ఫాన్స్ ఇచ్చిన దెబ్బకు..ఇప్పుడు ఆ మార్క్ ని అందుకున్న RRR  

s.s.రాజమౌళి బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత  తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR  అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఎన్టీఆర్ ఇంట్రో టీజర్ కి కూడా దుమ్ములేపే విధంగా వ్యూస్ రావడంతో సినిమా పై మంచి హైప్ అనేది క్రియేట్ అయ్యింది.ఇక ఎప్పటి నుండే ఈ సినిమా నుండి అఫీషియల్ టీజర్ విడుదల అవుతుంది అని వెయిట్ చేసి అభిమానులకు రాజమౌళి గ్లిమ్స్ పేరు తో విజవాల్ వండర్ గ్లిమ్స్ ని అందిచాడు.అయితే అభిమానులు మద్య సోసిల్ మీడియా లో ఫ్యాన్ వార్ జరగడంతో ఈ గ్లిమ్స్  24 గంటలలు అల్ టైం రికార్డ్ లను క్రియేట్ చేస్తుంది అనుకున్న అదే జరగలేదు.నవంబర్ 1న విడుదల అయిన ఈ గ్లిమ్స్  టీజర్ DVV Entertainment యూట్యూబ్ చానల్ లో ఇప్పటివరకు 10 మిలియన్ వ్యూస్ మార్క్ ని అతి కష్టం మీద అందుకుంది.అలాగే t series యూట్యూబ్ ఛానల్ లో 10 మిలియన్ వ్యూస్ ని అందుకుంది.మారి ఫాన్స్ ఇలాగే టీజర్,ట్రైలర్ కి చేస్తే సినిమాకి ఇది పెద్ద మైనస్ అవుతుంది అని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తునారు.       



25 రోజుల టోటల్ కలెక్షన్స్.. అయ్యగారే No.1

అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మూడో వీకెండ్ ని డీసెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని మళ్ళీ వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయ్యింది.24 వ రోజు తో పోల్చితే 25 వ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా ఓవరాల్ గా డీసెంట్ షేర్స్ నే మొత్తం మీద సొంతం చేసుకుంది. కొత్త సినిమాలు కూడా గట్టి డ్రాప్స్ ను సొంతం చేసుకున్నాయి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర 25 వ రోజు మొత్తం మీద 24 వ రోజు తో పోల్చితే 1 లక్షల డ్రాప్స్ ను సొంతం చేసుకుని 2 లక్షల షేర్ ని సొంతం చేసుకుందిఇక సినిమా టోటల్ 25 డేస్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే.!

👉Nizam: 7.61Cr
👉Ceeded: 4.08Cr
👉UA: 2.45Cr
👉East: 1.25Cr
👉West: 1.01Cr
👉Guntur: 1.39Cr
👉Krishna: 1.14Cr
👉Nellore: 84L
AP-TG Total:- 19. 88CR(32.43CR Gross)
Ka+ROI: 1.52Cr
OS – 2.42Cr
Total WW: 23.82CR(39.70CR~ Gross)
19 కోట్ల టార్గెట్ కి సినిమా 4.82 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ గా నిలిచింది.

 

 

 

 

అయ్యగారి జోరు కి 25వ రోజు దద్దరిల్లింది!!  

అఖిల్ అక్కినేని భారీ అంచనాలతో చేసిన తోలి సినిమా అఖిల్ ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరో గా పరిచయం అయ్యాడు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో హిట్ ని అందుకులేకపోయింది.దాంతో ఈ ఇసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అన్ని చేసిన హలో,mr.మజున్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కాలేకపోయింది.ఇక మూడు సినిమాల తరువాత అఖిల్ తన నలుగు వ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో పూజా హేగ్ది తో కలిసి  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాని చేసాడు.భారీ అంచనాలతో ఈ సినిమా దసరా పండగ సందర్భంగా విడుదల అయినా ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో రికార్డ్ కలెక్షన్స్ లతో దూసుకుపోతుంది. 

ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 18 కోట్ల 50 లక్షల బిజినెస్ చేసి 19 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజులోనే బ్రేక్ ఈవెంట్ ని కంప్లేట్ చేసుకుంది.ఇక ఈ సినిమా ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రంలో 19 కోట్ల 86 లక్షల షేర్ కలెక్షన్ ని అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 23 కోట్ల 80 లక్షల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి సక్సెస్ ఫుల్ గా 25 రోజులను పూర్తి చేసుకున్నాడు.