1.సూర్యుడు మొట్టమొదటిగా ఏ దేశంలో ఉదయిస్తాడు.?
a.ఇండియా b. అమెరికా c.న్యూ జీలాండ్ d.రష్యా
aw : c.న్యూ జీలాండ్
2.కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది.?
A.బ్రెజిల్ B.ఇండియా C.అమెరికా D.చైనా
AW : A.బ్రెజిల్
3.భారతదేశంలో అతిచిన్న రాష్ట్రo ఏది.?
a.గోవ b.అస్సాం . c.హర్యానా d.బీహార్
aw : a.గోవ
4.వరల్డ్ లో అతిపెద్ద పోస్ట్ ఆఫీస్ ఉన్న దేశం ఏది.?
A.ఇండియా B.చైనా C.జపాన్ D.రష్యా
AW : A.ఇండియా
5.దోమలు లేని దేశం ఏది.?
a.చైనా b.ఆస్త్రేలియ c.ఐస్ లాండ్ d. ఇండియా
aw : c.ఐస్ లాండ్
6.పుట్టిన తర్వాత బిడ్డ ఎన్ని రోజుల తర్వాత నవ్వడం నేర్చుకుంటాడు.?
A. 1 నెల తర్వాత B. 2 నెలల తర్వాత C. 3 నెలల తర్వాత D. 4 నెలల తర్వాత
AW : A. 1 నెల తర్వాత
7.మొదటిసారిగా "రైలు" ఏ దేశంలో నడిచింది.?
a.నార్వే b.అమెరికా c.ఇంగ్లండ్ d. రష్యా
aw : c.ఇంగ్లండ్
8.ఏ జీవి ఒక కన్ను తెరుచుకుని నిద్రిస్తుంది.?
A.ఎలుగుబంటి B.కప్ప C.డాల్ఫిన్ D.పాము
aw: C.డాల్ఫిన్
9.మెదడు లేని జీవి ఏది.?
A.ఈగ B.చీమ C.స్టార్ ఫిష్ D. తేనెటీగ
aw : C.స్టార్ ఫిష్
10.మనిషి గుండె ఎంత బరువు ఉంటుంది.?
a.300 గ్రాములు b. 310 గ్రాములు c. 330 గ్రాములు d. 350 గ్రాములు
aw : b. 300 గ్రాములు
11.మనిషి మూత్రపిండాల బరువు ఎంత ఉంటుంది.?
a.200 గ్రాములు b. 210 గ్రాములు c. 230 గ్రాములు d. 250 గ్రాములు
aw : d. 250 గ్రాములు
12. నిముసానికి గుండె
ఎన్నిసార్లు కొట్టుకుంటుంది?
a. 72 సార్లు b. 74 సార్లు c. 76 సార్లు d. 78 సార్లు
aw : a. 72 సార్లు