1.హీరోయిన్స్ బర్త్ డే ట్రెండ్ లో కొత్త రికార్డ్ ఇది!! |

Keerthy Suresh |Keerthy Suresh Birthday Trends

#KeerthySuresh #KeerthySureshBirthdayTrends

 

keerthy suresh,keerthi suresh,keerthy suresh birthday,keerthi suresh birthday,keerthi suresh birthday mashup,keerthi suresh birthday status,keerthi suresh status,keerthy suresh birthday trend,keerthy suresh new film,keerthy suresh new movie,keerthi suresh whatsapp status,actress keerthy suresh,keerthy suresh birthday video,happy birthday keerthy suresh,keerthy suresh birthday status,keerthy suresh birthday specials,keerthy suresh movies,keerthi suresh birthday backgrounds

సోషల్ మీడియాలో రోజూ ఎదో ఒక ట్రెండ్ జరుగుతూనే వస్తుండగా రీసెంట్ గా బిగ్ బాస్ అండ్ IPL స్టార్ట్ అవ్వడం తో ట్రెండ్స్ కి కొంచం బ్రేక్ పడి ఇతర పనులలో బిజీగా ఉన్నారు అందరు ఫ్యాన్స్. కానీ అప్పుడప్పుడు ఎదో ఒక ట్రెండ్ చేస్తూనే ఉండగా అవి మునుపటి తో పోల్చుకుంటే మాత్రం కొత్త రికార్డులు సొంతం అవ్వడం లేదు కానీ ఉన్నంతలో బాగానే ట్రెండ్ చేస్తున్నారు అందరు ఫ్యాన్స్..

ఇప్పుడు లేటెస్ట్ గా హీరోయిన్స్ ట్రెండ్ కూడా మొదలు కాగా ఒక్కో హీరోయిన్ ట్రెండ్ కి కొత్త రికార్డులు కూడా నమోదు అవుతున్నాయి, రీసెంట్ టైం లో కాజల్ బర్త్ డే ట్రెండ్ లో 4 లక్షల ట్వీట్స్ దాకా పోల్ అయ్యి కొత్త రికార్డు ను నమోదు చేయగా

ఆ రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారో అని ఎదురు చూస్తున్న టైం లో రీసెంట్ గా కీర్తి సురేష్ బర్త్ డే జరగగా సోషల్ మీడియా లో భారీ ట్రెండ్ జరగగా 24 గంటల్లో పాత రికార్డులు బ్రేక్ అయ్యి హీరోయిన్స్ బర్త్ డే ట్రెండ్ లో బిగ్గెస్ట్ ట్రెండ్ ని నమోదు చేశారు.

మొత్తం మీద 24 గంటల్లో 4 లక్షల 50.2 వేల దాకా ట్వీట్స్ పోల్ అయ్యి పాత రికార్డ్ కన్నా ఎక్కువ ట్వీట్స్ అది కూడా IPL సీజన్ టైం లో రావడం గొప్ప విషయం అనే చెప్పాలి.  

 

 

2.అల్లు అర్జున్ తీసుకున్న ఆ నిర్ణయానికి పుష్ప నిర్మాతలు ఫుల్ హ్యాపీ.!| Allu Arjun | Pushpa |

#AlluArjun #Pushpa     

allu arjun,pushpa allu arjun movie trailer,pushpa,pushpa movie,allu arjun pushpa,allu arjun pushpa movie updates,allu arjun pushpa movie,pushpa teaser,pushpa trailer,pushpa movie trailer,pushpa movie teaser,pushpa first look,allu arjun new movie 2020,pushpa full movie in hindi,pushpa full movie,allu arjun new movie trailer,pushpa allu arjun,pushpa new movie,allu arjun pushpa teaser,allu arjun new movie in hindi 2020,pushpa movie updates,allu arjun pushpa first look,allu arjun new movie

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్ అర్జున్ నటించిన క్రేజ్ మూవీ  అల... వైకుంఠపురములో.ఈ సినిమా భారీ అంచనాలతో విడుదల అయ్యి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కెరీర్ లోనే  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది.ఈ సినిమా తరువాత స్టైలిష్ మూవీ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్ డే రోజున అఫీషియల్ ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్ జరిగిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి కరోనా వలన బ్రేక్ పడగా..తిరిగి త్వరలోనే సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని యూనిట్ భావిస్తున్నారు.ఇక ఈ సినిమా బడ్జెట్ విషయంలో మరింత కేర్ తీసుకోవాలని అల్లు అర్జున్ నిర్మాతలను అలాగే డైరెక్టర్ సుకుమార్ ని కోరాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఈ  సినిమా ను అనౌన్స్ చేసిన టైం లో సుమారు 100 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకేక్కించాలి అని ప్లాన్ చేసారు.కానీ ఇప్పుడు ఇండస్ట్రీ నుండి వస్తున్న సంచారం బట్టి 85 కోట్ల రేంజ్ లోనే ఈ సినిమాని తెరకేక్కించాలి అని అల్లు అర్జున్ నిర్మాతలకు చెప్పాడు అని సంచారం.   

3.టాలీవుడ్ మాస్ డైరెక్టర్ తో యష్ మూవీ.! |KGF 2 |Yash |7tv |

#KGF2 #Yash #7tv  

kgf 2 latest updates,kgf 2 update,kgf chapter 2 latest update,latest updates,kgf 2 latest updates in telugu,kgf chapter 2 latest updates,latest news,kgf chapter 2 latest updates tamil,kgf 2 latest news,kgf 2 latest update,kgf 2 update news,kgf chapter 2 update,kgf movie latest update,rrr latest update,kgf 2 latest update on action scenes,kgf 2 updates,cinema latest updates,kgf2 update kanada,kgf 2 updates in telugu,kgf 2 movie updates,kgf2,kgf latest news,kgf chapter 2 movie update  

కన్నడ లో తెరకెక్కించిన  KGF సినిమాని తెలుగు,తమిళ్,హిందీలో విడుదల చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపే రికార్డ్ కలెక్షన్స్ లతో అల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా KGF సినిమా నిలిచింది.ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్ గా క్రీజ్ ని దక్కించుకున్నాడు.

ప్రస్తుతం KGF 2 చాప్టర్ 2 తో యశ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2021 లో సంక్రాంతి పండుగకు విడుదల చేయాలి అని చిత్రయునిట్ ప్లన్ చేస్తుంది.KGF తరువాత యష్ ఏ సినిమా చేస్తున్నాడు? అన్నదానిపై ఇన్నాళ్లు స్పష్ఠత లేదు.  

యష్ KGF సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమా ఇక అనౌన్స్ చేయలేదు.అయితే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి యష్ తన నెక్స్ట్ సినిమాని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఉండబోతుంది అని సంచారం.ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండ తో ఫైటర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తరువాత యష్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అని సంచారం.    

 

 

4.BB3 మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్..!| Balakrishna | Boyapati Srinu |BB3
#Balakrishna #BoyapatiSrinu #BB3

boyapati srinu,balakrishna,balakrishna new movie,boyapati srinu movies,balakrishna boyapati srinu,balakrishna movies,nandamuri balakrishna,balakrishna boyapati srinu new movie,balakrishna boyapati first look,'balakrishna boyapati new movie,balayya boyapati srinu movie,balakrishna about boyapati srinu,balakrishna & boyapati movies,balakrishna dialogues,balakrishna boyapati srinu movie opening,balakrishna boyapati srinu new movie launch,balakrishna boyapati srinu new movie opening

నందమూరి నట సింహం బాలకృష్ణ,బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన సింహా మరియు లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత వస్తున్న మూడువ సినిమా కావడంతో మూవీ పై భారీ హైప్ ఉంది.  

బాలకృష్ణ లాస్ట్ ఇయర్ వరుసగా 3 ఫ్లాఫ్ మూవీస్ ని సొంతం చేసు కుని హాట్రిక్ ఫ్లాఫ్స్ ని కంప్లీట్ చేయగా బోయపాటి శ్రీను కూడా సరైనోడు తర్వాత క్లీన్ హిట్ కొట్టాల్సి ఉంది. ఇద్దరూ హిట్స్ లో లేకున్నా కానీ వీళ్ళ కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ తో మూవీ పై భారీ హైప్ క్రియేట్ అయింది.ఇక రీసెంట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి  వస్తున్న సంచారంబట్టి ఈ సినిమాలో మెయిన్ హీరొయిన్ గా నయనతార నటించాబోతుంది అని టాక్ వినిపిస్తుంది.

ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ,శ్రీ రామా రాజ్యం,జై సింహ ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ కావడంతో ముచ్చటగా 4వ సారి బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమా లో సెకండ్ హీరోయిన్ గా మలయాళీ స్టార్ హీరోయిన్ ప్రయాగ మార్టిన్ ఒక కథానాయికగా తీసుకున్నారు అని సంచారం.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ కాబోతుంది.  

 

 

 

 

5.BB3 మూవీ టైటిల్ కి డేట్ ఫిక్స్.! | Balakrishna | Boyapati Srinu |BB3
#Balakrishna #BoyapatiSrinu #BB3

boyapati srinu,balakrishna,balakrishna new movie,boyapati srinu movies,balakrishna boyapati srinu,balakrishna movies,nandamuri balakrishna,balakrishna boyapati srinu new movie,balakrishna boyapati first look,'balakrishna boyapati new movie,balayya boyapati srinu movie,balakrishna about boyapati srinu,balakrishna & boyapati movies,balakrishna dialogues,balakrishna boyapati srinu movie opening,balakrishna boyapati srinu new movie launch,balakrishna boyapati srinu new movie opening

నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం నటించిన మూడు సినిమాలు కూడా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో గతలో రెండు సూపర్ హిట్ లను ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వం లో BB3 అనే హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు.      

ఇక ఈ BB3 సినిమాని ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార మలయాళీ స్టార్ హీరోయిన్ ప్రయాగ మార్టిన్ ఈ సినిమాలో హీరోయిన్ గా  ఫిక్స్ అయ్యారు అని సంచారం.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సంచారం బట్టి ఈ సినిమా టైటిల్ ని దసరా పండగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు అని సంచారం.ఈ సినిమాలో బాలకృష్ణ డబుల్ షేడ్ పాత్రలో చేయబోతున్నాడు.ఒక్క పత్ర అఘోరాగా.. అలాగే బిజినెస్ మేన్ గా రెండు పాత్రలో కనిపించబోతున్నాడు అని సంచారం.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి విడుదల కానుంది.     

  

6.రానా పాన్ ఇండియా మూవీకి OTT ఆఫర్ అదిరిపోయింది.!|Rana  | Aranya |7TV

#Rana #Aranya #7TV

aranya,aranya rana trailer,aranya movie,aranya movie rana,rana aranya movie,rana daggubati aranya,aranya teaser,aranya rana,aranya movie songs,#aranya,aranya new movie,ranga marthanda,rana about aranya movie,rana aranya movie update,rana daggubati aranya tisar,aranyaa movie release on netflix,aranya trailer,rana daggubati aranya teaser,rana aranya new movie trailer,#aranya movie,rana aranya movie latest update,rana daggubati new movie aranya,aranya full movie,aranya movie update

సమ్మర్ రేసులో నిలిచిన అనేక సినిమాలు ఇప్పుడు తిరిగి థియేటర్స్ ఓపెన్ అవుతున్నా కానీ థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి వెనుకడుగు వేస్తున్నాయి, జనాలు వస్తారో రారో అన్న డౌట్ లో ఉండటం తో మళ్ళీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ వైపే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ లిస్టు లో ఇప్పుడు కచ్చితంగా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది అను కున్న మరో సినిమా వచ్చే అవకాశం ఎంతైనా ఉందని తెలుస్తుంది.

రానా దగ్గుబాటి నుండి వస్తున్న సినిమాల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేసిన సినిమా అరణ్య, రీసెంట్ టైం లో అడవి చుట్టూ అల్లుకున్న కథలు చాలా రేర్ గానే రాగా రానా హీరోగా పాన్ ఇండియా లెవల్ లో కొంత కాలంగా రూపొందిన ఈ సినిమాను

సమ్మర్ కానుకగా ఏప్రిల్ మొదట్లో రిలీజ్ చేయాలని భావించారు కానీ కరోనా వలన కుదరలేదుదాంతో తర్వాత థియేటర్స్ రీ ఓపెన్ చేశాక సినిమాను రిలీజ్ చేద్దమాని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు, కాగా ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తూ ఉండటం తో సినిమాను డైరెక్ట్ రిలీజ్ వైపు ఆలోచిస్తున్నారట.

సినిమా కి లీడింగ్ OTT యాప్స్ నుండి 50 నుండి 55 కోట్ల రేంజ్ లో ఆఫర్లు అన్ని వర్షన్స్ కలిపి దక్కుతున్నాయని అంటున్నారు. ఇవి మంచి ఆఫర్స్ అనే చెప్పాలి కానీ సినిమా బడ్జెట్ కొంచం ఎక్కువ అయ్యిందట. ఈ సినిమాను మొత్తం మీద 60 కోట్ల రేంజ్ బడ్జెట్ తో భారీగా తెరకెక్కించారని సమాచారం…. ఆ లెక్కన చూసుకుంటే

ఈ బిజినెస్ కొంచం తక్కువే అయినా కానీ అన్ని భాషల శాటిలైట్ రైట్స్ తో నిర్మాతలు సేఫ్ అవ్వడమే కాకుండా లాభాలను కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది.

 

 

 

 

7.2 ఇయర్స్ ఫోటో కే ఈ రేంజ్ లో ఉంటే..ఆ లుక్ ఫోటో కి ఏ రేంజ్ లో ఉండాలి.?|Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli

rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look update
 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ RRR కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు, రామ్ చరణ్ బర్త్ డే కి ఇంట్రో టీసర్ లో రామ్ చరణ్ లుక్ చూసి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎక్సైట్ అవ్వగా ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుంది అని అప్పటి నుండే వెయిట్

చేస్తూ వస్తుండగా ఇప్పటి వరకు లుక్ రిలీజ్ కాలేదు.ఎట్టకేలకు 22 న రిలీజ్ చేయబోతున్న లుక్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉండబోతుందో అని ఎదురు చూస్తున్న టైం లో సోషల్ మీడియా లో ఒక లుక్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

ఆ లుక్ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో రెచ్చిపోయిన లుక్కానీ అది ఇప్పటిదా లేక అరవింద సమేత టైం లోదా అని డౌట్ లో ఉన్న టైం లో ఇది రెండేళ్ళ క్రితం అరవింద సమేత సినిమా కోసం పెంచిన బాడీ అని, ఇప్పుడు డబుల్ షేప్ తో

RRR లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారని యూనిట్ కన్ఫాం చేసింది, దాంతో ఫ్యాన్స్ ఇప్పుడు రెట్టించిన జోష్ తో ఎన్టీఆర్ న్యూ లుక్ ఏ రేంజ్ లో ఉంటుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 22 న రిలీజ్ కాబోతున్న ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ కట్ కూడా చాలా బాగా వచ్చిందని చెబుతుండటం విశేషం.

 

8.ఎపిక్ క్లైమాక్స్ సీన్ ని ప్లాన్ చేసిన KGF 2 డైరెక్టర్.! |KGF 2 |Yash |7tv |

#KGF2 #Yash #7tv  

kgf 2 latest updates,kgf 2 update,kgf chapter 2 latest update,latest updates,kgf 2 latest updates in telugu,kgf chapter 2 latest updates,latest news,kgf chapter 2 latest updates tamil,kgf 2 latest news,kgf 2 latest update,kgf 2 update news,kgf chapter 2 update,kgf movie latest update,rrr latest update,kgf 2 latest update on action scenes,kgf 2 updates,cinema latest updates,kgf2 update kanada,kgf 2 updates in telugu,kgf 2 movie updates,kgf2,kgf latest news,kgf chapter 2 movie update

కన్నడ లో తెరకెక్కించిన  KGF మూవీ ఏ మాత్రం అంచనాలు లేకుండా తెలుగు,తమిళ్, హిందీ భాషాలో విడుదల చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపే రికార్డ్ కలెక్షన్స్ లతో అల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా KGF సినిమా నిలిచింది. KGF సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్ గా క్రీజ్ ని దక్కించుకున్నాడు.

లాక్ డౌన్ కారణంగా KGF 2 సినిమా రిలీజ్ కు బ్రేక్ పడింది.లేకపోతే ఈ పాటికి రిలీజ్ అయ్యేది. ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతులు రావడం తో సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.KGF 2 లో మాత్రం మొదటి పార్ట్ కంటే భారీ స్థాయిలో యాక్షన్ తో తెరకెక్కిస్తున్నారు.

మరి ఇలాంటి సినిమాకు క్లైమాక్స్ ఎంత కీలకమైనదో తెలిసిందే.అందుకే ఈ ఎపిక్ క్లైమాక్స్ షూట్ ను సంజయ్ మరియు యష్ ల మధ్య భీకర పోరాట సన్నివేశాన్ని హైదరాబాద్ లో తెరకెక్కించనున్నారని సంచారం.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి విడుదల కానుంది.       

 

 

 

 

9.ఆ సినిమా దెబ్బకు సూర్య కు ఉన్న అప్పులన్నీ క్లియర్..!

Surya |7tv 

#Surya #Aakaasam 

surya,suriya,aakaasam nee haddhu ra,surya new movie,hero surya,aakasam nee haddura surya,surya's aakasam nee haddura,surya aksham ne haddu ra,surya new movie akaasam nee hadhu ra,aakasam nee haddhu ra,actor surya,suriya tamil songs,surya latest,aakaasam nee haddhu ra movie,aakasam nee haddura movie,nani 'v' movie & surya aakasam nee haddu ra movies,suriya biopic,suriya aakasam nee haddura movie teaser,aakasam nee haddura trailer,suriya 38 title,surya song,surya movies,aakasam nee haddura

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో సూర్య కూడా ఒకరు, తెలుగు వారు సూర్య అని, తమిళ్ వాళ్ళు సూరియా అని పిలుచుకునే సూర్య కి తెలుగు లో ఒక టైం లో స్టార్ హీరోల రేంజ్ క్రేజ్ వచ్చినా సరైన హిట్స్ లేక క్రేజ్ ని కోల్పోయాడు సూర్య. రీసెంట్ టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్స్ లేక మార్కెట్  కూడా తగ్గుతూ వస్తున్నా సూర్య సినిమా ల పై క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

లేటెస్ట్ గా సూర్య నటించిన కొత్త సినిమాఆకాశం నీ హద్దుగా సాలిడ్ బిజినెస్ తో దుమ్ము లేపింది. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతబడి ఉండటంతో ఆకాశం నీ హద్దురాసినిమాని డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేస్తున్నారు.అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 30న విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ వారు సూర్య ఆకాశం నీ హద్దురామరియు ఆయన సతీమణి జ్యోతిక పొన్మగల్ వంధల్సినిమాలతో పాటు మరో రెండు సినిమాలకు డీల్ కుదుర్చుకున్నాడట. సూర్య ఈ నాలుగు సినిమాల కోసం ప్యాకేజీ రూపంలో దాదాపు 280 కోట్లకి డీల్ సెట్ చేసుకున్నాడని.. ఈ దెబ్బతో సూర్యకు ఉన్న 150 కోట్ల అప్పు తీరిపోయిందని కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.