200K లైక్స్ ని ఎంత టైం తీసుకున్ని అందుకుందో తెలుసా.?
బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్
సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్
ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR అనే సినిమా
చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి భారీ రెస్పాన్స్
వచ్చింది. అలాగే ఎన్టీఆర్ ఇంట్రో టీజర్ కి కూడా దుమ్ములేపే విధంగా వ్యూస్ రావడంతో
సినిమా పై మంచి హైప్ అనేది క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి 7న
వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధం అవుతుంది.ఇక ఈ సినిమా నుండి glimpse ని నవంబర్ 1న విడుదల
చేస్తే సోషల్ మీడియాలో ఫాన్స్ వార్ వల్ల ఈ గ్లిమ్స్ ఇంటువంటి రికార్డ్ లను
బ్రేక్ చేయలేకపోయింది.ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి రెండువ సాంగ్ అయిన 'నాటు నాటు' అనే పాటను రీసెంట్ గా విడుదల చేసారు.ఇక సాంగ్ కి యూట్యూబ్ లో అందరిపోయే
రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో రికార్డ్ వ్యూస్ లతో దూసుకుపోతుంది.టాలీవుడ్
ఇండస్ట్రీలో ఫాస్టెస్ట్ 200k లైక్స్ రికార్డ్ వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
నటించిన భీమ్లా నాయక్ సినిమాలోని లాలా భీమ్లా సాంగ్ పేరు మీద ఉంది.ఈ రికార్డ్ ని
విడుదల 30 నిముషాలో అందుకుంది.ఇప్పుడు నాటు నాటు సాంగ్ విడుదల అయినా 75 నిముషాలలో
200 k లైక్స్ ని అందుకుంది.
24 గంటల్లో 10.20M రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా.?
బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్
సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్
ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR అనే సినిమా
చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి భారీ రెస్పాన్స్
వచ్చింది. అలాగే ఎన్టీఆర్ ఇంట్రో టీజర్ కి కూడా దుమ్ములేపే విధంగా వ్యూస్ రావడంతో
సినిమా పై మంచి హైప్ అనేది క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి 7న
వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధం అవుతుంది.ఇక ఈ సినిమా నుండి glimpse ని నవంబర్ 1న విడుదల
చేస్తే సోషల్ మీడియాలో ఫాన్స్ వార్ వల్ల ఈ గ్లిమ్స్ ఇంటువంటి రికార్డ్ లను
బ్రేక్ చేయలేకపోయింది.ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి రెండువ సాంగ్ అయిన 'నాటు నాటు' అనే పాటను రీసెంట్ గా విడుదల చేసారు.అయితే 'నాటు
నాటు' సాంగ్ ఫస్ట్
బ్రేక్ చేయలిసిన రికార్డ్ వచ్చి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్
మూవీ భీమ్ల నాయక్ సినిమాలోని లాలాభీమ్లా సాంగ్ కి యూట్యూబ్ లో 24 గంటల్లో
కంప్లేట్ అయ్యేసరికి యూట్యూబ్ లో ఫాస్టెస్ట్ గా 10.20 మిలియన్ వ్యూస్ అందుకుంది.మారి'నాటు నాటు' సాంగ్ ని ఎంత టైంకి అందుకుంటుందో
అనేది ఇప్పుడు ఆసక్తికారగా మారింది.