అఖండ రిలీజ్ డేట్.!!నందమూరి
ఫాన్స్ కి పండగే.!
నటసింహ నందమూరి
బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్
ఎంటర్టైనర్ మూవీ ''అఖండ''.
‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత వీరి కలయికలో
వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా
ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.
అయితే ఈ సినిమా దసరా
పండగ సందర్భంగా విడుదల కావలిసి ఉంది.షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమాని పోస్ట్
పోన్ చేసారు.ఇప్పటివరకు విడుదల డేట్ ని ఇక అనౌన్స్ చేయలేదు.టాలీవుడ్ ఇండస్ట్రీ
నుండి వినిపిస్తున్న టాక్ బట్టి ఈ సినిమాని దీపావళి పండగ సందర్భంగా విడుదల
చేయబోతున్నారు అని టాక్.
త్వరలోనే అఫీషియల్ గా అనౌన్సుమెంటు చేయబోతున్నారు అని సమచారం.ఇక ఈ
సినిమాలో జగపతిబాబు
- శ్రీకాంత్ - పూర్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ
చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్
రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
3 ఫ్లాఫ్స్ ఉన్న
తగ్గేదేలే అంటున్న అఖిల్..!
అక్కినేని అఖిల్
బాక్స్ ఆఫీస్ దగ్గర హీరోగా ఇప్పటి వరకు మూడు సినిమాల్లో నటించగా మూడు సినిమాలు మంచి
అంచనాల నడుమే ఆడియన్స్ ముందుకు వచ్చి అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్
దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుని ఫ్లాఫ్స్ గా మిగిలాయి, ఇలాంటి టైం లో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్
లో పూజా హెడ్గే హీరోయిన్ గా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్
బ్యాచిలర్ సినిమా తో…
ఇప్పుడు దసరా బరిలో
సందడి చేస్తూ ఉండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేయగా ట్రైలర్ కి
మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి దక్కింది అని చెప్పాలి. కంప్లీట్ గా
క్లాస్ లవ్ స్టొరీ అయిన ఈ సినిమా పై బయ్యర్స్ లో మంచి అంచనాలే ఉన్నట్లు
తెలుస్తుంది.
సినిమా కి అన్ని ఏరియాల
నుండి బిజినెస్ ఆఫర్స్ సాలిడ్ గా వస్తూ ఉండగా కోస్టల్ ఆంద్ర ఏరియా కి గాను ఓవరాల్ గా
సినిమా బిజినెస్ కంప్లీట్ అవ్వడం విశేషం అని చెప్పాలి. అది కూడా సాలిడ్
రేటు కి సొంతం అవ్వడం విశేషం. సినిమా ను మొత్తం మీద కోస్టల్ ఆంద్ర ఏరియాకి 10
కోట్ల రేంజ్ రేటు కి
అమ్మినట్లు తెలుస్తుంది.
1. OnePlus
9 5G (Astral Black, 8GB RAM, 128GB Storage)
4.2 out of 54.2 out of 5
4,564 global ratings 4/5
No Cost EMI available
2. OnePlus Bullets Wireless Z Bass Edition (Reverb Red)
M.R.P.:
₹2,190.00
₹1,799.00 |
4.3 out of 5 1,13,750 global ratings
3.amazon fashion up to 80% off