ఒక్క సీన్ తో గూస్ బంప్స్ తెప్పించన RRR టీం.!   

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో s.s. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ RRR ఇండియా లో మోస్ట్ అవైటెడ్ మూవీ గా వస్తున్న ఈ సినిమా కోసం ఆల్ ఇండియా లో ఆడియన్స్ ఎదురు చూస్తుండగా ఇప్పుడు రెండేళ్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ నుండి ఎలాంటి అప్ డేట్ లేదా కొత్త సినిమా

పోస్టర్ టీసర్ ఏది లేక పోవడం తో ఎంతో ఆశగా కొమరం భీమ్ ఫస్ట్ లుక్ అండ్ టీసర్ కోసం ఎదురు చూస్తున్నారు,ఇక ఈ టీజర్ రేపు 11 గంటలకు విడుదల కాబోతుంది.

అయితే RRR చిత్ర యూనిట్ 11sec లా నిడివి గాలా టీజర్ ని విడుదల చేసారు.ఈ టీజర్ లో వంటర్ నుండి ఎన్టీఆర్ తన ఆయుధం తీసుకుంటున్న సీన్ చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. కీరవాణి మైండ్ బ్లోయింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సీన్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోయింది.

 

 

 

 

11sec లతోనే గూస్ బంప్స్ తెప్పించిన రాజమౌళి.!  

s.s.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో భారీ ఎత్తున రూపొందుతున్న సినిమా RRR, ఇయర్ మొదట్లో రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇంట్రో టీసర్ 1 ని రిలీజ్ చేయగా రెస్పాన్స్ అదిరి పోయే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రకి సంభందించిన టీజర్ ని రేపు విడుదల చేస్తున్నారు.అయితే RRR టీం 11sec లా నిడివి గాలా టీజర్ ని ఇంతకుముందు విడుదల చేసారు.ఈ టీజర్ లో వంటర్ నుండి ఎన్టీఆర్ తన ఆయుధం తీసుకుంటున్న సీన్ చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వచ్చేలా ఉంది.ఈ సీన్ కి కీరవాణి మైండ్ బ్లోయింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఈ సీన్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోయింది.ఒక్క సీన్ కే ఈ రేంజ్ లో ఉంటే రేపు పూర్తీ టీజర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు.