బంగార్రాజు 1st డే కలెక్షన్ దద్దరిల్లింది.!!  

1st Day 15 కోట్లు.. బంగార్రాజు ఉరమాస్ దూకుడు.!!   


వరుస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్న అక్కినేని ఫ్యామిలీ 2021 సంవత్సరంలో రెండు బ్లాక్ బస్టర్ లను అందుకుంది.ఇక ఈ సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా అక్కినేని నాగార్జున మరియు అక్కినేని నాగా చైతన్య కాంబినేషన్ లో వస్తున్న క్రేజ్ మూవీ బంగార్రాజు.ఇక రీసెంట్ గా విడుదల అయినా టీజర్ కి ట్రైలర్ కి భారీగా రెస్పాన్స్ రావడంతో సినిమా పై హైప్ అనేది భారీగా పెరిగింది.ఆ అంచనాలతో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా  1200 థియేటర్స్ లో గ్రాండ్ విడుదల అయింది.ఇక ఈ సినిమా విడుదల అయినా అని ఏరియాల నుండి అందిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో రికార్డ్ కలెక్షన్స్ వైపుకి దూసుకుపోతుంది.ఇక ఈ సినిమా ఫస్ట్ డే  రెండు తెలుగు రాష్ట్రాలలో 5 నుండి 7 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ ఉంది. అని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.

ఇక ఈ సినిమాకి వస్తున్న టాక్ అందరిపోయే రేంజ్ లో ఉండడంతో తోలి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 15 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.



బంగార్రాజు VS లవ్ స్టొరీ ,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ 1ST Day ఎవరింది పైచేయి.?



2021 సంవత్సరంలో లవ్ స్టొరీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలతో బ్లాక్ బస్టర్ లను అందుకున్ని ఫుల్ జోష్ మీద ఉన్న అక్కినేని ఫ్యామిలీ.ఇక ఈ సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా అక్కినేని నాగార్జున మరియు అక్కినేని నాగా చైతన్య కాంబినేషన్ లో వస్తున్న క్రేజ్ మూవీ బంగార్రాజు.ఇక రీసెంట్ గా విడుదల అయినా టీజర్ కి ట్రైలర్ కి భారీగా రెస్పాన్స్ రావడంతో సినిమా పై హైప్ అనేది భారీగా పెరిగింది.ఆ అంచనాలతో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1200 థియేటర్స్ లో గ్రాండ్ విడుదల అయింది.ఇక ఈ సినిమా విడుదల అయినా అని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో రికార్డ్ కలెక్షన్స్ వైపుకి దూసుకుపోతుంది.

ఒకసారి లవ్ స్టొరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  ఈ రెండు సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే.ముందుగా అక్కినేని నాగా చైతన్య,సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టొరీ సినిమా ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ గా 9 కోట్ల 85 లక్షల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది.

ఇక అఖిల్ అక్కినేని,పూజ హెగ్డే కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ మోస్ట్ సినిమా ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ గా 6 కోట్ల 88 లక్షల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది.మారి బంగార్రాజు సినిమా 1st డే ఎంత వసూలు చేస్తుంది అనేది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆసక్తికారగా మారింది.