7వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మెంటల్ మాస్ కలెక్షన్స్!!
అఖిల్ సినిమాతో హీరో గా పరిచయం అయినా అఖిల్
అక్కినేని మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందకుంటాడు
అని అందరి అనుకున్న ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కాలేకపోయింది.ఈ సినిమా
తరువాత చేసిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయింది.ఇసారి
ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్
ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాని చేసాడు.ఇక రీసెంట్ గా దసరా పండగ సందర్భంగా
విడుదల అయినా ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో రికార్డ్ కలెక్షన్స్ లతో
దూసుకుపోతుంది.
ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 18 కోట్ల 50 లక్షల బిజినెస్ చేసి 19 కోట్ల టార్గెట్ తో
బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజులోనే బ్రేక్ ఈవెంట్
ని కంప్లేట్ చేసుకుంది.ఇక ఈ సినిమా ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రంలో 17 కోట్ల
49 లక్షల షేర్ కలెక్షన్ ని అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 20 కోట్ల 95 షేర్ కలెక్షన్స్ ని వసూలు
చేసింది.ఇక 7వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్స్ వద్ద 70% థియేటర్స్
హౌస్ ఫుల్ కావడంతో ఈ రోజు 40 లక్షల షేర్ కలెక్షన్ వరుకు వసూలు అవుతుంది అని ట్రేడ్
వర్గాల వారు అంచనావేస్తున్నారు
కొండ పొలం టోటల్
కలెక్షన్స్
👉Nizam: 97L
👉Ceeded: 43L
👉UA: 64L
👉East: 36L
👉West: 27L
👉Guntur: 39L
👉Krishna: 30L
👉Nellore: 20L
AP-TG Total:- 3.56CR(5.61CR~ Gross)
Ka+ROI: 11L
OS – 20L
Total WW: 3.87CR(6.43CR~ Gross)
Pelli SandaD 7TH Day
👉Nizam: 1.59Cr
👉Ceeded: 1.13Cr
👉UA: 67L
👉East: 35L
👉West: 30L
👉Guntur: 48L
👉Krishna: 32L
👉Nellore: 25L
AP-TG Total:- 5.09CR(8.48CR~ Gross)
Ka+ROI: 20L
OS – 6L
Total WW: 5.35CR(9.02CR~
Gross)
అఖిల్ దూకుడు మామూలుగా లేదుగా…యూఎస్ లో హాఫ్ మిలియన్ మార్క్!
అఖిల్ అక్కినేని, పూజ
హెగ్డే హీరో హీరోయిన్ లుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రం విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మొదటి రోజు నుండి ఈ చిత్రం కి
పాజిటివ్ టాక్ రావడం తో సినిమా కి మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ చిత్రం యూ ఎస్ లో
సైతం విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే.
యూ ఎస్ లో ఈ
చిత్రం తన దూకుడు ను కొనసాగిస్తుంది. ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్స్ ను కలెక్ట్
చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా 17 కోట్ల 49 లక్షల షేర్ కలెక్షన్ వసూళ్లతో
దూసుకు పోతుంది. అఖిల్ అక్కినేని తో పాటుగా, చిత్ర యూనిట్ సినిమా విజయం
సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్
పతాకంపై ఈ చిత్రాన్ని బన్నీ వాసు మరియు వాసు వర్మ లు నిర్మించడం జరిగింది. ఈ
చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.