1.ఎల్లోరా గుహలు ఎక్కడ ఉన్నాయి.?

A. ఒడిశా

B. ఉత్తర ప్రదేశ్

C. తమిళనాడు

D. మహారాష్ట్ర

AW : D. మహారాష్ట్ర 

2.భారతదేశంలో GST ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది.?

A. 2008

B. 2012

C. 2015

D. 2017

AW : D. 2017

3.ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా' అని ఏ నగరాన్ని పిలుస్తారు.?

A. చెన్నై

B. బెంగళూరు

C. హైదరాబాద్

D. ముంబై

AW: B. బెంగళూరు

 

4.గోల్డెన్ టెంపుల్ ఎక్కడ ఉంది.?

A. లుధియానా

B. అహ్మదాబాద్

C. అమృత్‌సర్

D. మొహాలి

AW: C. అమృత్‌సర్

5.భారతదేశంలోని ఏ రాష్ట్రం చైనాతో పొడవైన సరిహద్దును పంచుకుంటుంది.?

A. హిమాచల్ ప్రదేశ్

B. సిక్కిం

C. ఉత్తరాఖండ్

D. అరుణాచల్ ప్రదేశ్

AW: D. అరుణాచల్ ప్రదేశ్

6.భారతదేశం తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు.?

A. ప్రతిభా పాటిల్

B. ఇందిరా గాంధీ

C. సోనియా గాంధీ

D. ప్రియాంక గాంధీ

AW: A. ప్రతిభా పాటిల్

 

7.భారతదేశంలో ఏ నగరాన్ని పింక్ సిటీ అని పిలుస్తారు.?

A. జైపూర్

B. జోధ్‌పూర్

C. ఉదయపూర్

D. నాగ్‌పూర్

AW: A. జైపూర్

8.భారతదేశపు ఉక్కు మనిషి' అని ఎవరిని పిలుస్తారు.?

A. సుభాష్ చంద్రబోస్

B. జవహర్‌లాల్ నెహ్రూ

C. మహాత్మా గాంధీ

D. సర్దార్ వల్లభాయ్ పటేల్

AW: D. సర్దార్ వల్లభాయ్ పటేల్

9.'మాస్టర్ బ్లాస్టర్' అని పిలువబడే భారతీయ క్రికెటర్ ఎవరు.?

A. సచిన్ టెండూల్కర్

B. రాహుల్ ద్రవిడ్

C. సౌరవ్ గంగూలీ

D. అనిల్ కుంబ్లే

AW: A. సచిన్ టెండూల్కర్

 

10.స్వామి వివేకానంద ఎప్పుడు జన్మించారు?

A. 13 జనవరి 1851

B. 11 జనవరి 1877

C. 12 జనవరి 1857

D. 12 జనవరి 1863

AW: D. 12 జనవరి 1863