నందమూరి బాలకృష్ణ.. బోయపాటిల కాంబోలో రూపొందిన అఖండ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఏ సమయంలో అయినా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. పాటలు విడుదల అవుతున్నాయి.. సినిమా టీజర్ మరియు పోస్టర్ లు విడుదల అయిన తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.. కాని ఇప్పటికే సినిమాకు మంచి బిజినెస్ అయినట్లుగా మాత్రం వార్తలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున సినిమాను సీడెడ్ మరియు ఆంద్రాల్లో ప్రముఖ నిర్మాతలు కొనుగోలు చేశారని టాలీవుడ్ వర్గాల టాక్.
తాజాగా ఈ సినిమా
ఓటీటీ బిజినెస్ కూడా పూర్తి అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈ సినిమాను
కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయి. కొన్ని ఓటీటీ లు డైరెక్టర్ విడుదలకు
కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయట. కాని థియేటర్ రిలీజ్ తర్వాత
మాత్రమే ఓటీటీ రిలీజ్ కు ఇస్తామని నిర్మాతలు చెప్పడం జరిగిందట.దాంతో భారీ
మొత్తంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ రైట్స్ ని కొనుగోలు చేయడం జరిగింది అన్ని తెలుస్తుంది. .
బాలయ్య
'అఖండ' ఓటీటీ ఇంట్రెస్టింగ్ అప్డేట్
నందమూరి బాలకృష్ణ.. బోయపాటిల కాంబోలో రూపొందిన అఖండ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఏ సమయంలో అయినా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. పాటలు విడుదల అవుతున్నాయి.. సినిమా టీజర్ మరియు పోస్టర్ లు విడుదల అయిన తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.. కాని ఇప్పటికే సినిమాకు మంచి బిజినెస్ అయినట్లుగా మాత్రం వార్తలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున సినిమాను సీడెడ్ మరియు ఆంద్రాల్లో ప్రముఖ నిర్మాతలు కొనుగోలు చేశారని టాలీవుడ్ వర్గాల టాక్.
తాజాగా ఈ సినిమా
ఓటీటీ బిజినెస్ కూడా పూర్తి అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈ సినిమాను
కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయి. కొన్ని ఓటీటీ లు డైరెక్టర్ విడుదలకు
కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయట. కాని థియేటర్ రిలీజ్ తర్వాత
మాత్రమే ఓటీటీ రిలీజ్ కు ఇస్తామని నిర్మాతలు చెప్పడం జరిగిందట.దాంతో భారీ
మొత్తంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ రైట్స్ ని కొనుగోలు చేయడం జరిగింది అన్ని తెలుస్తుంది.
ఎన్టీఆర్ తోనే కొరటాల శివ పొలిటికల్ గేమ్.?
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివకు ఎంతటి సన్నిహితుడో
తెలిసిందే. రచయితగా కెరీర్ ఆరంభం నుంచి ఎన్టీఆర్ కి కొరటాల శివ సన్నిహితుడు.
ఇంతకుముందు ఈ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇప్పుడు
మరోసారి ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ
దర్శకత్వంలో మరో సినిమాకు రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. నెక్స్ట్ ఇయర్ ఈ
సినిమా స్టార్ట్ కానుంది. ఎన్టీఆర్ నటిస్తోన్న `ఆర్.ఆర్.ఆర్`
కూడా జనవరి 7న విడుదల అయిపోతుంది.ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఫ్రీ
అయిపోతారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ 30వ సినిమాలాంచింగ్ కి మంచి ముహూర్తం కూడా ఫిక్స్
చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో సినిమా లాంచ్ చేసి అదే నెల నుంచి రెగ్యులర్
షూటింగ్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారుట. మరి వీళ్లిద్దరు ఈసారి ఎలాంటి కంటెంట్
తో ముందుకు రాబోతున్నారు అని ఆరా తీస్తే పలు ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. ఎన్టీఆర్
కోసం ఈసారి ట్రెండీ సబ్జెక్ట్ ని కొరటాల శివ రెడీ చేశారట. స్టూడెంట్స్ పాలిటిక్స్
నేపథ్యంలో సాగే చిత్రమిదని అంటున్నారు. కొరటాల మార్క్ క్లాసీ టచ్ తెరపై
కనిపించనుందని గుసు గుస వినిపిస్తోంది.
అల్లు అర్జున్ NO చెప్పిన ఆ స్టొరీని ఎన్టీఆర్
చేస్తున్నాడు.!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రఘువ సినిమా బ్లాక్
బస్టర్ హిట్ తరువాత చేస్తున్న సినిమా ఆర్,ఆర్,ఆర్ ఈ సినిమాని s.s.రాజమౌళి
దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి చేస్తున్నాడు.D.V.V. దానయ్య ఈ సినిమాని 400 కోట్ల
భారీ బడ్జెట్ తో 5 భాషలో నిర్మిస్తున్నాడు.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ జనవరి 7న
విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని కొరటాల శివ
దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాని ఫెబ్రవరి లో
స్టార్ట్ చేయాలి అని ప్లన్ చేస్తున్నారు.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా స్టొరీ
పై ఒక్క ఆసక్తికరమైన న్యూస్ అనేది బయటకి వస్తుంది.ఈ సినిమా స్టొరీ మొదటగా అల్లు
అర్జున్ కి చెప్పారు అన్ని తెలుస్తుంది. మరి అల్లు
అర్జున్ ఎందుకు రిజెక్ట్ చేసినట్లు? అంటే ఇందులో యాంగర్
మేనేజ్ మెంట్ కీలకం కానుందిట. పాలిటిక్స్.. లీడర్ షిప్ క్వాలిటీస్ స్క్రిప్ట్
కాబట్టి సహజంగా పాత్రలో యాంగర్ మేనేజ్ మెంట్ తప్పనిసరి. కానీ అల్లు అర్జున్ కి
యాంగర్ మేనేజ్ మెంట్ కలిసి రావడం లేదు. గతంలో అల్లు అర్జున్ నటించిన `నా పేరు సూర్య` యాంగర్ మేనేజ్ మెంట్ బేస్డ్
స్క్రిప్ట్ అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ కావడంతో కొరటాల శివ స్టొరీ కి నో
చెప్పాడు అంట.దాంతో ఆ స్టొరీ ఎన్టీఆర్ దగ్గర వెళ్ళింది అని తెలుస్తుంది.
'నాటు నాటు' ప్రోమో దద్దరిలింది.!మళ్ళీ గ్లిమ్స్ కి
జరిగిందే..జరుగుతుందా.?
దర్శకధీరుడు
రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''ఆర్.ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్
చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో
ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్ వరుస అప్డేట్స్ తో సందడి చేస్తున్నారు.
RRR నుంచి
ఇప్పటికే విడుదలైన 'దోస్తీ' పాటకి మంచి
రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాలోని రెండువ సాంగ్ ని రేపు బుధవారం సాయంత్రం 4 గంటలకు
'నాటు నాటు' అనే పాటను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు.
అంతేకంటే ముందు ఈరోజు ఉదయం సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. 'నాటు
నాటు' అంటూ సాగిన ఈ ప్రోమో అలరిస్తోంది.
'నాటు నాటు'
సాంగ్ మాస్ డ్యాన్స్ తో ఉండబోతోందనని.. రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఇద్దరూ
పవర్ ఫుల్ స్టెప్పులతో దుమ్ములేపినట్లు అర్థం అవుతోంది. ఎంఎం కీరవాణి ఈ పాటకు మాస్
ట్యూన్ సమకూర్చగా.. రాహుల్ సిప్లింగంజ్ - కాల భైరవ హుషారెత్తించేలా ఆలపించారు. ఈ
గీతానికి గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ పాటను రాజమౌళి ఎలా చిత్రీకరించారో
తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయలిందే.
నాటు నాటు vs లాలాభీమ్లా ఎవరింది పైచేయి.?
బాహుబలి
2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి
తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్
టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR అనే
సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి భారీ
రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఎన్టీఆర్ ఇంట్రో టీజర్ కి కూడా దుమ్ములేపే విధంగా
వ్యూస్ రావడంతో సినిమా పై మంచి హైప్ అనేది క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా నెక్స్ట్
ఇయర్ జనవరి 7న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధం అవుతుంది.ఇక ఈ సినిమా నుండి glimpse ని నవంబర్ 1న విడుదల చేస్తే సోషల్
మీడియాలో ఫాన్స్ వార్ వల్ల ఈ గ్లిమ్స్
ఇంటువంటి రికార్డ్ లను బ్రేక్ చేయలేకపోయింది.ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి రెండువ
సాంగ్ అయిన 'నాటు నాటు' అనే పాటను నవంబర్ 10న సాయంత్రం 4 గంటలకు
విడుదల చేయబోతున్నారు.
అయితే
'నాటు
నాటు' సాంగ్ ఫస్ట్ బ్రేక్ చేయలిసిన రికార్డ్ వచ్చి.పవర్
స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్ల నాయక్ సినిమాలోని లాలాభీమ్లా సాంగ్
కి యూట్యూబ్ లో 24 గంటల్లో కంప్లేట్
అయ్యేసరికి యూట్యూబ్ లో ఫాస్టెస్ట్ గా 10.20 మిలియన్ వ్యూస్ ని అందుకున్ని సంచలనం సృష్టింది.ఇప్పుడు ఈ రికార్డ్
ని 'నాటు
నాటు' సాంగ్ ఎంత సమయంలో బ్రేక్ చేస్తుందో అనేది ఇప్పుడు
ఆసక్తికారగా మారింది.