Here is Pushpa 1st Day Total World Wide Collections Report
👉Nizam: 11.44Cr👉Ceeded: 4.20Cr(1.12Cr Hires)
👉UA: 1.8Cr
👉East: 1.43Cr(33L hires)
👉West: 1.5Cr(61L Hires)
👉Guntur: 2.28Cr(1.55Cr Hires)
👉Krishna: 1.15Cr
👉Nellore: 1.10Cr(21L hires)
AP-TG Total:- 24.90CR(35.5CR~ Gross)(3.82Cr Hires)
👉Karnataka: 3.65Cr
👉Tamilnadu: 1.82Cr
👉Kerala: 1.21Cr
👉Hindi: 1.66Cr
👉ROI: 1Cr
👉OS – 4.25Cr**
Total WW: 38.49CR(63CR~ Gross)
Here is Ala Vaikunthapurramuloo 1st Day Total Worldwide Collections
?Nizam: 6.01Cr
?Ceeded: 4.02Cr(82L Hires)
?UA: 2.87Cr
?East: 2.98Cr(Inc. 1.21Cr Hires,SGs,MGs)
?West: 2.78Cr(Inc. 1.82Cr Hires,SGs,MGs)
?Guntur: 3.41Cr(Inc. 1.56Cr Hires,SGs,MGs)
?Krishna: 2.57Cr(Inc. 68L Hires,SGs,MGs)
?Nellore: 1.29Cr(30L Hires)
AP-TG Total:- 25.93CR?(6.39Cr Hires)
Ka: 3.32Cr(2.07Cr Hires)
ROI: 1.25Cr
OS: 6.33Cr
Total: 36.83Cr(55Cr~ Gross)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -
డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన భారీ యాక్షన్ డ్రామా పుష్ప పార్ట్ 1. అలా వైకుంటపురంలో సినిమాతో
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావడంతో సినిమా పై
భారీ హైప్ అనేది ఉంది.ఇక రీసెంట్ గా విడుదల అయినా టీజర్,సాంగ్స్ కి ట్రైలర్ కి అందరిపోయే రేంజ్
లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై హైప్ అనేది
క్రియేట్ అయ్యింది.
ఇక ఈ సినిమా భారీ అంచనాలతో రీసెంట్ గా 3000+ పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల అయ్యింది.ఇక ఈ సినిమాకి విడుదల అయినా
అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో దుమ్ములేపే కలెక్షన్స్ వసూలు చేస్తూ
దూసుకుపోతుంది.
ఇక ఈ సినిమా తోలి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 38
కోట్ల 49 లక్షల షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.అలాగే గ్రాస్ గా చూసుకుంటే 63
కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందకుంది.ఇక ఈ సినిమా రెండువ రోజు బాక్స్ ఆఫీస్
స్టేటస్ వద్ద 90% థియేటర్స్ హౌస్ ఫుల్
కావడంతో ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రంలో 10 నుండి 12 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్
వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.
అలా వైకుంటపురంలో 2nd డే 14.50cr..పుష్ప 2nd డే ఎంత.?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -
డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన భారీ యాక్షన్ డ్రామా పుష్ప పార్ట్ 1. అలా వైకుంటపురంలో సినిమాతో
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావడంతో సినిమా పై
భారీ హైప్ అనేది ఉంది.ఇక రీసెంట్ గా విడుదల అయినా టీజర్,సాంగ్స్ కి ట్రైలర్ కి అందరిపోయే రేంజ్
లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై హైప్ అనేది
క్రియేట్ అయ్యింది.
ఇక ఈ సినిమా భారీ అంచనాలతో రీసెంట్ గా 3000+ పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల అయ్యింది.ఇక ఈ సినిమాకి విడుదల అయినా
అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో దుమ్ములేపే కలెక్షన్స్ వసూలు చేస్తూ
దూసుకుపోతుంది.
ఇక ఈ సినిమా తోలి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 38
కోట్ల 49 లక్షల షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.అలాగే గ్రాస్ గా చూసుకుంటే 63
కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందకుంది. ఇక అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్
మూవీ అలా వైకుంటపురంలో సినిమా రెండువ రోజు టోటల్
గా 14 కోట్ల 50 లక్షల వసూలు చేసింది.మారి పుష్ప రెండువ రోజు బాక్స్ ఆఫీస్
స్టేటస్ వద్ద 90% థియేటర్స్ హౌస్ ఫుల్
కావడంతో ఈ టోటల్ గా 15 కోట్ల పైగానే కలెక్షన్స్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.
17వ రోజు బాలయ్య విశ్వరూపం.!2 సినిమాలతో పోటి.!!
17 డేస్ అఖండ టోటల్ కలెక్షన్స్…కుమ్మింది!
Here
is Akhanda 16 Days Total World Wide Collections Report
👉Nizam: 18.46Cr
👉Ceeded: 14.10Cr
👉UA: 5.73Cr
👉East: 3.84Cr
👉West: 3.19Cr
👉Guntur: 4.44Cr
👉Krishna: 3.36Cr
👉Nellore: 2.42Cr
AP-TG Total:- 55.54CR(90.96CR~ Gross)
Ka+ROI: 4.64Cr
OS – 5.25Cr
Total WW: 65.43CR(113.15CR~ Gross)
17 th day : Total
WW: 65.70CR(113.15CR~ Gross)
ఇక 17వ రోజు spedr man అలాగే
పుష్ప సినిమాలతో పోటి పడుతూ బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద 50% థియేటర్స్ హౌస్ ఫుల్ కావడంతో ఈ టోటల్ గా 25 లక్షల నుండి
30 లక్షల వరుకు వసూలు అయ్యే ఛాన్స్ ఉంది
అని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.
24.90CR(35.5CR
87 కోట్లు ఊహకందని ఊచకోత ఇది!!మాస్ జాతర !!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన భారీ యాక్షన్ డ్రామా పుష్ప పార్ట్ 1. అలా వైకుంటపురంలో సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావడంతో సినిమా పై భారీ హైప్ అనేది ఉంది.ఇక రీసెంట్ గా విడుదల అయినా టీజర్,సాంగ్స్ కి ట్రైలర్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై హైప్ అనేది క్రియేట్ అయ్యింది.
ఇక ఈ సినిమా భారీ అంచనాలతో రీసెంట్ గా 3000+ పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల అయ్యింది.ఇక ఈ సినిమాకి విడుదల అయినా అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో దుమ్ములేపే కలెక్షన్స్ వసూలు చేస్తూ దూసుకుపోతుంది.
ఇక ఈ సినిమా తోలి రోజు రెండు తెలుగు రాష్టోట్టరంలో 24 కోట్ల 90 లక్షల షేర్ కలెక్షన్స్ ని అలాగే గ్రాస్ గా చూసుకుంటే 35 కోట్ల 50 లక్షల గ్రాస్ కలెక్షన్ ని వసూలు చేసింది.ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 38 కోట్ల 49 లక్షల షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.అలాగే గ్రాస్ గా చూసుకుంటే 63 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందకుంది.ఇక ఈ సినిమా రెండువ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద 90% థియేటర్స్ హౌస్ ఫుల్ కావడంతో ఈ రోజు రెండు టోటల్ గా 25 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.