విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న నటసింహ నందమూరి బాలకృష్ణ 2004  సంవత్సరలో  స్వీయదర్శకత్వంలో స్టార్ట్ చేసిన సినిమా నర్తనశాల.ఈ సినిమాలో  అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించారు.కొన్ని కారణల వల్ల నర్తనశాల సినిమా షూటింగ్ ఆగిపోయింది.రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ తన facebook పేజి లో నర్తనశాల సినిమాకి సంభందించిన  దాదాపు 17 నిముషాల నిడివి గాలా వీడియో ని దసరా పండగ సందర్భంగా  విడుదల చేయబోతున్నారు అని అఫీషియల్ గా అనౌన్స్  చేసారు.నందమూరి అభిమానులు, ప్రేక్షకులు ఈ వీడియో కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.