ఇక రీసెంట్ గా విడుదల అయినా ట్రైలర్ కి సాంగ్స్ భారీ రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలతో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 720 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చింది,ఈ సినిమా కి అని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకి అందరిపోయే కలెక్షన్స్ వసుల్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇక ఈ సినిమా 1st డే రెండు తెలుగు రాష్ట్రంలో బాక్స్ ఆఫీస్ దగ్గర 95% థియేటర్స్ హౌస్ ఫుల్ కావడంతో ఈ రోజు టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రంలో కోటి 70 లక్షల నుండి 2 కోట్ల పై గా వాసులు అయ్యే ఛాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.