1.లక్ష్మీ బాంబ్ ట్రైలర్ రివ్యూ.! |Laxmmi Bomb Movie Trailer Review |
Akshay Kumar
#LaxmmiBombMovieTrailer
#AkshayKumar
laxmmi bomb movie trailer,lakshmi bomb movie trailer,laxmmi bomb trailer,laxmi bomb trailer,lakshmi bomb movie,lakshmi bomb trailer,laxmmi bomb official trailer,lakshmi bomb full movie,laxmmi bomb movie,laxmi bomb movie,lakshmi bomb movie release date,laxmi bomb movie first song,laxmi bomb full movie,lakshmi bomb ka trailer,lakshmi bomb movie wikipedia,lakshmi bomb movie akshay kumar,lakshmi bomb official trailer,laxmmi bomb trailer review,lakshmi bomb,laxmmi bomb trailer reaction
రాఘవ లారెన్స్ హీరోగా నటించిన సినిమాల్లో ఆడియన్స్ ని ఓ రేంజ్ లో అలరించిన సినిమా లలో కాంచన సిరీస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే, ప్రతీ సినిమా మిక్సుడ్ టాక్ తోనే సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకోగా కాంచన సినిమా ను ఇప్పుడు హిందీ లో ఖిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా లక్ష్మీ బాంబ్ పేరు తో రీమేక్ చేయగా సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కరోనా వలన ఇప్పుడు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ని నవంబర్ 9 న సొంతం చేసుకోబోతుంది, సినిమా ను 125 కోట్ల రేటు చెల్లించి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ హక్కులను సొంతం చేసుకోగా ఈ రోజు సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మనం ఆల్ రెడీ కాంచన మూవీ చూసి ఉన్నా కానీ…లక్ష్మీ బాంబ్ ట్రైలర్ బాగా ఆకట్టుకుంది అని చెప్పాలి. స్టొరీ కాన్సెప్ట్ ని బాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్లు మార్చి హీరో ఫ్యామిలీ లేకుండా హీరోయిన్ ఫ్యామిలీ కి షిఫ్ట్ చేసి కామెడీ అండ్ హర్రర్ ఎలిమెంట్స్ ని అద్బుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ట్రైలర్ అలరించింది. రాఘవ లారెన్స్ కొన్ని సీన్స్ మరో లెవల్ లో చేయగా అక్షయ్ కుమార్ అది మ్యాచ్ చేయక పోయినా తన వరకు తన బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు, బాలీవుడ్ వరకు ఇది ఎక్కువే అని చెప్పాలి. సినిమా మెయిన్ స్టొరీ పాయింట్ అలానే ఉంచి బ్యాగ్ డ్రాప్ ని లొకేషన్ ని చేంజ్ చేసినట్లు ట్రైలర్ లో తెలుస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత సౌత్ ఆడియన్స్ మన లారెన్స్ బాగా చేశాడు అనుకోవడం ఖాయం కానీ బాలీవుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూసుకుంటే సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే అక్షయ్ కుమార్ ప్రజెంట్ వరుస హిట్స్ తో ఉండటం తో అవలీలగా 200 కోట్లను అందుకోవడం ఏమాత్రం కష్టం అయ్యేది కాదు, కానీ పరిస్థితుల వలన ఇప్పుడు ఇండియా లో డైరెక్ట్ రిలీజ్ అవుతుంది ఈ సినిమా…
2. 4.5 కోట్ల రేటు….2 ఏళ్ల లేట్ టెలికాస్ట్…4 వ సారి సెన్సేషనల్ TRP |Kgf Trp Rating | Yash
#KgfTrpRating #Yash kgf,kgf telugu trp rating,trp rating,kgf trp,kgf chapter 1 trp rating,sarileru neekevvaru trp rating,trp ratings,kgf telugu trp,kgf trp rating,kgf trp rating report,jabardasth trp rating,telugu news channels trp ratings,kgf movie trp rating,kgf chapter 1 telugu trp ratings,[last weekend movies trp ratings],yash kgf telugu movie trp rating,kgf movie trp,kgf chapter 1 telugu trp rating,kgf chapter 1 telug movie trp rating,telugu trp ratings,kgf rating,vvr trp rating,tollywood trp ratings
మాస్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలకు మించి కలెక్షన్స్ ని సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా KGF… రెండేళ్ళ క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ లో తప్పితే మిగిలిన చోట్ల పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా రివ్యూ లు కూడా యావరేజ్ గానే వచ్చినా మౌత్ టాక్ తో మాస్ ని ఓ రేంజ్ లో అలరించి….అల్టిమేట్ విజయాన్ని నమోదు చేయగా సినిమా కన్నడ ఇండస్ట్రీ తరుపున మొట్ట మొదటి 100 కోట్ల గ్రాస్ నుండి 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా సంచలన రికార్డ్ ను నమోదు చేసింది, అలాంటి సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ రేటు ఎక్కువ చెప్పడం తో అమ్మకం…చాలా ఆలస్యంగా జరిగింది, ఆల్ మోస్ట్ రెండేళ్ళ తర్వాత సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానెల్ 4.5 కోట్ల ఫ్యాన్సీ రేటు కి సొంతం చేసుకోగా సినిమా కి మొదటి సారి టెలికాస్ట్ అయినప్పటి నుండే సాలిడ్ TRP రేటింగ్స్ దక్కుతుండటం విశేషం అనే చెప్పాలి. ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు సినిమా కి 11.9 TRP రేటింగ్ దక్కగా తర్వాత కూడా స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తూ వస్తుంది, సినిమాను ప్రైమ్ టైం లో టెలికాస్ట్ చేస్తూ వస్తుండటం కూడా TRP రేటింగ్ స్టడీగా రావడానికి ఉపయోగపడింది అని చెప్పాలి… వారం పది రోజుల గ్యాప్ తో టెలికాస్ట్ చేస్తున్నా సినిమా స్టడీ రేటింగ్స్ ని అందుకుంటూ దూసుకు పోతుంది.
ఇక రీసెంట్ గా 4
వ సారి టెలికాస్ట్
అయ్యి సినిమా కి 5.04 రేటింగ్ దక్కింది,
మొత్తం మీద ఇప్పటి
వరకు టెలికాస్ట్ అయిన అన్ని సార్లు సినిమా రేటింగ్స్ ని గమనిస్తే…
👉1st Time TRP – 11.9 TRP
👉2nd Time TRP – 8.12 TRP
👉3rd Time TRP – 5.12 TRP
👉4th Time TRP – 5.04 TRP***
సినిమా 2 ఇయర్స్ లేట్ టెలికాస్ట్ అయినా కానీ
టెలివిజన్ లో సూపర్ సక్సెస్ తో దూసుకు పోతుంది.
3.టికెట్ 140.! 1st DAY వర్మా కలెక్షన్స్ చూస్తే షాక్.! |Bala | Varma |7TV
#Bala #Varma #7TV
varma,varma movie,varma movie review,varma review,varma trailer,varmaa,varma latest movie,varma movie scenes,varma bala speech,varma bala,bala varma,varma teaser,adithya varma,varma first look,varma dhruv vikram,varma troll,varmaa trailer,varma trailer bala,director bala varma,varmaa tamil movie,varma movie songs,balas varma,varmaa official trailer,varma songs,varma latest tamil movie 2020,varma movie bala,bala varma review,aadithya varma,varma tamil movie trailer,varma trailer tamil movie
కోలివుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాలా డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు ఎక్కువగా పక్కా లోకల్ గా ఉంటాయి, రా రాస్టిక్ నేపధ్యంలో బాలా సినిమాలు స్పెషల్ అంటారు, అలాంటి బాలా ఎవరో బలవంతం చేసి డైరెక్షన్ చేయించారా అన్నట్లు చేసిన సినిమా వర్మా… తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ గా ముందు తెరకెక్కిన ఈ సినిమా ను బాలేదని ఆపేశారు. కానీ ఇప్పుడు రీసెంట్ గా సినిమా ను…..సింప్లీ సౌత్ అనే యాప్ ఓవర్సీస్ లో వదిలేసిన ఈ సినిమాకి ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసి కొని డైరెక్ట్ రిలీజ్ చేయగా ఇండియా లో నాలుగు లోకల్ యాప్స్ కి సినిమాను ఒక్కో రేటు కి అమ్మేశారు, మొత్తం మీద ఇండియా లో ఈ సినిమా 140 టికెట్ రేటు తో…పే పెర్ వ్యూ పద్దతి లో రిలీజ్ అవ్వగా సినిమా చూసిన వారు అందరూ ఇదేం సినిమా రా బాబు అని తలలు పట్టుకున్నారు, అర్జున్ రెడ్డి ని కంప్లీట్ కమర్షియల్ మూవీ గా తీసినట్లు ఉండటం తో ఈ సినిమా ను ఆపేసి మంచి పని చేశారు అంటూ సోషల్ మీడియా లో….ట్రోల్స్ కూడా ఎక్కువగానే జరగగా ఇక మొత్తం మీద మొదటి రోజు కి గాను సినిమా కి ఇండియా లో ఎన్ని యూనిక్ వచ్చాయి అన్నది ఆసక్తిగా మారగా ట్రేడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం 4 యాప్స్ లో కలిపి యావరేజ్ గా 11 వేల నుండి 12 వేల యూనిక్ వ్యూస్ దక్కాయని అంటున్నారు. అంటే…ఒక టికెట్ 140 చొప్పున 12 వేల టికెట్ సేల్స్ జరిగి ఉంటే సినిమా కి మొత్తం మీద ఇండియా లో 16.8 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ వచ్చి ఉండొచ్చు అన్న మాట. మరి ఇవి ఎంతవరకు నిజం అన్నవి తెలియాల్సి ఉండగా ఓవరాల్ గా ఇండియా లో సినిమాకి మంచి ఓపెనింగ్స్ లభించాయి అని చెప్పొచ్చు.
4. 5 ఏళ్ల లేట్ టెలికాస్ట్…4.2 కోట్లకు అమ్మితే… 4వ సారి కూడా సాలిడ్ TRP! |Shankar i Movie |7tv
#Shankar #IMovie
tollywood top 10 trp rating movies,trp rating,telugu top 10 trp rating movies,trp ratings,last week movies trp ratings,sarileru neekevvaru trp rating,telugu top 10 trp ratings,top 10 trp rating movies,temper trp rating,highest trp rating movies,mahanati trp rating,trp,telugu top trp rating movies,top 10 trp rating telugu movies,telugu movies trp ratings,tollywood top 10 trp rating,tamil movies trp,tollywood all time top 10 trp rating movies list,i movie telugu trp rating,dj trp rating
సౌత్ టాప్
డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల్లో అన్ని సినిమాలపై రిలీజ్ కి
ముందు నుండే అంచనాలు పీక్స్ లో ఉండటం కామన్ కానీ విపరీతమైన అంచనాలను క్రియేట్
చేసిన సినిమాల్లో ఐ మనోహరుడు సినిమా ఒకటి, టీసర్ ట్రైలర్ తో నెవర్ బిఫోర్ ఎవర్
ఆఫ్టర్ అనే రేంజ్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత
అంచనాలను అందుకోకపోయినా…విక్రం మూడేళ్ళు పడిన కష్టానికి ఒకసారైన
చూడాలి అని జనాలు సినిమాను బాగానే చూశారు, కానీ తెలుగు లో సినిమా శాటిలైట్ రైట్స్
రేటు ఎక్కువ చెప్పడం తో ఎవ్వరూ కొనక పోవడం తో 5 ఏళ్లుగా సినిమా తెలుగు లో టెలికాస్ట్
అవ్వనే లేదు…5
ఏళ్ల తర్వాత స్టార్
మా ఛానెల్ వాళ్ళు సినిమా ను 4.2 కోట్ల
రేంజ్ రేటు
చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా సినిమా వారం పది రోజుల గ్యాప్ లో వరుస
పెట్టి వేస్తూ మంచి రేటింగ్స్ ని క్రమం తప్పకుండా సాధిస్తున్నారు. మొదటి
సారే సెన్సేషనల్ అనిపించే రేంజ్ లో 11.13 రేటింగ్ సాధించిన ఈ సినిమా…తర్వాత ఎక్కువ శాతం రాంగ్ టైమింగ్ లోనే
టెలికాస్ట్ అవుతున్నా కానీ స్టడీ రేటింగ్స్ ని సాధిస్తుంది,
రీసెంట్ గా సినిమా 4
వ సారి టెలికాస్ట్ అవ్వగా
మరోసారి హోల్డ్ చేసి మంచి రేటింగ్ ని సాధించింది, మొత్తం మీద ఛానెల్
కి సినిమా ద్వారా
మంచి లాభాలు దక్కుతున్నాయేమో రిపీట్ టెలికాస్ట్ వేస్తూనే ఉన్నారు. ఒకసారి సినిమా….మొత్తం మీద ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన
అన్ని సార్లు సాధించిన రేటింగ్స్ ని ఒకసారి గమనిస్తే..
👉1st Time TRP : 11.13 TRP
👉2nd Time TRP : 4.32 TRP
👉3rd Time TRP : 4.22 TRP
👉4th Time TRP : 4.17 TRP***
కాన్ స్టంట్
గా TRP రేటింగ్
విషయం లో స్టడీ గా ఉంటున్న ఐ మనోహరుడు తెలుగు లేట్ టెలికాస్ట్ అయినా టెలివిజన్ హిట్ గా
నిలిచింది అని చెప్పాలి.
5.6 కోట్ల రేటు…7 వ సారి దుమ్ము లేపిన
రాక్షసుడు TRP!! |
Rakshasudu |Bellamkonda Sreenivas
#Rakshasudu #BellamkondaSreenivas
rakshasudu,trp ratings,bellamkonda srinivas rakshasudu,rakshasudu trp rating,rakshasudu movie trp rating,rakshasudu movie business,jersey trp rating,rakshasudu day 1 collections,rakshasudu movie trp ratings,rakshasudu 1st day collections,telugu top trp ratings,majili movie trp rating,rakshasudu pre release business,last week movies trp ratings,rakshasudu 1st day box office report,vinaya vidheya rama trp rating,day 1 rakshasudu collections,rakshasudu 1 days collections,telugu movies trp ratings
బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సినిమాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ మెప్పు పొందిన సినిమాలు కూడా ఉన్నా కానీ అవి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గీతని దాటలేక పోయాయి, ఇలాంటి టైం లో కెరీర్ మొదలు పెట్టిన 5 ఏళ్ల తర్వాత వచ్చిన రాక్షసుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో స్టార్ట్ నే సొంతం చేసుకున్నా కానీ లాంగ్ రన్ లో సాలిడ్ గా హోల్డ్ చేసి బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో…
మొట్ట మొదటి క్లీన్ హిట్ సినిమాగా నిలిచి దుమ్ము లేపింది, సినిమా తర్వాత టెలివిజన్ లో కూడా దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ చేస్తూ దూసుకు పోతుండటం విశేషం, సినిమా కాన్సెప్ట్ దృశ్యా టెలివిజన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ చూడటానికి కొంచం కష్టంగానే ఉండే కాన్సెప్ట్….
అయినా కానీ సినిమా మొత్తం తర్వాత సీన్ ఏం అవుతుందా అన్న ఉత్కంట పీక్స్ లో ఉంటుంది కాబట్టి సినిమా ను బుల్లి తెరపై కూడా భారీగా ఆదరిస్తున్నారు.. సినిమా కి మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 10.1 TRP రేటింగ్ దక్కగా తర్వాత లాంగ్ రన్ లో అదరగొట్టేసింది సినిమా. టెలికాస్ట్ అయిన ప్రతీ సారి కూడా మంచి రేటింగ్స్ తో హోల్డ్ చేస్తూ వస్తున్న ఈ సినిమా జెమినీ టీవీ పెట్టిన 6 కోట్ల రేటు కి మంచి లాభాలను ఇప్పటికే సొంతం చేసుకోగా రీసెంట్ గా 7 వ సారి టెలికాస్ట్ అయిన సినిమా లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన సినిమాల్లో హైయెస్ట్ TRP రేటింగ్ సాధించిన సినిమా గా 5.8 రేటింగ్ ని సాధించింది.
ఒకసారి సినిమా ఇప్పటి
వరకు టెలికాస్ట్ అయిన అన్ని సార్లు సాధించిన TRP రేటింగ్ లను ఒకసారి గమనిస్తే
👉1st Time: 10.1 TRP
👉2nd Time: 7.32 TRP
👉3rd Time: 7.6 TRP
👉4th Time: 5.67 TRP
👉5th Time: 6.86 TRP
👉6th Time: 4.37 TRP
👉7th Time: 5.80 TRP****
ఇలా టెలికాస్ట్ అయిన
ప్రతీ సారి కూడా సాలిడ్ రేటింగ్స్ తో దూసుకు పోతుంది రాక్షసుడు సినిమా..
6.లోకల్ ఛానెల్ లో ఒరేయ్ బుజ్జిగా మూవీ టెలికాస్ట్.! |
Orey Bujjiga | Raj Tarun |
#OreyBujjiga #RajTarun
orey bujjiga,orey bujjiga movie,orey bujjiga songs,orey bujjiga full movie,orey bujjiga trailer,orey bujjiga telugu movie,orey bujjiga teaser,raj tarun orey bujjiga,orey bujjiga video songs,orey bujjiga sid sriram song,raj tarun orey bujjiga teaser,orey bujjiga telugu full movie,orey bujjiga pre release,orey bujjiga review,orey bujjiga movie review,orey bujjiga movie trailer,orey bujjiga jukebox,orey bujjiga new trailer,orey bujjiga movie teaser,orey bujjiga pre release event
కోట్లు కోట్లు పెట్టి OTT యాప్స్ అండ్ టెలివిజన్ ఛానెల్స్ ఇప్పుడు సినిమాలను కొంటుంటే పైరసీ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు… ముఖ్యంగా లోకల్ ఛానెల్స్ కొత్త సినిమాలు వచ్చింది వచ్చినట్లు పైరసీ లో మాస్టర్ ప్రింట్ ని డౌన్ లోడ్ చేసుకుని తమ ఛానెల్స్ లో టెలికాస్ట్ చేస్తూ ఉండగా… నిర్మాతలు సినిమా ను కొన్న ఛానెల్ వాళ్ళు ఎన్ని ఫైన్స్ ఇచ్చినా కానీ పెద్దగా పట్టించు కోవడం లేదు…రీసెంట్ గా అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా రిలీజ్ టైం లో ఇలానే జరగగా టీం అండ్ అమెజాన్ నుండి కూడా ఓ లోకల్ ఛానెల్ కి ఫైన్ కట్టండి అంటూ నోటిసులు వెళ్ళగా…. నిశ్శబ్దం కన్నా కొన్ని గంటల ముందు టెలికాస్ట్ అయిన మరో కొత్త సినిమా ఒరేయ్ బుజ్జిగా కూడా వచ్చిన రోజునే లోకల్ ఛానెల్స్ లో టెలికాస్ట్ చేశారట. కాగా ఒక లోకల్ ఛానెల్ లో సినిమా వేశారు అన్న విషయం తెలుసుకున్న సినిమా శాటిలైట్ రైట్స్ ని కొన్న జీ తెలుగు వాళ్ళు ఈ సారి చిన్న సినిమానే అయినా పెద్ద ఫైన్ వేసి షాక్ ఇచ్చారు లోకల్ ఛానెల్ కి…సినిమా ను త్వరలోనే టెలికాస్ట్ చేసే ప్లాన్ లో ఉన్న జీ తెలుగు వాళ్లకి ఈ సినిమా ఇలా లోకల్ ఛానెల్ లో టెలికాస్ట్ అని తెలిసి 1 కోటి ఫైన్ కట్టండి అంటూ నోటిసులు పంపారట. సినిమాను ఛానెల్ కొన్నది 1.8 కోట్లే అయినా ఏకంగా 1 కోటి రేంజ్ ఫైన్ వేయడం ట్రేడ్ లో కొంచం షాకింగ్ గానే ఉన్నా…లోకల్ ఛానెల్ కి చేసిన పనికి ఇదే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారు, ఎన్ని ఫైన్స్ వేస్తున్నా కానీ లోకల్ ఛానెల్స్ ఏమి పట్టించుకోకుండా సినిమాల టెలికాస్ట్ ని మాత్రం ఆపకపోవడం మాత్రం షాకింగ్ గా మారింది అని చెప్పాలి. ఫైన్స్ కట్టడం వీళ్ళకి ఇంత తేలిక అవుతుందా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి ఇప్పుడు.
7.పంచాక్షరి, MCA, శైలజ రెడ్డి అల్లుడు….కన్నడ డబ్బింగ్ TRP రేటింగ్స్ ఇవే!! |Telugu Trp Rating |7TV
#MCA #Panchakshari #ShailajaReddyAlludu
trp rating in telugu,trp rating,telugu news channels trp ratings,zee telugu serials trp ratings 2020,telugu,trp ratings in telugu,trp ratings,telugu serials trp ratings,what is trp rating,telugu serials & trp ratings,highest trp rating telugu serial,telugu serials,telugu serial trp,i telugu trp rating,trp ratings telugu,telugu trp ratings,kgf telugu trp rating,zee telugu,telugu top5 trp ratings,telugu serials trp rating,what is trp rating in telugu,trp in telugu,trp rating this week telugu
ఇది వరకు కన్నడ లో సినిమాలు డైరెక్ట్ ఒరిజినల్ భాష లోనే రిలీజ్ అవుతూ ఉండేవి, కానీ అక్కడ రీసెంట్ గా ఈ రూల్స్ ని మార్చగా మెల్లి మెల్లిగా సౌత్ మూవీస్ అక్కడ తమ సినిమాలను కన్నడ లో డబ్ చేయడం మొదలు పెట్టాయి, ఇక ఈ లాక్ డౌన్ టైం లో వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేయడం తో కొత్త సినిమాలు లేక సౌత్ మూవీస్ ని…
కన్నడ లో డబ్ చేసి టెలికాస్ట్ చేయడం మొదలు పెట్టగా మంచి రిజల్ట్ దక్కుతుంది వాళ్లకి, లాస్ట్ వీక్ లో కూడా కొన్ని సినిమాలు అక్కడ డబ్ అయ్యి టెలికాస్ట్ అవ్వగా తెలుగు నుండి మూడు సినిమాలు కన్నడ లో డబ్ అయ్యి టెలికాస్ట్ అయ్యాయి.
అవే అనుష్క నటించిన పంచాక్షరి, నాని నటించిన MCA మూవీ, నాగ చైతన్య నటించిన శైలజ రెడ్డి అల్లుడు సినిమాలు, ఈ మూడు సినిమాలలో లాస్ట్ వీక్ లో శైలజ రెడ్డి అల్లుడు సినిమా కి ఎక్కువ TRP రేటింగ్ దక్కి లాస్ట్ వీక్ టాపర్ గా నిలిచి అక్కడ దుమ్ము లేపింది.
ఈ సినిమా కి అక్కడ మొదటి టెలికాస్ట్ 3.8 TRP రేటింగ్ దక్కడం విశేషం…. రెండేళ్ళ క్రితం సినిమా నే అయినా అక్కడ మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంది, ఇక రెండో ప్లేస్ లో అనుష్క నటించిన పంచాక్షరి సినిమా 3.1 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది… ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తి అయిన తర్వాత అక్కడ…
డబ్ అయి టెలికాస్ట్ అయినా సాలిడ్ TRP రేటింగ్ ని సొంతం చేసుకోగా… ఇక మూడో ప్లేస్ లో మూడేళ్ళ క్రితం నాని కెరీర్ లో నంబర్ 1 గా నిలిచిన MCA సినిమా టెలికాస్ట్ అవ్వగా మొదటి 2 సినిమాలతో పోల్చితే కేవలం 2.1 TRP రేటింగ్ ని మాత్రమే సాధించి లో రేటింగ్ ని అందుకుంది. ఇక ఈ వారం కూడా అక్కడ మరికొన్ని సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.