అయ్యగారు అప్పుడు బాక్స్
ఆఫీస్ ని..ఇప్పుడు OTT ని షాక్ చేస్తున్నాడు.!
అఖిల్ సినిమాతో హీరో గా పరిచయం అయినా అఖిల్ అక్కినేని మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందకుంటాడు అని అందరి అనుకున్న ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కాలేకపోయింది.ఈ సినిమా తరువాత చేసిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయింది.ఇసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాని చేసాడు.ఇక రీసెంట్ గా దసరా పండగ సందర్భంగా విడుదల అయినా ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ఇప్పటివరకు వసూల్ అయిన టోటల్ కలెక్షన్స్ గమనిస్తే.!
👉Nizam: 7.70Cr
👉Ceeded:
4.14Cr
👉UA: 2.50Cr
👉East:
1.28Cr
👉West:
1.04Cr
👉Guntur:
1.41Cr
👉Krishna:
1.17Cr
👉Nellore:
85L
AP-TG Total:- 20.09CR(33.10CR Gross)
Ka+ROI: 1.55Cr
OS – 2.50Cr
Total WW: 24.14CR(40.60CR~ Gross)
ఈ సినిమా 19 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగితే 5.14cr ప్రోఫీర్ ని సొతం చేసుకుంది.ఇక ఈ సినిమాని ott లో విడుదలకు డేట్ ఫిక్స్ అయింది.aha ott లో ఈ సినిమాని ఈ నెల 19న స్త్రేమింగ్ చేస్తున్నారు అని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.
14 గంటల్లోనే మెగాస్టార్ రికార్డ్ ని బ్రేక్ చేసిన బాలయ్య.!
నటసింహ నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ''అఖండ''. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత వీరి కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక రీసెంట్ గా విడుదల అయిన ఇంట్రో టీజర్ కి అఖండ టైటిల్ సాంగ్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ అన్నది క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా ట్రైలర్ భారీ అంచనాలతో విడుదల అయ్యింది.అభిమానులు మరియు ప్రేక్షకుల నుండి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ లతో దూసుకుపోతుంది.ఈ స్పీడ్ చూస్తే ఉంటే..ఇంతకుముందు సీనియర్ హీరోలో మెగా స్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సైరా నరసింహా రెడ్డి సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో 24 గంటలలో పూర్తి అయ్యేసరికి 6.19 మిలియన్ వ్యూస్ ని అలాగే 341K లైక్స్ ని సొంతం చేసుకుంది.ఇప్పుడు ఈ రికార్డ్ ని బాలయ్య బ్రేక్ చేసాడు.కేవలం 14 గంటల్లోనే బాలయ్య ఈ మార్క్ ని అందుకున్నాడు.ఇప్పుడు ఫాస్టెస్ట్ గా 10M మార్క్ ని అందుకుడానికి సిద్ధంగా ఉన్నాడు.ఇక ఈ సినిమా భారీ అంచనాలతో DEC 2న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.
18 గంటల్లో 9.5M..మాస్ విధ్వంసం.!
నందమూరి బాలకృష్ణ రూలర్ సినిమా తరువాత చేస్తున్న సినిమా అఖండ.ఈ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడు వ సినిమా చేస్తున్నాడు.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ హైప్ ఉంది.అందులోను ఈ సినిమా కి సంభందించిన రెండు టీజర్ లు కూడా సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది.దాంతో సినిమా పై ఉన్న అంచనాలు డబుల్ అయ్యింది.ఇక రీసెంట్ గా విడుదల అఖండ టైటిల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ అనేది క్రియేట్ అయింది.ఇక భారీ అంచనాలతో ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా విడుదల అయ్యింది.అభిమానుల నుండి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో రికార్డ్ వ్యూస్ లతో దూసుకుపోతుంది.ఈ ట్రైలర్ 18 గంటల్లో 9.5 మిలియన్ వ్యూస్ ని అలాగే 330 లక్షల లైక్స్ ని అందుకున్ని యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. ఇక ఈ సినిమా భారీ అంచనాలతో DEC 2న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధం అవుతుంది.
సింహా దెబ్బకు 10 మిలియన్..తగ్గేదే లే.!
నటసింహ నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ''అఖండ''. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత వీరి కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక రీసెంట్ గా విడుదల అయిన ఇంట్రో టీజర్ కి అఖండ టైటిల్ సాంగ్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ అన్నది క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా ట్రైలర్ భారీ అంచనాలతో విడుదల అయ్యింది.అభిమానులు మరియు ప్రేక్షకుల నుండి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ లతో దూసుకుపోతుంది.ఇక అఖండ ట్రైలర్ యూట్యూబ్ లో ఫాస్టెస్ట్ గా 19 గంటల పైన టైం తీసుకుని 10 మిలియన్ మార్క్ ని అందుకున్ని అందరికి షాక్ ఇచ్చింది.ఈ స్పీడ్ చూస్తూ ఉంటే 24 గంటల్లో 15 మిలియన్ మార్క్ ని అందుకున్నేలా ఉంది.ఇక ఈ సినిమా భారీ అంచనాలతో DEC 2న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధం అవుతుంది.