2. ఆ 4 సినిమాల రికార్డ్ బ్రేక్ చేస్తేనే టాప్ ప్లేస్..? |Radhe Shyam Motion Poster | Prabhas |7tv
#RadheShyamMotionPoster #Prabhas #7tv
radhe shyam motion poster,radhe shyam,radhe shyam teaser,radhe shyam trailer,radhe shyam movie,radhe shyam motion teaser,prabhas radhe shyam motion poster,radhe shyam first look,prabhas radhe shyam,radhe shyam movie motion teaser,radhe shyam prabhas,beats of radhe shyam,radhe shyam motion video,radhe shyam movie motion poster,prabhas radhe shyam teaser,radhe shyam movie teaser,radhe shyam release date,radhe shyam movie trailer,radhe shyam poster,radhe shyam movie prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూజ హెగ్డే ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లవ్ స్టొరీ రాధే శ్యామ్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ దసరా కి రిలీజ్ అవ్వాల్సింది, కానీ కరోనా వలన పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు వచ్చే ఇయర్ సమ్మర్ రేసులో నిలిచింది ఈ సినిమా. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు 23 న ఘనంగా…
జరగబోతున్న నేపధ్యంలో సినిమా టీసర్ ని రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ భావించినా కొంచం నిరాశ పరిచారు.కానీ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నాం అని అనౌన్స్ చేయడం తో ఇప్పుడు ఆ మోషన్ పోస్టర్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
ఇక ఈ మోషన్ పోస్టర్ కి మొదటి 24 గంటల్లో ఇప్పుడు కొన్ని టార్గెట్లు కూడా ఉన్నాయని చెప్పాలి. అవి బ్రేక్ చేయడమే ధ్యేయంగా ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు. మోషన్ పోస్టర్స్ పరంగా ప్రస్తుతం రికార్డ్ హోల్డర్ గా RRR మోషన్ పోస్టర్ ఉంది.
వ్యూస్ పరంగా RRR
సినిమా లైక్స్ పరంగా తమిళ్ సినిమా విశ్వాసం మోషన్ పోస్టర్ టాప్ లో ఉందని
చెప్పొచ్చు. ఒకసారి ఆ లిస్టు ను గమనిస్తే…
👉#RRRMotionPoster – 4.64M &
359K Likes(Telugu)**
👉#ViswasamMotionPoster – 3.7M
& 377K Likes(Tamil)
👉#DarbarMotionPoster – 3.5M
& 291K Likes (Tamil)
ఇవి ఓవరాల్ గా టాప్ టార్గెట్ లు గా చెప్పుకోవచ్చు… ఇక ఓన్లీ తెలుగు లో మాత్రమె చూసుకుంటే…
RRR సినిమా కాకుండా సర్కారు వారి పాట మోషన్ పోస్టర్ కి 2.5 మిలియన్ వ్యూస్ దక్కగా లైక్స్ పరంగా వకీల్ సాబ్ 1 లక్షా 94 వేల లైక్స్ తో ఉన్నాయి.మరి రాదే శ్యామ్ మోషన్ పోస్టర్ ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.
3.ఆ మూడు సినిమాలను టార్గెట్ చేసిన కొమరం భీమ్ టీజర్.! | Jr.NTR |
Ram Charan | RRR | Rajamouli |
#JrNTR #RamCharan #RRR #Rajamouli #RamarajuForBheem
bheem for ramaraju,ramaraju for bheem teaser,ramaraju for bheem,#ramaraju for bheem teaser,bheem for ramaraju reaction,bheem for ramaraju video,#ramaraju for bheem,rrr teaser,bheem for ramaraju telugu,bheem for ramaraju teaser,bheem for ramaraju rrr,bheem for ramaraju hindi,bheem teaser,rrr ram charan teaser,ram charan teaser,rrr bheem for ramaraju,bheem for ramaraju review,bheem for ramaraju rrr reaction,bheem for ramaraju video reaction,bheem for ramaraju reaction in hindi
s.s.రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో భారీ ఎత్తున రూపొందుతున్న సినిమా RRR, ఇయర్ మొదట్లో రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇంట్రో టీసర్ 1 ని రిలీజ్ చేయగా రెస్పాన్స్ అదిరి పోయే రేంజ్ లో రాగా సోషల్ మీడియా లో రికార్డ్ లైక్స్ తో సెన్సేషన్ ని కూడా క్రియేట్ చేసింది ఆ టీసర్…
తర్వాత ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉండగా ఆల్ మోస్ట్ 6 నెలల కి పైగా టైం తీసుకుని ఇప్పుడు ఎట్టకేలకు ఈ రోజు విడుదల అయింది.ఈ టీజర్ కి భారీ రెస్పాన్స్ వస్తుంది.
యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ లతో దూసుకుపోతుంది. కాగా టీసర్ మొత్తం మీద 24 గంటల్లో ఇటు హైయెస్ట్ వ్యూస్ ని టార్గెట్ గా పెట్టుకుని బ్రేక్ చేయాలనీ ట్రై చేస్తుందని చెప్పొచ్చు. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అన్నది 24 గంటల తర్వాత అందరికీ తెలుస్తుంది.
ఒకసారి 24 గంటల్లో
హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టాప్ టీసర్లను గమనిస్తే
👉#SarileruNeekevvaru – 14.64
Mil+
👉#Saaho- 12.94 Mil
👉#Maharshi – 11.14Mil
ఇవి టాప్ 3 లో ఉన్న టీసర్ లు… వ్యూస్ పరంగా కొత్త రికార్డులు నమోదు అవ్వాలి అంటే RRR టీసర్ మరింత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
4.రామరాజు రికార్డ్ పై గురి పెట్టిన కొమరం భీమ్..!| Jr.NTR |
Ram Charan | RRR | Rajamouli |
#JrNTR #RamCharan #RRR #Rajamouli
#RamarajuForBheem
bheem for ramaraju,ramaraju for bheem teaser,ramaraju for bheem,#ramaraju for bheem teaser,bheem for ramaraju reaction,bheem for ramaraju video,#ramaraju for bheem,rrr teaser,bheem for ramaraju telugu,bheem for ramaraju teaser,bheem for ramaraju rrr,bheem for ramaraju hindi,bheem teaser,rrr ram charan teaser,ram charan teaser,rrr bheem for ramaraju,bheem for ramaraju review,bheem for ramaraju rrr reaction,bheem for ramaraju video reaction,bheem for ramaraju reaction in hindi
s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో భారీ ఎత్తున తెరకెక్కుతున్న సినిమా RRR. రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన టీజర్ కి రెస్పాన్స్ అదిరి పోయే రేంజ్ లో రాగా సోషల్ మీడియా లో రికార్డ్ లైక్స్ తో సెన్సేషన్ ని కూడా క్రియేట్ చేసింది.
ఆ తర్వాత ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉండగా ఆల్ మోస్ట్ 6 నెలల కి పైగా టైం తీసుకుని ఇప్పుడు ఎట్టకేలకు ఈ రోజు రిలీజ్ అయింది.ఈ టీజర్ కి భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.
ఈ సందర్భంగా
యూట్యూబ్ లో సంచలన రికార్డులను తిరగ రాయాలని ఫ్యాన్స్ స్పీడ్ ని పెంచారు.టాలీవుడ్
ఇండస్ట్రీలో హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టాప్ టీసర్లను గమనిస్తే
👉#BheemForRamaraju – 494K Likes
👉#Saaho- 455K
👉#Agnyaathavaasi -412K
ప్రస్తుతం టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ చుస్తే ఉంటే ఈ రికార్డ్ మరి
కొద్ది గంటల్లోనే బ్రేక్ చేయబోతుంది అని అంటున్నారు.
5.వెంకటేష్ చేయాల్సిన సినిమా ఇప్పుడు శర్వానంద్ చేస్తున్నాడు.!|Venkatesh | Narappa | Sharwanand | Sreekaram
#Venkatesh #Narappa #Sharwanand #Sreekaram
kishore tirumala,sharwanand,sharwanand movies,sharwanand new movie,sravanthi ravi kishore,sai pallavi and sharwanand to reunite for kishore tirumala,sharwanand latest movie,kishore tirumala movies,kishore tirumala director,hero nani rejected kishore tirumala,sai dharam tej with kishore tirumala,malvika sharma | mani sharma | kishore tirumala,kishore tirumala hit movies,nani rejected kishore tirumala movie,kishore tirumala’s film,hero sai dharam tej with kishore tirumala
విక్టరీ వెంకటేష్ వరుసగా f2,వెంకీ మామ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్ని ఫుల్ జోష్ మీద నారప్ప అనే సినిమా చేస్తున్నాడు.అయితే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కిశోర్ తిరుమల కాంబినేషన్ లో ''ఆడాళ్లూ.. మీకు జోహార్లు'' అనే సినిమా చేయలిసి ఉండేది.
వెంకటేష్ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో కిశోర్ తిరుమల అదే సమయంలో 'ఉన్నది ఒకటే జిందగీ' 'చిత్రలహరి' 'రెడ్' సినిమాలు చేసుకుంటూపోయాడు. అయితే ఇప్పుడు 'ఆడాళ్లూ.. మీకు జోహార్లు' సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి కిశోర్ రెడీ అయ్యారని తెలుస్తోంది. అయితే వెంకటేష్ తో కాకుండా టాలెంటెడ్ హీరో శర్వానంద్ తో చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారని సమాచారం.
శర్వానంద్ హీరోగా 'ఆడాళ్లూ.. మీకు జోహార్లు' సినిమాని దసరాకి పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారభించనున్నారని తెలుస్తోంది. శర్వానంద్ ప్రస్తుతం 'శ్రీకారం' అనే సినిమాతో పాటు.. ఓ తెలుగు తమిళ ద్విభాషా చిత్రం కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.
6.ఎన్టీఆర్ కన్నా ఒకటి..ఎక్కువ చెప్పిన రామ్ చరణ్..!| Jr.NTR |
Ram Charan | RRR | Rajamouli |
#JrNTR #RamCharan #RRR #Rajamouli
#RamarajuForBheem
bheem for ramaraju,ramaraju for bheem teaser,ramaraju for bheem,#ramaraju for bheem teaser,bheem for ramaraju reaction,bheem for ramaraju video,#ramaraju for bheem,rrr teaser,bheem for ramaraju telugu,bheem for ramaraju teaser,bheem for ramaraju rrr,bheem for ramaraju hindi,bheem teaser,rrr ram charan teaser,ram charan teaser,rrr bheem for ramaraju,bheem for ramaraju review,bheem for ramaraju rrr reaction,bheem for ramaraju video reaction,bheem for ramaraju reaction in hindi
దర్శకధీరుడు s.s. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి RRR సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ 'మన్నెందొర అల్లూరి సీతారామరాజు'గా నటిస్తుండగా.. ఎన్టీఆర్ విప్లవవీరుడు 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' పేరుతో స్పెషల్ టీజర్ ని విడుదల చేశారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ వీడియో అద్భుతమైన విజువల్స్ తో పవర్ ఫుల్ అల్లూరి పాత్రలో స్టన్నింగ్ బాడీ షేపింగ్ తో రామ్ చరణ్ ని ఎలివేట్ చేసింది.
ఇప్పుడు 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ కోసం రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.అయితే ఇండస్ట్రీ నుండి వస్తున్న సంచారంబట్టి రామ్ చరణ్ ఇప్పటికే డబ్బింగ్ చెప్పినట్టు తెలుస్తోంది.తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో వాయిస్ ఓవర్ వినిపించిన ఎన్టీఆర్.. తన మాతృభాషే అనుకునేంత సహజంగా చెప్పినప్పటికీ మలయాళంలో మాత్రం డబ్బింగ్ చెప్పలేదు. ఇప్పుడు రామ్ చరణ్ మాత్రం అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది.ఇక ఈ టీజర్ మరి కొద్ది సమయంలో విడుదల కానుంది.
7.అదే నిజమైతే ఆ ప్రాజెక్ట్ 2022లో సెట్ అంట.!|Ram Charan | Koratala Siva | 7TV
#RamCharan #KoratalaSiva
ram charan new movie,koratala siva,ram charan,chiranjeevi koratala siva new movie,chiranjeevi latest movie,chiranjeevi upcoming movie,chiru 152 movie updates,chiranjeevi movie launch,chiranjeevi koratala siva movie,siva koratala,chiru 152 movie latest news,koratala siva new movie,#chiru152 movie news,ram charan movies,chiru 152 movie launch,ram charan koratala siva movie,koratala siva about ram charan,ram charan koratala siva combination movie,2020 latest telugu movies,chiranjeevi 2020 movies
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి s.s.రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ లో విడుదల కానుంది.ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా రానుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.నిజానికి 2013లో వీరి కాంబోలో ఓ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా మెగాస్టార్ చిరంజీవి - అల్లు అర్జున్ - వివి వినాయక్ ముఖ్య అతిధులుగా లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఏమైందేమో ఏమో కానీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది.
ఆ తర్వాత రామ్ చరణ్ - కొరటాల శివ ఇద్దరూ ఎవరి ప్రాజెక్ట్స్ తో వారు బిజీ అయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారంబట్టి రామ్ చరణ్ - కొరటాల శివ కలయికలో ఓ మూవీ రానుందని తెలుస్తోంది.అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం 'ఆచార్య' మూవీ తరువాత అల్లు అర్జున్ లో సినిమా కంప్లీట్ చేసిన తర్వాత కొరటాల శివ.. రామ్ చరణ్ తో సినిమా చేయనున్నాడట ఇదే కనుక నిజమైతే ఈ ప్రాజెక్ట్ 2022లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది అని సమాచారం.
8.యూట్యూబ్ పై దండయాత్ర చేసిన ఎన్టీఆర్,బాలయ్య..!ఫైనల్ గా పైచేయి ఎవరిది.? |Jr.Ntr | Balakrishna | Narthanasala | RRR
#JrNtr #Balakrishna #Narthanasala #RRR
balakrishna narthanasala,narthanasala balakrishna,balakrishna,nandamuri balakrishna,balakrishna narthanasala movie,narthanasala,narthanasala songs,narthanasala first look,balakrishna narthanasala teaser,
bheem for ramaraju,ramaraju for bheem teaser,ramaraju for bheem,#ramaraju for bheem teaser,bheem for ramaraju reaction,bheem for ramaraju video,#ramaraju for bheem,rrr teaser,bheem for ramaraju telugu,
నందమూరి అభిమానులకు ఒకేసారి దసరా,దీపావళి ఓకె రోజులో వచ్చినత హ్యాపీగా ఉంది.అంటూ నట సింహం నందమూరి బాలకృష్ణ ఎంతో ఇష్టపడి తనే డైరెక్టర్ గా మారి చేసిన సినిమా నర్తనశాల.టాలీవుడ్ లో అప్పట్లో బిగ్గెస్ట్ సెట్స్ లో భారీ ఎత్తున ప్లాన్ చేసిన విజువల్ వండర్ ఈ సినిమా. అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు ఇలా భారీ స్టార్ కాస్ట్ తో మొదలు పెట్టిన ఈ సినిమా కొన్ని కారణలా వల్ల ఆగిపోయింది.ఇప్పుడు ఆ సినిమాకి సంభందించిన టీజర్ విడుదల కావడంతో ఫాన్స్ ఫుల్ ఖుషి మీద ఉన్నారు.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి s.s.రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంభందించిన టీజర్ విడుదల కావడంతో అభిమానులు డబుల్ పండగ చేసుకుంటున్నారు.ఎన్టీఆర్,బాలయ్య తమతమ సినిమాలా టీజర్ లను విడుదల చేసి యూట్యూబ్ పై దడయాత్ర మొదలుపెట్టారు.ఈ ఇద్దరు 24 గంటల్లో ఎలాంటి రికార్డ్ లను బ్రేక్ చేస్తారు చూడాలి.
నర్తనశాల ఒక్క టికెట్ 10 లక్షలు..! నందమూరి అభిమానులా మజాకా..!| Balakrishna | Narthanasala |
#Balakrishna #Narthanasala |
balakrishna narthanasala,narthanasala balakrishna,balakrishna,nandamuri balakrishna,balakrishna narthanasala movie,narthanasala,narthanasala songs,narthanasala first look,balakrishna narthanasala teaser,balakrishna narthanasala heroine,balakrishna narthanasala movie news,balakrishna narthanasala first look,narthanasala look,narthanasala movie,#narthanasala,narthanasala teaser,nandamuri balakrishna narthanasala teaser,nandamuri balakrishna narthanasala first look,balakrishna movies
నట సింహం నందమూరి బాలకృష్ణ ఎంతో ఇష్టపడి తనే డైరెక్టర్ గా మారి మొదలు పెట్టిన సినిమా నర్తనశాల.టాలీవుడ్ లో అప్పట్లో బిగ్గెస్ట్ సెట్స్ లో భారీ ఎత్తున ప్లాన్ చేసిన విజువల్ వండర్ ఈ నర్తనశాల సినిమా.అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు ఇలా భారీ స్టార్ కాస్ట్ తో మొదలు పెట్టిన ఈ సినిమా ను కొంత భాగం. షూటింగ్ కూడా చేశారు, కానీ సడెన్ గా సౌందర్య గారి మరణం వలన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. కానీ ఓవరాల్ గా సినిమా ఫూటేజ్ 17 నిమిషాల వరకు ఉండగా ఎప్పటి నుండో ఇండస్ట్రీ వాళ్ళు అభిమానులు ఆ ఫూటేజ్ ని విడుదల చేస్తే… చూడాలని ఉందని.
కోరినప్పటికీ ఇప్పటి వరకు ఒప్పుకొని బాలకృష్ణ ఎట్టకేలకు ఇప్పుడు ఈ ఫూటేజ్ ని విడుదల చేయాలనీ డిసైడ్ అయ్యాడు, ఈ నెల 24 న శ్రేయాస్ యాప్ లో పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ కాబోతుంది.దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టాడు బాలకృష్ణ. అయితే బాలకృష్ణ అభిమానులు కొందరు ఈ చిత్ర టికెట్‌ను ఏకంగా 10 లక్షలు పెట్టి కొంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా నుంచి వచ్చిన డబ్బును ఛారిటీ కోసం వాడతానని బాలకృష్ణ చెప్పాడు. దాంతో మంచి పని కోసం బాలకృష్ణ చేస్తున్న ఈ పనికి సాయంగా నిలుస్తున్నారు అభిమానులు. 10 లక్షలు పెట్టి టికెట్ కొన్న అభిమానుల పేర్లను త్వరలోనే స్వయంగా బాలకృష్ణ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాడు అని సమచారం.