1.ఖిలాడి ఆ రిలీజ్ కాని సినిమాకి రీమేకా??|Ravi Teja | Krack |7TV |Khilaadi

#RaviTeja #Krack #Khilaadi

khiladi movie,khiladi teaser,#raviteja,khiladi first look,ravi teja khiladi movie,ravi teja khiladi first look,ravi teja khiladi,khiladi movie teaser,ravi teja khiladi motion poster,khiladi first look teaser,khiladi telugu movie,ravi teja khiladi teaser,ravi tela khiladi movie teaser,khiladi movie updates,khiladi raviteja,raviteja khiladi,khiladi ravi teja,ravi teja khiladi movie first look,khiladi songs,raviteja khiladi movie,khiladi raviteja movie,khiladi movie first look

మాస్ మహారాజ్ రవితేజ రాజా ది గ్రేట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్ని రీఎంట్రీ  ఇచ్చాడు.ఈ సినిమా తర్వాత చేసిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి తర్వాత ఒకటి భారీగా నిరాశ పరుస్తూ వస్తున్నాయి.ఇలాంటి టైంలో ఆశలన్నీ తన అప్ కమింగ్ మూవీ క్రాక్ మీదే పెట్టుకున్నాడు.

క్రాక్ మూవీ తరువాత  2021 లో మూడు సినిమాలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక రీసెంట్ గా రమేష్ వర్మ దర్శకత్వంలో కిలాడి అనే సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే ఈ సినిమాపై ఒక్క న్యూస్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.         

తమిళంలో అరవింద్ స్వామి, త్రిష జంటగా నటించిన శతురంగ వేట్టై-2’ స్టొరీ తోనే ఈ సినిమా తెరకెక్కనుందట. గతంలో వచ్చిన శతురంగ వేట్టైతమిళంలో సెన్సేషనల్ హిట్టయింది.అలాంటి స్టొరీతోనే శతురంగ వేట్టై-2’ తెరకెక్కింది.ఇప్పుడు అదే స్టొరీని తెలుగులో ఖిలాడి పేరు తో సినిమా చేస్తున్నాడు అని టాక్ వినిపిస్తుంది.     

 

2.యూట్యూబ్ దద్దరిల్లే విధంగా వస్తున్న కొమరం భీమ్.!| Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli

rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look update

బాహుబలి 2 బిగ్గెస్ట్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఎన్టీఆర్ పాత్రకు సంభందించిన టీజర్ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.భారీ అంచనాల నడుమ ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు.

అరవింద సమేత వీర రఘువ సినిమా తరువాత దాదాపు 2 సంవత్సరలా తరువాత ఎన్టీఆర్ నుండి టీజర్ రావడంతో ఎన్టీఆర్ అభిమానులు మరియు ఆడియన్స్,ఇండస్ట్రీ వర్గాలవారు కొమరం భీమ్ పాత్రకు సంభందించిన టీజర్ ఏలా ఉండబోతుందో అని టాక్ నడుస్తుంది.

ఇప్పటికే కొమరం భీమ్ టీజర్ కు అవసరమైన షాట్ లను రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దారని అంట. మునుపెన్నడూ చూడని విధంగా భీకరమైన డైలాగ్ కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో టీజర్ రాబోతుంది.ఇక ఫాన్స్ కూడా ఇప్పటివరకు యూట్యూబ్ లో ఉన్న అని రికార్డ్ బ్రేక్  చేయడానికి సిద్దంగా ఉన్నారు.  

 

3.ఆ రీమేక్ నుండి తప్పుకున్న పవర్ స్టార్.?  |Pawan Kalyan | Vakeel Saab |

#PawanKalyan #VakeelSaab #7TV

vakeel saab,vakeel saab teaser,vakeel saab movie,vakeel saab first look,vakeel saab songs,vakeel saab trailer,vakeel saab motion poster,vakeel saab movie updates,pawan kalyan vakeel saab,vakeel saab updates,vakeel saab second song,vakeel saab movie teaser,vakeel saab motion teaser,vakeel saab poster,vakeel saab latest,vakeel saab telugu,vakeel saab new song,vakeel saab new look,vakeel saab director,vakeel saab pick leak,vakeel saab fan made poster,vakeel saab movie first look,vakeel saab promo

అజ్ఞాతవాసి సినిమా తరువాత దాదాపు 2 ఇయర్స్ గ్యాబ్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజ్ మూవీ వకీల్ సాబ్.ఇప్పటికే ఈ సంభందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ పై భారీ హైప్ క్రియేట్ అయింది.

ఈ సినిమాతో పాటుగా క్రిష్ దర్శకత్వంలో కూడా ఒక్క సినిమా చేస్తున్నాడు.  అలాగే మలయాళ సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సంచారంబట్టి ఈ సినిమాని కొన్ని కారణలు వల్ల పవర్ స్టార్ చేయడం లేదు అని తెలుస్తుంది.    

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రవితేజ రానా ఇద్దరూ కలిసి నటించబోతున్నారు అని సంచారం.ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ నుండి స్టార్ట్ కానుంది. ఇందులో పోలీస్ గా రవితేజ.. మరో హీరో పాత్రలో రానా నటిస్తాడు అంట.     

4.అప్పుడు మిస్ అయింది.!ఇప్పుడు ఛాన్స్ దక్కించుకుంది.!    

|

| Anupama Parameswaran |7tv

#AnupamaParameswaran #7tv

anupama parameswaran,anupama parameshwaran,anupama,anupama parameswaran movies,anupama parameswaran new movies,anupama parameswaran latest movies,anupama movies,anupama singing,hot anupama parameswaran,anupama parameswaran age,anupama parameswaran kiss,anupama parameswaran song,anupama parameswaran songs,anupama parameswaran house,anupama parameswaran at ktuc,anupama parameswaran scenes,anupama parameswaran speech,anupama parameswaran income,anupama parameswaran family

అఆ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరొయిన్ గా పరిచయమైన అనుపమ పరమేశ్వరన్.. వరుసగా  ప్రేమమ్ తెలుగు రీమేక్ ఆ తరువాత శతమానం భవతి లాంటి బ్లాక్ బస్టర్  హిట్ లను అందుకుంది.అందం, అభినయం రెండూ ఉన్న అనుపమ చాలా పెద్ద స్థాయికి వెళ్ళుతుంది అని అందరు అనుకున్నారు.  

ఒక దశలో రంగస్థలంలాంటి పెద్ద సినిమాను చేజిక్కించుకుని టాప్ స్టార్ అయ్యేలా కనిపించింది అనుపమ పరమేశ్వరన్. ఐతే ఈ సినిమా అవకాశం చేజారడంతోనే ఆమె కెరీర్ డౌన్ ఫాల్ కూడా మొదలైంది. తన కెరీర్‌కు కలిసొచ్చే సరైన సినిమాలు ఎంచుకోకపోవడం, వరుస ఫ్లాపులు అనుపమను రేసులో వెనక్కి నెట్టేశాయి.గత ఏడాది చేసిన రాక్షసుడుబాగా ఆడినా సరే.. ఆమె కెరీర్‌కు అది ఎంతమాత్రం ఉపయోగపడలేదు.

లేక లేక ఆమెకు కార్తికేయ-2’లో అవకాశం వచ్చిన ఆ సినిమా ప్రస్తుతనికి పోస్ట్ పోన్ అయింది. టాలీవుడ్లో అనుప‌మ కెరీర్ ముగిసిన‌ట్లే అని అంతా భావిస్తున్న త‌రుణంలో ఎట్ట‌ కేల‌కు మ‌ళ్లీ ఓ ఛాన్స్ అందుకుంది అనుపమ.నిఖిల్ హీరోగా సుకుమార్ స్క్రిప్టుతో ఆయ‌న శిష్యుడు ప‌ల్నాటి సూర్య‌ ప్ర‌తాప్ రూపొందించ‌నున్న కొత్త సినిమాలో అనుప‌మ   హీరోయిన్ గా ఫిక్స్ అయింది.   

 

 

 

 

 

 

 

 

 

 

 

 

5.కొమరం భీమ్ టీజర్ తో ఆ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి ఎన్టీఆర్ సిద్దం.!

Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |
#JrNTR #RamCharan #RRR #Rajamouli

rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look update  

యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి s.s.రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ RRR కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.రామ్ చరణ్ బర్త్ డే కి విడుదల  టీసర్ లో రామ్ చరణ్ లుక్ చూసి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎక్సైట్ అవ్వగా ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుంది అని అప్పటి నుండే వెయిట్ చేస్తూ వస్తుండగా ఇప్పటి వరకు లుక్ విడుదల కాలేదు.

ఎట్టకేలకు ఈ నెల 22 న ఎన్టీఆర్ పాత్ర కి సంభందించిన టీజర్ విడుదల కావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటివరుకు ఉన్న అని యూట్యూబ్ రికార్డ్ లను తిరగరాసే విధంగా ఇప్పటినుండే ప్లాన్ చేస్తున్నారు.

వాళ్ళ ఫస్ట్ టార్గెట్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు టీజర్ 24 గంటల్లో 14.64 మిలియన్ వ్యూస్ ని అందుకున్ని టాప్ ప్లేస్ లో నిలిచింది.ఇప్పుడు ఆ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి ఎన్టీఆర్ ఫాన్స్ రెడి అవుతున్నారు.   

 

 

 

 

 

 

 

 

 

 

6. ఎన్టీఆర్ ని ఎలా చూపిస్తారు...నరాలు తెగే ఉత్కంఠ ఇది..!| Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli

అరవింద్ సమేత వీర రఘువ సినిమా తరువాత యుంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ టీజర్ కావడంతో అభిమానులు ఎన్నడూ లేని విధమైన ఆకలితో ఉన్నారు.దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్  పీరియాడిక్ వండర్ మూవీ RRR.ఈ మూవీ నుంచి కొమరం భీమ్ టీజర్ ఇంకో ఒక రోజుల్లో రానుంది.  

రామరాజు ఫర్ భీం గా రానున్న ఈ టీజర్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎన్నడూ లేని విధమైన అంచనాలను పెట్టుకున్నారు. పైగా RRR యూనిట్ కూడా ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తుండడంతో ఈ అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి తప్పితే ఏమాత్రం తగ్గడం లేదు.

మరి రాజమౌళి ఎలా ప్లాన్ చేసారో తెలియాలి అంటే మరి కొంది గంటలో వెయిట్ చేయక తప్పదు.కొమరం భీమ్ టీజర్ ని మొత్తం ఐదు భాషలో విడుదల చేయబోతున్నారు.మరి ఈ భారీ విజువల్ ట్రీట్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి గంట గంటకి పెరుగుతుంది.  

 

 

7.ఆ డైరెక్టర్ ని రిక్వెస్ట్ చేస్తున్న రామ్ చరణ్ ఫాన్స్..!

Dhruva 2 |

| Ram Charan | RRR | Rajamouli |

#Dhruva2

#RamCharan #RRR #Rajamouli

rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,ramcharan dhruva 2,

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాస్ట్ ఇయర్ వినయ విదేయ రామ సినిమాను సంక్రాంతి కి రిలీజ్ చేసిన తర్వాత పూర్తీ టైం ని RRR సినిమా కే కేటాయించిన విషయం తెలిసిందే, ఇప్పటికే దాదాపు ఏడాదిన్నర అయిపోగా మరింత సమయం కూడా ఈ సినిమా కే వెళ్ళబోతుంది, ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఎలాంటి సినిమా చేస్తాడు అన్నది ఇప్పటి వరకు కూడా

అఫీషియల్ గా అయితే ఎలాంటి అప్ డేట్ లేదు కానీ ఆల్ మోస్ట్ ప్రాజెక్ట్ మాత్రం కన్ఫాం అయింది అని టాక్ గట్టిగా స్ప్రెడ్ అయింది అని చెప్పాలి. కోలివుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్ లో రామ్ చరణ్ తెలుగు తమిళ్ బైలింగువల్ లో నటించబోతున్నారని అంటున్నారు.

కానీ ఆ బైలింగువల్ పై ఒక్కో రోజు ఒక్కో వార్తా వస్తుండగా లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆ బైలింగువల్ 2016 రామ్ చరణ్ చేసిన ధృవ సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా అని అంటున్నారు. తమిళ్ ఒరిజినల్ వర్షన్ ని డైరెక్ట్ చేసిన మోహన్ రాజా

ఇప్పుడు సీక్వెల్ ని రెండు చోట్ల రామ్ చరణ్ తో డైరెక్ట్ చేస్తున్నాడు అని అంటున్నారు. అలా జరగడానికి మంచి అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇంత తక్కువ టైం లో రామ్ చరణ్ ని ఒప్పించడం మరే డైరెక్టర్ వలన అయితే కాలేదు, కానీ మోహన్ రాజా చేశాడు అంటున్నారు కాబట్టి సీక్వెల్ కథ పకడ్బందీగా సెట్ అవ్వడమే రీజన్ అయ్యి ఉండొచ్చని అంటున్నారు.

ఏది ఏమైనప్పటికీ దీనిపై ఇంకా అఫీషియల్ అప్ డేట్ అయితే రావాల్సి ఉండగా ఫ్యాన్స్ మాత్రం రామ్ చరణ్ నుండి RRR తర్వాత ఓ పాన్ ఇండియా మూవీ రావాలని కోరుకుంటున్నారు. మరి రామ్ చరణ్ ఫ్యాన్స్ కోరిక మన్నించి పాన్ ఇండియా మూవీ చేస్తాడా లేక ఈ బైలింగువల్ మూవీ నే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారా చూడాలి.

 

 

 

 

 

 

 

 

 

 

 

8.మిర్చి- నా పేరు సూర్య కన్నడ డబ్బింగ్ TRP రేటింగ్స్షాకింగ్! |Prabhas | Allu Arjun |7TV

#Prabhas #AlluArjun #7TV

telugu movies,telugu top 10 trp rating movies,telugu top 10 trp ratings,trp rating,trp ratings,whistle movie trp rating in telugu,top 10 trp rating telugu movies,telugu top trp rating movies,telugu news channels trp ratings,sarileru neekevvaru trp rating,tollywood top 10 trp rating movies,kgf telugu trp rating,top 10 trp rating movies,highest trp rating telugu serial,telugu serials trp ratings,temper trp rating,highest trp rating movies,telugu serials & trp ratings

రీసెంట్ టైం లో తెలుగు సినిమాలు ఎక్కువగా కన్నడలో డబ్ అవుతూ టెలికాస్ట్ అవుతున్న విషయం తెలిసిందేఅక్కడ ఇది వరకు డబ్బింగ్ మూవీస్ ని ప్రమోట్ చేసే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు కన్నడ లో డబ్ అవుతూ ఉన్న నేపధ్యంలో ప్రతీ సినిమా అక్కడ ఒక్కొటిగా డబ్ అవుతుంది, లేటెస్ట్ గా అక్కడ తెలుగు సినిమాల పరంగా మరో 2 సినిమాలు టెలికాస్ట్ అవ్వగా వాటి TRP రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి.

ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మిర్చి అలాగే అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమాలు రెండూ కూడా అక్కడ డబ్ అయ్యి అక్టోబర్ 4 న స్టార్ సువర్ణ ఛానెల్ లో టెలికాస్ట్ చేశారు. కాగా రెండు సినిమాలకు అక్కడ షాకింగ్ గా లో రేటింగ్స్ వచ్చాయి.

అక్కడ మిగిలిన ఛానెల్స్ తో పోల్చితే స్టార్ సువర్ణ ఛానెల్ ని చాలా తక్కువగా చూస్తారు అన్న విషయం అరవింద సమేత డబ్ వర్షన్ టెలికాస్ట్ అయినప్పుడే తెలిసింది, ఆ సినిమా అంచనా వేసిన రేటింగ్ ని అందుకోలేక 3 రేటింగ్ తో సరి పెట్టుకోగా ఇప్పుడు అదే ఛానెల్ లో

టెలికాస్ట్ అయిన మిర్చి మరియు నా పేరు సూర్య సినిమాలు కూడా యావరేజ్ రేటింగ్ తోనే సరిపెట్టుకున్నాయి, మిర్చి సినిమా కి 2.81 TRP రేటింగ్ దక్కగా నా పేరు సూర్య సినిమా కి 2.94 రేటింగ్ దక్కింది, మిర్చి సినిమా ను అక్కడ సుదీప్ అప్పటికే రీమేక్ చేసి ఏళ్ళు అవుతున్నా ఈ సినిమాకి ఓవరాల్ గా మంచి రేటింగే దక్కింది అని చెప్పాలి.

ఇక నా పేరు సూర్య సినిమా కన్నడ లో డబ్ అయ్యి భారీ వ్యూస్ ని యూట్యూబ్ లో సొంతం చేసుకుంది, అది కూడా ఇంపాక్ట్ చూపి ఉండొచ్చు. కారణాలు ఏదైనా కానీ మిగిలిన రీసెంట్ మూవీస్ తో పోల్చితే ఈ రెండు సినిమాలకు మరీ అనుకున్న రేంజ్ లో అయితే రేటింగ్స్ రాలేదు అనే చెప్పాలి.

 

 

9.మహేష్ బాబు రికార్డ్ ని టార్గెట్ చేసిన కొమరం భీమ్ ఫాన్స్..!  | Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli

s.s.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ RRR.ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.రామ్ చరణ్ బర్త్ డే కి విడుదల టీసర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో అందరి దృష్టి ఎన్టీఆర్ టీజర్ పై పడింది.    

ఎట్టకేలకు ఈ నెల 22 న ఎన్టీఆర్ పాత్ర కి సంభందించిన టీజర్ రిలీజ్ అవబోతుంది.ఎన్టీఆర్ ఫాన్స్ ఇప్పటివరుకు ఉన్న అని యూట్యూబ్ రికార్డ్ లను తిరగరాసే విధంగా ఇప్పటినుండే ప్లాన్ చేయబోతున్నారు.

ఎన్టీఆర్ ఫాన్స్ ఫస్ట్ టార్గెట్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సరిలేరు నీకెవ్వరు టీజర్ 24 గంటల్లో 14.64 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంది.టాప్ ప్లేస్ లో నిలిచింది.ఇప్పుడు ఆ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి ఎన్టీఆర్ అభిమానులు సిద్దం అయ్యారు.      

 

 

 

 

10.1 లక్షా 20 వేల ట్వీట్స్..ఎన్ని నిమిషాలలో వేసారో తెలిస్తే షాక్!!| Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli

ఈ మధ్య బిగ్ బాస్ IPL మ్యాచుల వలన సోషల్ మీడియా లో అందరూ ఇతర విషయాలతో బిజీ అయిపోగా సినిమాల మీద ట్రెండ్స్ తగ్గాయి, అడపా దడపా జరిగినా అవి చాలా లిమిటెడ్ గానే జరుగుతూ వస్తుండగా మళ్ళీ ఇప్పుడు ఫ్యాన్స్ యాక్టివ్ అవుతున్నారు, ముఖ్యంగా రెండేళ్లుగా కొత్త సినిమా అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు మళ్ళీ యమ యాక్టివ్ గా ఉంటున్నారు.

వాళ్లకి తోడూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా తోడు అవ్వడం తో సోషల్ మీడియా లో మళ్ళీ ట్రెండ్స్ తో కళకళలాడుతుంది, రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ ఫస్ట్ లుక్ ఇంట్రో టీసర్ అనౌన్స్ మెంట్ జరగగా భారీ లెవల్ లో ట్రెండ్ చేశారు.

మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ టైం అప్ డేట్ చేయడం తో సోషల్ మీడియా లో ఫ్యాన్స్ మళ్ళీ ట్రెండ్ చేయడం మొదలు పెట్టగా RRR హాష్ టాగ్ 2 నిమిషాల్లో ట్రెండ్ అవ్వడం మొదలు అవ్వగా RamarajuForBheem హాష్ టాగ్ 4 నిమిషాల్లో ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయింది.

ఇక KomaramBheemNTR హాష్ అప్పటికే టాప్ 2 ప్లేస్ లో ట్రెండ్ అవుతూ ఉండగా ఇవన్నీ వరల్డ్ వైడ్ గా 4 నిమిషాల్లో ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి, మొత్తం మీద 1 లక్షా 20 వేల దాకా ట్వీట్స్ ఈ హాష్ టాగ్స్ పై పోల్ అవ్వగా ట్రెండింగ్ విషయం లో దుమ్ము లేపుతున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడే ఇలా ఉంటే

అక్టోబర్ 22 న యూట్యూబ్ లో ఈ టీసర్ ఎలాంటి రికార్డుల తో దుమ్ము లేపు తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్… 24 గంటల్లో ఫ్యాన్స్ ఇప్పుడు సరికొత్త రికార్డు లను యూట్యూబ్ లో నెల కొల్పడమే ధ్యేయంగా దూసుకు పోతున్నారు, మరి ఎలాంటి రికార్డులు నమోదు చేస్తారో చూడాలి