1.ఆచార్య సినిమాలో సూపర్ స్టార్ స్పెషల్..!ఇక ఫాన్స్ కి పండగే.! |Megastar Chiranjeevi | Acharya |
#MegastarChiranjeevi #Acharya
acharya,acharya teaser,acharya movie,acharya motion poster,#acharya,acharya chiranjeevi,chiranjeevi acharya,acharya first look,acharya movie story,acharya balkrishan,acharya prashant,acharya movie controversy,chiranjeevi acharya movie,acharya balkrishna,acharya salil new video,acharya story,acharya ram charan movie,acharya rajesh astrologer,srikanto acharya,acharya story issue,acharya movie dispute,aacharya,acharya movie first look,acharya movie story leak,acharya salil astrologer,acharya song , koratala siva maheshbabu, Chiranjeevi mahesh babu,
మెగా స్టార్ చిరంజీవి లేటెస్ట్ ఇయర్ సైరా నరసింహరెడ్డి సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్నాడు.ఈ సినిమా తరువాత మెగా స్టార్ తన నెక్స్ట్ సినిమాని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు.ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ హాల్ చల్ చేస్తుంది.
ఆచార్య సినిమాలో గెస్ట్ రోల్ లో మహేష్ బాబు నటించాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఈ సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు అని టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో రెండు సినిమాలు చేసిన మహేష్ బాబు మరో సినిమాను కూడా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇలా ఇద్దరి మద్య మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే సరిలేరు నీకెవ్వరు సినిమా వేడుకలో చిరంజీవి పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ కారణంగా కూడా ఆచార్యకు వాయిస్ ఇచ్చేందుకు మహేష్ బాబు ఓకే చెప్పి ఉంటాడు అంటున్నారు.
2.విశాల్ కొత్త మూవీలో విలన్ గా మరో స్టార్ హీరో!! |Vishal | Chakra |7TV
#Vishal #Chakra #7TV
arya,vishal,vishal comedy,avan ivan movie,vishal varalaxmi sarathkumar love,kaththisandai tamil movie,avan ivan full movie,avan ivan tamil movie,kadamban tamil movie,bala movies, avan ivan tamil movie scenes,vishal arya,vishal arya movie,vishal latest movie,vishal and arya movie,arya vishal movie,vishal arya movie tamil,vishal arya movie update,vishal arya movie scenes,arya vishal tamil movie,arya vishal movie tamil,vishal and arya new movie,
vishal,arya new movie.
బాలా దర్శకత్వంలో విశాల్,ఆర్య ఇద్దరి కలిసి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ వాడు – వీడు మూవీ.ఈ సినిమాలో పక్కా పల్లెటూరు మొరటోళ్లుగా విశాల్ .. ఆర్య నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
ఆ ఇద్దరూ కలిసి మరోసారి ప్రయోగం చేస్తున్నారు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.అయితే ఈసారి విశాల్ కి విలన్ గా ఆర్య నటిస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి. నోటా ఫేం ఆనంద్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక విశాల్ తదుపరి తుప్పరివలన్ 2 సహా రెండు సినిమాలు చేస్తున్నారు. చక్ర సినిమా OTT ప్లాట్ ఫామ్ పై ప్రత్యక్షంగా విడుదల కానుందని తెలిసింది. మరోవైపు ఆర్య సుందర్ సి ఆరణ్మనై.... పా రంజిత్ సల్పట్టా .. టెడ్డీ అనే మూడు సినిమాలు చేస్తున్నాడు. టెడ్డీ OTT ప్లాట్ ఫామ్ పై విడుదల కానుంది.
3.'ఆదిపురుష్' బడ్జెట్ ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయింది.! | Adipurush
| Prabhas |Ajay Devgan |Saif Ali Khan
#Ajay Devgan #Adipurush #Prabhas #SaifAliKhan
adipurush,adipurush latest news,prabhas latest news,tv9 news,prabhas adipurush latest news,prabhas adipurush,latest news,adipurush trailer,adipurush movie,adipurush movie updates,adi purush latest news,bollywood news,adipurush prabhas,telugu news,adipurush first look,adipurush teaser,tv9 entertainment news,adipurush movie latest news,adipurush prabhas latest news,adipurush trailer latest news,adipurush first look of prabhas latest news,prabhas adipurush movie,adipurush latest update
బాహుబలి,బాహుబలి 2,సాహో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ లతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ క్రేజ్ ని దక్కించుకున్ని దూసుకుపోతున్నాడు.సాహో సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమా రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా తరువాత ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని టీ సిరీస్ భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి 400 కోట్ల పైగా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో ప్రభాస్ 'రాముడి'గా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణుడు పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాలో అజయ్ దేవగణ్ 'శివుడి' పాత్ర లో నటించబోతున్నారు అని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న 'ఆదిపురుష్' ని నెక్స్ట్ ఇయర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లి 2022లో విడుదల చేసే విధంగా ప్లాన్స్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.
4.'ఆదిపురుష్'సినిమాకు సైఫ్ అలీఖాన్,అజయ్ దేవగన్ ల రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! | Adipurush
| Prabhas |Ajay Devgan |Saif Ali Khan
#Ajay Devgan #Adipurush #Prabhas #SaifAliKhan
adipurush,adipurush latest news,prabhas latest news,tv9 news,prabhas adipurush latest news,prabhas adipurush,latest news,adipurush trailer,adipurush movie,adipurush movie updates,adi purush latest news,bollywood news,adipurush prabhas,telugu news,adipurush first look,adipurush teaser,tv9 entertainment news,adipurush movie latest news,adipurush prabhas latest news,adipurush trailer latest news,adipurush first look of prabhas latest news,prabhas adipurush movie,adipurush latest update
బాహుబలి,బాహుబలి 2,సాహో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్ని పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ క్రేజ్ ని దక్కించుకున్నాడు.సాహో సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమా రాధేశ్యామ్ అని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో విడుదల చేయబోతున్నాడు.
ఈ సినిమా తరువాత ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని టీ సిరీస్ భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి 400 కోట్ల పైగా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో ప్రభాస్ 'రాముడి'గా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణుడు పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమాలో అజయ్ దేవగణ్ 'శివుడి' పాత్ర లో నటించబోతున్నారు.ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారంబట్టి అజయ్ దేవగణ్ ఈ సినిమా కోసం 15 కోట్ల పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అంట.అలాగే సైఫ్ అలీఖాన్ కూడా 18 కోట్ల వరుకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అని బాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.
5. KGF 2 మూవీ అసలు విలన్ ఎంట్రీ ఇస్తున్నాడు...కాచుకోండి ఇక!|KGF 2 |Yash |7tv |
#KGF2 #Yash #7tv
kgf 2 latest updates,kgf 2 update,kgf chapter 2 latest update,latest updates,kgf 2 latest updates in telugu,kgf chapter 2 latest updates,latest news,kgf chapter 2 latest updates tamil,kgf 2 latest news,kgf 2 latest update,kgf 2 update news,kgf chapter 2 update,kgf movie latest update,rrr latest update,kgf 2 latest update on action scenes,kgf 2 updates,cinema latest updates,kgf2 update kanada,kgf 2 updates in telugu,kgf 2 movie updates,kgf2,kgf latest news,kgf chapter 2 movie update
కన్నడ లో రూపొందించిన KGF సినిమాని తెలుగు,తమిళ్,హిందీలో విడుదల చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపే రికార్డ్ కలెక్షన్స్ లతో అల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా KGF నిలిచింది.ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్ గా క్రీజ్ ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం KGF 2 చాప్టర్ 2 తో యశ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2021 లో సంక్రాంతి పండుగకు విడుదల చేయాలి అని చిత్రయునిట్ ప్లన్ చేస్తుంది.ఈ సినిమాలో భయంకరమైన అధీరా పాత్రలో సంజయ్ దత్ కనిపించబోతున్నాడు.ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా చేయిస్తున్నాడు.
ఈ షెడ్యూల్ లో
సంజయ్ దత్ పాల్గొంటాడనే ప్రచారం జరుగుతోంది.సంజయ్ దత్ క్యాన్సర్ కారణంగా KGF 2
షూటింగ్
లో పాల్గొనడం అనుమానమే అన్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆయన KGF 2 కోసం
వస్తాడంటూ కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా
ఉన్న కారణంగా షూటింగ్స్ కు రెడీ అవుతున్నాడట అని టాక్.
6. రీమేక్ తో 300 కోట్లు....ఇప్పుడు హీరో రెమ్యునరేషన్ ఆఫర్ తెలిస్తే షాక్!! |
Shahid Kapoor |
#ShahidKapoor #7tv
shahid kapoor,shahid kapoor movies,shahid kapoor new movie,shahid kapoor songs,shahid kapoor deal with netflix,shahid kapoor in web series,shahid kapoor jersey remake,shahid kapoor jersey practice,shahid kapoor web series with raj and dk,shahid kapoor movie,shahid kapoor action,shahid kapoor netflix,shahid kapoor jersey movie,shahid kapoor upcoming movie,shahid kapoor digital debut netflix,netflix,shahid kapoor wife,shahid kapoor dance,shahid kapoor jersey,netflix deal with shahid kapoor
2017 సంవత్సరం విడుదల ‘అర్జున్ రెడ్డి’ సినిమా విజయ్ కి ఎంత క్రేజ్ తీసుకున్ని వచ్చిందో ఆధారికి తెలిసిందే.అలాంటి బ్లాక్ బస్టర్ మూవీని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తే షాహిద్ కపూర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా అలాగే ౩౦౦ కోట్ల వరుకు కలెక్షన్స్ వసూల్ చేసింది. ఇప్పుడు అతను ఒక్కో సినిమాకు రూ.40 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
షాహిద్ కపూర్ తో ప్రపంచ నంబర్ వన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ రూ.100 కోట్లకు డీల్ చేసుకుందట. షాహిద్ కపూర్ తో ఒక ప్రపంచ స్థాయి యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేయడానికి ఆ సంస్థ భారీ బడ్జెట్‌ను కేటాయించిందట. ఈ సిరీస్‌ను తెలుగు వాళ్లయిన దర్శక ద్వయం రాజ్-డీకే దర్శకత్వం చేయబోతున్నారు అని టాక్.
రెండు సీజన్ల పాటు నడిచే ఈ థ్రిల్లర్ కోసం చాలా సమయమే వెచ్చించాలి, కష్టం కూడా ఎక్కువే.అందుకే రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడట షాహిద్ కపూర్ .ఇక ఈ షూటింగ్ నెక్స్ట్ ఇయర్ లో స్టార్ట్ కానుంది.
7.110 కోట్ల సినిమా...ఇప్పుడు ఎందుకు ఆగిందో చెప్పిన గుణశేఖర్! Gunasekhar
|7tv |Shakuntala
#Gunasekhar
#7tv #Shakuntala
gunasekhar,director gunasekhar,rana gunasekhar,mahabharata stories,gunasekhar rudramadevi,arjun mahabharat yudh,balayya gunasekhar shawl,jr ntr movie with gunasekhar,balayya facilitating gunasekhar,balayya felicitating gunasekhar,rana new movie with gunasekhar,gunasekhar new historical movie,gunashekar movies,kaliyuga mahabharatam online free movie,kaliyuga mahabharam full movie,rana gunashekar new movie,gunasekhar planning to make new movie with 150 crores
రుద్రమదేవి తర్వాత దాదాపు ఐదేళ్ల విరామం తీసుకున్న సీనియర్ దర్శకుడు గుణశేఖర్.ఈ సినిమా తరువాత రానా దగ్గుబాటితో హిరణ్య కశ్యప లాంటి భారీ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేసాడు. అది ఆలస్య మవుతుండటంతో ఈలోపు శకుంతలం అనే సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు గుణశేఖర్. ముందు అనుకున్న భారీ ప్రాజెక్టు అటకెక్కేసినట్లే అని అంతా అనుకుంటున్నారు.
కానీ గుణశేఖర్ మాత్రం ఆ ప్రచారాన్ని గట్టిగా ఖండించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘హిరణ్య కశ్యప’ తనకు ప్రతిష్టాత్మక సినిమా అని, దాని మీద కొన్నేళ్ల పాటు పని చేశానని.. దానికి స్క్రిప్టు, ప్రి ప్రొడక్షన్ పనులు పక్కాగా పూర్తయ్యాయని చెప్పాడు.
ఐతే ఆ సినిమా భారీ కాస్ట్ అండ్ క్రూతో చేయాల్సిందని, వందల మందితో చిత్రీకరణ జరపాలని.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అది సాధ్యం కాదని, అందుకే తక్కువమందితో, పరిమిత లొకేషన్లలో తీయడానికి అవకాశమున్న ‘శాకుంతలం’ సినిమాను ముందు పూర్తి చేయడానికి రెడి అయ్యాను అని గుణశేఖర్ చెప్పాడు.
8.40 ఇయర్స్ తరువాత మహేష్ బాబు తో సినిమా చేస్తున్న బాలీవుడ్ స్టార్.? |
Mahesh Babu |
Sarkaru Vaari Paata |
#MaheshBabu #SarkaruVaariPaat
sarkaru vaari paata,sarkaru vaari paata updates,sarkaru vaari paata movie,sarkaru vaari paata new updates,sarkaru vaari paata teaser,sarkaru vaari paata movie updates,sarkaru vaari paata movie villain,sarkaru vaari paata latest news,sarkaru vaari paata latest updates,mahesh babu sarkaru vaari paata,sarkaru vaari paata villain,sarkaru vaari paata movie story,sarkaru vaari paata villan,sarkaru vaari paata motion poster,crazy rumor on mahesh sarkaru vaari paata villain,sarkaru vaari paata trailer ,anil kapoor mahesh babu,
ఈ సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సరిలేరు నీకెవ్వరు.ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తరువాత మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాని పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరొయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ప్రతినాయకుడిగా నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది.ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తవరలోనే స్టార్ట్ కాబోతుంది.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి విడుదల చేయాలి అని చిత్రయునిట్ ప్లాన్ చేస్తుంది.
9. ఓం శివం.....ఇది మైండ్ బ్లాంక్...PSPK27 కి యాప్ట్! |Pawan Kalyan | Krish | 7TV
#PawanKalyan #Krish
#PSPK27
pawan kalyan,pawan kalyan new movie,pawan kalyan krish movie,pawan kalyan krish movie updates,pawan kalyan new movie updates,pawan kalyan movies,pawan kalyan upcoming movie,krish about pawan kalyan movie,director krish about pawan kalyan,pawan kalyan krish movie story,pawan kalyan krish movie heroine,pawan kalyan latest news,pawan kalyan and krish movie updates,pawan kalyan latest movie,pawan kalyan 27th movie,krish pawan kalyan movie,pawan kalyan 27th movie story,pawan kalyan a.m ratnam movie,pawan kalyan Om Shivam,
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా విడుదల అయిన అజ్ఞాతవాసి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లోప్ కావడంతో దాదాపు 2 సంవత్సరలా తరువాత మళ్ళీ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్.ఇప్పటికే 30% షూటింగ్ ని పూర్తి చేసుకుంది.ఈ సినిమాతో పాటుగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కేవలం 15రోజుల షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకుంది. ఇటీవల వవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రీ లుక్‌ను విడుదల చేశారు.
దర్శకుడు క్రిష్ ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తీయబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఇతర భాషల్లోనూ అందరికీ చేరువయ్యేలా టైటిల్ పెట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు టైటిల్స్ సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొట్టాయి.
వీటిలో ‘విరూపాక్ష’, ‘బందిపోటు’, ‘గజదొంగ’ అనే టైటిల్స్ మొదటి నుంచీ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దే ప్రయత్నంలో అన్ని వర్గాలకు చేరువయ్యేలా ఓ పవర్‌ఫుల్ టైటిల్ పెడితే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తోంది. ఇందులో భాగంగానే ‘ఓం శివమ్’, అనే టైటిల్ పెట్టాలి అని చిత్రయునిట్ ఫిక్స్ అయిందిట.
10. అమితాబ్ కి ఇంత రెమ్యునరేషన్ ఏంటి సామి...టాలీవుడ్ షాక్! |Amitabh Bachchan | Prabhas |
#AmitabhBachchan #Prabhas #Nag Ashwin
prabhas nag ashwin movie,nag ashwin,prabhas new movie,prabhas nag ashwin movie story,nag ashwin prabhas,nag ashwin prabhas movie,prabhas,nag ashwin about prabhas,prabhas 21 movie,prabhas latest movie,prabhas movies,prabhas movie,prabhas new movie updates,nag ashwin movies,prabhas and nag ashwin movie,prabhas movie updates,nag ashwin movie with prabhas,nag ashwin movie with prabhas news,prabhas 21 movie updates,prabhas nag ashwin,nag ashwin prabhas movie secrets
బాహుబలి,బాహుబలి 2,సాహో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్ని పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ క్రేజ్ ని దక్కించుకున్నాడు.సాహో సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమా రాధేశ్యామ్ అని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో విడుదల చేయబోతున్నాడు.
ఈ సినిమా తరువాత ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' అలాగే ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే వెల్లడించింది. అమితాబ్ రాకతో ఈ ప్రాజెక్టుకు మరింత హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా కోసం అమితాబ్ 40 రోజుల కాల్‌షీట్స్ కి 25 కోట్ల వరుకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.