1.అమ్మింది 1.4 కోట్ల రేటుకిటాలీవుడ్ చరిత్రలో నిలిచిన TRP! |Telugu Top Trp Rating This Week

#BhanumathiRamakrishna #TeluguTopTrpRatingThisWeek

bhanumathi ramakrishna,bhanumathi ramakrishna movie,bhanumathi ramakrishna trailer,bhanumathi ramakrishna teaser,bhanumathi ramakrishna movie review,bhanumathi ramakrishna songs,bhanumathi ramakrishna review,bhanumathi ramakrishna web film,bhanumathi ramakrishna short film,bhanumathi ramakrishna full movie,bhanumathi ramakrishna movie trailer,bhanumathi ramakrishna official trailer,bhanumathi and ramakrishna,bhanumathi ramakrishna song,bhanumathi ramakrihna,bhanumathi ramakrishna jukebox

డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయిన తెలుగు సినిమాలలో ఆడియన్స్ ని బాగా అలరించిన సినిమాల్లో చిన్న సినిమా భానుమతి అండ్ రామకృష్ణ సినిమా కూడా ఒకటి, షార్ట్ అండ్ సింపుల్ గా తెరకెక్కిన ఈ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ లో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది, సినిమాను కోటి లోపే బడ్జెట్ తో నిర్మించినా క్వాలిటీ గా ఉండటం తో ఆహా వీడియో వాళ్ళు 1.45 కోట్ల రేటు చెల్లించి రైట్స్ తీసుకున్నారు.

తర్వాత సినిమా కి వచ్చిన రెస్పాన్స్ చూసి జీ తెలుగు వాళ్ళు ఈ సినిమా కి 1.4 కోట్ల రేంజ్ రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. కాగా సినిమా ను రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ చేయగా పెద్దగా ప్రచారం చేయకుండా సినిమాను టెలికాస్ట్ చేశారు.

ఈ సినిమా కి ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 1.77 TRP రేటింగ్ మాత్రమె సొంతం చేసుకుని తెలుగు మూవీస్ పరంగా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు ఆల్ టైం లోవేస్ట్ TRP రేటింగ్ ని దక్కించుకున్న సినిమా గా చరిత్రలో నిలిచింది, సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం తో ఇలాంటి రికార్డ్ సినిమా వశం అయ్యింది అని చెప్పొచ్చు.

 

2.4వ వారం BIGG BOSS 4..TRP రేటింగ్ ఎంతో తెలిస్తే షాక్.?|BIGG BOSS 4 |Nagarjuna 


#BIGGBOSS4 #Nagarjuna

biggbosstelugu4 trp,biggboss4telugu trp,biggboss telugu 4 1st episode trp,trp of biggboss telugu4,bigg boss 4 telugu 1st episode trp,biggbosstelugu trp,bigg boss,bigg boss 4 telugu latest promo,bigg boss 4 telugu,biggboss task,bigg boss 4,tmixture videos,tmixture channel,tmixture,tmixture youtube,t mixture,t mixture channel,t mixture videos,tmixture latest,tmixture analysis,tmixture biggboss analysis,bb4 analysis,t mixture bb4,bigg boss 4 analysis,bigg boss 4 videos,gangavva 

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో BIGG BOSS. సక్సెస్ ఫల్ గా మూడు సీజన్ లను కంప్లేట్ చేసుకున్ని 4వ సీజన్ లోకి అడుగు పెట్టింది. BIGG BOSS 4 స్టార్ట్ చేసినప్పటి నుండి రికార్డ్ TRP  రేటింగ్ తో దూసుకుపోతుంది.

బిగ్ బాస్ సీజన్ 4 నాలుగో వీకెండ్ TRP రేటింగ్స్  విడుదల అవ్వగా నాలుగో వీకెండ్ శనివారం ఎపిసోడ్ కి 8.73 TRP రేటింగ్ దక్కగా ఆదివారం ఎపిసోడ్ కి 12.1 TRP రేటింగ్ దక్కింది, ఇక వర్కింగ్ డేస్ కి యావరేజ్ గా 7.65 TRP రేటింగ్ దక్కింది.

ఎలాంటి ఇబ్బంది లేకుండా సాలిడ్ గా హోల్డ్ చేస్తూ బిగ్ బాస్ 4 జోరు కొనసాగుతుండగా IPL రెండో వారం తెలుగు ఛానల్ కి కూడా మరోసారి 23 కి తగ్గని రేటింగ్ రావడం విశేషం.


 

3.లాస్ట్ వీక్ కూడా సాలిడ్ హోల్డ్టాప్ లిస్టులో నిలిచిన TRP రేటింగ్ మూవీస్ ఇవే! |
Telugu Top Trp Rating This Week

#TeluguTopTrpRatingThisWeek

telugu serials,zee telugu serials trp ratings 2020,highest trp rating telugu serial,telugu serial trp,telugu serials trp ratings,telugu serials & trp ratings,telugu news channels trp ratings,tv channels trp ratings telugu 2020,serial ratings,telugu top 10 trp rating movies,trp ratings,zee telugu,telugu trp ratings this week,jabardasth trp rating,telugu trp rating,trp rating,telugu movies,zee telugu trp ratings,trp rating in telugu,trp ratings telugu,kgf telugu trp rating 

ప్రతీ వారం లానే గత వారం కూడా భారీ లెవల్ లో సినిమాలు టెలికాస్ట్ అయ్యాయి, కాగా సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 1 వరకు టెలికాస్ట్ అయిన సినిమాల TRP రేటింగ్ వివరాలు రిలీజ్ అవ్వగా ఒక పక్క IPL జరుగుతున్నా కానీ టెలివిజన్ ప్రోగ్రామ్స్ కి పెద్దగా ఏమి ఇబ్బంది ఏమి రావడం లేదు అని చెప్పాలి. సాలిడ్ గానే రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నాయి.

ఇక సినిమా పరంగా రాక్షసుడు సినిమా లాస్ట్ వీక్ టాపర్ గా నిలిచి దుమ్ము దుమారం రేపాడు. ఇక నాగార్జున ఊపిరి రెండో ప్లేస్ లో, రిపీట్ టెలికాస్ట్ అయిన KGF, మనోహరుడు లాంటి సినిమాలు సాలిడ్ గా హోల్డ్ చేయగా రవితేజ నెల టికెట్ కూడా మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంది. ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన భానుమతి రామకృష్ణ డబ్బింగ్ మూవీ గీతా ఛలో భారీగా నిరాశ పరిచే రేటింగ్స్ ని సొంతం చేసుకున్నాయి.

మొత్తం మీద లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన సినిమాల రేటింగ్స్ ని ఒకసారి గమనిస్తే
#Rakshasudu- 5.80
#Oopiri- 5.33
#KGF- 5.04
#Nela Ticket- 4.92
#i Manoharudu- 4.17
#Ganga- 2.94
#VIP2- 2.46
#Aravindha Sametha- 2.86
#Geetha Govindam- 2.58
#Geetha Chalo 1st time- 2.16
#Nanis Gang Leader- 2.14
#Bhanu Mathi Rama krishna 1st time- 1.77
రేంజ్ లో కుమ్మేశాయి సినిమాలు. ఇక గత వారం కూడా భారీ లెవల్ లో సినిమాలు టెలికాస్ట్ అయ్యాయి కాబట్టి వాటి రేటింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి..


4.20 లక్షల రేటు..గీతా ఛలో TRP రేటింగ్ కి దెబ్బ  పడింది.!  |Rashmika Mandanna |7tv | Geetha Chalo

#RashmikaMandanna #7tv #GeethaChalo

 

chalo movie reivew and rating,geetha govindam songs,geetha govindam,geetha arts,chalo,trp rating,geetha maduri,geetha govindam audio,ala vaikunthapurramuloo trp rating in gemini,geetha govindam teaser,geetha govindam jukebox,geetha govindam trailer,geetha govindam full video songs,rashmika in chalo,chalo 2 weeks collections,fidaa movie trp rating,fida trp rating,ala vaikunthapurramuloo trp rating in telugu,sankranthi festival trp rating,prathi roju pandage movie trp ratings

రష్మిక మందన టాలీవుడ్ లో ఛలో సినిమాతో అడుగు పెట్టి మంచి స్టార్ట్ ని సొంతం చేసుకోగా కెరీర్ బెస్ట్ హిట్ ని ముందు గీత గోవిందం తో సాధించి వరుస ఆఫర్లను టాలీవుడ్ లో సొంతం చేసుకుంది, ఈ టైం లో తను కన్నడ లో నటించిన 2017 మూవీ చమక్ ని ఇక్కడ గీత గోవిందం మరియు ఛలో పేర్లు కలిపి గీతా ఛలో పేరుతో లాస్ట్ ఇయర్ సమ్మర్ లో డబ్ చేశారు.

సమ్మర్ లో ఇక్కడ విడుదల అయిన ఈ సినిమా ను ఎవ్వరూ పెద్దగా పట్టించు కోలేదు, బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా చిల్లర కలెక్షన్స్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు లో శాటిలైట్ రైట్స్ కూడా ఏడాది కి పైగా ఎవ్వరూ పట్టించు కోలేదు, ఇలాంటి టైం లో

ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు వాళ్ళు కేవలం 20 లక్షల రేంజ్ రేటు మాత్రమే చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా రీసెంట్ గా సినిమాను టెలికాస్ట్ చేశారు, అది కూడా రాంగ్ టైం లో సినిమా ను టెలికాస్ట్ చేయడం తో….

TRP రేటింగ్ పరంగా దెబ్బ గట్టిగానే పడింది అని చెప్పాలిసినిమా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు లోవేస్ట్ TRP రేటింగ్ సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచి 2.16 రేటింగ్ ని మాత్రమే సొంతం చేసుకుంది.

 

 


5.అల్లు అర్జున్ కి అప్పుడు ఆ నటుడు తండ్రి.!ఇప్పుడు విలన్..?|Allu Arjun | Pushpa  | Sukumar

#AlluArjun #Pushpa  #Sukumar 

pushpa allu arjun movie trailer,allu arjun,pushpa,pushpa movie,allu arjun pushpa,pushpa movie teaser,allu arjun pushpa movie updates,pushpa trailer,pushpa movie trailer,pushpa teaser,allu arjun pushpa movie,allu arjun new movie 2020,pushpa full movie,pushpa full movie in hindi,allu arjun new movie trailer,allu arjun new movie,pushpa new movie,allu arjun new movie in hindi 2020,pushpa first look,pushpa allu arjun,allu arjun movie trailer,allu arjun pushpa first look

ఈ సంవత్సరం సంక్రాంతి పండగకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో పోటిబడి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా సినిమా 'అల... వైకుంఠపురములో.ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలించిది.

ఈ సినిమా తరువాత స్టైలిష్ మూవీ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ గా తమిళ హీరో మాధవన్‍ ని తీసుకోవాలి అని చిత్రయూనిట్ ప్లన్ చేసారు.కానీ మాధవన్‍ నో చెప్పడంతో సుకుమార్ మరో సీనియర్ హీరో ని విలన్ గా తీసుకోవాలి ని ప్లన్ చేసాడు.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమాలో సీనియర్ హీరో అర్జున్ ని ఒక ముఖ్యమైన పాత్ర కోసం తీసుకోబోతున్నారు అని టాక్.ఇంతకుముందు వీరు ఇద్దరు కలిసి నా పేరు సూర్య వచ్చింది.మళ్ళీ సుకుమార్ సినిమాలో నటించబోతున్నారు.అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.   


 

6.లూసిఫర్‍  రీమేక్ కి రమ్యకృష్ణ తీసుకోబోయే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.? | Lucifer | Mega Star |

Ramya Krishnan |

#Lucifer #Mega Star

#RamyaKrishnan

 lucifer remake,lucifer telugu remake,lucifer telugu,lucifer,lucifer telugu trailer,lucifer remake in telugu,telugu news,chiranjeevi lucifer remake,tv9 telugu,mohanalal lucifer telungu,chiranjeevi lucifer remake director,lucifer telugu movie,lucifer telugu remake villain,lucifer telugu remake updates,lucifer movie telugu remake,lucifer telugu remake director,telugu trailer of lucifer,lucifer telugu remake cast & crew,remake of lucifer in telugu,lucifer telugu remake rights rate

మెగాస్టార్ చిరంజీవి గత సంవత్సరం సైరా నరసింహరెడ్డి సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్ని తన నెక్స్ట్ సినిమాని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు.ఇక ఈ  సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.రీసెంట్ గా విడుదల ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఆచార్య టీజర్ కోసం ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమాని V.V.వినాయక్ దర్శకత్వంలో మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన లూసిఫర్‍ సినిమాని తెలుగులో రీమేక్‍ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఒక ముక్యమైన పాత్ర కోసం రమ్యకృష్ణ చేయబోతుంది అని సమచారం.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారం బట్టి ఈ సినిమా కోసం రమ్యకృష్ణ కోటి రూపాయల పైగా రెమ్యునరేషన్ తిసుకోబోతుంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.       

7.KGF 2 తరువాత యష్ నెక్స్ట్ సినిమా ఎవరితో..?ఆ న్యూస్ నిజమా.? |KGF 2 |Yash |7tv | 

#KGF2 #Yash #7tv  

kgf 2 latest updates,kgf 2 update,kgf chapter 2 latest update,latest updates,kgf 2 latest updates in telugu,kgf chapter 2 latest updates,latest news,kgf chapter 2 latest updates tamil,kgf 2 latest news,kgf 2 latest update,kgf 2 update news,kgf chapter 2 update,kgf movie latest update,rrr latest update,kgf 2 latest update on action scenes,kgf 2 updates,cinema latest updates,kgf2 update kanada,kgf 2 updates in telugu,kgf 2 movie updates,kgf2,kgf latest news,kgf chapter 2 movie update  

కన్నడ లో రూపొందించిన KGF సినిమాని తెలుగు,తమిళ్,హిందీలో విడుదల చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపే రికార్డ్ కలెక్షన్స్ లతో అల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా KGF నిలిచింది.ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్ గా క్రీజ్ ని దక్కించుకున్నాడు.

ప్రస్తుతం KGF 2 చాప్టర్ 2 తో యశ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2021 లో సంక్రాంతి పండుగకు విడుదల చేయాలి అని చిత్రయునిట్ ప్లన్ చేస్తుంది.KGF తరువాత యష్ ఏ సినిమా చేస్తున్నాడు? అన్నదానిపై ఇన్నాళ్లు స్పష్ఠత లేదు.   

యష్ KGF సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమా ఇక అనౌన్స్ చేయలేదు.అయితే సౌత్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి యష్ తన నెక్స్ట్ సినిమాని టాలీవుడ్ లో ఒకరు అయిన టాప్ డైరెక్టర్ తో తన నెక్స్ట్ సినిమా ఉండబోతుంది అని సౌత్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.         


 

8.ముచ్చటగా 4వ సారి ఆ హీరోయిన్ తో బాలయ్య..! |Boyapati Srinu | Balakrishna |7TV

#BoyapatiSrinu #Balakrishna #7TV


boyapati srinu,boyapati srinu movies,balayya boyapati srinu movie,balakrishna new movie,'balakrishna boyapati new movie,bb3 movie updates,bb3 movie,bb3 movie songs,'telugu movies updates,boyapati srinu next movie,#bb3 movie updates,boyapati srinu new movies,boyapati srinu full movies,boyapati movie updates,balakrishna boyapati,nbk106 movie updates,balakrishna movies,'balakrishna new movie looks,boypati srinu movie updates,balakrishna & boyapati movies

 

నందమూరి నట సింహం బాలకృష్ణ,బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన సింహా మరియు లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత వస్తున్న మూడువ సినిమా కావడంతో సినిమాపై భారీ హైప్ ఉంది. ప్రస్తుతం ఇద్దరూ కూడా పెద్దగా ఫామ్ లో లేరన్న విషయం తెలిసిందే.

బాలకృష్ణ లాస్ట్ ఇయర్ వరుసగా 3 ఫ్లాఫ్ మూవీస్ ని సొంతం చేసు కుని హాట్రిక్ ఫ్లాఫ్స్ ని కంప్లీట్ చేయగాబోయపాటి శ్రీను కూడా సరైనోడు తర్వాత క్లీన్ హిట్ కొట్టాల్సి ఉంది. ఇద్దరూ హిట్స్ లో లేకున్నా కానీ వీళ్ళ కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ తో సినిమా పై  భారీ హైప్ క్రియేట్ అయింది.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి  వస్తున్న సంచారంబట్టి ఈ సినిమాలో హీరొయిన్ గా నయనతార నటించాబోతుంది అని టాక్ వినిపిస్తుంది.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ,శ్రీ రామా రాజ్యం,జై సింహ ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ముచ్చటగా 4వ సారి కూడా నటించాబోతుంది అని టాక్.