3 డిసాస్టర్లు…..అయినా అక్కడ కుండా అఖండ మెంటల్ మాస్ రేటు!
బాలయ్య బోయపాటి శ్రీను ల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ పవర్ ఇదే… ప్రస్తుతం ఇద్దరూ కూడా ఫ్లాఫ్స్ లోనే ఉన్నప్పటికీ కూడా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఓ రేంజ్ లో పెరిగి పోవడం ఖాయం, ఆ అంచనాలను నిలబెట్టుకునేలానే ఇప్పటి వరకు వచ్చిన 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలన విజయాలను నమోదు చేశాయి. ఇక ఇప్పుడు వీళ్ళ కాంబోలో…
ఆడియన్స్ ముందుకు రాబోతున్న లేటెస్ట్ మూవీ అఖండ రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ఆడియన్స్ ముందుకు డిసెంబర్ 2న రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా బిజినెస్ జోరుగా సాగుతూ ఉండగా ఆడియన్స్ లో సినిమా పై ఉన్న క్రేజ్ దృశ్యా సాలిడ్ గానే ఆఫర్స్…
ఈ సినిమాకి వస్తూ ఉన్నాయి. రీసెంట్ గా
సినిమా సీడెడ్ ఏరియాలో బిజినెస్ ను అఫీషియల్ గానే కన్ఫాం చేసుకుని సెన్సేషనల్ రేటు కి
అమ్ముడు పోయింది, బాలయ్య రీసెంట్ మూవీస్ ఎన్టీఆర్ సిరీస్ అండ్ రూలర్ సినిమాలు డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నా
కానీ ఈ సినిమా కి సీడెడ్ ఏరియాలో…12 కోట్ల రేటు కి
బిజినెస్ జరగండం విశేషం.
కర్ణాటకలో బాలయ్య
ఉరమాస్ రికార్డ్.!!
బాలకృష్ణ ఎవరితో సినిమాలు చేసినా కానీ బోయపాటి శ్రీను తో సినిమా అంటే క్రేజ్ మరో రేంజ్ లో ఉంటుంది, బాలయ్య ని ఆడియన్స్ ఎలా అయితే చూడాలి అనుకుంటారో అలానే చాలా వరకు మ్యాచ్ చేసే దర్శకుడిగా బోయపాటికి మంచి పేరుంది, బాలయ్య ఫ్లాఫ్స్ లో ఉన్న టైం లో సింహా లెజెండ్ లాంటి సినిమాలతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ లను బాలయ్యతో చేసి అల్టిమేట్ విజయాలను సొంతం చేసుకోగా….
అలాంటి వీళ్ళ కాంబోలో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర మరి కొన్ని రోజుల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉండగా… సినిమా పై సాలిడ్ అంచనాలు ఉండగా సెకెండ్ వేవ్ తర్వాత బిగ్గెస్ట్ రిలీజ్ ను ఈ సినిమా సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు. కాగా బిజినెస్ కూడా జోరు అందుకోగా పక్క రాష్ట్రం కర్ణాటకలో సినిమా బిజినెస్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యింది, సినిమా కి కర్ణాటకలో సెన్సేషనల్ బిజినెస్ జరిగింది.. ప్రస్తుతం ఉన్న టైం లో ఈ రేంజ్ బిజినెస్ ఏంటి అన్న ఆశ్యర్యాన్ని కలిగించేలా ఏకంగా 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను కర్ణాటక లో సొంతం చేసుకుంది అఖండ సినిమా.
280 నుండి 300 ఇక దంచికొట్టుడు ఖాయం!
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల
కాంబినేషన్ లో వస్తున్న మూవీ అఖండ. బాక్స్ ఆఫీస్ దగ్గర వీళ్ళ కాంబోలో హాట్రిక్ మూవీగా వస్తున్న ఈ
సినిమా పై అంచనాలు అయితే సాలిడ్ గానే ఉండగా
రీసెంట్ గా సినిమా ట్రైలర్ కి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ రావడమే కాదు బిజినెస్ కూడా ఫుల్ ఓ రేంజ్ లో జరుగుతూ
ఉండగా సినిమా కి ఒక్కో ఏరియాలో బిజినెస్ అండ్
థియేటర్స్ హోల్డ్ కూడా
సాలిడ్ గా జరుగుతూ ఉంది, సినిమా ఇప్పుడు నైజాం ఏరియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా బాలయ్య బోయపాటి ల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ అలాగే దసరా నుండి పెద్దగా తెలుగు లో పెద్ద సినిమాలు ఏవి కూడా…
ఆడియన్స్ ముందుకు రాక పోవడంతో ఈ
సినిమాను ఇప్పుడు నైజాంలో భారీగా రిలీజ్ చేయబోతున్నారు. మినిమమ్ లో మినిమమ్ 260 థియేటర్స్ లో… రిలీజ్ రోజుకి ఫైనల్ లెక్క 280 నుండి 300 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందట. ఈ లెక్కన నైజాంలో సినిమా మాస్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.ఇక
భారీ అంచనాలతో ఈ సినిమా డిసెంబర్ 2న
వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది.