rrr glimpse teaser breakdown
1.ఓపెన్ షార్ట్ లో పెద్ద జాతర లేదా సభ జరుగుతుంది నట్లు
కనిపిస్తుంది.0.01sec నుండి 0.03 sec
వరుకు.
2.ప్రజలు అందరు కలిసి కచ్చే దగ్గర కు వచ్చి దారాన చేసే
సీన్ 0.03sec నుండి 0.04 SEC వరుకు అలాగే DVV logo పడుతుంది.
3.0.07 sen దగ్గర ఎన్టీఆర్ పరుగు ఎత్తే సీన్ ఎన్టీఆర్
వెనుక పులి పరిగేతే సీన్ 0.09sen వరుకు ఉంటుంది.
4.0.10sen దగ్గర ఎన్టీఆర్ closp అప్ షార్ట్ లో బ్లేడ్
కారే సీన్ 0.13sec కి కట్ చేస్తే రామ్ చరణ్
closp అప్ షార్ట్ కనిపిస్తుంది.ఫైర్ తోని.ఒపింగ్ లో కచ్చే దగ్గర కనిపించిన
ప్రజలకు బ్రిటీషు సేన్యం నికి మద్య వచ్చే గొడవ జరగుతుంది కాదా అక్కడ రామ్ చరణ్ కి
సంభందించిన షార్ట్ కావచ్చు ఈ సీన్.
5.0.16sec దగ్గర అజయ్ దేవగన్ ఎంట్రీ గన్ తో
కనిపిస్తున్నాడు.బ్రిటీషు సేన్యంని ఒక్కక్కని కలిచే సీన్ ఉంటుంది 0.17sen వరుకు.
6.0.18sen దగ్గర ఎన్టీఆర్ బడి స్టార్ట్ చేసే సీన్ ఆ
తరువాత ఎన్టీఆర్ బడి మీద,రామ్ చరణ్ గురం మీద లాగ్ షార్ట్ లో కనిపిస్తారు.
7.0.20sen దగ్గర కార్ లో హీరొయిన్ కూర్చుని ఉంటుంది.బయట
పెద్ద మాటలు చెలరేగుతు కనిపిస్తుంది.0.20sen దగ్గర గన్ తో రామ్ చరణ్ అలాగే అజయ్
దేవగన్ మరో షార్ట్ లో ప్రజలు అందరు రామ్ చరణ్ ని చుట్టుముడుతారు ఈ సీన్ కచ్చే
దగ్గర ఉన్న ఆ సీన్ తరువాత ఈ సీన్ వస్తుంది కావచ్చు.మరో షార్ట్ లో ఎన్టీఆర్ ఫైట్
చేసే సీన్ కనిపిస్తుంది.0.21sec వరుకు.
8.0.21 దగ్గర బ్రిజ్ మీద ట్రాక్ లో పేలిపోయే సీన్.0.22sen
దగ్గర డోర్ ఓపెన్ చేసుకున్నిసేనిక్యులు బయటక వచ్చే సీన్..అలాగే 0.03sen దగ్గర
వచ్చిన ప్రజలకు సేనిక్యులు మద్య ఘర్షణ జరుగుతుంది కావచ్చు.ఇక్కడే రామ్ రామ్ చరణ్
ని ప్రజలు అందరు చుట్టుముడుతారు కావచ్చు.
9.0.23sen దగ్గర మాట తో ఉన్న బాణం వేలే సీన్..0.24sen
దగ్గర బడి మీద వెలుస్తున్న సేనిక్యులకు
తగ్గిలి పేలుతుంది. 0.25sen దగ్గర అలియ
భేట్ ఎంట్రీ సీన్..0.26 sen దగ్గర రామ్ చరణ్ ఒక్క చిన్న గల్లిలో పరుగు ఏతే సీన్
అలాగే ఎన్టీఆర్ అడివి లో పులి తో పరుగు ఏతే సీన్..నెక్స్ట్ షార్ట్ లో శేర్య ఎంట్రీ
సీన్ అందరు బయంతో పరుగు ఏతే సీన్ అడివి లో రామ్ చరణ్ పరుగు ఏతే సీన్ ఎన్టీఆర్
పరుగు ఏతే సీన్ ఎన్టీఆర్ వెనుక రాహుల్ కూడా పరుగు ఏతే సీన్ 0.27 దగ్గర రామ్ చరణ్
గన్ ని లోడ్ చేసే సీన్.
10.0.29 sen దగ్గర బ్రిజ్ మీద రామ్ చరణ్ జెండా పటుకున్ని
నందిలో దూకే సీన్..అక్కడే రామ్ చరణ్ గురం కూడా ఉంటుంది.
11.0.30sec దగ్గర
చుట్టూ ప్రజలు అంటున్నారు.ఇక్కడే 0.20 సెకన్ దగ్గర రామ్ చరణ్ ని ప్రజలు చుట్టూ
ముడుతారు ఆ సీన్ ఈ సీన్ గొడవ కాకముందు సీన్.
12.0.32sen వద్ద
తీరం వద్ద ప్రజలు ఎన్టీఆర్,రామ్ చరణ్ లా మధ్య వచ్చే songs సీన్ కావచ్చు.!
13.0.33SEN దగ్గర బ్రిటీషు పాలెస్ వద్ద పెద్ద బ్రిటీషు
సేన్యం ఉంటుంది.0.34sen దగ్గర ఎన్టీఆర్ వాటర్ పేపు పటుకున్ని ఎంట్రీ ఇస్తున్నాడు.0.35
sen దగ్గర అక్కడే రామ్ చరణ్ నిప్పు పటుకున్ని కనిపిస్తున్నాడు.ఈ సీన్ లో ఎన్టీఆర్
మరియు రామ్ చరణ్ మధ్య ఏమైనా ఫైట్స్ సీన్ ఉంటుందా.?
14.0.40sen దగ్గర మూడు కత్తులను పటుకున్ని
కనిపిస్తున్నాడు.అదే సీన్ లో రామ్ చరణ్
పరుగు ఎతుతూ ఉంటున్నాడు.0.41 సెకన్ దగ్గర హైలట్ సీన్ బ్రిటీషు సేనికుడు పై
పులి దాడి చేస్తుంది.0.44 సెకన్ దగ్గర RRR logo రాజమౌళి సెటప్ పడుతుంది.
x మాన్
ని కాపీ కొట్టిన రాజమౌళి.!
బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి
భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఎన్టీఆర్ ఇంట్రో టీజర్ కి కూడా దుమ్ములేపే విధంగా
వ్యూస్ రావడంతో సినిమా పై మంచి హైప్ అనేది క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా నెక్స్ట్
ఇయర్ జనవరి 7న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధం అవుతుంది.ఇక ఈ సినిమా నుండి glimpse ని ఈ రోజు
చెప్పిన సమయం నికి glimpse ని విడుదల
చేసారు.మొదటి సెకన్ నుండి 45 సెకన్ వరుకు ఉతుకుంటగా సాగే సీన్స్ తో విజవాల్ వండర్
గా అద్బుతంగా కట్ చేసారు.అలాగే కీరవాణి అందరిపోయేలా ఉంది.అయితే 0.40sen దగ్గర
ఎన్టీఆర్ మూడు కత్తులను పటుకున్ని కనిపిచే సీన్ x man లో నుండి కాపీ చేసినట్లు
కనిపిస్తుంది అంటున్నారు.ఈ గ్లింప్సె కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై
ఒక్కసారి గా హైప్ డబుల్,త్రిబుల్ అయింది అని చెప్పవచ్చు.ఇక భారీ అంచనాలతో ఈ సినిమా
నెక్స్ట్ ఇయర్ జనవరి 7న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధం అవుతుంది