మంచి రోజులొచ్చాయి 1st డే కలెక్షన్స్ దద్దరిల్లింది.!!
మారుతి డైరెక్షన్ లో సంతోష్ శోభన్ హీరోగా మెహ్రీన్
హీరోయిన్ గా రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ మంచి రోజులొచ్చాయి. వరుస పెట్టి
విజయాలను సొంతం చేసుకున్న మారుతి నుండి తక్కువ టైం లో కంప్లీట్ అయిన ఈ సినిమా ఇప్పుడు
ఆడియన్స్ ముందుకు దీపావళి రేసులో నిలిచిన ఏకైక తెలుగు సినిమా కాగా రేసులో ఇతర
సినిమాల కన్నా కూడా ఈ సినిమా కి ఓవరాల్ గా థియేటర్స్ చాలా…
తక్కువగానే సొంతం అయ్యాయి, కానీ అదే టైం
లో సినిమా ఓవరాల్ బిజినెస్ మాత్రం థియేటర్స్ కౌంట్ కన్నా కూడా డబుల్ అనిపించే
రేంజ్ లో ఉండటం విశేషం, సినిమా మొత్తం మీద నైజాం ఏరియాలో 90
థియేటర్స్ లో రిలీజ్ కానుండగా సీడెడ్ ఏరియాలో 40 థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
ఇక టోటల్ ఆంధ్ర రీజన్ లో సినిమా 130 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుండగా మొత్తం మీద రెండు తెలుగు
రాష్ట్రాలలో ఈ సినిమా 260 కి పైగా థియేటర్స్ లో రిలీజ్
కానుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 450 కి పైగా థియేటర్స్
లో విడుదల అయినా ఈ సినిమాకి పాజిటివ్
టాక్ రావడంతో దుమ్ములేపే కలెక్షన్స్ వైపుకి దూసుకుపోతుంది. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ
సినిమా ఫస్ట్ డే టోటల్ గా 1.5 నుండి 1.8 వరుకు వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అని ట్రేడ్
వర్గాలవారు అంచనావేస్తున్నారు.
పెద్దన్న 1st Day కలెక్షన్స్.. ఆదే
పెద్ద ఎదురుదెబ్బ.!!
కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్
సెన్సేషనల్ మూవీ అన్నాట్టే తెలుగులో పెద్దన్న పేరుతో డబ్ అయ్యి విడుదల అయ్యింది.ఇక ఈ సినిమా రెండు తెలుగు
రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోనుంది, సెకెండ్ వేవ్
తర్వాత ఇండియా లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ ఈ సినిమా కి సొంతం అయ్యింది అని
చెప్పాలి. ముందుగా ఓవరాల్ గా సినిమా సాధించిన బిజినెస్ ను గమనిస్తే…
నైజాంలో 4.5 కోట్ల బిజినెస్ ను
ఆంద్రలో 5 కోట్ల బిజినెస్ ను సీడెడ్ లో 3 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో
12.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. దాంతో ఈ సినిమా 13 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ
సినిమాకి కొత్త నెగిటివ్ టాక్ రావడంతో ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై పడింది.దాంతో
ఈ సినిమా ఫస్ట్ డే టోటల్ గా 1.8 నుండి 2 కోట్ల వరుకు కలెక్షన్ వసూలు అయ్యే ఛాన్స్
ఉంది అని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.
4 సినిమాలకు పోటిగా అయ్యగారు 21వ
రోజు కలెక్షన్ జోరు.!!
4 కొత్త సినిమా విడుదల కావడంతో మారి
కొన్ని థియేటర్స్ ని కాలిపోయింది. దాంతో ఈ సినిమా 21 వ రోజు టోటల్ గా 5 లక్షల
వరుకు కలెక్షన్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.
👉Nizam: 7.60Cr
👉Ceeded: 4.18Cr
👉UA: 2.46Cr
👉East: 1.25Cr
👉West: 1.01Cr
👉Guntur: 1.38Cr
👉Krishna: 1.14Cr
👉Nellore: 83L
AP-TG Total:- 19.75CR
Ka+ROI: 1.52Cr
OS – 2.42Cr
Total WW: 23.71CR