31st దావత్ దేవునితో..

 

స్టొరీ లైన్ : కవిడ్ దెబ్బకు 31 st దావత్ ఏలా జరుపోకోవలో అర్ధం కాగా ఉన్న బజ్జి..బుజ్జి తో చెప్పి తప్పసు చేస్తాడు.ఆ తప్పసుకు మించిన దేవుడు కనిపిస్తాడు.వారి ఇద్దరి మధ్యలో జరిగే సీన్స్ వచ్చి.

ఓపెనింగ్ సీన్ : బజ్జి హోరా తప్పసు లో ఉంటాడు.ఆ తమస్సు కు మించిన దేవుడు బజ్జి ముందుకి వస్తాడు.

దేవుడు: నాయ్యన్న బజ్జి..కళ్ళు తెరవు నీ తపస్సు ముగిసింది..కళ్ళు తెరువు..నాయ్యన్న.

బజ్జి : వచ్చావ స్వామి..ఏ స్వామి ఎక్కడ కనిపించడంలేదు..స్వామి మీరు ఈ వెలుగులో.. కనిపించడంలేదు.

దేవుడు :సారే నాయ్యన్న కనిపిస్తున్న చూడు..( వెలుగు నుండి మనషి రూపంలోకి మారుతాడు.)

బజ్జి : (చిన్న గా మాట్లాడుతూ)స్వామి.. ఏమిటి మా బుజ్జిగాడు రూపంలో కనిపిస్తున్నాడు.?

దేవుడు :ఈ విశ్వం నే సృష్టిoచిన్న వాన్నికి ఏ రూపం అయితే ఏమిటి.?నీకు నచ్చే రూపంలో కనిపిస్తా నాయ్యన్న.( బుజ్జిగాడు రూపంలో కనిపిస్తాడు)  

బజ్జి:వాడి రూపంలో ఎందుకు స్వామి .. నా రూపంలో రావచ్చు కాదా స్వామి.?

దేవుడు : నీ రూపం ఎక్కడే ఉంది కాదా..?అదుకే ఈ రూపంలో వచ్చా.?

బజ్జి :అది కాదు స్వామి.?

దేవుడు :కోపంతో..అరే..బజ్జి..ఏ రూపం అయితే నీకు ఎందుకు..రామనావు వచ్చా..ఏ వరం కావాలో త్వరగా అడుగు టైం అవుతుంది..వెళ్ళాలి.

బజ్జి:సరే..స్వామి..కోపడకు..అడుగుతా.?అడుగే ముందు నంది ఒక్క చిన్న స్టొరీ ఉంది..చేపన్న..?

దేవుడు : నీకు ఏమి కావాలో అడుగుతే..ఆ ఆది ఇచ్చి వేలుతా..?నీ స్టొరీ నాకు ఎందుకు రా.?

బజ్జి :అంట్లు అంటారు ఏమిటి స్వామి..ఈ భక్తీ భాద విన్నారా.?

దేవుడు : వీడు వదిలేలా లేడు..సారే చెప్పు బజ్జి.!

బజ్జి :స్వామి..ఇవి తంటూ విన్నడి.

దేవుడు :ఇని తినాలన్నా..గంట పడుతుంది రా..?

బజ్జి :తప్పదు స్వామి.రెండు సంవత్సరల నా బద్ద..విన్నాలి అంటే ఓపిక ఉండాలి కాదు.?

దేవుడు: చిన్న స్టొరీ అన్నావా..?

బజ్జి :మీరు విట్టారు అన్నారు..?

దేవుడు :ooovu..అను సౌండ్ చేస్తూ.. సారే సెప్పు..విన్నటా.?

బజ్జి :ఈ స్టొరీ మొదలు అవుతుంది 2019 డిసెంబర్ 31వ తేది రాత్రి..న్నిను..బుజ్జి..రమేషు..సురేషు..నలుగురాం కలిసి 31st దావత్ కోసం ఇంటిలో తిట్లు తిన్ని..దూరికిన్నాడు దగ్గర ఆప్పు చేసి..మొత్తంనికి    క్రిందా మీద పాడి..31st దావత్ గ్రెండ్ గా ప్లన్ చేసి..ఫుల్ ఎంజ్ చేసాం స్వామి.

దేవుడు : మీరు క్రిందా మీద పాడితే నాకు ఎందుకు..?మీరు అప్పు చేసుకుంటే నాకు ఎందుకు..?మీరు దావత్ చేసుకుంటే నాకు ఎందుకురా..?

బజ్జి :విన్నడి స్వామి..? ఫుల్ గా చెప్పితేనే మీకు అర్ధం అవుతుంది.?

దేవుడు:సారే చెప్పు..?  

బజ్జి :అలా 2019 ఎపోయింది..2020 ఎంట్రీ ఏందీ.అందరు కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో..కొత్త కోరికలతో కుమ్మేస్తం అనుకున్నాం స్వామి..?

దేవుడు :బిడ్డకు ఆశలు ఎక్కువగా ఉన్నాయి..?

బజ్జి:అందరి లైఫ్ లు ఫుల్ జోష్ లో ఉన్న టైంలో..చప్పుడు లేకుండా దిగిది స్వామి..?

దేవుడు : ఏ దిగిది నాయ్యన్న..?

బజ్జి :అది స్వామి...కంటికి కనిపించేదే కాదు స్వామి..ప్రతి ఒక్కరిలో అదే మాట..ఆ మంట వింటే...వునులో ఒణుకు పోట్టంది స్వామి..ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ చుక్కలు చూపించింది స్వామి.         

దేవుడు :ఏంట్రా బజ్జి..కంటికి కనిపించదా..వునులో ఒణుకు  పోటిస్తుందా.? ఏం..బజ్జి..మజాకా ఆడుతున్నావా..?

బజ్జి : మజాకా కాదు స్వామి....దానీ దెబ్బకే కాదా నీ తప్పసు చేసి మీమలిని రాపించా..?

దేవుడు :మీమాలని ఎంతగా వణికించిన దాన్ని పేరు ఏమిటి బజ్జి.?

బజ్జి :C19 స్వామి.!

 

పార్ట్ 1 కంప్లేట్...

 

దేవుడు: బజ్జి...C19 నా అంటే ఏమిటి.?

బజ్జి :  C19 అంటే అందాకా వైరస్ స్వామి..అది కంటికి కనిపించదు స్వామి..ఆ జాగ్రత్త ఉంటే..టికెట్ బుక్ చేసి డైరెక్ట్ గా మీద దగ్గరికి పపిస్తుంది స్వామి.!

దేవుడు:చెపు నాయ్యన్న చాలా ఇంటరెస్ట్ గా ఉంది..ఆ అంటిపండు అందుకు బజ్జి..తిట్టు విన్నదం..        

బజ్జి :స్వామి..జనవరిలో మా అమ్మ చేసిన సాకినాలతో సంక్రాంతి ని ఎంజ్ చేసాం స్వామి...తరువాత ఫెబ్రవరి లో స్టార్ట్ అయ్యింది స్వామి..ఆ పేరు విన్నాడం.టీవీ లో  కుండా దాని పేరే..ఏ నలుగు మాట్లాడిన దాని గురించే  వినిపించేంది..ప్రశాంత్ గా సోషల్ మీడియా ఓపెన్ చేసి రిలేక్స్ అవాలి అంటుకుంటే..వచేస్తుంది.. వచేస్తుంది అంటూ పెద్ద పెద్ద తాబ్నేల్ తో భయం పెట్టేవారు.

దేవుడు :భాగానే చుక్కలు చూపించింది బజ్జికి..

బజ్జి:స్వామి..అపుడపుడు అనిపించేది స్వామి..?ఎక్కడో ఉంది కాదా.?ఎక్కడ వరుకు రాదు అన్న నమ్మకం ఉండేది స్వామి..! ఎదో ఎతిపోఎలా వచ్చింది స్వామి.!

దేవుడు :చు..చు..చు..ఎంత పన్ని అయింది బజ్జి.?

బజ్జి :వస్తే..వచ్చింది..ముసుకొన్ని ఒక్క చుట్ల కుర్చువచ్చు కాదా..లే..గేమ్ ఆడడం స్టార్ట్ చేసింది స్వామి.!

దేవుడు : ఏ గేమ్ ఆడిది బజ్జి..

బజ్జి:మామూలు గేమ్ కాదు స్వామి..అంతుకుమించి.ఇంటి నుండి బయటకు రావద్దు అంట.ఒకేవేలా బయటకి వస్తే ముఖంనికి మాస్క్ అంటా..బోరు కడుతుంది అన్ని అందరి తప్పించుకుని ఫ్రెండ్ ఏంటికి వేలేతే..వాడు ఉండి లేడు అన్ని చెప్పవాడు.తిరిగి వస్తు ఉంటే లాక్ డాన్ లో బయటకి వచ్చాడు అన్ని కొట్టి..14 రోజులు హాస్పిటల్ పెట్టేవారు.ఒక్కట  రెండా పొదున్న లేస్తే రాత్రి పడుకునే వరుకు భయంతో గడిచేసింది స్వామి..  

దేవుడు :పాపం బజ్జి కి ఎంత కష్టం వచ్చిందో..?

బజ్జి :విటింతో పాటుగా...నా లైఫ్ లో అనటువంటి ఆ పదాలు విన్నటా అన్ని అసలు అనుకోలేదు స్వామి.

దేవుడు:ఏ పదాలు బజ్జి..

బజ్జి :లాక్ డాన్,సోషల్ డిస్తిట్, sanitize, అంటూ రకరకాల పదాలు విన్ను స్వామి.?అలా  సగం జీవితం లాక్ డౌన్ లో గడిచి పోయింది స్వామి.

దేవుడు :soo సడే బజ్జి.

బజ్జి :ఇక అప్పుడప్పుడే అంత నోరంల్ అవుతుంది..ఇక ఈ 2020 మానకు కసిలి రాలేదు..కనీసం 2021 అయినా కలిసి వస్తుంది అనుకున్ని 2021 టిని గ్రాండ్ స్టార్ట్ చేయాలి అన్ని..2020 31st దావత్ ని ఫుల్ ఎంజ్ చేయాలి అన్ని ప్లన్ చేస్తే..మళ్ళి రంగంలో దిగ్గింది స్వామి అది...      

దేవుడు :C19 ఆ..?

బజ్జి : కాదు స్వామి...C20 అన్ని దాని పిల్ల దిగ్గింది.31 st ఫుల్ గా ఎంజ్ చేసి 2021 లో అడుగు పెట్టాలి అనుకుంటే.ఆ దాదారిద్రం 21లో కుడా మామలిని కబడ్డీ ఆడుకుంది c20గా స్వామి.!సారే..అనుకున్ని అలా సాగిపోతూ 22 లో అయినా ఎంజ్ చేయాలి అనుకుంటే.?

దేవుడు:బజ్జి ఎందుకు గ్యబ్ ఇచ్ఛా..?

బజ్జి :ఈయలే వచ్చింది..అలా మరో ఒక్కటి దిగ్గింది ఇప్పుడు.20 లో తల్లి..21లో పిల్ల..22 లో మనవడు..మా లైఫ్ లో హ్యాపీనెస్ లేకుండా చేసారు స్వామి..ఏది నా స్టొరీ స్వామి.?

దేవుడు :చు..చు..చు..ఎంత పన్ని జరిగింది బజ్జి..అయితే నెక్స్ట్ ఏమిటి బజ్జి..?

బజ్జి: అదే మీరి చెప్పాలి స్వామి..అందుకే ఈ తపస్సు చేసా..?

దేవుడు:అవునా బజ్జి..ఇప్పుడు నిన్ను ఏమై చేయాలి బజ్జి..?

బజ్జి :c19 ని అంత చేయడి స్వామి.?

దేవుడు :అది నా చేతులో లేదు బజ్జి..?

బజ్జి : మీరే దేవుడు..కాదా స్వామి..మీ చేతులో లేదు అంటే ఏలా.?

దేవుడు :అలా చేయాలి అంటే అందరి దేవుతులతో మీటింగ్ పెట్టి..అందరు ఒకే అనుకున్ని నిర్ణయం తీసుకువెళ్ళి అనుకుంటే..కొత్త టైం పడుతుంది.

బజ్జి : ఎంత టైం స్వామి..?

దేవుడు :c19 పాపం పడిలి..అలా ఒకటి..రెండు..ఎదు సంవత్సరం పడుతుంది బజ్జి.

బజ్జి :అప్పుడు వరుకు మీము ఏలా ఉండాలి స్వామి..?

దేవుడు :బజ్జి మీకు తెలిసిందే కాదా..?అయినా చెప్పుతునా విన్ను..ముఖంనికి మాస్క్ వేసుకో..గుపోగా తిరగకు..వైకిస్సన్ వేసుకో భద్రగా ఉండు బజ్జి.

బజ్జి : ఇవని మాకు తెలుసు స్వామి..వేరే మార్గం లేదా..?

దేవుడు : లేదు బజ్జి..

బజ్జి : అయితే ఒక్క పన్ని చేయండి స్వామి...

దేవుడు : ఏమిటి బజ్జి..

బజ్జి : 20 ని 21 ని ఒక్కసారి డిలీట్ చేసి..ఫ్రిష్ గా స్టార్ట్ చేసిండి స్వామి..

దేవుడు : నీ మాటలు విన్నటే నవ్వు వస్తుంది బజ్జి..

బజ్జి : మారి ఏమి చేయాలి స్వామి..

దేవుడు : మరికొద్ది రోజులు దానితో సహజీవనము చేయి బజ్జి..నాకు టైం అవుతుంది వెళ్తా..bye

బజ్జి : స్వామి..స్వామి కనీసం ఎదైనా వరం ఇచ్చిన వెళ్ళు స్వామి..

దేవుడు : వాయిస్ తో మాట్లాడుతూ ఎంత సేపు నీకు టైం ఇచ్చాడం ఎక్కువ...పైగా వరం..ఫస్ట్ వెళ్లి వైకిస్స్ వేసుకో బజ్జి..అదే నీకు అందరికి పెద్ద వరం.. బజ్జి.. bye.