1.ధృవ కి సీక్వెల్ రాబోతుంది.!ఈసారి ఈ సీక్వెల్ ఆ డైరెక్టర్ చేతికి.?|

Dhruva 2 |

| Ram Charan | RRR | Rajamouli |

#Dhruva2

#RamCharan #RRR #Rajamouli

rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,ramcharan dhruva 2,

 


 

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుసా ఫ్లాప్ ఉన్న సమయంలో తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన తని వరువన్ తెలుగు లో ధృవ సినిమాతో రీమేక్ చేస్తే  బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.ఈ సినిమాల తరువాత రంగస్థలం,వినయ విధేయ రామా సినిమాలను విడుదల చేసాడు.ఇప్పుడు s.s.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR  అనే సినిమా చేస్తున్నాడు.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం ధృవ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అని టాక్ వినిపిస్తుంది. తని వరువన్ డైరెక్టర్ చేసిన మోహన్ రాజా ఈ సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ చేసాడు అని టాక్ వినిపిస్తుంది.               

అంతేకాదు.. రామ్ చరణ్ ఒక సినిమా కోసం ఇటీవల మోహన్ రాజాతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారమైంది. ఇంకా దీనిపై అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ బయటకి రాకపోయినా  ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ సాగుతోంది.  

ఇప్పుడు తాజా గాసిప్ ఏమిటంటే .. ధ్రువ సీక్వెల్ కోసమే రామ్ చరణ్ మోహన్ రాజాని కలిసారని తెలుస్తోంది. ఈ సీక్వెల్లో రామ్ చరణ్ ను పవర్ ఫుల్ పోలీసుగా ఆవిష్కరిస్తారు.  అయితే అరవింద్ స్వామి విలన్ పాత్ర చనిపోయింది కాబట్టి తర్వాత విలన్ ఎవరు.. కథేంటి? అన్నది వేచి చూడాలి.  

 

2.24 గంటల్లో ఆ 2 టార్గెట్ లను పెట్టుకున్న ఎన్టీఆర్ ఫాన్స్..!  Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli

rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look update

బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR  అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో అందరి దృష్టి  ఎన్టీఆర్ పాత్రకు సంభందించిన టీజర్ పై పడింది.ఈ టీజర్ ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు.  

ఇక ఎన్టీఆర్ అభిమానులు కూడా రెడి అవితున్నారు.రెండు సంవత్సరలా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న టీజర్ కావడంతో అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేయాలి అని ఇప్పటి నుండే రెడి అవుతున్నారు.

రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర మేకింగ్ తో ఉండబోతున్న వీడియోకు 24 గంటల్లో అత్యధిక వ్యూస్ రావడంతో పాటు అత్యధిక లైక్స్ వచ్చేలా నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే ఫ్యాన్స్ కు ట్రెండ్ అలర్ట్ ఇచ్చారు. 24 గంటల పాటు హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో కంటిన్యూస్ గా షేర్ చేస్తూ వీడియోను కూడా పోస్ట్ చేస్తూ ట్విట్టర్ లో మరియు యూట్యూబ్ లో ఒకేసారి ఒకే రోజు రెండు రికార్డులు ఎన్టీఆర్ అభిమానులు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

 

 

 

 

3.లీక్ అయిన ఆ సీన్ ని టీజర్ లో పెడతార.? Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli

rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look update

బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR  అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఎన్టీఆర్ పాత్రకు సంభందించిన టీజర్ ని ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు అని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొమరం భీమ్ పాత్రకు సంభందించిన టీజర్ ఏలా ఉండబోతుందో అని టాక్ నడుస్తుంది.ఇప్పటికే కొమరం భీమ్ టీజర్ కు అవసరమైన షాట్ లను రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దారని అంట.

అయితే RRR సినిమాలో ఎన్టీఆర్ పులితో చేసే ఫైట్ సీన్ ఉంది.ఆ ఫైట్ సీన్ లోని కొన్ని షాట్ టీజర్ లోగాని వస్తే టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది అని ఇండస్ట్రీ వర్గాలవారు అనుకుంటున్నారు.    

 

 

 

 

 

 

 

4.సీత రామరాజు నిమిషం 16 sec..మరి కొమరం భీమ్ ఎంత.?  Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli

rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look update
    

బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR  అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో D.V.V దానయ్య నిర్మిస్తున్నాడు.

ఇక రీసెంట్ గా రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ ని రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా నిమిషం 16sec లా నిడివి గాలా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.అలాగే ఎన్టీఆర్ పాత్రకి సంభందించిన టీజర్ ని ఎన్టీఆర్ బర్త్ డే కి విడుదల చేయాలి అనుకున్న లాక్ డౌన్ కారణంగా  పోస్ట్ పోన్ అయింది.

ఫైనల్ గా ఈ నెల 22న ఎన్టీఆర్ పాత్రకి సంభందించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సంచారంబట్టి కొమరం భీమం టీజర్ ఒక్క నిమిషం 20sec లో ఉడబోతుంది అని సంచారం.  

 

 

 

 

 

 

5.Kgf Chapter 2 ట్రైలర్ కి డేట్ ఫిక్స్!!|Kgf Chapter 2 Trailer Release Date

#KGF2 #Yash #7tv  #KgfChapter2TrailerReleaseDate

kgf 2 latest updates,kgf 2 update,kgf chapter 2 latest update,latest updates,kgf 2 latest updates in telugu,kgf chapter 2 latest updates,latest news,kgf chapter 2 latest updates tamil,kgf 2 latest news,kgf 2 latest update,kgf 2 update news,kgf chapter 2 update,kgf movie latest update,rrr latest update,kgf 2 latest update on action scenes,kgf 2 updates,cinema latest updates,kgf2 update kanada,kgf 2 updates in telugu,kgf 2 movie updates,kgf2,kgf latest news,Kgf Chapter 2 Trailer Release Date 

కన్నడ లో రూపొందించిన KGF సినిమాని తెలుగు,తమిళ్,హిందీలో విడుదల చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపే రికార్డ్ కలెక్షన్స్ లతో అల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా KGF నిలిచింది.ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్ గా క్రీజ్ ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం KGF చాప్టర్ 2 తో యశ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2021 లో సంక్రాంతి పండుగకు విడుదల చేయాలి అని చిత్రయునిట్ ప్లన్ చేస్తుంది.ప్రస్తుతం  హైదరాబాద్ లో షూటింగ్  జరుగుతుంది. అంటూ సంజయ్ దత్ ఆరోగ్యం నిలకడగా ఉన్న కారణంగా షూటింగ్స్ కు రెడీ అవుతున్నాడట.  

ఇప్పుడు  KGF చాప్టర్ 2 ట్రైలర్ విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. KGF చాప్టర్ 1 విడుదల అయిన  December 21 తేదిన KGF చాప్టర్ 2 ట్రైలర్ ని విడుదల చేయాలి అని దర్శకనిర్మాతలు ప్లన్ చేస్తున్నారు అని సమాచారం.        

 

 

 

 

 

 

6.1980 లో బాపుతో....2020 లో పరశురామ్ తో!!

Mahesh Babu |

Sarkaru Vaari Paata |

 #MaheshBabu  #SarkaruVaariPaat

sarkaru vaari paata,sarkaru vaari paata updates,sarkaru vaari paata movie,sarkaru vaari paata new updates,sarkaru vaari paata teaser,sarkaru vaari paata movie updates,sarkaru vaari paata movie villain,sarkaru vaari paata latest news,sarkaru vaari paata latest updates,mahesh babu sarkaru vaari paata,sarkaru vaari paata villain,sarkaru vaari paata movie story,sarkaru vaari paata villan,sarkaru vaari paata motion poster,crazy rumor on mahesh sarkaru vaari paata villain,sarkaru vaari paata trailer ,anil kapoor mahesh babu,

 

ఈ సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సరిలేరు నీకెవ్వరు.ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తరువాత మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాని  పరుశురామ్‌ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరొయిన్ గా నటిస్తుంది తమన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ ప్రతినాయకుడిగా నటించబోతున్నట్లు సంచారం.

1980 సంవత్సరంలో బాపు దర్శకత్వంలో వచ్చిన వంశ వృక్షం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన అనిల్‌ కపూర్‌ ఈ సినిమాతో మంచి గుర్తింపు  వచ్చింది.ఈ సినిమా తరువాత  మళ్ళీ తెలుగు సినిమా చేయడానికి 40 సంవత్సరలు పట్టింది.ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తవరలోనే స్టార్ట్ కాబోతుంది.

 

 

7.వెంకటేష్‌ రంగంలోకి దిగాడు..ఇక అగేదే లేదు.! |Venkatesh Narappa Movie Updates

#Venkatesh #Narappa #7TV

venkatesh narappa movie,narappa movie,narappa movie updates,venkatesh narappa,venkatesh new movie,venkatesh movies,venkatesh narappa movie updates,narappa movie teaser,narappa venkatesh,victory venkatesh narappa movie updates,venkatesh,narappa,narappa teaser,venkatesh's narappa movie,suresh babu strategy on venkatesh narappa movie,victory venkatesh,venkatesh asuran telugu remake narappa movie,narappa telugu movie,venkatesh narappa teaser,venkatesh latest movie,victory venkatesh narappa

f2,వెంకీ మామ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ కావడంతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు హీరో వెంకటేశ్‌.ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమాని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అసురన్‌ సినిమాని తెలుగులో నారప్ప అనే పేరు తో రీమేక్ చేస్తున్నాడు.   

లాక్‌డౌన్‌కి ముందు 75 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న నారప్ప’ 25 శాతం మాత్రమే మిగిలి ఉంది.ప్రస్తుతం సినిమా చిత్రీకరణలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో షూటింగ్‌లు మొదలుపెట్టారు.

తాజాగా వెంకటేశ్‌ కూడా నారప్పచిత్రీకరణలో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. నవంబర్‌ మొదటి వారం నుంచి ఆయన ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి విడుదల చేయబోతున్నారు అని సంచారం.    

 

 

 

 

 

 

8.వరుస ఫ్లాప్స్.. అయిన తగ్గేది లేదు..! |Ravi Teja | Krack | 7TV

#RaviTeja #Krack #7TV

krack movie,krack movie updates,krack movie teaser,krack movie trailer,ravi teja krack movie,krack movie teaser - raviteja,ravi teja new movie,ravi teja krack movie songs,krack movie latest update,krack movie songs,ravi teja movie updates,ravi teja krack movie teaser,ravi teja movies,krack movie mostion poster,krack telugu movie teaser,krack movie launch,disco raja movie updates,krack,krack movie release date,krack trailer,ravi teja krack trailer,krack teaser,ravi teja krack teaser

మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర తన రేంజ్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది, రాజా ది గ్రేట్ తో కంబ్యాక్ ఇచ్చినా రవితేజ తర్వాత చేసిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి తర్వాత ఒకటి భారీగా నిరాశ పరుస్తూ వస్తున్నాయి. ఇలాంటి టైం లో ఆశలన్నీ తన అప్ కమింగ్ మూవీ క్రాక్ మీదే పెట్టుకున్న రవితేజ… 2021 లో మాత్రం అల్టిమేట్ కంబ్యాక్ ని ప్లాన్ చేస్తున్నాడు.

ముందు రమేష్ వర్మ తో సినిమా తర్వాత త్రినాధ రావ్ తో సినిమా చేస్తున్న రవితేజ ఇప్పుడు వీళ్ళతో పాటు ప్రస్తుతం మంచి ఫాం లో ఉన్న డైరెక్టర్ మారుతి తో సినిమా కమిట్ అయ్యారని సమాచారం.

మొత్తం మీద రవితేజ నుండి 2021 సంవత్సరంలో మినిమమ్ 3 సినిమాలు ఆడియన్స్ ముందుకు రావడం మాత్రం పక్కా అని అంటుండగావాటితో రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

 

 

 

 

 

9. ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని డేట్ కి వస్తున్న లవ్ స్టొరీ! | Love Story |Naga Chaitanya |Sai Pallavi

#LoveStory #NagaChaitanya #SaiPallavi

love story movie,love story movie release date update,new south movie,naga chaitanya love story movie release date update,top south update,south indian love story movie 2020,south movie,love story movie release updates,chaithu movie updates,love story south movie,south movie love story,love story movies,latest south movie,anu emmanuel love story movie 2020,latest south movie 2020,naga chaitanya new movie,south new movie,south love story movie,love story movie songs,love story movie in hindi

అక్కినేని నాగ చైతన్య వరుసగా మజిలీ, వెంకీ మామా సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్ని తన నెక్స్ట్ సినిమాని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాపై అంచనాలు భారిగానే ఉన్నాయి. సాయి పల్లవి నటిస్తుండడంతో నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకునేలా ఉన్నాడని అనిపిస్తోంది.

కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది.
కాగా ఇప్పటికే దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'లవ్ స్టోరీ'.. మిగతా చిత్రీకరణ ఈ షెడ్యూల్ లో పూర్తి చేస్తారని తెలుస్తోంది.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సంచారంబట్టి లవ్ స్టోరీ సినిమాని నెక్స్ట్ ఇయర్ జనవరి 26న విడుదల చేయాలి అని దర్శకనిర్మాతలు ప్లన్ చేస్తున్నారు అని సంచారం.          

ఈ సినిమా తరువాత నాగ చైతన్య మనం డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తో కూడా 'థాంక్ యూ' అనే సినిమాను లైన్ లో పెట్టిన నాగ చైతన్య వెంకీ అట్లూరితో ఒక రొమాంటిక్ సినిమా పరశురామ్  తో కూడా మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.   

 360 tollywood

1.ఆ ఒక్క సీన్ టీజర్ లో ఉంటే ఫాన్స్ కి పూనకాలే!!  Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli

rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look update
 

బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో RRR  అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఎన్టీఆర్ పాత్రకు సంభందించిన టీజర్ పైన భారీ హైప్ క్రియేట్ అయింది.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొమరం భీమ్ పాత్రకు సంభందించిన టీజర్ ఏలా ఉండబోతుందో అని టాక్ నడుస్తుంది.ఇప్పటికే కొమరం భీమ్ టీజర్ కు అవసరమైన షాట్ లను రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించాడు అంట.

అయితే RRR సినిమాలో ఎన్టీఆర్ పులితో చేసే ఫైట్ సీన్ ఉంది.ఆ ఫైట్ సీన్ లోని కొన్ని షాట్ టీజర్ లోగాని వస్తే టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.ఇక ఈ టీజర్ ని  నెలఈ  22న విడుదల చేయబోతున్నారు .

 

 

 

 

 

2.ఇక్కడా..అక్కడా ట్రెండ్ సెట్ చేయడానికి ఎన్టీఆర్ ఫాన్స్  రెడీ!! | Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli

rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look update
 

s.s.రాజమౌళి దర్శకత్వంలో  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న క్రేజ్ మూవీ RRR. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో అందరి దృష్టి  ఎన్టీఆర్ పాత్రకు సంభందించిన టీజర్ పై పడింది.ఈ టీజర్ ఈ నెల 22న రిలీజ్ చేయబోతున్నారు.  

రెండు సంవత్సరలా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న టీజర్ కావడంతో అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేయాలి అని ఇప్పటి నుండే రెడి అవుతున్నారు.

రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర మేకింగ్ తో ఉండబోతున్న వీడియోకు 24 గంటల్లో అత్యధిక వ్యూస్ రావడంతో పాటు అత్యధిక లైక్స్ వచ్చేలా నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే ఫ్యాన్స్ కు ట్రెండ్ అలర్ట్ ఇచ్చారు. 24 గంటల పాటు హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో కంటిన్యూస్ గా షేర్ చేస్తూ వీడియోను కూడా పోస్ట్ చేస్తూ ట్విట్టర్ లో మరియు యూట్యూబ్ లో ఒకేసారి ఒకే రోజు రెండు రికార్డులు ఎన్టీఆర్ అభిమానులు దక్కించుకోవాలని ప్లాన్  చేస్తున్నారు.

 

 

 

 

3.RRR చిత్ర యూనిట్ కి మరో భారీ షాక్.!  Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |


#JrNTR #RamCharan #RRR #Rajamouli

rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look update

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో s.s. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ RRR. ఈ ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఇంట్రో టీసర్ ని ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా అల్టిమేట్ రెస్పాన్స్ రాగా ఎన్టీఆర్ లుక్ అండ్ టీసర్ ఎలా ఉంటాయి అన్న ఆసక్తి అందరిలోనూ మొదలు అవ్వగా కరోనా వలన….

ఫస్ట్ లుక్ ని కానీ ఇంట్రో టీసర్ ని కానీ రిలీజ్ చేయడం కుదరలేదు, ఆల్ మోస్ట్ 6 నెలల నాన్ స్టాప్ పోస్ట్ పోనుల తర్వాత ఎట్టకేలకు ఈ నెల 22న ఎన్టీఆర్ లుక్ ని టీసర్ ని రిలీజ్ చేయబోతున్నామని అనౌన్స్ చేశారు.

మరో పక్కా ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న తరుణం లో అప్పీ ఫిజ్ యాడ్ విడుదల అయ్యింది. ఈ యాడ్ ను లాస్ట్ మొంత్ ఎండ్ అంటే RRR షూటింగ్ కి ముందు షూట్ చేయగా ఇప్పుడు రిలీజ్ చేశారు, అందులో లుక్ మాదిరిగానే ఇప్పుడు RRR లో లుక్ ని రిలీజ్ చేయబోతున్నారు అన్నది టాలీవుడ్ లేటెస్ట్ టాక్.

 

 

మారిని లేటెస్ట్ న్యూస్ కోసం 360 టాలీవుడ్ ని subscribe చేసుకుండి.పక్క ఉన్న bell button ని   active చేసుకుండి.