RRR గ్లిమ్స్ ఏ రికార్డ్ ని కూడా బ్రేక్ చేయపోడానికి కారణం అభిమానులే.!!
s.s.రాజమౌళి బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి
భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఎన్టీఆర్ ఇంట్రో టీజర్ కి కూడా దుమ్ములేపే విధంగా
వ్యూస్ రావడంతో సినిమా పై మంచి హైప్ అనేది క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా నెక్స్ట్
ఇయర్ జనవరి 7న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధం అవుతుంది.ఇక ఈ సినిమా నుండి glimpse ని నిన్న భారీ అంచనాలతో విడుదల చేసారు.అయితే గ్లిమ్స్ కి అభిమానుల
నుండి అందరిపోయే రెస్పాన్స్ రావడంతో గ్లిమ్స్ ఇండియాలోనే కొత్త రికార్డ్ లను
క్రియేట్ చేస్తుంది అని అందరు అనుకున్నారు.అయితే అందరికి షాక్ ఇస్తూ ఇరువర్గాల
అభిమానులు మా హీరో కి ఎలివేషన్ అందరిపోయింది.మా హీరో ఎలివేషన్ సూపర్ అంటూ సోషల్
మీడియాలో ఫాన్స్ వార్ చేసుకున్నారు.దాంతో rrr గ్లిమ్స్ ఇటువంటి ఫస్త్తెస్ట్
రికార్డ్ లను బ్రేక్ చేయలేకపోయింది.కానీసం 24 గంటల్లో పూర్తీ అయ్యేసరికి 10
మిలియన్ మార్క్ ని కూడా అందుకులేకపోయింది.రాజమౌళి ఇండియా సినిమా గర్వపడే సినిమాని
తీసితే అభిమానులు ఏలా చేస్తే ఏలా.. సినిమా ని సినిమా లాగా చుండి అని మీ అభిమానులకు
request చూస్తున్నాం.మునుముందు
రాబోయే టీజర్,ట్రైలర్ కి అభిమానుల నుండి మంచి సపోర్ట్ రావాలి అని కోరుకుంటున్నాం.
RRR
గ్లిమ్స్ 24 గంటల్లో ఏ రికార్డ్ ని బ్రేక్ చేసింది.?
s.s.రాజమౌళి
బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత తన నెక్స్ట్
సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్
ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR అనే సినిమా
చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి భారీ రెస్పాన్స్
వచ్చింది. అలాగే ఎన్టీఆర్ ఇంట్రో టీజర్ కి కూడా దుమ్ములేపే విధంగా వ్యూస్ రావడంతో
సినిమా పై మంచి హైప్ అనేది క్రియేట్ అయ్యింది.ఇక ఎప్పటి నుండే ఈ సినిమా నుండి
అఫీషియల్ టీజర్ విడుదల అవుతుంది అని వెయిట్ చేసి అభిమానులకు రాజమౌళి గ్లిమ్స్ పేరు
తో విజవాల్ వండర్ గ్లిమ్స్ ని అందిచాడు.అయితే అభిమానులు మద్య సోసిల్ మీడియా లో
ఫ్యాన్ వార్ జరగడంతో ఈ గ్లిమ్స్ 24 గంటలలు పూర్తి అయ్యేసరికి DVV Entertainment యూట్యూబ్
చానల్ లో అతి కష్టం మీద 8 మిలియన్ వ్యూస్
ని మాత్రమే అందుకుంది.ఇక ఈ సినిమా భారీ అంచనాలతో ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి 7న వరల్డ్ వైడ్ గా
విడుదలకు సిద్ధం అవుతుంది.