చారి : గరువుగారు..గురువుగారు..?

గురువుగారు : ఏంట్రా చారి..పొందునే ఫోన్ చేసావు..?

చారి : ఏందో కొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నరుటా..?

గరువుగారు : అవునా..చారి..ఫాన్స్ డిమేడ్ చేస్తున్నారు..?  

చారి: చేస్తే..చేసారు..కన్ని నెంబర్ ఎందుకు ఇచ్చిసచారు..గరువుగారు

గురువుగారు :అరే..చారి..నీ ఆత్రం అప్పు చెప్తా.. నా నెంబర్ అయితే..ప్రేవేసి ఉండదు కాదా..అందుకునే నీ నంబర్ ఇచ్చే..

చారి : మళ్ళి..నాకు కుండా ప్రేవేసి ఉండాలి కాదా గురువుగారు..

గరువుగారు : అరే..చారి..జీవితంలో ఎదుగాలి అంటే ఒక్క.. ఓపిక, ఒక్క..సహనం, ఒక్క.. పట్టుదల ఉండాలి చారి.

చారి:తొక్కలే..మీకే లేదు నాకు చెప్పుతున్నారు...గురువుగారు.!

గురువుగారు : అరే..చారి..నాకు లేన్ని పట్టుదల..నీకు ఉంది.అదే నువ్వుతే..అన్నిట్లో దిట్టా..అదుకే నీ నెంబర్ ఇచ్చా చారి.         

చారి : అవునా..గరువుగారు..నా మీద మీకు భాగానే నమ్మకం ఉంది గరువుగారు.సారే.. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు  గరువుగారు..

గరువుగారు : వస్తున్నాం..త్వరలోనే.. వస్తున్నాం..!!                             

----------------------------------------------------------------------

చారి : అబ్బా..గరువుగారు..స్టూడియో గట్టిగానే..తీసారు..కాదా.?

గరువుగారు : స్టూడియో అయితే గట్టిగానే...తీసా.? వర్క్అవుట్ అవుతుందో..లేదో..అంత నీ చేతులో ఉంది రా..చారి.

చారి :హౌ..ఏలా గరువుగారు.?

గరువుగారు : ఇప్పుడు అయిన క్లిష్టమైన ప్రశ్న..వస్తే ఎవరికీ తెలయకుండా చెప్పురా చారి.

చారి :మారి..తెలియదు అన్నప్పుడు..ఎంత పెద్ద స్టెప్ ఎందుకు గరువుగారు.?

గరువుగారు :అరే..చారి..అదోపెద్ద స్టొరీ..టైం వచ్చినప్పుడు చెప్పుతా.           

చారి : సారే..గరువుగారు..ఇది మీ చెవిలో పెట్టుకుండి..కష్టం అయిన ప్రశ్నఅడిగినప్పుడు..నీను చెప్పుతా..మీరు విని చెప్పడి.

గరువుగారు :చారి..ఇలాంటి ఎడియాలో ఏలా వస్తాయిరా..నీకు.?

చారి :అందుకే..గరువుగారు..అప్పుడప్పుడు ఆలోచించలి అని...గరువుగారు స్టార్ట్ చేస్తాం ఇప్పుడు.

గరువుగారు :మొదలుపెట్టు..!