అఖండ ట్రైలర్ ఇన్సైడ్ రివ్యూ.!బొమ్మ దద్దరిలింది!!  

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేసిన లేటెస్ట్ సినిమా అఖండ”. వీరిద్దరి నుంచి ఆల్రెడీ రెండు భారీ హిట్స్ ఉండడంతో ఈ హ్యాట్రిక్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మాస్ లో విపరీతమైన అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా విడుదల  పై గత కొంత కాలం నుంచి టాక్ వినిపిస్తూనే ఉంది..

అలా ఈ సినిమా డిసెంబర్ 2న  ఫిక్స్ అయ్యింది అని బజ్ వినిపిస్తుండగా ఈ సినిమా మాస్ ట్రైలర్ విడుదలకు సిద్ధం అయ్యింది.ఇక భారీ అంచనాలతో ఈ సినిమా ట్రైలర్ ని సాయంత్రం 7 గంటలకు విడుదల చేయబోతున్నారు.

అయితే ఈ ట్రైలర్ ని చుసిన ఇండస్ట్రీ వర్గాల పెద్దలు ట్రైలర్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ ఇచ్చారు అని తెలుస్తుంది.అఖండ ట్రైలర్ ప్రతి సీన్ అద్భుతంగా విజవాల్ వండర్ గా బోయపాటి శ్రీను తెరక్కికించాడు అని తెలుస్తుంది.ఇక ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిస్తుంది అని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది.మారి ఆభిమానులు నుండి ట్రైలర్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికారగా మారింది.         

 

 

 

 

 

 

 

 

 

 

 

 

బాలయ్య vs చిరు  అఖండ ట్రైలర్ ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా.?  

నటసింహ నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ''అఖండ''. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత వీరి కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక రీసెంట్ గా విడుదల అయిన ఇంట్రో టీజర్ కి అఖండ టైటిల్ సాంగ్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ అన్నది క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా ట్రైలర్ ని ఈ రోజు సాయంత్రం 7 గంటలకు విడుదల చేయబోతున్నారు అని చిత్రయునిట్ అనౌన్స్ చేసారు.

అయితే ఈ ట్రైలర్ ఫస్ట్ బ్రేక్ చేయలిసిన రికార్డ్ వచ్చి సీనియర్ హీరోలో మెగా స్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సైరా నరసింహా రెడ్డి సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో 24 గంటలలో కంప్లేట్ అయ్యేసరికి 6.19 మిలియన్ వ్యూస్ ని అలాగే 341K లైక్స్ ని సొంతం చేసుకుని సీనియర్ హీరోల్లో కొత్త రికార్డ్ ను నమోదు చేయగా రెండేళ్ళకి పైగానే టైం అవుతున్నా ఇప్పటికీ ఈ రికార్డ్ ఇలానే ఉంది, ఇప్పుడు బాలయ్య అఖండ ట్రైలర్ ఈ రికార్డుని బ్రేక్ చేస్తుందో లేదో అన్నది ఇప్పుడు ఆసక్తికారగా మారింది.    

 

 

 

 

 

 

 

 

 

బాలయ్య భీభత్సంనికి 6.19M రికార్డ్ సలాం.!!  

నటసింహ నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ''అఖండ''. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత వీరి కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక రీసెంట్ గా విడుదల అయిన ఇంట్రో టీజర్ కి అఖండ టైటిల్ సాంగ్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ అన్నది క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా ట్రైలర్ భారీ అంచనాలతో విడుదల అయ్యింది.అభిమానులు మరియు ప్రేక్షకుల నుండి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ లతో దూసుకుపోతుంది.ఈ స్పీడ్ చూస్తే ఉంటే..ఇంతకుముందు సీనియర్ హీరోలో మెగా స్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సైరా నరసింహా రెడ్డి సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో 24 గంటలలో పూర్తి అయ్యేసరికి 6.19 మిలియన్ వ్యూస్ ని అలాగే 341K లైక్స్ ని  సొంతం చేసుకుంది.బాలయ్య దూకుడు చూస్తే ఉంటె ఈ రికార్డ్ ఫాస్టెస్ట్ గా బ్రేక్ చేసేలా ఉన్నాడు అని చెప్పవచ్చు.మరి 24 గంటలు పూర్తి అయ్యేసరికి ఎలాంటి రికార్డ్ లను క్రియేట్ చేస్తున్నాడో అన్నది ఇప్పుడు ఆసక్తికారగా మారింది.

 

 

 

 

 

 

 

యూట్యూబ్ దగ్గర బాలయ్య సింహ గర్జన.!   

నందమూరి బాలకృష్ణ  రూలర్ సినిమా తరువాత చేస్తున్న సినిమా అఖండ.ఈ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడు వ సినిమా చేస్తున్నాడు.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ హైప్ ఉంది.అందులోను ఈ సినిమా కి సంభందించిన రెండు టీజర్ లు కూడా సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది.దాంతో సినిమా పై ఉన్న అంచనాలు డబుల్ అయ్యింది.ఇక రీసెంట్ గా విడుదల అఖండ టైటిల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ అనేది క్రియేట్ అయింది.ఇక భారీ అంచనాలతో ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 7 గంటల 9 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు అని చిత్రయునిట్ అఫీషియల్ గా అనౌస్స్ చేసారు మరి కొద్ది సమయంలో విడుదల కాబోతున్న ట్రైలర్ పై అభిమానులో భారీ అంచనాల ఉన్నాయి.మరి బోయపాటి శ్రీను బాలయ్య ని ఏ రేంజ్ లో చూపించాడో మరికొద్ది సమయంలో తెలిసిపోతుంది.        

 

 

 

 

 

 

 

అఖండ ట్రైలర్ రివ్యూ.!uఉరమాస్ తగ్గేదే లే.!!   

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేసిన లేటెస్ట్ సినిమా అఖండ”. వీరిద్దరి నుంచి ఆల్రెడీ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఉండడంతో ఈ హ్యాట్రిక్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మాస్ లో విపరీతమైన అంచనాల ఉన్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 2న  ఫిక్స్ అయ్యింది అని టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమా నుండి ఉరమాస్ ట్రైలర్ ని రీసెంట్ గా చిత్రయునిట్ విడుదల చేసారు.ఈ ట్రైలర్ కి అభిమానుల నుండి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది.ఇంతకుముందు ఎవరు కూడా బాలయ్య ని ఈ రేంజ్ లో చూపించలేదు అని ఫాన్స్ అంటున్నారు.ముఖ్యంగా బాలయ్య డైలాగ్స్,యాక్షన్ ఈ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచింది.బోయపాటి శ్రీను మార్క్ ఊరమస్ డైలాగ్స్ యాక్షన్ సీన్స్ అలాగే ప్రతి సీన్ అద్భుతంగా విజవాల్ వండర్ గా బోయపాటి శ్రీను తెరక్కికించిన్న విధానం హైలెట్ అనే చెపాలి.ముఖ్యంగా తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ bgm ట్రైలర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకుపోయింది.ఫైనల్ గా బాలయ్య కెరీర్లోనే అఖండ బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలుస్తుంది అని చెప్పవచ్చు.మరి ఈ ట్రైలర్ 24 గంటలలో ఎలాంటి రికార్డ్ లను క్రియేట్ చేస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తి కారగా మారింది.మీరు ట్రైలర్ చూస్తే ఎలా అన్ని పించిందో కంమేట్ లో teyp చేయింది.