1. యూట్యూబ్‌లో ఫాస్టెస్ట్ గా 1 మిలియన్ లైక్‌లను అందుకున్న KGF చాప్టర్ 2 టీజర్. దీనికి 1 గంట 17 నిమిషాలు
పట్టింది.
2. యూట్యూబ్‌లో ఫాస్టెస్ట్ గా 2 మిలియన్ లైక్‌లను అందుకున్న టీజర్‌గా KGF చాప్టర్ 2 నిలిచింది.
దీనికి 10 గంటల 31 నిమిషాలు
పట్టింది.
3. యూట్యూబ్‌లో ఫాస్టెస్ట్ గా3 మిలియన్ లైక్‌లను పొందిన టీజర్‌గా KGF చాప్టర్ 2 నిలిచింది.
దీనికి 15 గంటల 30 నిమిషాలు
పట్టింది.
4. యూట్యూబ్‌లో ఫాస్టెస్ట్ గా 4 మిలియన్ లైక్‌లను అందుకున్న KGF చాప్టర్ 2 టీజర్. దీనికి 22 గంటల 14 నిమిషాలు
పట్టింది.
5. యూట్యూబ్‌లో ఫాస్టెస్ట్ గా 5 మిలియన్ లైక్‌లను పొందిన టీజర్‌గా KGF చాప్టర్ 2 నిలిచింది.
దీనికి 37 గంటల 31 నిమిషాలు
పట్టింది.
6. యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 6 మిలియన్ లైక్‌లను అందుకున్న KGF చాప్టర్ 2 టీజర్. దీనికి 59 గంటల 49 నిమిషాలు
పట్టింది.
7. యూట్యూబ్‌లో ఫాస్టెస్ట్ గా 7 మిలియన్ లైక్‌లను పొందిన టీజర్‌గా KGF చాప్టర్ 2 నిలిచింది.
దీనికి 4 రోజుల 19 గంటల 6 నిమిషాల 28 సెకన్ల సమయం
పట్టింది.
8. యూట్యూబ్‌లో ఫాస్టెస్ట్ గా 8 మిలియన్ లైక్‌లను పొందిన టీజర్‌గా KGF చాప్టర్ 2 నిలిచింది.
దీనికి 52 రోజుల 18 గంటల 10 నిమిషాల 37 సెకన్లు
పట్టింది.
9. KGF చాప్టర్ 2 మొదటి 24 గంటల్లో
భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన టీజర్,ట్రైలర్. దీనికి 78.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
10. KGF చాప్టర్ 2 టీజర్ ఫాస్టెస్ట్ గా 100 మిలియన్ల వీక్షణలను చేరుకున్న భారతీయ ట్రైలర్,టీజర్. 45 గంటలు పట్టింది.