1.ఎన్టీఆర్ 30వ సినిమాపై త్రివిక్రమ్ షాకింగ్ నిర్ణయం.! |JrNtr | Trivikram |#NTR30

#JrNtr #Trivikram #NTR30 

trivikram,jr ntr new movie,ntr trivikram,ntr trivikram movie,ntr trivikram movie updates,ntr new movies,ntr new movie,jr ntr,jr ntr movies,jr ntr new,jr ntr trivikram,jr ntr trivikram movie,ntr trivikram new movie,trivikram srinivas,jr ntr trivikram new movie updates,jr ntr new movie with trivikram,ntr movies,jr ntr new movie updates,trivikram new movie,ntr,trivikram fun with ntr,ntr trivikram movie news,trivikram ntr movie,trivikram movie,ntr trivikram movie first look,trivikram about ntr 

యంగ్ టైగర్ ఎన్టీఆర్,త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన క్రేజ్ మూవీ అరవింద సమేత వీర రఘువ.ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే 100 కోట్ల పైగా షేర్ కలెక్షన్స్ ని సంధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ s.s.రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమా చేస్తున్నాడు.          

ఈ మూవీ తరువాత మళ్ళీ ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో కలిసి ఓ భారీ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30వ సినిమాగా రానున్న ఈ సినిమాని  ఎన్టీఆర్ ఆర్ట్స్ తో పాటు హారికా అండ్ హాసిన్ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎస్. రాధాకృష్ణ... హీరో నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు.

ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్  ఎండ్ లో స్టార్ట్ కాబోతుంది అని సంచారం.దాంతో త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు.ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి నుండి స్టార్ట్ కాబోతుంది.ఎన్టీఆర్ RRR ని పూర్తి చేసే సమయానికి మహేష్ బాబు సినిమాని పూర్తి చేయాలని త్రివిక్రమ్ పక్కా ప్లాన్ ని సిద్ధం చేసుకున్నాడు అని సంచారం.    

  

 

 

 

2.మళ్ళీ 200 కోట్ల సినిమా చేస్తున్న ఎన్టీఆర్.! |JrNtr | RRR |7TV

#JrNtr #Trivikram #NTR30 

trivikram,jr ntr new movie,ntr trivikram,ntr trivikram movie,ntr trivikram movie updates,ntr new movies,ntr new movie,jr ntr,jr ntr movies,jr ntr new,jr ntr trivikram,jr ntr trivikram movie,ntr trivikram new movie,trivikram srinivas,jr ntr trivikram new movie updates,jr ntr new movie with trivikram,ntr movies,jr ntr new movie updates,trivikram new movie,ntr,trivikram fun with ntr,ntr trivikram movie news,trivikram ntr movie,trivikram movie,ntr trivikram movie first look,trivikram about ntr

2018 సంవత్సరంలో  యంగ్ టైగర్ ఎన్టీఆర్,త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన  క్రేజ్ మూవీ అరవింద సమేత వీర రఘువ.భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి  ఎన్టీఆర్ కెరీర్ లోనే 100 కోట్ల పైగా షేర్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో కలిసి RRR అనే సినిమా చేస్తున్నాడు.          

ఈ సినిమా తరువాత మళ్ళీ ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో కలిసి ఓ భారీ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సంచారంబట్టి  ఎన్టీఆర్ 30వ సినిమాకి 200 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నారు అని సంచారం.ఇక ఈ సినిమాని  ఎన్టీఆర్ ఆర్ట్స్ తో పాటు హారికా అండ్ హాసిన్ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎస్. రాధాకృష్ణ... హీరో నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు.ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది అని సంచారం.  

 

 

 

 

 

3.ఫైనల్ గా BB3 కి హీరోయిన్ ఫిక్స్ అయింది.!| Balakrishna | Boyapati Srinu |BB3
#Balakrishna #BoyapatiSrinu #BB3

boyapati srinu,balakrishna,balakrishna new movie,boyapati srinu movies,balakrishna boyapati srinu,balakrishna movies,nandamuri balakrishna,balakrishna boyapati srinu new movie,balakrishna boyapati first look,'balakrishna boyapati new movie,balayya boyapati srinu movie,balakrishna about boyapati srinu,balakrishna & boyapati movies,balakrishna dialogues,balakrishna boyapati srinu movie opening,balakrishna boyapati srinu new movie launch,balakrishna boyapati srinu new movie opening

నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం మూడు సినిమాలను రిలీజ్ చేసిన ఈ సినిమా కూడా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో గత లో రెండు బ్లాక్ బస్టర్ హిట్ లను ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం లో BB3 అనే హ్యాట్రిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాని  ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలకృష్ణ - బోయపాటి  శ్రీను కాంబోలో వస్తున్న 3వ సినిమా కావడంతోనందమూరి అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

ఇక ఈ సినిమా షూటింగ్  త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సంచారంబట్టి ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా
మలయాళీ స్టార్ హీరోయిన్    ప్రయాగ మార్టిన్ ఒక కథానాయికగా తీసుకున్నారు అని సంచారం.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి విడుదల కానుంది.          

4.నందమూరి అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ .!| Balakrishna | Boyapati Srinu |BB3
#Balakrishna #BoyapatiSrinu #BB3

boyapati srinu,balakrishna,balakrishna new movie,boyapati srinu movies,balakrishna boyapati srinu,balakrishna movies,nandamuri balakrishna,balakrishna boyapati srinu new movie,balakrishna boyapati first look,'balakrishna boyapati new movie,balayya boyapati srinu movie,balakrishna about boyapati srinu,balakrishna & boyapati movies,balakrishna dialogues,balakrishna boyapati srinu movie opening,balakrishna boyapati srinu new movie launch,balakrishna boyapati srinu new movie opening

నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం మూడు సినిమాలనువిడుదల చేసిన ఈ సినిమా కూడా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో గత లో రెండు బ్లాక్ బస్టర్ హిట్ లను ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం లో BB3 అనే హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు బాలయ్య.    

ఇక ఈ సినిమాని  ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్ ఒక కథానాయికగా ఫిక్స్ అయింది అని సంచారం.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సంచారం బట్టి ఈ  సినిమాలో బాలకృష్ణ డబుల్ షేడ్ పాత్రలో చేయబోతున్నాడు అని టాక్.ఒక్క పత్ర అఘోరాగా.. అలాగే బిజినెస్ మేన్ గా రెండు పాత్రలో కనిపించబోతున్నాడు అని సంచారం.    

 

 

 

 

 

5.విజయ్ దేవరకొండ హీరోయిన్ ని ఫిక్స్ చేసిన మాస్ మహారాజ్.!|Ravi Teja | Krack |7TV |Ramesh Varma

#RaviTeja #Krack #RameshVarma

ravi teja new movie,ravi teja movie updates,ravi teja ramesh varma movie,ravi teja krack movie,ravi teja gopichand malineni movie,krack movie updates,ravi teja movies,ravi teja,ravi teja ramesh varma movie update,ravi teja first look teaser,ravi teja upcoming movies,ravi teja new look,ravi teja ramesh varma new movie,ravi teja latest movie,ravi teja next movie,krack movie,disco raja movie updates,krack movie teaser,ravi teja next movie update,krack movie trailer

రాజా ది గ్రేట్ మూవీతో కంబ్యాక్ ఇచ్చినా మాస్ మహారాజ్ రవితేజ తర్వాత చేసిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి తర్వాత ఒకటి భారీగా నిరాశ పరుస్తూ వస్తున్నాయి. ఇలాంటి టైం లో ఆశలన్నీ తన అప్ కమింగ్ మూవీ క్రాక్ మీదే పెట్టుకున్న రవితేజ.

ఇక ఈ సినిమా తరువాత  2021 లో మూడు సినిమాలను విడుదల చేయాలి అని ఇప్పటి నుండే ప్లన్ చేస్తున్నాడు.ముందు రమేష్ వర్మ తో సినిమా తర్వాత త్రినాధ రావ్ తో సినిమా చేస్తున్న రవితేజ ఇప్పుడు వీళ్ళతో పాటు ప్రస్తుతం మంచి ఫాం లో ఉన్న డైరెక్టర్ మారుతి తో సినిమా కమిట్ అయ్యారని సమాచారం.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పెళ్లి చూపులు సినిమాతో ప్రశంసలు దక్కించుకున్న రీతూ వర్మ ను ఒక హీరోయిన్ గా ఫిక్స్ చేసారు అని సంచారం.ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు అని టాక్. ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ నుండి స్టార్ట్ కాబోతుంది.     

  

   

 

 

 

 

6.ప్రభాస్ కి జోడిగా మహేష్ బాబు హీరోయిన్.!| Adipurush

 | Prabhas |Ajay Devgan |Saif Ali Khan

#Ajay Devgan #Adipurush #Prabhas #SaifAliKhan

adipurush,adipurush latest news,prabhas latest news,tv9 news,prabhas adipurush latest news,prabhas adipurush,latest news,adipurush trailer,adipurush movie,adipurush movie updates,adi purush latest news,bollywood news,adipurush prabhas,telugu news,adipurush first look,adipurush teaser,tv9 entertainment news,adipurush movie latest news,adipurush prabhas latest news,adipurush trailer latest news,adipurush first look of prabhas latest news,prabhas adipurush movie,adipurush latest update

బాహుబలి 1,బాహుబలి 2,సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ లతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ క్రేజ్ ని దక్కించుకున్నాడు.ఈ సినిమా తరువాత చేసిన సాహో సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఫుల్ జోష్ మీద      రాధేశ్యామ్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమా తరువాత ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాని మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నాగ్ అశ్విన్  దర్శకత్వంలో ఒక సినిమా అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే సినిమా చేస్తున్నాడు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో  ప్రభాస్ 'రాముడి'గా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణుడు పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాలో అజయ్ దేవగణ్ 'శివుడి' పాత్ర లో నటించబోతున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కృతిసనన్ ఫైనల్ చేసారు అని బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.మహేష్ బాబు 1 నేనొక్కడినే మూవీతో కృతిసనన్ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయింది.      

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న 'ఆదిపురుష్' ని నెక్స్ట్ ఇయర్ లో  సెట్స్ పైకి తీసుకెళ్లి 2022లో విడుదల చేసే విధంగా ప్లాన్స్ చేసుకుంటున్నారని తెలుస్తోంది

 

 

 

 

 

 

 

 

7.ఆ OTT యాప్ ఇచ్చిన బిగ్గెస్ట్ ఆఫర్ కి NO చెప్పిన.. ఇలయ దళపతి.!Master |Vijay |7TV

#Vijay #master #7TV


master vijay,master trailer,master teaser,master,master songs,master vijay speech,master updates,master vijay song,vijay,master audio launch,master release date,master vijay movie,vijay master entry,master audio launch vijay speech,thalapathy vijay,vijay latest news,master movie,master vijay sethupathi,vijay master,master vijay audio launch,master vijay movie audio launch,master song,master vijay sethupathi speech,master fans celebration,master bgm music,master bgm,master theatre celebration

కోలివుడ్ సూపర్ స్టార్ ఇలయ దళపతి విజయ్ గత సంవత్సరం విజిల్ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తరువాత మాస్టర్ అనే సినిమా చేస్తున్నాడు.    అనుకున్నట్లు జరిగి ఉంటే సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ లోనే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కానీ కరోనా వలన ఆగిపోగా సినిమా పై ఉన్న క్రేజ్ దృశ్యా అప్పటి నుండి సినిమాను డిజిటల్ రిలీజ్ లో రిలీజ్ చేయించాలని అన్ని OTT యాప్స్ తెగ ట్రై చేస్తున్నాయి కానీ వేటిని కూడా మేకర్స్ పట్టించుకోవడం లేదు.

సినిమాను ఎట్టి పరిస్థితులలో కూడా థియేటర్స్ లోనే విడుదల చేస్తామని చెప్పి కన్ఫాం చేసినా కానీ ఆఫర్స్ మాత్రం ఆగలేదని సమాచారం. సినిమా కి బిగ్గెస్ట్ రేటు ఇప్పటి వరకు 125 కోట్ల నుండి 130 కోట్ల దాకా కూడా డైరెక్ట్ రిలీజ్ రేట్లు దక్కినా కానీ టీం అందుకు ఒప్పుకోలేదు.

దాంతో కొంత కాలం లైట్ తీసుకున్న OTT యాప్స్ మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నట్లు సమాచారం. సినిమా కోసం లీడింగ్ OTT యాప్స్ లో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తమిళ్ మరియు తెలుగు రెండూ కలిపి డైరెక్ట్ రిలీజ్ కోసం 145 కోట్ల రేంజ్ లో ఆల్ టైం రికార్డ్ రేటు ని ఆఫర్ చేసిందట.అయితే చిత్ర యూనిట్ ఈ ఆఫర్ కి నో చెప్పారు అని సంచారం.  

 

 

8.మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపే ఆఫర్ ని అందుకున్న సూపర్ స్టార్.! |Rajini Kanth | Shiva |7TV

#RajiniKanth #Shiva #7TV

rajinikanth new movie,rajinikanth,rajinikanth movies,rajinikanth movie,rajinikanth latest movie,rajinikanth telugu movies,rajinikanth new movie update,annatha rajini new movie,rajnikant new hindi dubbed movies 2018,rajinikanth dialogues,rajinikanth movie update,rajinikanth super hit full movie,rajini new movie update,rajnikant hindi dubbed movies 2018,rajinikanth darbar,rajinikanth darbar new movie,rajinikanth speech,rajinikanth darbar movie updates,rajnikanth movies

సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన మ్యాజిక్ చూపించి చాలా కాలమే అవుతుంది, ముఖ్యంగా తెలుగు లో రజినీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపి మరింత ఎక్కువ టైం అవుతుంది.రోబో 2.0 సినిమా ఒక్కటే మళ్ళీ భారీ కలెక్షన్స్ ని అందుకున్నా హిట్ కాలేదు.. ఇక గత రెండేళ్లుగా రజినీ చేసిన పేట మరియు దర్బార్ లు రెండూ సంక్రాంతి బరిలో దిగగా పోటి లో తెలుగు సినిమాలను తట్టుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ సినిమాలుగా నిలిచాయి.

అయినా ఇప్పుడు రజినీ అప్ కమింగ్ మూవీ కి తెలుగు లో మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. షూటింగ్ పెండింగ్ ఉన్న ఈ సినిమా వచ్చే ఇయర్ మొదట్లో తిరిగి రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోబోతుండగా సినిమా ను సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

తెలుగు లో కూడా రజినీ సినిమాలు భారీ గా వస్తాయి కాబట్టి ఈ సినిమా కి 15 కోట్ల రేంజ్ రేటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట టాలీవుడ్ నిర్మాతలు. రజినీ లాస్ట్ మూవీ దర్బార్ 14.2 కోట్ల బిజినెస్ కి 10 కోట్ల రేంజ్ షేర్ నే వెనక్కి తీసుకు వచ్చింది. అంతకుముందు వచ్చిన పేట కూడా భారీ నష్టలనే మిగిలించింది.అయినా కానీ రజినీ శివ ల కాంబినేషన్ లో వస్తున్న అన్నాతల్లె సినిమా కి 15 కోట్ల రేంజ్ ఆఫర్ కోట్ చేయడం విశేషం అనే చెప్పాలి.  

 

9.నైట్ షూటింగ్...గూస్ బంప్స్ సీన్స్ తో జక్కన్న యాక్షన్!! r.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli

rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look update

బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో D.V.V దానయ్య నిర్మిస్తున్నాడు.రీసెంట్ గా విడుదల అయిన పోస్టర్ లకు రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో అందరి దృష్టి ఎన్టీఆర్ పాత్రకు సంభందించిన టీజర్ పై పడింది.ఇక ఈ టీజర్ ని ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు అని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.

ఇక రీసెంట్ RRR మూవీ షూటింగ్ స్టార్ట్ చేసాడు రాజమౌళి.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సంచారంబట్టి.రాజమౌళి 10 రోజుల పాటు నైట్ ఎఫెక్ట్ లో ఒక థ్రిల్ గా యాక్షన్ సీన్ ని ఎన్టీఆర్,రామ్ చరణ్ లపై చిత్రీకరణ జరపబోతున్నారు అని సంచారం.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో విడుదల చేయబోతున్నారు అని సంచారం.