21.81M పుష్ప
vs బాహుబలి 2 పైచేయి ఎవరింది.?
24 గంటల్లో 15+M వ్యూస్..టాప్ ప్లేస్ అనుకుంటే అక్కడ దెబ్బ పడింది.!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ''పుష్ప''. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. లారీ డ్రైవర్ పుష్ప రాజ్ అనే ఊర మాస్ పాత్రలో అల్లు అర్జున్.. పల్లెటూరి అమ్మాయి శ్రీవల్లి గా రష్మిక కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్,సాంగ్స్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో డిసెంబర్ 17న రిలీజ్ చేయనున్నారు.ఇక ఈ సినిమా పై మరింతగా హైప్ పెంచడానికి పుష్ప ట్రైలర్ ని విడుదల భారీ అంచనాలతో విడుదల చేసారు.అయితే యూట్యూబ్ లో వచ్చిన కొన్ని టెక్నాల్ ప్రభులం వల్ల అనుకున్న రేంజ్ లో వ్యూస్ రాలేకపోయింది.24 గంటల్లో పూర్తి అయ్యేసరికి టోటల్ గా 15 మిలియన్ పైగా వ్యూస్ సంధించి టాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ వ్యూస్ సంచలన ట్రైలర్ గా టాప్ 3 ప్లేస్ ని దక్కించుకుంది.టాప్ 3 లో ప్రభాస్ నటించిన సాహో ట్రైలర్ 24 గంటల్లో 12.33 మిలియన్ వ్యూస్ తో టాప్ 3 ప్లేస్ లో ఉండేది .ఇప్పుడు ఆ ప్లేస్ లో పుష్ప ట్రైలర్ నిలిచింది.
చేస్తున్నారు అన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.భారీ అంచనాలతో విడుదల అయినా పుష్ప ట్రైలర్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది.ఇక ట్రైలర్ బ్రేక్ చేయలిసిన మొదటి రికార్డ్ వచ్చి.24 గంటల్లో బాహుబలి 2 సినిమా ట్రైలర్ 21.81 మిలియన్ వ్యూస్ ని అందుకుంది.ఇప్పుడు ఈ రికార్డ్ ని పుష్ప ఎంత సమయంలో బ్రేక్ చేస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికారగా మారింది.
అల్లు
అర్జున్ vs పవన్ కళ్యాణ్
పుష్ప
ట్రైలర్ కి ఇదే మోస్ట్ బిగ్ ఛాలెంజ్ పైచేయి ఎవరింది.?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ''పుష్ప''. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. లారీ డ్రైవర్ పుష్ప రాజ్ అనే ఊర మాస్ పాత్రలో అల్లు అర్జున్.. పల్లెటూరి అమ్మాయి శ్రీవల్లి గా రష్మిక కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్,సాంగ్స్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో డిసెంబర్ 17న రిలీజ్ చేయనున్నారు.ఇక ఈ సినిమా పై మరింతగా హైప్ పెంచడానికి పుష్ప ట్రైలర్ ని విడుదల చేస్తున్నారు అన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.భారీ అంచనాలతో విడుదల అయినా పుష్ప ట్రైలర్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది.ఇక ట్రైలర్ బ్రేక్ చేయలిసిన మొదటి రికార్డ్ వచ్చి.24 గంటల్లో బాహుబలి 2 సినిమా ట్రైలర్ 21.81 మిలియన్ వ్యూస్ ని బ్రేక్ చేయాలి అలాగే లైక్స్ పరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సబ్ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 1 మిలియన్ పైగా లైక్స్ ని అందుకుంది.ఇప్పుడు ఈ రికార్డ్ ని పుష్ప ఎంత సమయంలో బ్రేక్ చేస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికారగా మారింది.
మరికొద్ది
సమయంలో పుష్ప రాజ్ జాతర..తగ్గేదే లే.!
స్టార్ అల్లు అర్జున్ గత సంవత్సరం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అలా వైకుంటపురంలో సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్ని కొత్త గ్యాప్ తరువాత నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీని తీసిన స్టైలిష్ మూవీ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమాని దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకేక్కిస్తున్ననాడు. పుష్ప పార్ట్ 1 ఆడియన్స్ ముందుకు డిసెంబర్ 17 న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ సెన్సేషన్ కి టైం వచ్చేసింది, సినిమా థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషల్లో ఈ రోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాల టైం కి రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా యూట్యూబ్ లో రికార్డుల జాతర సృష్టించే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇక సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ట్రైలర్ ఆ అంచనాలను మించే రేంజ్ లో ఉంటుంది అన్న టాక్ అయితే ఉందని చెప్పాలి.మారి ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో మరికొద్ది సమయంలో తెలిసిపోతుంది.