భీమ్లా నాయక్ సినిమాకి భారీ OTT ఆఫర్..?
వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.ఈ సినిమా తరువాత చేస్తున్న మోస్ట్ వాంటెడ్ మూవీ భీమ్లా నాయక్.ఇక ఈ సినిమాలో రానా విలన్ గా నటిస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమా OTT హక్కులను అమెజాన్ ప్రైమ్ 150 కోట్లు కనగోలు చేసారు అంట.
RRR మూవీ ట్రైలర్ అప్డేట్.!
రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో s.s.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా RRR.రీసెంట్ గా విడుదల అయిన టీజర్,సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలతో ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ జనవరి 7న విడుదలకు సిద్ధం అవుతుంది.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమా ట్రైలర్ కట్ కూడా కంప్లేట్ అయ్యింది అని తెలిస్తుంది.తవరలోనే అఫీషియల్ అనౌన్ మెంట్ చేసి ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు అంట.
రెండు
గంటలో యూట్యూబ్ లో సునామీ...రికార్డులు చెల్లాచెదురు ఖాయం!
బాక్స్ ఆఫీస్ దగ్గర సాహో లాంటి డిసాస్టర్ మూవీ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ కోసం ఆడియన్స్ అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా జనవరి 14 న ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో సంక్రాంతి మూవీస్ లో పోటికి ఆల్ ఇండియా లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక సినిమా ఫస్ట్ టీసర్ ను ఎట్టకేలకు రిలీజ్ చేయడానికి టైం వచ్చేసింది, రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఉదయం 11:16 నిమిషాలకు రాధే శ్యామ్ టీసర్ ను విడుదల చేయడానికి మరో రెండు గంటల సమయం ఉండడంతో ఫాన్స్ కూడా టీజర్ ఇండియా వైడ్ గా ట్రేడ్ చేయడానికి రెడి అవుతున్నారు. రాధే శ్యామ్ టీసర్ విడుదల అయితే ఎలాంటి రికార్డ్ లను బ్రేక్ చేస్తుందో అన్ని టోటల్ ఇండియా వైడ్ గా అభిమానులు,ఇండస్ట్రీ వర్గాలవారు వెయిట్ చేస్తున్నారు.
Pelli SandaD 7 : 5.36CR(8.80CR~ Gross)
Most
Eligible Bachelor
21.45CR(35.70CR~ Gross)