బంగార్రాజు  1st డే టోటల్ కలెక్షన్స్.!!   

👉Nizam: 2.03Cr

👉Ceeded: 1.74Cr(41L Hires)
👉UA: 1.24Cr(46L Hires)
👉East: 76L(18L Hires)
👉West: 65L(31L hires)
👉Guntur: 89L(32L Hires)
👉Krishna: 46L
👉Nellore: 34L
AP-TG Total:- 8.11CR(12.9CR~ Gross)(1.65Cr Hires)
👉Ka+ROI: 0.80Cr
👉OS – 0.45Cr
Total WW: 9.36CR(15.35CR~ Gross)

 బంగార్రాజు 2వ రోజు ఓపెనింగ్స్ దద్దరిల్లింది.!!
  
2వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద 95% థియేటర్స్ హౌస్స్ ఫుల్ కావడంతో ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రంలో 6 కోట్ల పైగా ఓపెనింగ్ కలెక్షన్స్ రావచ్చు అన్ని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.   


2వ రోజు బంగార్రాజు విధ్వంసం.!!  

26 కోట్లు..ఊరమాస్ బ్యాటింగ్! 

వరుస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్న అక్కినేని ఫ్యామిలీ 2021 సంవత్సరంలో రెండు బ్లాక్ బస్టర్ లను అందుకుంది.ఇక ఈ సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా అక్కినేని నాగార్జున మరియు అక్కినేని నాగా చైతన్య కాంబినేషన్ లో వస్తున్న క్రేజ్ మూవీ బంగార్రాజు.ఇక రీసెంట్ గా విడుదల అయినా టీజర్ కి ట్రైలర్ కి భారీగా రెస్పాన్స్ రావడంతో సినిమా పై హైప్ అనేది భారీగా పెరిగింది.ఆ అంచనాలతో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా  1200 థియేటర్స్ లో గ్రాండ్ విడుదల అయింది.ఇక ఈ సినిమా విడుదల అయినా అని ఏరియాల నుండి అందిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్ లతో దుమ్ములేపింది.ఈ సినిమా ఫస్ట్ డే  రెండు తెలుగు రాష్ట్రాలలో 8 కోట్ల 11 లక్షల షేర్ కలెక్షన్స్ ని అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 9 కోట్ల 36 లక్షల షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.ఇక   

2వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద 95% థియేటర్స్ హౌస్స్ ఫుల్ కావడంతో ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రంలో 6 కోట్ల పైగా కలెక్షన్స్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అన్ని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.

అలాగే బంగార్రాజు  సినిమా ఫస్ట్ డే 15 కోట్ల 35 లక్షల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.ఇక 2 వ రోజు టోటల్ గా 10 కోట్ల రేంజ్ కలెక్షన్స్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నారు.2 రోజులోనే 26 కోట్ల రేంజ్ కలెక్షన్స్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అన్ని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.