1.'ఆదిపురుష్' సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ హీరో..? | Adipurush

 | Prabhas |7TV

# Adipurush #Prabhas #7TV

 adipurush,adipurush latest news,prabhas latest news,tv9 news,prabhas adipurush latest news,prabhas adipurush,latest news,adipurush trailer,adipurush movie,adipurush movie updates,adi purush latest news,bollywood news,adipurush prabhas,telugu news,adipurush first look,adipurush teaser,tv9 entertainment news,adipurush movie latest news,adipurush prabhas latest news,adipurush trailer latest news,adipurush first look of prabhas latest news,prabhas adipurush movie,adipurush latest update

బాహుబలి,బాహుబలి 2,సాహో సినిమాలతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ దూసుకుపోతున్నాడు.సాహో సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమా రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు.రీసెంట్ విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా తరువాత ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే సినిమా చేస్తున్నాడు. టీ సిరీస్ భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో  ప్రభాస్ 'రాముడి'గా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణుడు పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక న్యూస్ హాల్ చల్ చేస్తుంది.ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం    బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా నటించబోతున్నారు అని టాక్ వినిపిస్తుంది.అజయ్ దేవగణ్ ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో 'తానాజీ' సినిమాలో టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం మరోసారి సైఫ్ అలీఖాన్ తో పాటు అజయ్ దేవగణ్ ని కూడా తీసుకురానున్నారట.         

2.F3 మూవీలో ఆ నటుడిని తీసుకున్న అనిల్ రావిపూడి.!

F3 Movie |Varun Tej  | Venkatesh

#F3Movie #VarunTej  #Venkatesh

f3 movie,f3 movie updates,anil ravipudi f3 movie,f3 movie trailer,f3 movie teaser,varun tej f3 movie,venkatesh f3 movie,f3 movie songs,f3,f3 movie telugu,anil ravipudi about f3 movie,f3 movie first look,f3 movie latest updates,f3 movie story,f3 movie trialer,f3 movie jukebox,f3 movie trailers,f3 movie in telugu,f3 movie latest news,f3 movie video songs,ravi teja in f3 movie,f2 movie,mahesh babu in f3 movie,dil raju about f3 movie,telugu f3 movie,mahesh babu new movie 

2019 సంవత్సరం విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ కాంబినేషన్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన F2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల కలెక్షన్ వసూలుచేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకి సంభందించిన స్క్రిప్ట్ వర్క్ ని రీసెంట్ గా కంప్లేట్ చేసాడు అనిల్ రావిపూడి.ఇటీవలే ఇద్దరు హీరోలు కూడా అనిల్ రావిపూడి ఫైనల్ నెరేషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ఇదిలా ఉండగా 'ఎఫ్ 2' ని ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు ఈ సీక్వెల్ ని కూడా నిర్మించనున్నారు. అయితే 'ఎఫ్ 3' కోసం మరో ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టనున్నారట.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక న్యూస్ హాల్ చల్ చేస్తుంది.

ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సునీల్ ని తీసుకున్నారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ లో స్టార్ట్ చేసి 2022 సంక్రాంతికి విడుదల చేయాలి అని చిత్రయునిట్ ప్లన్ చేస్తుంది.            

 

3.ఎన్టీఆర్ VS మహేష్ బాబు..ఇద్దరిలో ఆ డైరెక్టర్ సినిమా ఎవరితో..? |Jr.Ntr |Mahesh Babu |7tv    

#JrNtr #MaheshBabu #7tv    

mahesh babu,mahesh babu movies,mahesh babu speech,mahesh babu about jr ntr,mahesh babu about ntr,jr ntr about mahesh babu,mahesh,ntr about mahesh babu,ntr fun with mahesh babu,mahesh babu fun with ntr,mahesh babu punches,mahesh babu funny moments,mahesh babu and jr ntr,mahesh babu press meet,mahesh babu comments on jr ntr,ram charan about mahesh babu,mahesh babu ntr,ntr mahesh babu,mahesh babu about bigg boss telugu,ntr vs mahesh babu,mahesh babu jr ntr,jr ntr mahesh babu,jr.ntr

 

2018 సంవత్సరంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్,టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన క్రేజ్ మూవీ అరవింద సమేత వీర రఘువ.భారీ అంచనాల మధ్య విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల పైగా షేర్ కలెక్షన్స్ ని వసూలుచేసి ఎన్టీఆర్,త్రివిక్రమ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని s.s.రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు అని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు RRR సినిమా ఆలస్యం కావడంతో త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయడానికి సిద్ధం అవుతున్నాడు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.అంటూ మహేష్ బాబు పరశురామ్  దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల పరశురామ్ మూవీ ఆలస్యం అవడంతో ఈ గ్యాబ్ లో త్రివిక్రమ్ తో సినిమా చేస్తే ఇలా ఉంటుంది అని ఆలోచనలో మహేష్ బాబు ఉన్నాడు అని టాక్ వినిపిస్తుంది.             

 


4.ఆదిపురుష్ మూవీలో అజయ్ దేవగణ్ పాత్ర పై అందరిలో ఉత్కంట.? | Adipurush

 | Prabhas |Ajay Devgan

#Ajay Devgan #Adipurush #Prabhas #7TV

adipurush,adipurush latest news,prabhas latest news,tv9 news,prabhas adipurush latest news,prabhas adipurush,latest news,adipurush trailer,adipurush movie,adipurush movie updates,adi purush latest news,bollywood news,adipurush prabhas,telugu news,adipurush first look,adipurush teaser,tv9 entertainment news,adipurush movie latest news,adipurush prabhas latest news,adipurush trailer latest news,adipurush first look of prabhas latest news,prabhas adipurush movie,adipurush latest update

 

బాహుబలి,బాహుబలి 2,సాహో  సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ లతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ క్రేజ్ ని దక్కించుకున్ని దూసుకుపోతున్నాడు.సాహో సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమా రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు.రీసెంట్రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా తరువాత ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని టీ సిరీస్ భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో  ప్రభాస్ 'రాముడి'గా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణుడు పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా నటించబోతున్నారు.ఈ సినిమాలో 'శివుడి' పాత్ర లో నటించబోతున్నారు అని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న 'ఆదిపురుష్' ని వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి తీసుకెళ్లి 2022లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్స్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

 

5.తొలి సినిమా డిసాస్టర్..2వ సినిమాకి దిమ్మతిరిగే OTT ఆఫర్..? | Anand Devarakonda | Middle Class Melodies |

#AnandDevarakonda #MiddleClassMelodies

 

middle class melodies,middle class melodies movie,anand devarakonda's middle class melodies movie,middle class melodies full movie,middle class melodies movie trailer in hindi,anand devarakondas middle class melodies movie,middle class melodies poster,middle class melodies tamil traile,middle class melodies amazon prime,middle class melodies official teaser,middle class melodies official trailer,how to write melodies,vijay devarakonda specila role in middle class melodies,middle class abbayi

 

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన మొదటి సినిమా దేవసాని బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ సమ్మర్ లో విడుదల అయ్యి డిసాస్టర్ అయిన విషయం తెలిసిందే. సినిమా కి మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ రాగా 2.6 కోట్ల బిజినెస్ కి ఆ సినిమా మొత్తం మీద 1.29 కోట్ల షేర్ ని మాత్రమె వసూల్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా కి బడ్జెట్ 4.5 కోట్ల రేంజ్ లో పెట్టగా మొత్తం మీద లాస్ చాలా ఎక్కువే వచ్చింది అని చెప్పాలికానీ తన రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడిస్ కూడా మంచి బడ్జెట్ తో తీయగా సినిమా కరోనా లేకుండా ఉంటె

ఆడియన్స్ ముందుకు వచ్చి ఉండేది కానీ కరోనా వలన రిలీజ్ ఆగిపోయి ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ వైపు సిద్ధం అవుతుందిఈ సినిమా ను అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 20 న డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయ బోతున్నారు. కాగా ఈ సినిమా కి అద్బుతమైన రేటు దక్కినట్లు చెబు తున్నారు.

సుమారు 3 కోట్ల రేంజ్ బడ్జెట్ లోపే తెరకెక్కిన ఈ సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం 4.5 కోట్ల రేంజ్ రేటు చెల్లించి డిజిటల్ రిలీజ్ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయినా కానీ ఈ సినిమా కి ఓవరాల్ గా సాలిడ్ రేటు దక్కింది అని చెప్పొచ్చు.

 

 

6.V మూవీ  30 డేస్ లో అమెజాన్ ప్రైమ్ వ్యూస్ & కలెక్షన్స్ తెలిస్తే షాక్!! |Nani |7tv |

#V #VMovie #7tv

v movie,v movie review,v movie box office collection,v movie collection,v movie 1st day collection,v movie first day collection,v telugu movie box office collection,new movies box office collection,v movie trailer,v full movie,v box office collection,v movie trailer nani,v movie nani full movie,v movie trailer in hindi,v full movie in hindi,v the movie,v movie hindi dubbed,v movie 6th day collection,v movie 5th day collection,v movie ott collection,v movie 8th day collection   

నాచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా తెరకెక్కిన వి ది మూవీ లో సుధీర్ బాబు కీలక పాత్ర పోషించగా సినిమా ముందు థియేటర్స్ లో రిలీజ్ అనుకున్నా కానీ తర్వాత డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది, దిల్ రాజు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ కి తన తెలివి తేటలతో ఏకంగా 35.4 కోట్ల రేటు కి అమ్మగా సినిమా సెప్టెంబర్ మొదటి వారం లో

డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకోగా…. సినిమా కి మిక్సుడ్ టాక్ లభించిన విషయం తెలిసిందే. మొదటి నెల రోజుల ప్రైమ్ వ్యూస్ లెక్కలు యూనిట్ కి అందగా అక్కడ నుండి ట్రేడ్ కి అవి చేరాయిఆ లెక్కల ప్రకారం సినిమాకి కలెక్షన్స్ విషయానికి వస్తే అమెజాన్ ప్రైమ్ ఒక నెల సబ్ స్క్రిప్షన్ 129 రేటు ఉండగా అదే సినిమా టికెట్ రేటు అనుకుంటే సినిమా మొదటి రోజు మొత్తం మీద 6 లక్షల టికెట్ సేల్స్ కి 7.74 కోట్ల రెవెన్యూ తెచ్చిపెట్టినట్లు లెక్క.

ఇక మొదటి వీకెండ్ కి 9.5 లక్షల వ్యూస్ కి సుమారుగా…12.25 కోట్ల రేంజ్ లో రెవెన్యూ తెచ్చి పెట్టినట్లు అంచనా వేయవచ్చు.సినిమా అమెజాన్ ప్రైమ్ కి ప్రాఫిట్ లు తెచ్చి పెట్టాలి అంటే 35.4 కోట్ల రేటు కి మొదటి నెలలో సాధించిన 19.35 కోట్ల రేంజ్ కలెక్షన్స్ కాకుండా మరో 16.05 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని తెచ్చి పెట్టాల్సి ఉంటుందని అంచనా వేయొచ్చు. ఇక పబ్లిసిటీ ఖర్చులు ఎంత అనేది తెలియవు కాబట్టి అవి రికవరీ అవుతాయో లేదో చూడాలి.  

 

7.ముచ్చటగా  4వ సారి ఆ డైరెక్టర్ తో సినిమా చేస్తున్న అల్లు అర్జున్..!| Pushpa | Allu Arjun | Sukumar |

#Pushpa #AlluArjun #Sukumar

allu arjun new movie,allu arjun,allu arjun trivikram movie,allu arjun movies,allu arjun trivikram new movie,allu arjun latest movie,allu arjun trivikram movie updates,allu arjun upcoming movie,allu arjun next movie,trivikram,allu arjun songs,allu arjun upcoming movies,trivikram movies,allu arjun 19 movie,allu arjun latest movie updates,allu arjun new movie updates,allu arjun trivikram,allu arjun latest news,trivikram allu arjun movie,allu arjun movie updates,allu arjun and trivikram movie news  

ఈ సంవత్సరం  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన క్రేజ్ మూవీ అల వైకుంఠపురములో భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల పైగా షేర్ కలెక్షన్స్ వసూల్ చేసిన అల్లు అర్జున్,త్రివిక్రమ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా స్టైలిష్ మూవీ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.సుకుమార్ పుష్ప మూవీ తరువాత అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక న్యూస్ హాల్ చల్ చేస్తుంది. సుకుమార్,కొరటాల శివ సినిమాల తరువాత తన నెక్స్ట్ సినిమాని  మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.                

8.8 ఏళ్లుగా హిట్ లేదు....కొత్త సినిమా OTT బిజినెస్ తెలిస్తే షాక్! | Allari Naresh |7tv

#AllariNaresh #7tv

allari naresh,allari naresh naandhi,allari naresh naandhi movie,allari naresh new movie,allari naresh movies,allari naresh naandhi teaser,allari naresh naandhi movie opening,allari naresh naandhi opening video,allari naresh's naandhi movie,allari naresh naandi teaser,allari naresh naandhi first look,allari naresh's naandhi movie opening,allari naresh naandi movie teaser,allari naresh naandhi movie launch,allari naresh about naandhi movie,allari naresh's naandhi movie opening video

  

సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో అల్లరి నరేష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మహర్షి.ఈ సినిమాతో  అల్లరి నరేష్ కి మళ్ళీ మంచి క్రేజ్ వచ్చింది.ఈ సినిమా తరువాత హీరో గా నటిస్తున్ననాంది సినిమా పై ఇండస్ట్రీలో మంచి హైప్ ఉంది.

ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపైన భారీ హైప్ క్రియేట్ అయింది.అయితే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారం బట్టి.ఈ సినిమాని OTT లో విడుదల చేయబోతున్నారు అని టాక్ వస్తుంది.          

ఈ  సినిమాని అమేజాన్ ప్రైమ్‌ 8 కోట్లకు కొనాగోలు చేసింది అని టాక్.ఇక ఈ సినిమాని డిసెంబర్లో విడుదల ఉండొచ్చని సమాచారం.సుడిగాడుమూవీతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నరేష్.. ఆ తర్వాత చేసిన సినిమా లో అని ఫ్లాప్ కావడంతో ఈసారి అయిన    హిట్  వస్తుందో..లేదో.. చూడాలి.    

9.చిన్న సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో తో కొరటాల శివ మూవీ.! | Koratala Siva | Acharya |7tv

#KoratalaSiva #Acharya #7tv

koratala siva,telugu web series,koratala shiva,koratala siva movies,web series,koratala shiva web series,koratala shiva new web series 2020,koratala siva speech,director koratala siva,koratala siva exclusive interview,chiranjeevi koratala siva movie,director koratala siva exclusive interview,siva balaji tnr interview,siva balaji interview,siva balaji,siva balaji idream interview,siva balaji tnr,koratala siva wife,koratala siva house,koratala siva wife sri reddy,koratala siva interview

   

మెగాస్టార్ చిరంజీవి హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య.ఈ సినిమా ఇప్పటివరకు 40% షూటింగ్ ని కంప్లేట్ చేసుకుంది.ఈ సినిమా తరువాత కొరటాల శివ తన నెక్స్ట్ సినిమాని అల్లు అర్జున్ తో చేయబోతున్నాడు అని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక న్యూస్ హాల్ చల్ చేస్తుంది.    

ఆచార్య సినిమా పనిలో ఉంటూనే ఆయన ఓ చిన్న హీరో కోసం కథ రాయడం విశేషం. ఆ హీరో యంగ్, టాలెంటెడ్ నవీన్ పొలిశెట్టి కావడం విశేషం. ఐతే అతడితో కొరటాల శివ చేయబోయేది సినిమా కాదు.. వెబ్ సిరీస్. దీనికి స్క్రిప్టు అందిస్తున్నది కొరటాలే కానీ దర్శకత్వం మాత్రం ఆయన చేయట్లేదట.

కానీ స్టొరీ అందించడంతో పాటు నిర్మాణమూ కొరటాల శివ చేపట్టనున్నట్లు సమాచారం. ఒక ప్రముఖ OTT ఫ్లాట్ ఫామ్ కోసం ఇది తెరకెక్కనుందట.తన అసిస్టెంటుతో ఈ వెబ్ సిరీస్ చేయిస్తున్నాడట కొరటాల శివ. తక్కువ బడ్జెట్లో, టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో ఈ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.


 

10.మెగాస్టార్ లూసిఫర్ సినిమాలో ఆ హీరో పాత్ర ఎవరు చేస్తారో..? Megastar Chiranjeevi  | Acharya | Lucifer |

#MegastarChiranjeevi #Acharya #Lucifer

lucifer remake,lucifer telugu remake,lucifer,lucifer telugu,lucifer remake in telugu,lucifer telugu trailer,telugu news,chiranjeevi lucifer remake,lucifer telugu remake director,lucifer telugu movie,tv9 telugu,mohanalal lucifer telungu,chiranjeevi lucifer remake director,lucifer teugu remake,lucifer telugu remake updates,lucifer telugu remake villain,lucifer movie telugu remake,telugu trailer of lucifer,remake of lucifer in telugu,lucifer telugu remake cast & crew

 

మెగాస్టార్ చిరంజీవి గత సంవత్సరం సైరా నరసింహరెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్ని తన నెక్స్ట్ సినిమాని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు 40% వరుకు కంప్లేట్ అయ్యింది అని టాక్.ఇక ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 100 కోట్ల పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ తన నెక్స్ట్ సినిమాని  v.v.వినాయక్ దర్శకత్వంలో మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన లూసిఫర్ సినిమా తెలుగు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.  

ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యి మెగాస్టార్  కూడా ఓకె చెప్పేసారు కానీ ఇపుడు ఈ సినిమాలో హీరోతో పాటుగా మరో కీలక రోల్ కూడా కనబడుతుంది. ఆ పాత్రకు ఇంకా చిత్ర యూనిట్ ఎవరినీ ఫిక్స్ చెయ్యనట్టే తెలుస్తుంది. మళయాళంలో అయితే పృథ్వీ రాజ్ నటించిన ఈ రోల్ లో మన తెలుగు లో ఏ హీరో చేస్తారో అన్నది ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయింది.