1.సమంత పాన్ ఇండియా మూవీ ఇప్పుడు ఆమే చేతులోకి..?|Samantha Akkineni|7tv

#SamanthaAkkineni#7tv

samantha akkineni,samantha new movie,samantha movies,samantha akkineni movies,samantha,jaanu samantha new movie,samantha new movies,samantha akkineni upcoming movies,samantha akkineni new movie,samantha akkineni hindi dubbed movies,samantha new south movies,akkineni samantha new movie,oh baby samantha movie,samantha akkineni says no to new movies?,samantha akkineni interview,new south hindi dubbed full movie 2020,akkineni samantha,samantha akkineni movie,samantha ruth prabhu

అక్కినేని సమంత మజిలీ,జాను సినిమాల తరువాత  చాలా గ్యాప్ తీసుకుని   దర్శకుడు అశ్విన్ శరవనన్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమాను చేస్తుంది.అని రీసెంట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి.

ఇక ఈ సినిమా నవంబర్ లేదా డిసెంబర్ నుండి ఈ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని సంచారం.అశ్విన్ చెప్పిన స్క్రిప్ట్ కు ఫిదా అయిన సమంత వెంటనే నటించేందుకు ఓకే చెప్పిందని తెలుగు తమిళంతో పాటు అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు అని టాక్ వచ్చింది.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉండగా ఈ సినిమా చేతులు మారినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.   

దర్శకుడు అశ్విన్ శరవనన్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు అని టాక్.ఈ సినిమాని ఓ బేబీ సినిమాని తెరకెక్కించిన  నందిని రెడ్డి దర్శకత్వం వహించబోతున్నట్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.  

 

 

 

2.పక్కా ప్లాన్ తో వెళ్తున్న పవర్ స్టార్.?|
Vakeel Saab |Power Star Pawan Kalyan

#VakeelSaab #PowerStarPawanKalyan

vakeel saab,vakeel saab teaser,pawan kalyan vakeel saab,vakeel saab movie,vakeel saab first look,vakeel saab songs,vakeel saab movie updates,vakeel saab release date,vakeel saab updates,vakeel saab trailer,vakeel saab movie release date,vakeel saab new updates,vakeel saab latest news,vakeel saab latest,vakeel saaab songs,vakeel saab motion poster,vakeel saab latest updates,vakeel saab promo,vakeel saab movie latest updates,vakeel saab poster,vakeel saab telugu,vakeel saab action

సైరా నరసింహరెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకి   డైరెక్టర్ సురేందర్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించనున్నాడు.

ఈ సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయడానికి కూడా   సినిమా చేయనున్నాడు. ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్  సన్నిహితుడు రామ్ తాళ్లూరి ఈ సినిమాని నిర్మించనున్నారు. ఇటీవలే ఈ సినిమా గురించి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

అంటూ పవన్ కళ్యాణ్  'వకీల్ సాబ్' సినిమా తరువాత స్టార్  డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా.. అలగే హరీష్ శంకర్ తో మరో సినిమా చేస్తున్నాడు.ఈ మూడు సినిమాల తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.       

 

 

 

 

 

3.BB3 షూటింగ్ ని బోయపాటి అంత తక్కువ టైంలో కంప్లీట్ చేస్తాడు అంట.?|Balakrishna | Boyapati Srinu |BB3

#Balakrishna #BoyapatiSrinu #BB3

boyapati srinu,balakrishna,balakrishna new movie,boyapati srinu movies,balakrishna boyapati srinu,balakrishna movies,nandamuri balakrishna,balakrishna boyapati srinu new movie,balakrishna boyapati first look,'balakrishna boyapati new movie,balayya boyapati srinu movie,balakrishna about boyapati srinu,balakrishna & boyapati movies,balakrishna dialogues,balakrishna boyapati srinu movie opening,balakrishna boyapati srinu new movie launch,balakrishna boyapati srinu new movie opening

నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం మూడు సినిమాలను విడుదల చేసిన ఈ సినిమా కూడా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో గత లో రెండు బ్లాక్ బస్టర్ హిట్ లను ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో BB3 అనే హ్యాట్రిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాని  ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలకృష్ణ - బోయపాటి  శ్రీను కాంబోలో వస్తున్న 3వ సినిమా కావడంతోనందమూరి అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

ఇదిలా ఉండగా  లాక్ డౌన్ సడలింపులతో ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ స్టార్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో BB3 ని కూడా త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.    ఇప్పటి నుంచే సమ్మర్ సీజన్ ని టార్గెట్ గా పెట్టుకొని 5 నెలలోనే సినిమా షూటింగ్ కంప్లేట్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నారట.  

 

 

 

 

4.కొమరం భీమ్ టీజర్ ఇన్సైడ్ రివ్యూ..!ఆ సీన్స్ కి దద్దరిల్లిపోతుందట.?| Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli

rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look update

బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR  అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఎన్టీఆర్ పాత్రకు సంభందించిన టీజర్ ని ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు అని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొమరం భీమ్ పాత్రకు సంభందించిన టీజర్ ఏలా ఉండబోతుందో అని టాక్ నడుస్తుంది. అయితే ఇంతకుముందే.. ఎన్టిఆర్ పై కొన్ని రోజుల పాటు చిత్రీకరణ సాగించారు రాజమౌళి. టీజర్ కి అవసరమయ్యే కొన్ని కీలక షాట్స్ తీసారు.      

కొమరం భీమ్ టీజర్ కు అవసరమైన షాట్ లను రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దారని అంట.  ఇక టీజర్ లో ఎన్టీఆర్ ప్రత్యేక సంభాషణ రివర్టింగ్ అవుతుందని లేటెస్టుగా న్యూస్ వస్తుంది. ఎన్టీఆర్ మునుపెన్నడూ చూడని విధంగా భీకరమైన డైలాగ్ కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట. ఈ టీజర్ లో కొన్ని స్లో-మోషన్ షాట్లలో ఎన్టీఆర్ ప్రదర్శించే అభినయం టీజర్ కి హైలైట్ గా నిలుస్తుంది అని టాక్ విపిస్తుంది.

 

 

 

5.రిలీజ్ కాకముందే..బిగ్గెస్ట్ అల్ టైం రికార్డ్ ని బ్రేక్ చేసిన RRR.!| Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli

rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look update

బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR  అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఎన్టీఆర్ పాత్రకు సంభందించిన టీజర్ ని ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు అని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ని అల్ ఇండియా లెవల్ రికార్డ్ ని సొంతం చేసుకుందని అంటున్నారు…. ఆల్ ఇండియా లెవల్ లో ఇది వరకు రోబో 2.0 సినిమా అన్ని భాషల శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ కింద సుమారు 180 కోట్ల దాకా రేటు దక్కింది. ఇప్పుడు ఆ రికార్డ్ ను RRR సినిమా బ్రేక్ చేయబోతుందని సమాచారం.

ట్రేడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అన్ని భాషలకు కలిపి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుందట. అన్ని భాషల్లో శాటిలైట్ రైట్స్ కూడా స్టార్ నెట్ వర్క్ దక్కించుకుంది అని అంటున్నారు. మొత్తం మీద రేటు 200 కోట్ల కి సెట్ అయిందని అంటుండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది అని చెప్పాలి.

 

 

 

6.ఆ రెండు సినిమాల కోసం..తన సినిమాని త్యాగం చేసిన అల్లు అర్జున్.! |Allu Arjun | Pushpa |
#AlluArjun #Pushpa    
allu arjun,pushpa allu arjun movie trailer,pushpa,pushpa movie,allu arjun pushpa,allu arjun pushpa movie updates,allu arjun pushpa movie,pushpa teaser,pushpa trailer,pushpa movie trailer,pushpa movie teaser,pushpa first look,allu arjun new movie 2020,pushpa full movie in hindi,pushpa full movie,allu arjun new movie trailer,pushpa allu arjun,pushpa new movie,allu arjun pushpa teaser,allu arjun new movie in hindi 2020,pushpa movie updates,allu arjun pushpa first look,allu arjun new movie

ఈ సంవత్సరం సంక్రాంతి పండగకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో పోటిబడి మారి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ కలెక్షన్ సంధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ సినిమా అల్లు అర్జున్,త్రివిక్రమ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలించిది.

ఈ సినిమా తరువాత స్టైలిష్ మూవీ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో  సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.

అల్లు అర్జున్ పుష్ప మూవీ షూటింగ్‍ మొదలు పెట్టడానికి ఏమాత్రం తొందర పడడం లేదు. ఇప్పుడు షూటింగ్‍ మొదలు పెడితే నెస్ట్ ఇయర్ సమ్మర్‍ టైమ్‍కి లేదా జులై/ఆగస్ట్ కి ఈ సినిమాని  విడుదల చేసుకోవచ్చు. కానీ అల్లు అర్జున్‍ ఆ టైమ్‍కి రిలీజ్‍ చేయడంపై ఆసక్తి చూపించడం లేదని సమాచారం. ఎలాగో సమ్మర్‍ లో ఆచార్య, రాధేశ్యామ్‍ లాంటి సినిమాలు సమ్మర్‍లో విడుదల కావడంతో తన సినిమాని దసరాకి రిలీజ్‍ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు.  

 

7.ఒరేయ్ బుజ్జిగా 10 డేస్ OTT కలెక్షన్స్ చూస్తే షాక్.?|Orey Bujjiga | Raj Tarun |

#OreyBujjiga  #RajTarun

orey bujjiga,orey bujjiga movie,orey bujjiga songs,orey bujjiga full movie,orey bujjiga trailer,orey bujjiga telugu movie,orey bujjiga teaser,raj tarun orey bujjiga,orey bujjiga video songs,orey bujjiga sid sriram song,raj tarun orey bujjiga teaser,orey bujjiga telugu full movie,orey bujjiga pre release,orey bujjiga review,orey bujjiga movie review,orey bujjiga movie trailer,orey bujjiga jukebox,orey bujjiga new trailer,orey bujjiga movie teaser,orey bujjiga pre release event

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఒరేయ్ బుజ్జిగా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వాల్సింది కానీ కరోనా వలన రీసెంట్ గా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకుని రిలీజ్ అయింది, సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన వాళ్ళు అందరూ సినిమా రొటీన్ గా ఉందని రివ్యూలు ఇచ్చారు.

కానీ ఆ రివ్యూ లను ఎవ్వరూ పట్టించుకోలేదు, సినిమాలో పార్టు పార్టులుగా ఎంటర్ టైన్ మెంట్ ఉండటం తో ఆడియన్స్ సినిమాను భాగానే చూస్తూ వ్యూస్ తెప్పిస్తున్నారు. ఆహా వీడియో లో సినిమాకి మంచి వ్యూస్ దక్కుతున్నాయి.

సినిమా కి మొదటి వీకెండ్ కి 3 లక్షల దాకా వ్యూస్ దక్కగా మొదటి వారం తర్వాత మొత్తం మీద 5 లక్షల 50 వేల దాకా వ్యూస్ దక్కగారెండో వీకెండ్ లో కూడా సినిమా బాగానే హోల్డ్ చేసింది. మొత్తం మీద రెండో వీకెండ్ లో సినిమా కి 85 వేల దాకా వ్యూస్ సొంతం అయినట్లు చెబుతున్నారు

దాంతో టోటల్ గా 10 రోజులకు గాను ఈ సినిమా మొత్తం మీద 6 లక్షల 35 వేల దాకా వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ యూనిక్ వ్యూస్ ని ఆహా వీడియో 3 నెలల సబ్ స్క్రిప్షన్ 150 నుండి నెలకి 50 అనుకుంటే మొత్తం మీద 6 లక్షల 35 వేల యూనిక్ వ్యూస్ కి 50 టికెట్ రేటు చొప్పున అనుకుంటే

3.17 కోట్ల దాకా కలెక్షన్స్ దక్కి ఉండొచ్చని అంచనా వేయవచ్చు, ఓవర్సీస్ రేట్లు ఎక్కువే ఉంటాయి కాబట్టి రేటు ఈ రేంజ్ లో రావడం ఖాయమని చెప్పొచ్చు. ఇక సినిమా రేటు 4 కోట్లు అవ్వడం తో సినిమా రెండో వారం లో కానీ మూడో వారం లో కానీ ఈ బిజినెస్ మార్క్ ని దాటడం ఇప్పుడు ఖాయంగా కనిపిస్తుంది, తర్వాత వచ్చే వ్యూస్ అన్ని ప్రాఫిట్ లో భాగం అవుతాయి..

 

 

 

 

 

 

 

 

 

 

8.28 ఏళ్ల కెరీర్ లో దళపతి విజయ్ కి చేదు అనుభవం.!|Master |Vijay |7TV

#Vijay #master #7TV


master vijay,master trailer,master teaser,master,master songs,master vijay speech,master updates,master vijay song,vijay,master audio launch,master release date,master vijay movie,vijay master entry,master audio launch vijay speech,thalapathy vijay,vijay latest news,master movie,master vijay sethupathi,vijay master,master vijay audio launch,master vijay movie audio launch,master song,master vijay sethupathi speech,master fans celebration,master bgm music,master bgm,master theatre celebration

కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ ప్రస్తుతం కోలివుడ్ లో భారీ క్రేజ్ ఉన్న హీరోగా మారాడు,రీసెంట్ మూవీస్ తో బాక్ టు బాక్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ విజయాలను నమోదు చేస్తూ దూసుకు పోతుండగా తన కెరీర్ లో అల్టిమేట్ ట్రాక్ రికార్డ్ ను మెయిన్ టైన్ చేస్తున్నాడు విజయ్

కానీ ఇప్పుడు తొలిసారి దానికి బ్రేక్ పడబోతుంది, దానికి కారణం కూడా విజయ్ కాదు కరోనా…. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని మొదలు పెట్టిన విజయ్ హీరోగా 1992 లో సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు 2020… 28 ఏళ్లలో….

విజయ్ ప్రతీ ఏడాది కూడా మినిమమ్ లో మినిమమ్ 1 సినిమా అయినా రిలీజ్ చేస్తూ వచ్చాడు, కొన్ని సార్లు మాత్రమె 1 సినిమా రిలీజ్ చేయగా మిగిలిన సార్లు మాత్రం ప్రతీ సారి రెండు మూడు సినిమాల తో తన జోరు చూపుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు మొట్ట మొదటి సారి హీరో అయిన తర్వాత

ఒక ఏడాది గ్యాప్ రావడం ఈ 2020 కే జరుగుతుంది, ఈ ఇయర్ కూడా మాస్టర్ సినిమా ను కంప్లీట్ కూడా చేసినప్పటికీ కరోనా వలన రిలీజ్ కి నోచుకోలేదు, దీపావళి కి రిలీజ్ అనుకున్నా పరిస్థితులు సద్దుకోవట్లేదు కాబట్టి ఇక ఈ ఏడాది సినిమా లేనట్టే అని యూనిట్ ఆల్ మోస్ట్ కన్ఫాం చేసి సినిమాను ఇప్పుడు

వచ్చే ఏడాది సంక్రాంతి రేసు లో నిలప బోతుందని సమాచారందాంతో ఇక 2020 ఇయర్ లో విజయ్ సినిమా రిలీజ్ అవ్వడం లేదని కన్ఫాం అవ్వగా 28 ఏళ్ల కెరీర్ లో మొట్ట మొదటి సారి ఒక ఏడాది ని ఒక్క సినిమా కూడా రిలీజ్ లేకుండానే ముగించబోతున్నాడు విజయ్, కావాలని చేయకున్నా పరిస్థితుల వలన ఈ ఏడాది మిస్ చేసుకోబోతున్నాడు.