బాక్స్ ఆఫీస్ దగ్గర సాహో లాంటి డిసాస్టర్ మూవీ
తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన యంగ్ రెబల్
స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ కోసం ఆడియన్స్ అందరూ కూడా ఎంతో
ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి 14 న ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో సంక్రాంతి మూవీస్ లో పోటికి ఆల్ ఇండియా
లెవల్ లో విడుదల కానుంది.
ఇక ఈ సినిమా టీజర్ కోసం ఇప్పటి నుండో వెయిట్
చేస్తున్న అభిమానుల ప్రేక్షకులకు..ప్రభస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ టీజర్
ని విడుదల చేసారు.ఇంగ్లీష్ వాయిస్ తో రెండు యూట్యూబ్ ఛానల్ లో విడుదల అయినా ఈ
టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ సినిమా 24 గంటల్లో 42.66M వ్యూస్ ని అందుకుంది.
ఇక రెండువ రోజు రాధే శ్యామ్ టీజర్ 19.8
మిలయన్ వ్యూస్ ని అందుకుంది.అయితే యూట్యూబ్ 2 మిలయన్ వ్యూస్ ని రిమోవే చేయడంతో రాధే శ్యామ్ టీజర్ రెండు వ రోజు 19.8 మిలయన్
వ్యూస్ ని మాత్రమే రాబట్టింది. kgf 2 రెండు వ రోజు 33 మిలియన్ వ్యూస్ ని బ్రేక్
చేయలేకపోయుంది.ఇక మూడు వ రోజు kgf2 టీజర్ 24 మిలియన్ వ్యూస్ ని అందుకుంది.మారి రాధే శ్యామ్ టీజర్ మూడువ
రోజు ఎన్ని మిలియన్ వ్యూస్ ని దక్కిన్చుకుంటుందో అనేది ఆసక్తిగా మారింది.ప్రభాస్
ఇంట్రో టీజర్ గా విడుదల రాధే శ్యామ్ టీజర్
అద్బుతo మైన రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ అనేది క్రియేట్ చేసుకుండి.
Day1 : KGF2 68.83M RadheShyam 42.66M
Day2 KGF2- 33M RadheShyam
19.8M
Day 3 KGF2-
24m
2 కొడితే.. అయ్యగారు బాక్స్ ఆఫీస్ NO.1
అఖిల్ సినిమాతో హీరో గా పరిచయం అయినా అఖిల్
అక్కినేని మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందకుంటాడు
అని అందరి అనుకున్న ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కాలేకపోయింది.ఈ సినిమా
తరువాత చేసిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయింది.ఇసారి
ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్
ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాని చేసాడు.ఇక రీసెంట్ గా దసరా పండగ సందర్భంగా
విడుదల అయినా ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో రికార్డ్ కలెక్షన్స్ లతో
దూసుకుపోతుంది.
ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 18 కోట్ల 50 లక్షల బిజినెస్ చేసి 19 కోట్ల టార్గెట్ తో
బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజులోనే బ్రేక్ ఈవెంట్
ని కంప్లేట్ చేసుకుంది.ఇక ఈ సినిమా ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రంలో 18కోట్ల 87
లక్షల షేర్ కలెక్షన్ ని అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా
22 కోట్ల 66 షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.అదే గ్రాస్ గా చూసుకుంటే 38 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని వసూలు చేసింది.ఇక 2 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్ 1 సినిమాగా రికార్డ్ క్రియేట్ చేస్తుంది.
అఖండ 16 డేస్….పుష్ప 20
డేస్….రాధేశ్యామ్ మెంటల్ మాస్ టాలీవుడ్
బిగ్గెస్ట్ రికార్డ్!!
ఇది వరకు టాలీవుడ్ టీసర్ ల
విషయంలో కానీ ట్రైలర్ ల విషయంలో కానీ కొత్త రికార్డులు నమోదు అవ్వాలి అంటే చాలా
టైం పట్టేది. మొదటి రోజు 10
మిలియన్స్ ని అందుకోవడానికి కూడా కష్టపడేవాళ్ళు కానీ రాను రాను
మొదటి రోజే అల్టిమేట్ వ్యూస్ ని సొంతం చేసుకోవడమే కాదు లాంగ్ రన్ లో కూడా అవలీలగా 50
మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుంటూ దుమ్ము లేపడం స్టార్ట్
చేశాయి…
టాలీవుడ్ లో ఫస్ట్ 50 మిలియన్
వ్యూస్ టీసర్ గా ఆర్ ఆర్ ఆర్ లోని ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ నిలవగా తర్వాత తక్కువ టైం
లోనే ఈ మార్క్ ని అందుకున్న టీసర్ గా పుష్ప టీసర్ 20 రోజుల్లో
ఈ రికార్డ్ బ్రేకింగ్ బెంచ్ మార్క్ ని అందుకుంది. ఆ రికార్డ్ ను…
బాలయ్య నటించిన అఖండ టీసర్ 16
రోజుల టైం మాత్రమే తీసుకుని బ్రేక్ చేసింది… ఈ రెండు టీసర్లు రోజుల టైం తీసుకుంటే ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్
ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ రాధే శ్యామ్ కేవలం రోజు కి పైగా టైం మాత్రమె
తీసుకుని ఈ రికార్డ్ ను అందుకుంది…
మొత్తం మీద 50 మిలియన్స్
బెంచ్ మార్క్ ని అందుకోవడానికి రాధే శ్యామ్ టీసర్ కి కేవలం 25 గంటల 38 నిమిషాల టైం మాత్రమె సొంతం అవ్వడం
విశేషం అని చెప్పాలి.. దాంతో టాలీవుడ్ లోనే సరికొత్త రికార్డ్ ను నమోదు చేసిన రాధే
శ్యామ్ టీసర్ ఇండియాలో కూడా KGF చాప్టర్ 2 టీసర్ తర్వాత సెకెండ్ ఫాస్టెస్ట్ 50M వ్యూస్
ని…
అందుకున్న టీసర్ గా సంచలన రికార్డ్ ను నమోదు చేసింది,
50M అందుకోవడానికి KGF చాప్టర్ 2
కి కేవలం 17 గంటలకు పైగా టైం మాత్రమె
పట్టింది… ఓవరాల్ గా ఇండియాలో టాప్ 2 ఫాస్టెస్ట్ 50M వ్యూస్ రికార్డ్ ను అలాగే
టాలీవుడ్ లో బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసి రాధే శ్యామ్ సంచలనం సృష్టించింది.
ఇక లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.