జోక్ 1 :
బామర్ది : అరే..భావ టైం పాస్ అవడం లేదు ఎదైనా ఐడియా చెప్పు.?
భావ : అరే.. బామర్ది : ఈ ఐడియా నీ జీవితంనే మర్చుస్తుంది.
బామర్ది : ఏమిటి భావ.?
భావ : ఈ బస్తా పప్పు ను..ఒక్క..ఒక్క..గిజా చుప్పున ఏరి..పక్కన పెట్టు..?ఫుల్ టైమ్ పాస్ అవుతుంది.
బామర్ది :దేవుడా..ఓడలన్న..పోవల్లన..భావ.. నీకు దడం భావ.!
జోక్ 2 :
బామర్ది : భావ..పెళ్లి చూపులకు..కోసం..ఫోటో దిగాలి భావ.
భావ : సరే..పాద.?
భావ : అరె..రవి..మా బామర్ది కి ఒక్క మంచి ఫోటో తీయరా..
రవి : సరే...ఇట్టురండి..ఇక్కడ నిలబడండి..సమిల్..క్లిక్
బామర్ది : రవి అన్న..ఫోటో వెనుకు ఒక్క పెద్ద ఇట్లు..ఇంటిమందు కార్ వచ్చేలా చేయండి అన్న.
భావ :గవి ఎందుకురా..?
బామర్ది : అరే..భావ..ఎవరు అయిన అమ్మాయి చూస్తే..వెంటనే ఫ్లాట్ అవుతుంది కాదా భావ.
భావ :నీకు..ఇకమకాలు బంగానే ఉన్నాయి రా.?
జోక్ 3 :
భావ : అరే.. బామర్ది..ఏమైంది రా..నీ పెళ్లి చూపులు..?
బామర్ది : అందో పెద్ద స్టొరీ భావ..తరువాత చెప్పుతా.?
భావ : నీను..కాలిగానే ఉన్న చెప్పు..?
బామర్ది : భావ..దానికి గోవర్మంట్ జాబ్..ఉండే కావాలి అంట..నల్లక ప్రవేంట్ జాబ్ చేసేటుండు..వద్దు అంట...భావ.
భావ : గోవర్మంట్ జాబ్ ఉండే..కావలన.!.చిన్నప్పుడు చదువు కుండానికి ప్రవేంట్ స్కూల్..పెద్దయ్యాక చదువు కుండానికి ప్రవేంట్ కాలేజీ..పెళ్లి చేసుకొనడానికి మాత్రం గోవర్మంట్ జాబ్ డే కావాలి.ఏది ఎక్కడి అన్యాయం..
బామర్ది : అవునా భావ నువ్వు చెప్పింది నిజం భావ. చదువు అయితే ప్రవేంట్..పెళ్లి ఎమ్మా..గోవర్మంట్..ఏది మారాలి భావ..మారాలి.
భవ : ఏది మారాలి అంటే ఒక్క రోల్ రావాలి రా బామర్ది.
బామర్ది : ఏ రోల్ భావ.?
భావ :ప్రవేంట్ లో చదువుతే..ప్రవేంట్..వాని పెళ్లి చేసుకోవాలి.గోవర్మంట్ లో చదువుతే.. గోవర్మంట్ వాణి చేసుకోవాలి అనే రోల్ వస్తే భలే ఉంటుంది రా..బామర్ది.
బామర్ది : సూపర్ ..ఐడియా భవా రావాలి.