1K డాలర్స్ తో ఆ సినిమా రికార్డ్ ని బ్రేక్..!తగ్గేదేలే.!   

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకేక్కినా లేటెస్ట్ మూవీ పుష్ప,

ఇప్పటికే విడుదల అయినా టీజర్,సాంగ్స్ కి ట్రైలర్ కి  అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై హైప్ అనేది డబుల్ అయింది.

ఇక ఈ సినిమా భారీ అంచనాలతో టోటల్ వరల్డ్ వైడ్ గా 3000+ పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల  అయ్యింది.ఇక ఈ సినిమాకి అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో దుమ్ములేపే కలెక్షన్స్ లతో దూసుకుపోతుంది.  

ఇక ఈ సినిమా అమెరికాలో ప్రీమియర్ షో కంప్లేట్ అయ్యేసరికి టోటల్ గా $411k దాలర్స్ ని వసూలు చేసి టాప్ ప్లేస్ ని దక్కించుకుంది.ఇంతకుముందు ఈ రికార్డ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటంచిన అన్నతే సినిమా అమెరికాలో ప్రీమియర్ షో కంప్లేట్ అయ్యేసరికి టోటల్ గా $410K డాలర్స్ ని వసూలు చేయగా ఆ రికార్డ్ ని పుష్ప బ్రేక్ చేసింది.

42.84 Cr రికార్డ్ ని పుష్ప బ్రేక్ చేస్తుందా.?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకేక్కినా లేటెస్ట్ మూవీ పుష్ప,

ఇప్పటికే విడుదల అయినా టీజర్,సాంగ్స్ కి ట్రైలర్ కి  అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై హైప్ అనేది డబుల్ అయింది.

ఇక ఈ సినిమా భారీ అంచనాలతో టోటల్ వరల్డ్ వైడ్ గా 3000+ పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల  అయ్యింది.ఇక ఈ సినిమాకి అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో దుమ్ములేపే కలెక్షన్స్ లతో దూసుకుపోతుంది.

పుష్ప సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో 1st డే రెండు తెలుగు రాష్ట్రoలో ఎంత వసూలు చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రెండు తెలుగు రాష్ట్రoలో నాన్ బాహుబలి 2 సినిమా 1 st డే 42.84 Cr కోట్ల షేర్ కలెక్షన్ ని వసూలు చేసింది.మరి పుష్ప ఎంత వసూలు చేస్తుంది అని టోటల్ ఇండస్ట్రీ ఆశగా ఎదురుచూస్తున్నారు.        

 9.41 Cr నైజాం రికార్డ్ ని పుష్ప బ్రేక్ చేస్తుందా.?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకేక్కినా లేటెస్ట్ మూవీ పుష్ప,

ఇప్పటికే విడుదల అయినా టీజర్,సాంగ్స్ కి ట్రైలర్ కి  అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై హైప్ అనేది డబుల్ అయింది.

ఇక ఈ సినిమా భారీ అంచనాలతో టోటల్ వరల్డ్ వైడ్ గా 3000+ పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల  అయ్యింది.ఇక ఈ సినిమాకి అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో దుమ్ములేపే కలెక్షన్స్ లతో దూసుకుపోతుంది.  

పుష్ప సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో 1st డే వరల్డ్ వైడ్ గా ఎంత వసూలు చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే  నైజాం ఏరియాలో ప్రభస్ నటించిన సాహూ సినిమా ఒక్క నైజాం లోనే 9 కోట్ల 41 లక్షల షేర్ కలెక్షన్ ని వసూలు చేసింది. మరి పుష్ప ఎంత వసూలు చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.