1.లవ్ స్టోరీ మూవీ రిలీజ్ కి మోక్షం అప్పుడేనా .? | Love Story |Naga Chaitanya |Sai Pallavi
#LoveStory #NagaChaitanya #SaiPallavi
love story movie,love story movie release date update,new south movie,naga chaitanya love story movie release date update,top south update,south indian love story movie 2020,south movie,love story movie release updates,chaithu movie updates,love story south movie,south movie love story,love story movies,latest south movie,anu emmanuel love story movie 2020,latest south movie 2020,naga chaitanya new movie,south new movie,south love story movie,love story movie songs,love story movie in hindi
అక్కినేని నాగ చైతన్య వరుసగా మజిలీ, వెంకీ మామా సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్ని తన నెక్స్ట్ సినిమాని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాపై అంచనాలు భారిగానే ఉన్నాయి. సాయి పల్లవి నటిస్తుండడంతో నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకునేలా ఉన్నాడని అనిపిస్తోంది.
కరోనా కారణంగా ఆగిపోయిన
ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది.
కాగా ఇప్పటికే దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'లవ్ స్టోరీ'.. మిగతా చిత్రీకరణ ఈ షెడ్యూల్ లో పూర్తి
చేస్తారని తెలుస్తోంది.
అయితే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అవుతుందా డైరెక్ట్ ఓటీటీ విడుదల అవుతుందా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ.. డిసెంబర్ లో కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమా తరువాత నాగ చైతన్య మనం డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తో కూడా 'థాంక్ యూ' అనే సినిమాను లైన్ లో పెట్టిన నాగ చైతన్య వెంకీ అట్లూరితో ఒక రొమాంటిక్ సినిమా పరశురామ్ తో కూడా మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
2.అఖిల్
5వ సినిమాకి
రష్మిక రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్.? | Akhil Akkineni|Most Eligible Bachelor |Rashmika
#AkhilAkkineni #MostEligibleBachelor #Rashmika
most eligible bachelor movie,most eligible bachelor,akhil akkineni,akhil akkineni new movie,akhil new movie,akhil 5th movie updates,akhil 5th movie,akhil movie,akhil surender reddy movie,akkineni akhil new movie,akhil new movie details,akkineni akhil,akhil new movie update,akhil 5 movie,akhil new movie announcement,akhil 5 movie official update,akhil latest movie updates,akkineni akhil movies,akhil akkineni 5 movie update,akhil akkineni movie update,akhil akkineni 5th movie,akhil akkineni new movie update,akhil akkineni latest
అఖిల్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.ఈ సినిమా తరువాత వరుసాగా చేసిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.
ఈసారి ఎలాగైనా
హిట్ కొట్టాలి అనే కసితో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్
బ్యాచిలర్ ` అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా
హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.అల్లు అరవింద్ నిర్మాణ పర్యవేక్షణలో
అయినా అఖిల్ కి హిట్ రావాలని మెగా క్యాంప్ లో చేస్తున్న ఈ మూవీపై నాగ్ భారీ ఆశలే
పెట్టుకున్నారు.
ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత వెంటనే అఖిల్ ఓ స్పైథ్రిల్లర్ (అఖిల్ 5)
ని చేయనున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ స్థాయిలో హాలీవుడ్ స్టంట్
మెన్ లతో ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరపైకి తీసుకురాబోతున్నారు. సుంకర రామబ్రహ్మం
ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ మూవీ లో అఖిల్ కి జోడీగా రష్మిక
మందన్నని హీరోయిన్ గా చేస్తున్న సంగతి
తెలిసిందే.ఈ సినిమా రష్మిక కోటి రూపాయల పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది అని టాక్.
3.అఖిల్
5వ సినిమా స్పైథ్రిల్లర్ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్.? |Akhil Akkineni|Most Eligible Bachelor |Rashmika
#AkhilAkkineni #MostEligibleBachelor #Rashmika
akhil akkineni,akhil akkineni new movie,akhil new movie,akhil 5th movie updates,akhil 5th movie,akhil movie,akhil surender reddy movie,akkineni akhil new movie,akhil new movie details,akkineni akhil,akhil new movie update,akhil 5 movie,akhil new movie announcement,akhil 5 movie official update,akhil latest movie updates,akkineni akhil movies,akhil akkineni 5 movie update,akhil akkineni movie update,akhil akkineni 5th movie,akhil akkineni new movie update,akhil akkineni latest
అఖిల్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.ఈ సినిమా తరువాత వరుసాగా చేసిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ` అనే సినిమా చేస్తున్నాడు అఖిల్.ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.అల్లు అరవింద్ నిర్మాణ పర్యవేక్షణలో వస్తున్న సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా తరువాత అఖిల్ తన 5వ సినిమాని సుంకర రామబ్రహ్మం ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్పైథ్రిల్లర్ మూవీని చేస్తున్నాడు.ఈ సినిమాకి 70 కోట్ల పైగా బడ్జెట్ తో హాలీవుడ్ స్టంట్ మెన్ లతో ఈ సినిమాని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరపైకి తీసుకురాబోతున్నారు.
4.కలర్ ఫోటో నేను తీస్తే 2 ఏళ్ళు పట్టేది....ఈ మాట చెప్పిందో ఎవరో తెలుసా?|Colour Photo |Sunil |Suhas |Chandini Chowdary
#ColourPhoto #Sunil #Suhas #ChandiniChowdary
colour photo movie,colour photo movie opening,colour photo movie trailer,colour photo,colour photo movie launch,colour photo teaser,colour photo movie songs,colour photo movie jukebox,colour photo movie song launch,suhas colour photo movie launch,color photo movie,colour photo trailer,sunil hilarious speech @ colour photo movie opening,colour photo movie video songs,colour photo telugu movie opening,colour photo hyderabadi movie,color photo movie trailer,color photo movie press meet
హృదయ కాలేయం సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన సాయిరాజేష్ ఈ సినిమా హిట్ కావడంతో వెంటనే నిర్మాతగా ‘కొబ్బరి మట్ట’ ని తెరకెక్కించాడు.ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ కావడంతో మరోసారి నిర్మాతగా వ్యవహరిస్తూ తీసిన సినిమా కలర్ ఫోటో.
ఈ సినిమా స్టొరీ ఎలా పుట్టిందో సాయిరాజేష్ వివరించాడు. చిన్నతనంలో తన లైఫ్ లో జరిగిన ఒక చేదు సంఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకేక్కించాను అని చెప్పాడు.ఈ సినిమాకి సుహాస్ సరిపోతాడనిపించి అతణ్ని తీసుకున్నానని సాయిరాజేష్ తెలిపాడు.
తాను ఈ కథకు స్క్రీన్ ప్లే, మాటలు రాయలేకపోయానని ముందు బాధ పడ్డానని.. కానీ తాను పూర్తి స్క్రిప్టు రాసి, ఈ సినిమాను డైరెక్ట్ చేసి ఉంటే రెండేళ్లకు పైగా సమయం పట్టేదని.. సందీప్ చేతికి ఇచ్చి మంచి పని చేశానని, అతను చక్కటి స్క్రీన్ ప్లే, డైలాగులతో ఈ సినిమాను అందంగా మలిచాడని సాయిరాజేష్ వెల్లడించాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాని ఈనెల 23న ‘ఆహా’appలో విడుదల కానుంది.
5.RRR మూవీ ఆ టైపు కాదు.! | Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |
#JrNTR #RamCharan #RRR #Rajamouli
rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look update
బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఎన్టీఆర్ పాత్రకు సంభందించిన టీజర్ ని ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు అని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.
తాజాగా ఒక నెటిజన్ RRR టైటిల్ లోగో గురించి స్పందిస్తూ.. సినిమాలో సీతారామరాజు, కొమరం భీమ్ కలిసి బ్రిటిష్ వారిపై పోరాడతారన్నట్లుగా వ్యాఖ్యానించాడు. దీనికి RRR అఫీషియల్ ట్విట్టర్ పేజీ నుంచి సమాధానం వచ్చింది.
సీతారామరాజు, భీమ్ సినిమాలో కలిసే మాట వాస్తవమే అని.. కానీ వాళ్లిద్దరూ స్వతంత్ర పోరాటం లాంటిదేమీ చేయరని.. అన్నింటికీ మించి ఇది అసలు దేశభక్తి సినిమా కాదని ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది RRR చిత్రయునిట్.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ లో విడుదల చేయబోతున్నారు.
6.ఆండ్రాయిడ్ కట్టప్ప 5.25 మూవీ ఫస్ట్ 3 డేస్ కలెక్షన్ అదుర్స్.!|Android Kunjappan |Android Kunjappan OTT Collection |Aha
#AndroidKunjappan #AndroidKunjappanOttCollection #Aha
android kunjappan,android kunjappan version 5.25,android kunjappan trailer,android kunjappan teaser,android kunjappan 5.25 trailer,android kunjappan songs,android kunjappan trailer reaction,android kunjappan review,android kunjappan reaction,android kunjappan song,android kunjappan version 5.25 reaction,android kunjappan ver 5.25,android kunjappan version 5.25 review,android kunjappan fdfs,android kunjappan movie,android kunjappan comedy scene,android kunjappan robot,android kunjappan promo
డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయిన సినిమాల లోనే కాకుండా ఈ మధ్య కాలం లో వచ్చిన బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచే సినిమా ఆండ్రాయిడ్ కట్టప్ప 5.25 మూవీ… మలయాళం నుండి తెలుగు లో డబ్ అయిన ఈ సినిమా ఆహా వీడియో లో రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి అందరి నుండి యునానిమస్ హిట్ టాక్ లభించడమే కాకుండా సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ కూడా సినిమాను మెచ్చుకుంటున్నారు.
రోబో ల మీద మనుషులు ఎమోషనల్ బాండింగ్ పెంచుకుంటే ఏమవుతుంది అన్న కాన్సెప్ట్ ని హృదయానికి హత్తుకునేలా అద్బుతంగా సినిమాలో చూపెట్టారు. సినిమా తెలుగు లో చాలా సైలెంట్ గా రిలీజ్ అయినా కానీ అద్బుతమైన ట్రెండ్ తో దూసుకు పోతుందట…
కాగా సినిమా తెలుగు డబ్బింగ్ డిజిటల్ రైట్స్ ని ఆహా వీడియో వాళ్ళు 1.8 కోట్ల రేంజ్ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారట… డబ్బింగ్ వర్క్ తో కలిపి మొత్తం మీద 2 కోట్లకి అటూ ఇటూగా ఖర్చు అయినట్లు ట్రేడ్ లో వార్తలు వస్తుండగా మొదటి వీకెండ్ కి గాను… సినిమా కి మంచి వ్యూస్ దక్కాయి అంటున్నారు.
సినిమా కి మొదటి రోజు మొత్తం మీద 15 వేల దాకా యూనిక్ వ్యూస్ దక్కగా వీకెండ్ మొత్తం మీద 50 వేల దాకా వ్యూస్ దక్కినట్లు చెబుతున్నారు.ఒక అకౌంట్ నుండి ఒక వ్యూ ని మాత్రమె కౌంట్ చేసి ఇలా యూనిక్ వ్యూస్ గా చెబుతున్నారట. ఇక ఆహా వీడియో యాప్ 3 నెలల సబ్ స్క్రిప్షన్ రేటు 150 కాగా ఒక నెలకి 50 అనుకుని అదే…
సినిమా ఒక టికెట్ రేటుగా భావిస్తే… 50 వేల యూనిక్ వ్యూస్ కి సినిమా మొత్తం మీద 25 లక్షల దాకా కలెక్షన్స్ ని సాధించి ఉండొచ్చని అంచనా వేయవచ్చు… సినిమా కి అద్బుతమైన టాక్ ఉంది కాబట్టి కచ్చితంగా లాంగ్ రన్ లో సినిమా అద్బుతంగా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
7.3 ఏళ్ల క్రితం మిస్ అయిన స్టొరీ తిరిగి రామ్ దగ్గరికి వచ్చింది.!| Ram | Red Movie |7TV
#Ram #RedMovie #7TV
ram pothineni next movie,ram pothineni,ram pothineni new movie,hero ram next movie,ram pothineni movies,ram movies,ram red movie,ram pothineni next movie name,ram charan new movie,ram pothineni red movie,hero ram new movie,hero ram next movie fixed with director bobby,ss rajamouli next movie with ram pothineni,ram new movie,ram,ram upcoming movies,ram next movies,red movie,ail ravipudi next movie,ram next movie news,hero ram upcoming movie updates,hero ram next movies,ram upcoming movie news
ఎనర్జిటిక్ స్టార్ రామ్ లాస్ట్ ఇయర్ ఇస్మార్ట్ శంకర్ తో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టి యమ జోరు మీడుండగా ఇప్పుడు తమిళ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసిన తడం సినిమాను తెలుగు లో రెడ్ పేరు తో రీమేక్ చేయగా ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అవుతుంది, రెడ్ మూవీ కంప్లీట్ అయ్యి 6 నెలలు అయినా కానీ రామ్ కొత్త సినిమా కమిట్ అవ్వలేదు.
ఇలాంటి టైం లో ఇప్పుడు మూడేళ్ళ క్రితం వద్దు అనుకున్న స్క్రిప్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఒక కథని లేటెస్ట్ గా రామ్ కి వినిపించినట్లు సమాచారం. అనిల్ రావిపూడి రవితేజ కాంబినేషన్ లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా ముందు వెళ్ళింది రామ్ దగ్గరికే… కానీ రామ్ నో చెప్పగా…
కాన్సెప్ట్ మార్చి ఎన్టీఆర్ కి చెప్పగా జై లవకుశ స్టొరీ నచ్చి ఈ సినిమాకు నో చెప్పగా ఆ కథ రవితేజ దగ్గరకు వెళ్ళింది, ఇప్పుడు F3 మొదలు పెట్టె పనిలో ఉన్న అనిల్ రావిపూడి అది కొంచం ఆలస్యం అయ్యేలా ఉండటం తో ఈ లోపు మరో సినిమా చేయాలి అని భావిస్తుండగా… యంగ్ హీరోలకు కథలను వినిపిస్తున్నాడు.
రీసెంట్ గా నాగచైతన్య కి ఓ కథని వినిపించగా ఇప్పుడు రామ్ కి కూడా కథని వినిపించాడు అనిల్ రావిపూడి. దాంతో రామ్ ఇప్పుడు అపజయం అంటే తెలియకుండా కెరీర్ ని కొనసాగిస్తున్న అనిల్ రావిపూడి తో 3 ఏళ్ల క్రితం మిస్ అయినా ఇప్పుడు సినిమా ఒప్పుకుంటాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిని రేపుతుంది.
8.30 కోట్ల సినిమా నుండి 100 కోట్ల సినిమా...ఎప్పుడు స్టార్ట్ అంటే!|Nithiin |Rang De |7TV
#Nithiin #RangDe #7TV
nithin new movie,rangde movie,rang de movie teaser,rang de movie,nithin rang de movie,rangde movie opening,rang de movie updates,rang de movie trailer,rang de movie songs,nithin rangde movie,cf movies,rangde movie trailer,rangde movie updates,rangde movie songs,nithin movies,rang de movie opening,rangde movie trailers,rang de movie video songs,rangde movie opening video,nithin latest movie,nithin rang de movie first look,keerthy suresh new movie,telugu upcoming movies 2020,rang de movie telugu
భీష్మ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఫుల్ జోష్ మీద ఉన్న నితిన్ వరుసా సినిమాలను అనౌన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ముందుగా బాలెన్స్ ఉన్న రంగ్ దే సినిమా షూటింగ్ ని ఫినిష్ చేస్తున్న నితిన్ ఈ సినిమా తో పాటు చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో చేస్తున్న డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ చెక్ ని రీసెంట్ గా
టైటిల్ ని కన్ఫాం చేయగా ఇప్పుడు ఈ సినిమా తో పాటు తన కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ గా చెప్పుకుంటున్న కొత్త అప్ కమింగ్ మూవీ ని కూడా వచ్చే ఇయర్ ఫిబ్రవరి నుండి మొదలు పెట్టబోతున్నారని సమాచారం. చల్ మోహన్ రంగ తో నితిన్ కి అనుకున్న విజయాన్ని ఇవ్వలేక పోయిన….
చైతన్య కృష్ణ డైరెక్షన్ లో 100 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో రూపొందబోతున్న పవర్ పేట సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇన్ని రోజులు కొనసాగిందట. మరి కొన్ని రోజుల్లో వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుందని సమాచారం. దాంతో సినిమా ను వచ్చే ఇయర్ ఫిబ్రవరి లో మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా లు మూడు డిఫెరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు నితిన్… ఈ సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ అని చెప్పిన నితిన్ సినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
9.రామ్ చరణ్ తో ఆ లెజెండరీ డైరెక్టర్ సినిమా..?
| Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |
#JrNTR #RamCharan #RRR #Rajamouli
rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,ram charan,k raghavendra rao,k. raghavendra rao movies,raghavendra rao,director raghavendra rao,k raghavendra rao movies,krishna raghavendra rao movies,k raghavendra rao hit movies,ram charan 14 movie,ram charan dhruva movie,dhruva ram charan movie,ram charan about chiranjeevi,ram charan ntr movie,ram charan movies,ram charan new movies,ram charan launches megastar the legend book,ram charan upcoming movies,ram charan latest movies,ram charan nre fun at rrr movie launch
2019 సంవత్సరంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.ఈ సినిమా తరువాత రామ్ చరణ్ s.s.రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాని చేస్తున్నాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారంబట్టి లెజెండరీ దర్శకుడు కె రాఘవేంద్ర రావు మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో ఒక సినిమా రాబోతుంది అని టాక్ వినిపిస్తుంది.
ఇటీవలే దర్శకేంద్రుడు తన కం బ్యాక్ చిత్రాన్ని అనౌన్స్ చెయ్యడమే అని చెప్పాలి. ఇంకా హీరో ఫిక్స్ కానీ ఆ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనితో ఇదే సమయంలో రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా ఉందని అభిమానులే అనేసుకుంటున్నారు. మరి ఈ సస్పెన్స్ కు ఎప్పుడు తెర పడుతుందో చూడాలి.
10.బాలీవుడ్ లో ఎవ్వరికీ జరగంది ఇప్పుడు అక్షయ్ కుమార్ కొత్త మూవీకి
జరుగుతుంది.!|Akshay Kumar |Laxmmi Bomb |7TV
#AkshayKumar #LaxmmiBomb #7TV
laxmmi bomb trailer,laxmmi bomb,laxmmi bomb official trailer,laxmmi bomb akshay kumar,laxmi bomb,laxmi bomb trailer,laxmmi bomb full movie,laxmmi bomb movie,laxmmi bomb trailer reaction,laxmmi bomb trailer review,laxmmi bomb teaser,laxmmi bomb review,laxmmi bomb song,laxmmi bomb reaction,laxmmi bomb story,laxxmi bomb,laxmmi bomb hotstar,laxmmi bomb akshay look,laxmi bomb trailer reaction,kanchana laxmmi bomb,laxmmi bomb first song,laxmi bomb songs,laxmmi bomb motion poster
ఖిలాడీ అక్షయ్ కుమార్ రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా లక్ష్మీ బాంబ్… షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వలన ఆగిపోయి తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేసుకోగా… సినిమా కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏకంగా 125 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకుంది. కాగా సినిమా నవంబర్ 9 న డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కాబోతుంది.ఇక రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కుతుంది.
అయితే యూట్యూబ్ లో ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాలకు ఎవ్వరికీ జరగంది ఇప్పుడు అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ కి జరిగింది. రీసెంట్ టైం లో సుశాంత్ ఫ్యాన్స్ బాలీవుడ్ మేజర్ సినిమాలను అన్నింటిని టార్గెట్ చేయగా సడక్, ఖాళీ పీలి లాంటి సినిమాలకు రికార్డ్ లెవల్ డిస్ లైక్స్ తో షాక్ ఇచ్చారు. ఈ కారణంగానే ట్రైలర్ రిలీజ్ విషయం లో లక్ష్మీ బాంబ్ లేట్ అయినా…
ఇప్పుడు రిలీజ్ అవ్వడం లైక్స్ డిస్ లైక్స్ కనిపించకుండా హైడ్ చేసి ట్రైలర్ ని లాంచ్ చేశారు.దాంతో సినిమా కి ఎన్ని డిస్ లైక్స్ కొట్టినా అవి ఛానెల్ చూపెట్టే వరకు ఎవ్వరికీ తెలియవు ఇలా ఒక స్టార్ హీరో సినిమా కి ఇప్పటి వరకు అవ్వలేదనే చెప్పాలి. బాలీవుడ్ లో ఇదే మొట్ట మొదటి సారి అంటున్నారు.