1.బాహుబలి ని ఫాలో అవుతున్న రాజమౌళి.!| Jr.NTR | Ram Charan | RRR | Rajamouli | 

#JrNTR #RamCharan #RRR #Rajamouli

rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look update

బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR  అనే సినిమా చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి అలాగే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ క్రేజ్ పెరిగింది.

ఇక ఎన్టీఆర్ పాత్రకు సంభందించిన టీజర్ ని ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు అని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక న్యూస్ హాల్ చల్ చేస్తుంది. RRR సినిమాని రెండు భాగాలుగా తీద్దామని రాజమౌళి ప్లాన్ చేసాడట.

రాజమౌళి పర్ఫెక్షన్ కోసం ఒక సినిమా తీయడానికి చాలా సమయం తీసుకుంటాడనే విషయం తెలిసిందే. 'బాహుబలి' రెండు భాగాలు తెరకెక్కించడానికి సుమారు ఐదేళ్లు టైం తీసుకున్నాడు. RRR సినిమా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని సంకల్పించినా లేట్ అవుతూనే వచ్చింది. దీంతో అసలు వచ్చే ఏడాదైనా ఈ సినిమా RRR అవుతుందా అనే అనుమానాలు అందరిలో కలిగాయి.

అయితే ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేసి అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో ఆరు నెలల్లో పూర్తి చేస్తానని చెప్పాడు. అయితే షూటింగ్ లేట్ అవుతూ వస్తున్న కారణంగా RRR చిత్రాన్ని రెండు భాగాలుగా తీసి ఫస్ట్ పార్ట్ ని 2021 సమ్మర్ కు విడుదల చేస్తే ఎలా వుంటుందని రాజమౌళి ఆలోచన చేశారట.

 


2.రాజమౌళి నిర్ణయానికి NO చెప్పిన ఎన్టీఆర్,రామ్ చరణ్..!  | Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli 

rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look update

బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR  అనే సినిమా చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి అలాగే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ తో ఎన్టీఆర్ పాత్రకు సంభందించిన టీజర్ ని ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు.    

అయితే ఇండస్ట్రీ నుండి వస్తున్న సంచారంబట్టి RRR సినిమాని రెండు భాగాలుగా తీద్దామని రాజమౌళి ప్లాన్ చేసాడట.ఇక రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన రాజమౌళి ఈ సినిమాని ఆరు నెలల్లో పూర్తి చేస్తానని చెప్పాడు. అయితే షూటింగ్ లేట్ అవుతూ వస్తున్న కారణంగా RRR సినిమాని రెండు భాగాలుగా తీసి ఫస్ట్ పార్ట్ ని 2021 సమ్మర్ కు విడుదల చేస్తే ఎలా వుంటుందని అన్న ఆలోచనలో రాజమౌళి ఉన్నాడు అని టాక్.    

దీని గురించి హీరోల దగ్గర కూడా డిస్కస్ చేస్తే వారిద్దరూ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారట. రెండు భాగాలుగా ప్లాన్ చేస్తే స్టోరీ దానికి తగ్గట్లు చేంజెస్ చేయాల్సి ఉంటుందని.. దాని వల్ల ఇంకా ఎక్కువ టైమ్ పడుతుందని.. అందుకే ముందుగా అనుకున్నట్లే ఒకే సినిమాగా కంప్లీట్ చేయాలని ఎన్టీఆర్,రామ్ చరణ్ ఇద్దరూ  కోరారట.     


 

3.మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్.! |Pawan Kalyan | Vakeel Saab |

#PawanKalyan #VakeelSaab #7TV

vakeel saab,vakeel saab teaser,vakeel saab movie,vakeel saab first look,vakeel saab songs,vakeel saab trailer,vakeel saab motion poster,vakeel saab movie updates,pawan kalyan vakeel saab,vakeel saab updates,vakeel saab second song,vakeel saab movie teaser,vakeel saab motion teaser,vakeel saab poster,vakeel saab latest,vakeel saab telugu,vakeel saab new song,vakeel saab new look,vakeel saab director,vakeel saab pick leak,vakeel saab fan made poster,vakeel saab movie first look,vakeel saab promo

అజ్ఞాతవాసి సినిమా తరువాత దాదాపు 2 సంవత్సరలా గ్యాబ్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్.ఇప్పటికే ఈ సంభందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.

టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం మలయాళ బ్లాక్ బస్టర్ అయిన మూవీ 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.  'వకీల్ సాబ్' సినిమా దాదాపుగా పూర్తి చేసిన పవర్ స్టార్ పవన్  కళ్యాణ్ క్రిష్ తో ఓ సినిమా - హరీష్ శంకర్ డైరెక్షన్  ఓ ప్రాజెక్ట్ - సురేందర్ రెడ్డితో ఓ మూవీ కమిట్ అయ్యాడు. అలానే బండ్ల గణేష్ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఇలా జెట్ స్పీడ్ తో సినిమాలు ఓకే చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మలయాళ రీమేక్ కి కూడా డేట్స్ ఇచ్చాడు అని టాక్.

 


4.45 రోజుల డేట్స్  కి దిమ్మతిరిగే రెమ్యునరేషన్.!Pawan Kalyan | Vakeel Saab |

#PawanKalyan #VakeelSaab #7TV 

vakeel saab,vakeel saab teaser,vakeel saab movie,vakeel saab first look,vakeel saab songs,vakeel saab trailer,vakeel saab motion poster,vakeel saab movie updates,pawan kalyan vakeel saab,vakeel saab updates,vakeel saab second song,vakeel saab movie teaser,vakeel saab motion teaser,vakeel saab poster,vakeel saab latest,vakeel saab telugu,vakeel saab new song,vakeel saab new look,vakeel saab director,vakeel saab pick leak,vakeel saab fan made poster,vakeel saab movie first look,vakeel saab promo

అజ్ఞాతవాసి మూవీ ఫ్లాప్  తరువాత దాదాపు 2 సంవత్సరలా గ్యాబ్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్.ఇప్పటికే ఈ సంభందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ వరుసగా క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.

ఇక రీసెంట్ గా గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్  తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు అని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ న్యూస్ ప్రకారం మలయాళ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని టాక్.  

అయితే ఈ సినిమాకి 40 నుంచి 45 రోజుల డేట్స్ ఇవ్వనున్న పవర్ స్టార్.. ఇందుకు సుమారు 50 కోట్ల వరకు  రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ పవన్  కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.  

              

5.విశాల్ కి సడెన్ షాక్ తగిలింది.. కొత్త కేసు నమోదు.! | Vishal |Chakra

#Vishal #Chakra

vishal chakra trailer,chakra vishal movie,vishal chakra,chakra vishal teaser,vishal,vishal chakra movie trailer,chakra,vishal chakra teaser,chakra teaser,chakra trailer,chakra movie,vishal film factory,chakra yuvan shankar raja,chakra trailer vishal,ms anandan chakra,vishal chakra movie,chakra tamil movie,chakra tamil trailer,chakra vishal movie trailer,chakra trailer tamil,vishal chakra official trailer,chakra trailer reaction,chakra tamil teaser,vishal in chakra,chakra glimpse of trailer

 

యాక్షన్ హీరో విశాల్ కి సడెన్ షాక్ తగిలింది  తన లేటెస్ట్ సినిమా రిలీజ్ డైరెక్ట్ గా డిజిటల్ లో అవుతుందా లేదా థియేటర్స్ లో అవుతుందా అన్న డౌట్ లో ఉన్న టైం లో డిజిటల్ రిలీజ్ వైపు మొగ్గు చూపగా ఆఫర్లు వస్తున్న టైం లో లాస్ట్ ఇయర్ విశాల్ చేసిన భారీ బడ్జెట్ మూవీ యాక్షన్ సినిమా తెచ్చిపెట్టిన లాస్ ఎఫెక్ట్ ఇప్పుడు ఈ సినిమా కి అడ్డుగా మారి షాక్ ఇచ్చింది.  

యాక్షన్ సినిమా ను నిర్మించిన నిర్మాతలు ఆ సినిమా టైం లో విశాల్ సినిమా 25 కోట్ల రేంజ్ షేర్ కచ్చితంగా అందుకుంటుంది అని చెప్పడం వలనే 45 కోట్ల దాకా బడ్జెట్ పెట్టామని కానీ సినిమా భారీ నష్టాలను మిగిలించింది అని చెబుతూ

ఆ సినిమా టైంలో విశాల్ సినిమా నష్టం వస్తే తానూ ఇస్తానని చెప్పాడని కోర్టులో కేసు వేయగా రీసెంట్ గా ముందు కోర్ట్ విశాల్ కి స్టే ఇచ్చి ముందు సినిమా రిలీజ్ చేసుకోవడానికి పర్మీషన్ ఇచ్చింది కానీ సడెన్ గా మళ్ళీ నిర్మాతలు విశాల్ తో చేసుకున్న ఒప్పందాలు అన్నీ చూపెట్టడం తో…..

ఇప్పుడు చక్ర సినిమా రిలీజ్ కి ముందు యాక్షన్ సినిమా కి వచ్చిన నష్టాలు తీర్పాల్సిందే అని తీర్పు ఇచ్చింది.దాంతో యాక్షన్ సినిమా నష్ట పరిహారం కింద 8.3 కోట్ల దాకా విశాల్ ఇప్పుడు నెల రోజుల గడువు లోగా తీర్పాల్సి ఉంటుందని సమాచారం. లేని పక్షం లో విశాల్ పై కోర్టు దిక్కారం కింద కొత్త కేసు నమోదు అవుతుందట.


6.KGF 2 మూవీకి  Book My Show షాకింగ్..! |KGF Chapter 2 | Yash |7tv

#KGFChapter2 #Yash

kgf 2 release date,kgf chapter 2,kgf chapter 2 release date,kgf 2 trailer,kgf 2 teaser,kgf 2,kgf chapter 2 trailer,yash kgf 2,kgf 2 official trailer,kgf trailer 2,kgf release date,kgf chapter 2 trailer in hindi,kgf 2 movie trailer,kgf 2 yash,yash kgf chapter 2,kgf 2 sanjay dutt,kgf chapter 2 teaser,sanjay dutt kgf 2,kgf 2 movie trailer hindi,kgf 2 full movie,kgf 2 trailer in hindi,kgf 2 trailer movie corner,kgf 2 official trailer hindi,kgf chapter 2 second look,kgf 2 release date update

 

కన్నడ లో రూపొందించిన KGF సినిమాని తెలుగు,తమిళ్,హిందీలో విడుదల చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపే రికార్డ్ కలెక్షన్స్ లతో అల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా KGF నిలిచింది.ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్ గా క్రీజ్ ని దక్కించుకున్నాడు.

కరోనా వలన అన్ని సినిమాలకు ఇబ్బంది కలిగినట్లే ఈ సినిమా కి కూడా ఎదురు దెబ్బ పడగా సినిమా ఇప్పుడు ఇయర్ ఎండ్ కి వస్తుందని టాక్ వచ్చినప్పటికీ మేకర్స్ సంక్రాంతి కి సినిమా ను ప్లాన్ చేయడం మొదలు పెట్టారు కానీ అప్ డేట్ అయితే చేయలేదు,

దానికి కారణం సినిమా లో ముఖ్య పాత్ర చేస్తున్న సంజయ్ దత్ ఆర్యోగ్య కారణాల వల్ల ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఉండగా ఆ రోల్ తప్పితే మిగిలిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వగా డూప్ ని పెట్టి ఆ రోల్ షూటింగ్ చేయాలనీ యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. మరో పక్క ఇప్పుడు

బుక్ మై షో సినిమా రిలీజ్ డేట్ ని ఆల్ మోస్ట్ కన్ఫాం చేసిందిసినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ కాబోతుందని వాళ్ళ యాప్ లో అప్ డేట్ చేసింది, సో యూనిట్ సంక్రాంతి నే టార్గెట్ చేస్తున్నారు అని ఇప్పుడు ఆల్ మోస్ట్ కన్ఫాం అవ్వడం తో సోషల్ మీడియా లో సినిమా పై రచ్చ ఇప్పటి నుండే మొదలు అయింది.


7.అల్లు అర్జున్ కి ఆ నటుడిని రికమండ్ చేసిన త్రివిక్రమ్.!

|Allu Arjun | Pushpa |Trivikram Srinivas |

#AlluArjun #Pushpa  #TrivikramSrinivas  

allu arjun,pushpa allu arjun movie trailer,pushpa,pushpa movie,allu arjun pushpa,allu arjun pushpa movie updates,allu arjun pushpa movie,pushpa teaser,pushpa trailer,pushpa movie trailer,pushpa movie teaser,pushpa first look,allu arjun new movie 2020,pushpa full movie in hindi,pushpa full movie,allu arjun new movie trailer,pushpa allu arjun,pushpa new movie,allu arjun pushpa teaser,allu arjun new movie in hindi 2020,pushpa movie updates,allu arjun pushpa first look,allu arjun new movie

ఈ సంవత్సరం సంక్రాంతి పండగకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో పోటిబడి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా సినిమా అల..వైకుంఠపురములో.ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలించిది.

ఈ సినిమా తరువాత స్టైలిష్ మూవీ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో  సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నారు.     

కాగా ఇప్పుడు కొన్ని పాత్రల విషయంలో ఆర్టిస్టులను మారుస్తున్నట్లు తెలిసింది. అందులో పాత్ర కోసం కొంచెం చిన్న స్థాయి క్యారెక్టర్ నటుడిని అనుకోగా.. అతణ్ని తప్పించి ఇప్పుడు ఆ స్థానంలోకి సునీల్‌ను తెస్తున్నట్లు తెలిసింది. సునీల్‌ను ఈ సినిమాకు తీసుకోవాలని అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ చెప్పగా.. అతను సుకుమార్ కు రెకమండ్ చేసి తనకు సినిమాలో పాత్రను ఇప్పించినట్లు తెలుస్తోంది.


8.గుణ‌శేఖ‌ర్ చూపు..ఇప్పుడు మ‌హాభార‌తంలోని ఆ ప్రేమకథ పై పడింది.! |

Gunasekhar |7tv

#Gunasekhar #7tv

gunasekhar,director gunasekhar,rana gunasekhar,mahabharata stories,gunasekhar rudramadevi,arjun mahabharat yudh,balayya gunasekhar shawl,jr ntr movie with gunasekhar,balayya facilitating gunasekhar,balayya felicitating gunasekhar,rana new movie with gunasekhar,gunasekhar new historical movie,gunashekar movies,kaliyuga mahabharatam online free movie,kaliyuga mahabharam full movie,rana gunashekar new movie,gunasekhar planning to make new movie with 150 crores

 

రుద్ర‌మ‌దేవి త‌ర్వాత దాదాపు ఐదేళ్ల విరామం తీసుకున్న సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.ఈ సినిమా తరువాత రానా ద‌గ్గుబాటితో హిర‌ణ్య‌ క‌శ్య‌ప లాంటి భారీ సినిమాని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేసుకున్నాడు కానీ.. అది అనుకున్న ప్ర‌కారం ప‌ట్టాలెక్క‌లేదు.

అది ఆల‌స్య‌ మ‌వుతుండ‌టంతో ఈలోపు వేరే సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన గుణ‌శేఖ‌ర్.. ఆ సినిమా టైటిల్, ఇత‌ర విశేషాల‌ను వెల్ల‌డించాడు. శ‌కుంత‌లం పేరుతో ఈ సినిమా తెర‌కెక్కనుంది. ఇది కూడా ఒక పురాణ గాథే కావ‌డం విశేషం. మ‌ణిశ‌ర్మ ఈ సినిమాకి సంగీతం అందించ‌నుండ‌గా.. గుణ‌శేఖర్ సొంత సంస్థ గుణ టీమ్ వ‌ర్క్స్ బేన‌ర్ మీద ఆయ‌న స‌తీమ‌ణి నీలిమ గుణ ఈ  సినిమాని  నిర్మించ‌నున్నారు.

ఇంత‌కీ ఈ శ‌కుంత‌లం క‌థేంటి అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. మ‌హాభార‌తంలో ఉప‌క‌థ అయిన శ‌కుంత‌ల‌, దుష్యంత మ‌హారాజుల ప్రేమ‌గాథ‌నే గుణ‌శేఖ‌ర్ వెండి తెర మీది చూపించాబోతుంది.ఇందులో ర‌క‌ర‌కాల వెర్ష‌న్లు ఉన్నాయి. ఈ క‌థ‌లో మ‌లుపుల‌కైతే లోటు లేదు. దాన్ని ఇప్పుడు గుణ‌శేఖ‌ర్ తెర‌పైకి తేబోతుండ‌టం ఆస‌క్తి పెచుస్తుంది.