90 కోట్ల వీరుడు. 5 కోట్లకు పడ్డాడు
మెగా ఫ్యామిలీ నుండి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో పంజా వైష్ణవ్ తేజ్.ఉప్పెన
సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్ని సంచలనం
సృష్టించాడు.ఈ సినిమాతో కెరీర్ లోనే తొలిసారిగా 90 కోట్ల పై గా గ్రాస్ కలెక్షన్స్
అందుకున్ని రికార్డ్ క్రియేట్ చేసాడు.ఈ సినిమా తరువాత పంజా వైష్ణవ్ తేజ్ నటించిన
లేటెస్ట్ మూవీ కొండపొలం.ఈ సినిమాని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో
తెరకెక్కింది.ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రాకుల్ హీరొయిన్ గా నటించింది.
ఈ సినిమాకి
సంభందించిన టీజర్ కి ట్రైలర్ కి సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలతో రీసెంట్
గా ఆడియన్స్ ముందుకి వచ్చింది.ఈ సినిమాకి కొత్త నెగిటివ్ టాక్ రావడంతో ఆ ప్రభావం
సినిమా కలెక్షన్స్ పై పడింది.దాంతో ఈ సినిమా ఇప్పటివరకు 5 కోట్ల గ్రాస్ కలెక్షన్
మాత్రమే వసూలు చేసింది. అయినప్పటికీ తొలి సినిమాతో రూ.90 కోట్ల గ్రాస్ సాధించిన
హీరో.. రెండో సినిమాకు రూ.5
కోట్ల రేంజికి పడిపోవడం ఇది పెద్ద దెబ్బనే మారి.
Akhil’s Most Eligible Bachelor Worldwide Pre-release Business
Nizam |
6.5 Cr |
Ceded |
2.5 Cr |
UA |
2.6 Cr |
Guntur |
1.8 Cr |
East |
1.8 Cr |
West |
1.5 Cr |
Krishna |
1.5 Cr |
Nellore |
0.8 Cr |
AP/TS |
19 Cr |
Worldwide |
21.5 Cr |
Maha Samudram Worldwide Pre-release Business
AREA | Pre Business |
---|---|
Nizam | 5.5 Cr |
Ceded | 2.5 Cr |
UA | 2 Cr |
Guntur | 1.3 Cr |
East | 1.25 Cr |
West | 1 Cr |
Krishna | 1 Cr |
Nellore | 0.65 Cr |
AP/TS | 15.2 Cr |
Worldwide | 16.7 Cr |