39 కొడితే ఆ రికార్డ్.. 40 కొడితే ఈ రికార్డ్..అయ్యగారు ఉరమాస్.!!  

అఖిల్ సినిమాతో హీరో గా  పరిచయం అయినా అఖిల్ అక్కినేని మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని  అందకుంటాడు అని అందరి అనుకున్న ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కాలేకపోయింది.ఈ సినిమా తరువాత చేసిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయింది.ఇసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాని చేసాడు.ఇక రీసెంట్ గా దసరా పండగ సందర్భంగా విడుదల అయినా ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో రికార్డ్ కలెక్షన్స్ లతో దూసుకుపోతుంది. 

ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 18 కోట్ల 50 లక్షల బిజినెస్ చేసి 19 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజులోనే బ్రేక్ ఈవెంట్ ని కంప్లేట్ చేసుకుంది.ఇక ఈ సినిమా ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రంలో 19 కోట్ల 69 లక్షల షేర్ కలెక్షన్ ని అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 

23.61CR(39.60CR~ Gross) 

 

61 08 LAKASHA షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.అదే గ్రాస్ గా చూసుకుంటే 39.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని వసూలు చేసింది.ఇక 39 లక్షల షేర్ కలెక్షన్స్ వసూలు చేస్తే 24 కోట్ల క్లబ్ లోకి అలాగే మరో 40 లక్షల గ్రాస్ కలెక్షన్ వసూలు చేస్తే..  40కోట్ల క్లబ్ లోకి అడుగుపెడుతుంది.ఇక     బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్ 1 సినిమాగా రికార్డ్ క్రియేట్ చేస్తుంది.