Trading Boys EP-1

ఓపెన్ చేయగానే హాట్ సెట్ పై చిట్టి కుర్చీని ఉంటాడు.

vk : రెడి బాబు..సౌండ్..లైట్స్... క్లిపింగ్..ఆక్షన్..    

చిట్టి: కొబ్బరి చిప్ప  ప్రెసెంట్..నాతో ఆట.... మీ జేబుకు చిల్లు ...షో కి స్వాగతం.

చిట్టి: వెంటనే cut..cut..PCR VK గారు..ఆ కొబ్బరి చిప్ప ఏంటి.? నాతో ఆట ఏమిటి..మీతో పాటా ఏమిటి.?   

 PCR VK: నాతొ ఆటా..నీతూ పాట కాదు..చిట్టి.. నాతో ఆట.... మీ జేబుకు చిల్లు అన్ని చెప్పాలి.

చిట్టి :నా బొక్కలే....వెంటనే బాబ్జి ఎంట్రీ.!

బాబ్జి:చిట్టి బా..వాడు చెప్పింది చేయి.?

చిట్టి : చిప్ప అంట.. చిల్లు అంట..ఎవరు అయినా చూస్తే తతారు రా..

బాబ్జి :పైసా లు పోక్యానికి వస్తాయి...నీకు అవసరం అంటేనే కాదా ఇక్కడకి తీసుకున్ని వచ్చా.?  

చిట్టి:కరక్టే.. బాబ్జి.. కానీ వాడు..వాణీ షో..పేరు వెంటనే వాతు వస్తుంది..వెలుదం పా బాబ్జి..!           

బాబ్జి :సారే..వెలుదం..మారి సోఫియా కి ఫోన్..

చిట్టి : సోఫియా కి ఫోన్ కాదా..?దిన్నమా జీవితం..లవ్ కోసం ఈని తిప్పలా.. సారే బాబ్జి .. బడా గానీ స్టార్ట్ చేయమను.

చిట్టి:ఆరే బాబ్జి..నావు vk గానీ పక్కనే కూర్చో..

బాబ్జి : సారే..నావు వెళ్లి స్టార్ట్ చేయి.

చిట్టి :ఓ దేవుడా..నువ్వే కవడాలి.?    

vk : రెడి ఆ చిట్టి..(చిట్టి రెడి )బాబు..సౌండ్..లైట్స్... క్లిపింగ్..ఆక్షన్..

చిట్టి:దీనికి ఏం తక్కువ లేదు.?     

     

చిట్టి : కొబ్బరి చిప్ప  ప్రెసెంట్..నాతో ఆట.... మీ జేబుకు చిల్లు ...షో కి స్వాగతం.!సుస్వాగతమ్..! నాతొ అట ఆడండి..మీ జేబులకు  చిలుపెట్టుకుండి...ఇక్కడా నిన్న అక్కడ మీరు నాతో ఆడే ..ఆ లక్కీ బాయ్ ఎవరో ఇప్పుడు చూసుందాం.!దానికి మీరు చేయలిసింది స్క్రీన్ పై  కనపడుతున్న నెంబర్ కి కాల్ చేయండి.రైట్ అన్సేర్ చెప్పడి...ఇక్కడ కూర్చోండి.

మీ మొదటి ప్రశ్న ఆఫ్ స్క్రీన్ పై...షిట్.. షిట్.. ఆఫ్ స్క్రీన్ కాదు ఆన్ స్క్రీన్ పై..!

ఏ ప్రశ్నకు సమాధానం చెప్తే మీరు ఇక్కడ కూర్చుంటారు.? (చిట్టి : ఎదే ప్రశ్న రా..ఇలా ఉంది.ఈలా నాకు పగలడం కాయం.. )

A. నాకు తెలియదు

B. నాకు తెలిసిన నీకు చెప్పు

C.--

D.---

చిట్టి :ఈ c,d లు – ఏమిటి.?

బాబ్జి :చిట్టి బా ఫోకాస్..

చిట్టి:ఆ..ఒకే..ఒకే       

ఆ..3---లా వెంటనే ఫోన్ రిగ్ అవుతుంది.  ( ప్రశ్న ఇలా చెప్పానో లేదో అప్పుడే కాల్ ఆ..హలో  నాతో ఆట.... మీ జేబుకు చిల్లు ...షోకి  కి ఫోన్ చేసి మీ జేబుకు చిల్లు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా..

కాల్ రా :ఆ ప్రశ్న ఏమిటి..ఆ సమాదానలు ఏమిటి.. ఆ C,D ల మధ్య-- ఏదిరా..ఫస్ట్ c.d లకు అన్సేర్ పెట్టు కొబ్బరి పిచ్చు ముఖం ఉండా..

చిట్టి :సార్ తీటాకుండి.. సార్... మీకు C,D లకు అన్సేర్ కాదా..PCR ఆ అన్సేర్ స్క్రీన్ పై display వెయ్యి.

బాబ్జి:చిట్టి బా.. అన్సేర్ లేవు అంట.

చిట్టి : అయితే ఫోన్ కట్ చేయి pcr...హరే PCR అన్సర్ ఫోన్ కట్ చేయరా..   

కాల్ రా :కొబ్బరి చిప్ప,ముజ్జ కాయా ముఖం ఉండా..చారాన్ పెద్ద అంటాన ఏరుకొనే వెదవా..(చిట్టి) హరే PC ఫోన్ కట్ చేయరా..bip సౌండ్.. bip సౌండ్...bip సౌండ్.... ..(చిట్టి) హరే బాబ్జి..దండం పెడుతా..రా... ఫోన్ కట్ చేయారా..?ఫోన్ కట్ అవుతుంది.

బాబ్జి :చిట్టి బా..ఉన్నావా..?పోయావ.?

చిట్టి :ఆరే.. బాబ్జి..కట్ చేయమనప్పుడు కట్ చేస్తే ఎపో కదారా..?

బాబ్జి : చిట్టి బా..నీను కట్ చేస్తూ ఉంటే డైరెక్టర్ vk గాడు..అడుపడడు..

చిట్టి : ఎందుకురా..?

బాబ్జి :ఈగలు దులుపుకుంటున్న షో కి..ఆ ఫోన్ కాల్ వాళ్ళ మంచి వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి..ఫోన్ కట్ చేయకుండా అప్పుడు..బావా..

చిట్టి :ఆ రే ఓ vk గా..?    

 

దసరా ప్రోమో : ఓపెన్ చేయగానే హాట్ సెట్ పై చిట్టి నిలబడి ఉంటాడు.

vk : రెడి బాబు..సౌండ్..లైట్స్... క్లిపింగ్..ఆక్షన్..    

subscribe ఫ్రిండ్ అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు..ఇక షో లోకి వెళితే.!

కొబ్బరి చిప్ప  ప్రెసెంట్..నాతో ఆట.... మీ జేబుకు చిల్లు ...షో కి స్వాగతం.!సుస్వాగతమ్..! నాతొ అట ఆడండి..మీ జేబులకు  చిలుపెట్టుకుండి...ఇక్కడా నిన్న అక్కడ మీరు నాతో ఆడే ..ఆ లక్కీ బాయ్ ఎవరో ఇప్పుడు  తెలుసుకోవాలి అంటే ఐరోఫ్లిక్  యూట్యూబ్ ఛానల్ ని సుబ చేసుకుండి.అలాగే పక్కన ఉన్న బెల్ బాటని క్లిక్ చేయండి.  

 

చూసుందాం.!దానికి మీరు చేయలిసింది స్క్రీన్ పై  కనపడుతున్న నెంబర్ కి కాల్ చేయండి.రైట్ అన్సేర్ చెప్పడి...ఇక్కడ కూర్చోండి.

 

                               

        Mr.Professor is Comeing Promo