బాక్స్ ఆఫీస్
దగ్గర సాహో లాంటి డిసాస్టర్ మూవీ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని
సంచలనం సృష్టించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్
కోసం ఆడియన్స్ అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి 14 న ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో సంక్రాంతి
మూవీస్ లో పోటికి ఆల్ ఇండియా లెవల్ లో విడుదల కానుంది.
ఇక ఈ సినిమా టీజర్ కోసం ఇప్పటి నుండో వెయిట్ చేస్తున్న అభిమానుల ప్రేక్షకులకు..ప్రభస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ టీజర్ ని విడుదల చేసారు.ఇంగ్లీష్ వాయిస్ తో రెండు యూట్యూబ్ ఛానల్ లో విడుదల అయినా ఈ టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ సినిమా 24 గంటల్లో 46.6 మిలియన్స్ వ్యూస్ ని అందుకుంది.
అయితే అందరు kgf2 టీజర్ క్రియేట్ చేసిన 68.83 మిలియన్ వ్యూస్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుంది అని అనుకున్నారు.అయితే ఈ రాధే శ్యామ్ టీజర్ 46.6 మిలియన్స్ వ్యూస్ మాత్రమే వసూలుచేసి టాప్ 2 లో ప్లేస్ దక్కించుకుంది.అయితే రాధే శ్యామ్ టీజర్ kgf 2 రికార్డ్ ని బ్రేక్ చేయపోవడానికి కారణం వచ్చి. kgf సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో kgf 2 సినిమా పై భారీగా హైప్ అనేది క్రియేట్ అయ్యింది.దాంతో kgf 2 టీజర్ విడుదల కాగానే రికార్డ్ వ్యూస్ లతో ఇండియా లో హైయెస్ట్ వ్యూస్ ని దక్కిన్చుకున్ని నెంబర్ 1 ప్లేస్ ని దక్కించుకుంది.కాబట్టి రాధే శ్యామ్ టీజర్ kgf 2 రికార్డ్ ని బ్రేక్ చేయలేకపోయుంది.