వరుస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్న అక్కినేని ఫ్యామిలీ 2021 సంవత్సరంలో రెండు బ్లాక్ బస్టర్ హిట్ల లతో దుమ్ములేపింది.అదే సక్సెస్ జోష్ తో 2022 సంవత్సరంలో  సంక్రాంతి పండగ సందర్భంగా అక్కినేని నాగార్జున మరియు అక్కినేని నాగా చైతన్య కలిసి నటించిన క్రేజ్ మూవీ బంగార్రాజు.

ఇక రీసెంట్ గా విడుదల అయినా టీజర్ కి ట్రైలర్ కి భారీగా రెస్పాన్స్ రావడంతో సినిమా పై హైప్ అనేది భారీగా పెరిగింది.ఆ అంచనాలతో ఈ సినిమా రీసెంట్వ గా రల్డ్ వైడ్ గా  1200 థియేటర్స్ లో గ్రాండ్ విడుదలను దక్కించుకుంది.

ఇక ఈ సినిమా విడుదల అయినా అని ఏరియాల నుండి అందిరిపోయే రేంజ్ లో టాక్ రావడంతో అదే రేంజ్ లో సూపర్ కలెక్షన్స్ లతో దూసుకుపోతుంది.ఇక ఈ సినిమా ఫస్ట్ డే  రెండు తెలుగు రాష్ట్రాలలో 8 కోట్ల 11 లక్షల షేర్ కలెక్షన్స్ ని అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 9 కోట్ల 36 లక్షల షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.అలగే రెండువ రోజు కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ ని వసూలు చేసింది.రెండు రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 7 కోట్ల 79 లక్షల షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.     

ఇక 3వ రోజు ఆదివారం కావడంతో బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద 95% థియేటర్స్ హౌస్స్ ఫుల్ కావడంతో ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రంలో 6 నుండి 6.5 కోట్ల వరుకు కలెక్షన్స్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అన్ని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.

ఇక ఈ సినిమా స్పీడ్ తో 3వ రోజు వసూలు అయ్యే గ్రాస్ కలెక్షన్ తో ఈజీగా 40 కోట్ల క్లబ్ అడుగుపెత్తబోతుంది అని ట్రేడ్ వర్గాలవారు చెప్పుతున్నారు.   


40కోట్లతో... బంగార్రాజు ఊరమాస్ బ్యాటింగ్!