50 కోట్లతో..బాలయ్య దెబ్బకు బాక్స్ ఆఫీస్ దద్దరిల్లింది.!!

3వ రోజు బాలయ్య కుమ్మేసాడు.!!     

నటసింహ నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ నటసింహ నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ''అఖండ''. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత వీరి కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక రీసెంట్ గా విడుదల అయిన ఇంట్రో టీజర్ కి అఖండ టైటిల్ సాంగ్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ అన్నది క్రియేట్ అయ్యింది.ఇక రీసెంట్ గా విడుదల అయినా అఖండ ట్రైలర్ కి  అందరిపోరే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలతో ఈ సినిమా  రీసెంట్ గా అభిమానుల ముందుకి వచ్చింది.ఈ సినిమాకి అన్ని ఏరియాల నుండి సినిమాకి  పాజిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ లతో దూములేపింది.

అఖండ ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ గా 18 కోట్ల 74 లక్షల షేర్ కలెక్షన్ ని అలాగే 29 కోట్ల 50 లక్షల గ్రాస్ కలెక్షన్ ని వసూలు చేసింది. ఇక అఖండ రెండువ రోజు AP-TG Total:- 6.83CR(10.4CR~

కలెక్షన్ ని వసూలు చేసింది.ఇక ఈ సినిమా ఇప్పుతివరుకు టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు రోజులోనే 44 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.ఇక మూడు వ రోజు వసూలు భారీగా వచ్చాయి అన్ని అంటున్నారు.అఖండ సినిమా ఫాస్టెస్ట్ గా 50 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టబోతున్నాడు.

 అఖండ సినిమా ఆఫీస్ స్టేటస్  దగ్గర 2వ రోజు  90% థియేటర్స్ హోస్ ఫుల్ కావడంతో 2  రోజు టోటల్ గా 10 కోట్ల రేంజ్ లో గ్కరాస్లె క్షన్స్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అన్ని  ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు. 



Aakhanda 2nd Day AP TG collections

👉Nizam: 2.26Cr

👉Ceeded: 1.98Cr

👉UA: 69L

👉East: 46L

👉West: 34L

👉Guntur: 41L

👉Krishna: 44L

👉Nellore: 25L

AP-TG Total:- 6.83CR(10.4CR~ Gross)




👉Nizam: 6.65Cr

👉Ceeded: 6.00Cr

👉UA: 2.05Cr

👉East: 1.51Cr

👉West: 1.30Cr

👉Guntur: 2.28Cr

👉Krishna: 1.25Cr

👉Nellore: 1.18Cr

AP-TG Total:- 22.22CR(33.40CR~ Gross)

Ka+ROI: 1.85Cr

OS – 3.15Cr(*Corrected)

Total WW: 27.22CR(43.5CR~ Gross)