1. కొమరం భీమ్ టీసర్ అప్ డేట్: ఇది ఎన్టీఆర్ నట విశ్వరూపం!!|Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |
#JrNTR #RamCharan #RRR #Rajamouli
rrr,rrr
movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new
update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie
latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new
update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest
updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie
trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr
updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look
update
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో s.s. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ RRR ఇండియా లో మోస్ట్ అవైటెడ్ మూవీ గా వస్తున్న ఈ సినిమా కోసం ఆల్ ఇండియా లో ఆడియన్స్ ఎదురు చూస్తుండగా ఇప్పుడు రెండేళ్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ నుండి ఎలాంటి అప్ డేట్ లేదా కొత్త సినిమా
పోస్టర్ టీసర్ ఏది లేక పోవడం తో ఎంతో ఆశగా కొమరం భీమ్ ఫస్ట్ లుక్ అండ్ టీసర్ కోసం ఎదురు చూస్తున్నారు, కాగా రీసెంట్ గా షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ టీసర్ గురించిన విశేషాలు ఒక్కొటిగా బయటికి వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజం అన్నది టీసర్ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.
కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ ని సింపుల్ గా ఎలేవేషన్ సీన్స్ లా కాకుండా ఒక జర్నీ లా ప్లాన్ చేస్తున్నారట… ఎన్టీఆర్ సినిమాలో వసే పలు గెటప్స్ ని ఇప్పుడు ఇంట్రో టీసర్ లో రిలీజ్ చేస్తారని అంటున్నారు.
సినిమాలో వేసే గెటప్స్ అన్నీ ఒక్కొటిగా టీసర్ లో రిలీజ్ చేస్తారని, ఆ సీన్స్ కో రాజమౌళి టేకింగ్ అండ్ కీరవాణి మైండ్ బ్లోయింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్ అవుతాయని అంటున్నారు, రామ్ చరణ్ వాయిస్ ఓవర్ పనులు ఇవాళ పూర్తీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దాంతో టీసర్ పనులు పూర్తీ అవుతాయని అంటున్నారు.
2.పవన్ పునాది వేయగా ఇప్పుడు మెగాస్టార్ నెక్స్ట్ స్టెప్ వేస్తున్నాడు.!| Mega Star Chiranjeevi | Pawan Kalyan |7tv
#MegaStarChiranjeevi #PawanKalyan #7tv
pawan kalyan,megastar chiranjeevi,chiranjeevi,pawan kalyan speech,pawan kalyan about chiranjeevi,chiranjeevi about pawan kalyan,powerstar pawan kalyan,pawan kalyan and chiranjeevi,pawan kalyan powerfull speech,megastar chiranjeevi and powerstar pawan kalyan,power star pawan kalyan,janasena chief pawan kalyan,mega star chiranjeevi,pawan kalyan chiranjeevi,chiranjeevi pawan kalyan,pawan kalyan on chiranjeevi,chiranjeevi on pawan kalyan,megastar chiranjeevi imitates pawan kalyan
అజిత్ నటించిన వీరం సినిమాను పవన్ కళ్యాణ్ కాటమరాయుడు పేరు తో రీమేక్ చేయగా మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు లూసిఫర్ డబ్బింగ్ వర్షన్ ని తెలుగు లో మళ్ళీ రీమేక్ చేస్తుండగా ఇప్పుడు మరో సినిమా పై కూడా దృష్టి పెట్టారని, త్వరలోనే ఈ సినిమా కూడా.
మెగాస్టార్ అప్ కమింగ్ రీమేక్ లిస్టులో నిలిచే అవకాశం ఉందని అంటున్నారు, ఆ వార్తల ప్రకారం 5 ఏళ్ల క్రితం తమిళ్ అండ్ తెలుగు లో రిలీజ్ అయిన అజిత్ నటించిన ‘ఎన్నై అరిందాల్’ సినిమా తెలుగు లో ఎంతవాడు గాని పేరుతో రీమేక్ అయ్యి బాగానే కలెక్షన్స్ ని కూడా సాధించింది.
కాగా ఈ సినిమా పై మెగాస్టార్ మనసు పడిందని, రీమేక్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన చేస్తున్నారని ఇప్పుడు లేటెస్ట్ టాక్, మెగాస్టార్ ఇప్పటికే లూసిఫర్ రీమేక్ ని వినాయక్ తో, వేదాలం రీమేక్ ని మెహర్ రమేష్ తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. వీటి తర్వాత ఈ రీమేక్ ని పట్టాలు ఎక్కిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నారట.
ఆల్ రెడీ తెలుగు లో డబ్ అయ్యి రిలీజ్ అయిన సినిమాలను రీమేక్ చేయడం అన్నది రీసెంట్ గానే మొదలు అయింది, పవన్ పునాది వేయగా ఇప్పుడు మెగాస్టార్ నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళేలా చేస్తున్నాడని చెప్పొచ్చు. ఈ లెక్కలో అప్పట్లో తెరీ సినిమా తెలుగు డబ్ పోలీసోడుని కూడా రీమేక్ కి ట్రై చేసి ఆపారు, అది కూడా మళ్ళీ పట్టాలు ఎక్కినా ఆశ్యర్యపోనవసరం లేదు.
3. ఇదీ రికార్డ్ అంటే...8 వ సారి సెన్సేషనల్ TRP కొట్టిన ప్రతీరోజూ పండగే.! |
Prati Roju Pandage Trp Rating |Sai Dharam Tej
#PratiRojuPandageTrpRating #SaiDharamTej
prati roju pandage,trp ratings,prati roju pandage movie,prati roju pandage movie review and rating,prathi roju pandage movie review and rating,prati roju pandage trp,mahanati trp rating,janatha garage trp rating,prati roju pandage collections,prathi roju pandage,prati roju pandage final collections,prati roju pandage total collections,prati roju pandage movie review,total collection of prati roju pandage,prati roju pandage public review,prathi roju pandage movie
మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతీ రోజూ పండగే బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ ఎండ్ లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన ఘన విజయం తర్వాత టెలివిజన్ లో కూడా దుమ్ము లేపే రేంజ్ లో TRP రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుండటం విశేషం, ఫస్ట్ టైం భారీ రేటింగ్ తో మళ్ళీ కెరీర్ బెస్ట్ కొట్టిన సినిమా లాంగ్ రన్ లో…
అల్టిమేట్ గా హోల్డ్ చేస్తూ దూసుకుపోతుంది, సినిమా రీసెంట్ గా 8 వ సారి స్టార్ మా ఛానెల్ లో టెలికాస్ట్ అవ్వగా సినిమా టెలికాస్ట్ అయిన 8 సార్లలో మొదటి సారి తర్వాత హైయెస్ట్ రేటింగ్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ రేటింగ్ ని సొంతం చేసుకుంది.
సినిమా 8 వ సారి టెలికాస్ట్ లో 6.34 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపి లాస్ట్ వీక్ మూవీస్ లో హైయెస్ట్ రేటింగ్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. మొత్తం మీద ప్రతీ రోజూ పండగే సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన అన్ని సార్లు సాధించిన TRP రేటింగ్స్ ని ఒకసారి గమనిస్తే…
👉1st
Time: 15.33 TRP
👉2nd Time: 6.13 TRP
👉3rd Time: 6.13 TRP
👉4th Time: 5.71 TRP
👉5th Time: 5.82 TRP
👉6th Time : 5.05 TRP
👉7th Time : 2.84 TRP
👉8th Time : 6.34 TRP***
రెండో సారి కన్నా కూడా 8 వ సారి భారీ రేటింగ్
ని సొంతం చేసుకున్న సినిమా టెలివిజన్ లో మారథాన్ రన్ ని కొనసాగిస్తుంది.
4.నిశ్శబ్దం సినిమాకి ఆ ఒక్క ఛాన్స్ ఉంటే సేఫ్ అయ్యేదా?
NishabdhamMovie | Anushka | Madhavan
#NishabdhamMovie #Anushka #Madhavan
nishabdhamtrailer,nishabdham full movie,nishabdham trailer tamil,nishabdhammovie,nishabdham full movie in tamil,nishabdham movie trailer,nishabdhamanushka full movie hindi,nishabdham release date,nishabdham full telugumovie,madhavan,madhavantamil movies full,rmadhavanmovies,rmadhavantelugumovies,anushkashetty,anushkashettymovies,anushkashetty new movie,anushkashetty horror movie,newtelugumovies,newtelugu movies 2020,horror movies in telugu
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ స్పెషలిస్ట్ అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ నిశ్శబ్దం.థియేటర్స్ లో విడుదల కావలిసిన సినిమా ott లో విడుదల అయింది.ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు సినిమా కి 23 కోట్ల రేటు చెల్లించి డిజిటల్ రైట్స్ హక్కులను సొంతం చేసుకున్నారు. కానీ ఇక్కడే యూనిక్ కి షాక్ తగిలింది, ఆ రేటు కి ఇవ్వాలి అంటే సినిమా కంప్లీట్ హక్కులను ఇవ్వాలని కండీషన్ పెట్టారు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు… అంటే ఛానెల్స్ కి కానీ డబ్బింగ్ రైట్స్ కి గానీ అమ్ముకోవడం కుదరదు.
ఆ కండీషన్ తోనే యూనిట్ కి 23 కోట్ల రేటు వెళ్ళింది అని సమాచారం… ఇక సినిమా కి అయిన ఓవరాల్ బడ్జెట్ 30 కోట్లు కాగా సినిమా మొత్తం మీద చేసిన బిజినెస్ 23 కోట్లు మాత్రమే… అంటే 7 కోట్ల నష్టం సొంతం చేసుకున్న ఈ సినిమా ను మరే విధంగా ఇప్పుడు బిజినెస్ చేసుకోలేరు.
హిందీ వర్షన్ ఉంది కానీ అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వేరే ఉన్నారు… అందుకే కేవలం సౌత్ భాషల డీల్ మాత్రమె జరిగింది. మొత్తం మీద ముందు రిలీజ్ చేసి ఉంటె రేటు కొంచం అటూ ఇటూ అయినా శాటిలైట్ రైట్స్ తో సేఫ్ అయ్యే వాళ్ళు కానీ ఇప్పుడు తెలిసి తెలిసి 7 కోట్ల నష్టంతో సినిమాను అమ్మేయాల్సి వచ్చింది.
5.BB3 కి ఆ హీరోయిన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ టాక్ అఫ్
ది ఇండస్ట్రీ అయింది.!| Balakrishna | Boyapati Srinu
|BB3
#Balakrishna #BoyapatiSrinu #BB3
boyapati srinu,balakrishna,balakrishna new
movie,boyapati srinu movies,balakrishna boyapati
srinu,balakrishna movies,nandamuri balakrishna,balakrishna
boyapati srinu new movie,balakrishna boyapati first
look,'balakrishna boyapati new movie,balayya boyapati srinu movie,balakrishna
about boyapati srinu,balakrishna & boyapati movies,balakrishna dialogues,balakrishna boyapati srinu movie opening,balakrishna boyapati srinu new movie launch,balakrishna
boyapati srinu new movie opening
నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం మూడు సినిమాలను విడుదల చేసిన ఈ సినిమా కూడా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్ లను ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం లో BB3 అనే హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాని ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత
మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.థమన్ సంగీతం అందిస్తున్నాడు.
బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో
వస్తున్న 3వ సినిమా కావడంతోనందమూరి అభిమానుల్లో కూడా భారీ అంచనాలున్నాయి.
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సంచారంబట్టి ఇక ఈ
సినిమాలో ఒక్క హీరోయిన్ గా మలయాళీ స్టార్ హీరోయిన్ ప్రయాగ మార్టిన్ తీసుకున్న
విషయం తెలిసిందే.అయితే ఈ సినిమాలో ఆమే నటించడానికి 90 లక్షల పైగా రెమ్యునరేషన్ తీసుకోబోతుంది
అని సంచారం.ఈ సినిమా షూటింగ్ త్వరలోనే
షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.అలాగే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో విడుదల కానుంది ఈ
క్రేజ్ మూవీ.
6.ఖిలాడి మూవీకి రవి తేజ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.! |Ravi Teja | Krack |7TV |Khilaadi
#RaviTeja #Krack #Khilaadi
khiladi movie,khiladi teaser,#raviteja,khiladi first look,ravi teja khiladi movie,ravi teja khiladi first look,ravi teja khiladi,khiladi movie teaser,ravi teja khiladi motion poster,khiladi first look teaser,khiladi telugu movie,ravi teja khiladi teaser,ravi tela khiladi movie teaser,khiladi movie updates,khiladi raviteja,raviteja khiladi,khiladi ravi teja,ravi teja khiladi movie first look,khiladi songs,raviteja khiladi movie,khiladi raviteja movie,khiladi movie first look
రాజా ది గ్రేట్ బ్లాక్ బస్టర్ మూవీతో కంబ్యాక్ ఇచ్చినా మాస్ మహారాజ్ రవితేజ తర్వాత చేసిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి తర్వాత ఒకటి భారీగా నిరాశ పరుస్తూ వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఆశలన్నీ తన అప్ కమింగ్ మూవీ క్రాక్ మీదే పెట్టుకున్నాడు రవితేజ.
క్రాక్ మూవీ తరువాత 2021 లో మూడు సినిమాలను విడుదల చేయాలి అని ఇప్పటి నుండే ప్లన్ చేస్తున్నాడు.ముందు రవి వర్మ తో సినిమా తర్వాత త్రినాధ రావ్ తో సినిమా చేస్తున్న రవితేజ.వీళ్ళతో పాటు వరుసా హిట్ లతో మంచి ఫాం లో ఉన్న డైరెక్టర్ మారుతి తో కూడా ఒక్క సినిమా చేస్తున్నాడు.
ఇక రీసెంట్ గా రవి వర్మ దర్శకత్వంలో నటిస్తున్న రవి తేజ ఈ సినిమాకి సంభందించిన ఖిలాడి ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు.ఈ పోస్టర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ సినిమాకి రవి తేజ 5 కోట్ల వరుకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఇక రవితేజ సరసన మీనాక్షి చౌదరి.. డింపుల్ హయతి హీరొయిన్ లాగా నటిస్తున్నారు.
7.5వ వారం BIGG BOSS - 4 TRP రేటింగ్ భారీ
షాక్.!|BIGG BOSS 4
| Nagarjuna
#BIGGBOSS4 #Nagarjuna
biggbosstelugu4 trp,biggboss4telugu trp,biggboss telugu 4 1st episode trp,trp of biggboss telugu4,bigg boss 4 telugu 1st episode trp,biggbosstelugu trp,bigg boss,bigg boss 4 telugu latest promo,bigg boss 4 telugu,bigg boss 4 telugu contestants,bigg boss season 4 telugu,bigg boss 4 telugu vote,movierulz bigg boss telugu season 4,bigg boss 4 telugu voting,bigg boss 4 telugu episode 1,bigg boss 4 telugu trp,bigg boss 4 telugu trp rating,bigg boss 4 telugu promo
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో BIGG BOSS. సక్సెస్ ఫల్ గా మూడు సీజన్ లను కంప్లేట్ చేసుకున్ని 4వ సీజన్ లోకి అడుగు పెట్టింది. BIGG BOSS 4 స్టార్ట్ చేసినప్పటి నుండి మొదటి మూడు వారంలో రికార్డ్ స్థాయిలో TRP రేటింగ్ వచ్చాయి.
బిగ్ బాస్ సీజన్ 4 నాలుగో వారం TRP రేటింగ్స్ విషయానికి వస్తే శనివారం ఎపిసోడ్ కి 8.73 TRP రేటింగ్ దక్కగా ఆదివారం ఎపిసోడ్ కి 12.1 TRP రేటింగ్ దక్కింది, ఇక వర్కింగ్ డేస్ కి యావరేజ్ గా 7.65 TRP రేటింగ్ వచ్చింది.
ఇక రీసెంట్ గా BIGG BOSS -4,5 వారం TRP రేటింగ్ ని విడుదల కాగా 5వ వీక్ రేటింగ్స్ పడిపోయాయి.5వ వీకెండ్ శనివారం ఎపిసోడ్ కి 7 రేటింగ్ రాగా ఆదివారం ఎపిసోడ్ కి 9.45 రేటింగ్ వచ్చింది.ఇక వర్కింగ్ డేస్ లో యావరేజ్ గా 5.13 రేటింగ్ ని సొంతం చేసుకుంది.
8. 5 రోజుల్లో ప్రభస్ నుండి ఫాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్.!ఫాన్స్ కి పండగే..|Radhe Shyam | Prabhas |7TV
#RadheShyam #Prabhas #7TV
radhe shyam teaser,radhe shyam trailer,radhe shyam,radhe shyam release date,prabhas radhe shyam,radhe shyam movie,radhe shyam first look,radhe shyam official trailer,radhe shyam teaser release date,radhe shyam full movie,radhe shyam movie release date,radhe shyam movie trailer,radhe shyam prabhas,radhe shyam movie teaser,prabhas radhe shyam first look,radhe shyam songs,prabhas radhe shyam teaser,radhe shyam movie prabhas,radhe shyam movie teaser update,prabhas 20 teaser,radhe shyam cast
బాహుబలి రెండు భాగాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకొన్ని ఇండియాలోనే తోలి పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ క్రేజ్ ని దక్కించుకున్నాడు.ఈ సినిమా తరువాత సాహో కూడా సూపర్ హిట్ కావడంతో ఫుల్ జోష్ మీద రాధేశ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు.రీసెంట్ విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్నా టాక్ బట్టి రాధేశ్యామ్ సినిమా టీజర్ కి డేట్ ఫిక్స్ అయింది అంట. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్బంగా విడుదల చేయబోతున్నారట. ఇన్ని రోజులు టీజర్ కు సంబంధించిన షాట్స్ లేకపోవడం వల్ల టీజర్ విడుదల విషయంలో అనుమానాలు నెలకొన్నాయి. ఇటీవలే యూరప్ వెళ్లిన యూనిట్ సభ్యులు అక్కడ చిత్రీకరణ మొదలు పెట్టారు.
మొదట టీజర్ కోసం కొన్ని షాట్స్ ను చిత్రీకరించారట. దాంతో ప్రభాస్ పుట్టిన రోజుకు టీజర్ రాబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు. ఇప్పటికే టీజర్ కట్టింగ్ కు సంబంధించిన పనులు షురు అయ్యాయట. ఒక్క నిమిషం 16 sec ల నిడివి గాలా టీజర్ ని ఈ నెల 23న విడుదల చేయబోతున్నారు.ఈ టీజర్ లో ప్రభస్ చేసిన యాక్షన్ సీన్స్ టీజర్ కి హైలెట్ కానుంది అని సంచారం.
9.మాస్ మహారాజ్ పై ఉన్న నమ్మకంతో భారీ రిస్క్ చేస్తున్న నిర్మాతలు.? |Ravi Teja | Krack |7TV |Khilaadi
#RaviTeja #Krack #Khilaadi
khiladi movie,khiladi teaser,#raviteja,khiladi first look,ravi teja khiladi movie,ravi teja khiladi first look,ravi teja khiladi,khiladi movie teaser,ravi teja khiladi motion poster,khiladi first look teaser,khiladi telugu movie,ravi teja khiladi teaser,ravi tela khiladi movie teaser,khiladi movie updates,khiladi raviteja,raviteja khiladi,khiladi ravi teja,ravi teja khiladi movie first look,khiladi songs,raviteja khiladi movie,khiladi raviteja movie,khiladi movie first look
మాస్ మహారాజ్ రవితేజ,రాజా ది గ్రేట్ తర్వాత చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకోగా రవితేజ కొత్త సినిమాల పై మాత్రం నిర్మాతలు భారీ నమ్మకం ఉంచుతున్నారు, ఇప్పుడు రవితేజ కంబ్యాక్ కి సిద్ధం అవుతున్న క్రాక్ సినిమా పై కూడా నిర్మాతలు 34 కోట్ల దాకా బడ్జెట్ పెట్టారు.
మాస్ మహారాజ్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ అండ్ ఫస్ట్ లుక్ లు జరిగాయి, రాక్షసుడు తో రీసెంట్ గా హిట్ కొట్టిన రమేష్ వర్మ డైరెక్షన్ లో రవితేజ హీరోగా కొత్త సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే,రీసెంట్ గా సినిమా ఫస్ట్ లుక్ ని రివీల్ చేయగా…
టైటిల్ అనౌన్స్ మెంట్ కూడా చేశారు, ముందుగా లీక్ అయినట్లే సినిమా కి “ఖిలాడీ” అన్న టైటిల్ ని కన్ఫాం చేయగా ఫస్ట్ లుక్ లో రవితేజ ఫుల్ ఎనర్జీ తో కనిపించిన స్టిల్ ని రిలీజ్ చేయగా ఫ్యాన్స్ ఫుల్ కిక్ ఇచ్చింది సినిమా ఫస్ట్ లుక్…
ఇక సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుండగా…. సినిమా పై కూడా భారీ బడ్జెట్ పెట్టబోతున్నారట నిర్మాతలు. ఈ సినిమా బడ్జెట్ సుమారు 35 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందబోతుందని సమాచారం. 4 డిసాస్టర్ మూవీస్ తర్వాత కూడా రవితేజ మీద నిర్మాతలకు ఈ రేంజ్ లో నమ్మకం ఉండటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.