1.1.ఈ మూవీ సెట్ అయితే.!రామ్ 80 కోట్ల క్లబ్ లో చేరినట్టే! | Ram | Red Movie |7TV
#Ram #RedMovie #7TV
ram pothineni,ram pothineni new hindi dubbed movie,ram pothineni movies,trivikram - ram pothineni,ram pothineni trivikram new movie,trivikram ram pothineni new movie,ram pothineni movies in hindi dubbed,ram pothineni speech,ram pothineni hindi dubbed movie,trivikram,ram pothineni video songs,ram pothineni new movie,trivikram - ram pothineni combination,trivikram - ram pothineni combination ?,ram pothineni movies in hindi dubbed 2018,ram pothineni movie,ram pothineni red,ram pothineni new
ఎనర్జిటిక్ స్టార్ రామ్ లాస్ట్ ఇయర్ ఇస్మర్ట్ శంకర్ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 40 కోట్ల మార్క్ మూవీ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఊరమాస్ హిట్ ని ఈ సినిమా తో సొంతం చేసుకున్నాడు, ఇప్పుడు తమిళ్ లో సూపర్ హిట్ అయిన తడం సినిమా ను తెలుగు లో రెడ్ పేరు తో రీమేక్ చేయగా సినిమా ఇప్పుడు…
వచ్చే ఇయర్ సంక్రాంతి కి రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమా షూటింగ్ ఈ ఇయర్ మార్చ్ లోనే షూటింగ్ కంప్లీట్ అయినా కానీ ఇప్పటి వరకు కొత్త సినిమా ను కమిట్ కాలేదు రామ్. మధ్యలో ఎన్నో కథలను విన్నా కానీ ఏ కథను కూడా ఫైనల్ చేయలేదు.
ఇప్పటి వరకు అనేక కథలను వినగా రీసెంట్ గా అనిల్ రావిపూడి, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో సినిమా కథలను విన్నా కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి టైం లో రామ్ కి అల్టిమేట్ ఆఫర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నుండి వచ్చింది అన్నది లేటెస్ట్ టాలీవుడ్ టాక్.
ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా కమిట్ అయిన త్రివిక్రమ్ ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ పోన్ వలన ఈ సినిమా మరింత డిలే అవ్వనుండగా మధ్యలో ఒక మీడియం రేంజ్ మూవీ ని తీయాలని త్రివిక్రమ్ ప్లాన్ లో ఉండగా దానికి ఎన్టీఆర్ కూడా ఓకె అన్నాడు, త్రివిక్రమ్ కొందరి తో సినిమాలు అనుకున్నా కానీ ఎందుకనో సెట్ కాలేదు.
ఫైనల్ గా ఇప్పుడు రామ్ దగ్గరకు వచ్చిన త్రివిక్రమ్ కథను వినిపించగా ఈ సారి రామ్ కూడా కథ పట్ల పాజిటివ్ గా స్పందించారని అంటున్నారు. దాంతో ఈ ప్రాజెక్ట్ కనుక రామ్ ఓకే అంటే కెరీర్ పరంగా బిగ్గెస్ట్ బూస్టప్ తో పాటు తన మార్కెట్ ని డబుల్ చేసే రేంజ్ లో హెల్ప్ అవ్వడం ఖాయమని చెప్పాలి. మరి రామ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
2.థియేటర్ లో హిట్ టాక్ వస్తే ఏలా ఉంటుందో..!అలా 2nd డే కలెక్షన్స్ ఉన్నాయి.!
|Narthanasala | Balakrishna |7TV
#Narthanasala #Balakrishna #7TV
balakrishna narthanasala,narthanasala balakrishna,balakrishna narthanasala movie,narthanasala,narthanasala movie,balakrishna narthanasala movie news,nandamuri balakrishna,balakrishna narthanasala teaser,balakrishna about narthanasala movie,balakrishna,balakrishna narthanasala first look,balakrishna narthanasala movie official teaser,nandamuri balakrishna about narthanasala movie,narthanasala songs,narthanasala teaser,narthanasala look,narthanasala first look,balakrishna narthanasala heroine,narthanasala balakrishna 2nd day collection,
నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వం లో తెరకెక్కిన నర్తనశాల సినిమా మధ్య లోనే ఆగిపోగా…. 14 ఏళ్ల తర్వాత అప్పటి వరకు షూట్ చేసిన ఫూటేజ్ ను సేవా పనుల కోసం బాలయ్య రీసెంట్ గా విజయ దశమి కానుకగా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేశారు, పే పెర్ వ్యూ పద్దతి లో 50 టికెట్ రేటుతో ఈ మినీ మూవీ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి అద్బుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
దాంతో పాటే ఇప్పుడు ఈ మినీ మూవీ కి కలెక్షన్స్ కూడా సాలిడ్ గా దక్కుతున్నాయని చెప్పొచ్చు. సినిమా కలెక్షన్స్ ని చారిటీ కోసం వాడుతా అని బాలయ్య చెప్పడం తో ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ నే సుమారు….
1 లక్షా 58 వేల దాకా జరుపుకోగా తర్వాత మొదటి రోజు మొత్తానికి ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా టికెట్ సేల్స్ సుమారు 1 లక్షా 95 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుంది ఈ మినీ మూవీ. ఇక దసరా వీకెండ్ 2 రోజుల మొత్తం మీద నర్తనశాల మినీ మూవీ…
సాలిడ్ వ్యూస్ దక్కాయి, రెండో రోజు సినిమా కి సుమారు 90 వేల దాకా యూనిక్ వ్యూస్ దక్కినట్లు సమాచారం.. అంటే పే పెర్ వ్యూ పద్దతిలో 50 టికెట్ రేటు తో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మొత్తం మీద 1 లక్షా 95 వేల టికెట్ సేల్స్ కి 97.5 లక్షల గ్రాస్ కలెక్షన్స్ ని వసూల్ చేయగా… రెండో రోజు 90 వేల టికెట్ సేల్స్ కి…
45 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద 2 రోజుల్లో 2 లక్షల 85 వేల టికెట్ సేల్స్ జరగగా టోటల్ గా కలెక్షన్స్ 1 కోటి 42 లక్షలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండొచ్చు అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇది నిజంగానే సెన్సేషనల్ ఓపెనింగ్స్ గా చెప్పుకోవాలి. ఇక అఫీషియల్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.
3.సల్మాన్ ఖాన్ రికార్డ్ ని బ్రేక్ చేసిన రాధే
శ్యామ్, మోషన్ పోస్టర్..! |Radhe Shyam Motion Poster | Prabhas |Salman Khan
#RadheShyam #Prabhas #7TV #SalmanKhan
radhe shyam teaser,radhe shyam trailer,radhe shyam,radhe shyam release date,prabhas radhe shyam,radhe shyam movie,radhe shyam first look,radhe shyam official trailer,radhe shyam teaser release date,radhe shyam full movie,radhe shyam movie release date,radhe shyam movie trailer,radhe shyam prabhas,radhe shyam movie teaser,prabhas radhe shyam first look,radhe shyam songs,prabhas radhe shyam teaser,radhe shyam movie prabhas,radhe shyam movie teaser update,prabhas 20 teaser,radhe shyam cast
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూజా హెగ్డే ల కాంబినేషన్ లో రాధాకృష్ణ డైరెక్షన్ లో వస్తున్న లవ్ స్టొరీ రాధే శ్యామ్, మోషన్ పోస్టర్ తోనే సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇప్పుడు ఆల్ ఇండియా లెవల్ లో ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా….
రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కి అల్టిమేట్ రెస్పాన్స్ దక్కగా 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న మోషన్ పోస్టర్ గా కొత్త రికార్డులను సృష్టించింది ఈ మోషన్ పోస్టర్. ఈ క్రమం లో ఇప్పుడు హిందీ లో మరో సంచలన రికార్డ్ ను నమోదు చేసి ఊచకోత కోసింది.
హిందీ లో సినిమాల మోషన్ పోస్టర్ లు చాలా తక్కువ సార్లే రిలీజ్ అయ్యాయి, అలా రిలీజ్ అయిన మోషన్ పోస్టర్లలో హైయెస్ట్ లైక్స్ ని లైఫ్ టైం సొంతం చేసుకున్న మోషన్ పోస్టర్ రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డ్ ను నమోదు చేసింది ప్రభాస్ రాదే శ్యామ్ మోషన్ పోస్టర్…
ఇది వరకు సల్మాన్ ఖాన్ నటించిన దబంగ్ 3 మోషన్ పోస్టర్ లైఫ్ టైం లో 2 లక్షల 50 వేల లైక్స్ దక్కగా ఈ ఇయర్ వచ్చిన మన RRR హిందీ వర్షన్ మోషన్ పోస్టర్ కి లైఫ్ టైం లో 3 లక్షల 26 వేల లైక్స్ దక్కాయి. ఆ రెండు రికార్డులను ఇప్పుడు 2 రోజుల్లో బ్రేక్ చేసిన ప్రభాస్ రాధే శ్యామ్
మోషన్ పోస్టర్ ఇప్పుడు 3 లక్షల 30 వేల రేంజ్ లైక్స్ తో బాలీవుడ్ లో మోస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న మోషన్ పోస్టర్ గా సరికొత్త రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది.
4.కొమరం భీమ టీజర్ ఎన్ని గంటల పాటు ట్రెండ్ అయ్యిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
Jr.NTR |
Ram Charan | RRR | Rajamouli |
#JrNTR #RamCharan #RRR #Rajamouli
#RamarajuForBheem
bheem for ramaraju,ramaraju for bheem teaser,ramaraju for bheem,#ramaraju for bheem teaser,bheem for ramaraju reaction,bheem for ramaraju video,#ramaraju for bheem,rrr teaser,bheem for ramaraju telugu,bheem for ramaraju teaser,bheem for ramaraju rrr,bheem for ramaraju hindi,bheem teaser,rrr ram charan teaser,ram charan teaser,rrr bheem for ramaraju,bheem for ramaraju review,bheem for ramaraju rrr reaction,bheem for ramaraju video reaction,bheem for ramaraju reaction in hindi
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ RRRR సినిమాలో ఇంట్రో టీసర్ లు టాలీవుడ్ చరిత్ర లో కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్నాయి. ఒక పక్క కొమరం భీమ్ ఇంట్రో టీసర్ టాలీవుడ్ తరుపున కొత్త రికార్డులను నమోదు చేస్తుంటే… మరో పక్క…
ఇతర భాషల్లో కూడా టీసర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కుతుండటం విశేషం అనే చెప్పాలి. టాలీవుడ్ తరుపున మొట్ట మొదటి 8 లక్షల నుండి 1 మిలియన్స్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా కొత్త రికార్డ్ ను నమోదు చేసిన కొమరం భీమ్ ఇంట్రో టీసర్…..
ఇప్పుడు మరో బెంచ్ మార్క్ ని అందుకుంది. 1 మిలియన్ లైక్స్ ని అందుకున్నాక స్లో అవుతుంది అనుకున్నా టీసర్ ఇప్పటికీ వ్యూస్ అండ్ లైక్స్ తో దూసుకు పోతుండటం విశేషం. లేటెస్ట్ గా ఇప్పుడు టీసర్ 1.4 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేసింది.
దాంతో టాలీవుడ్ తరుపున 88 ఏళ్లలో మొట్ట మొదటి 1 మిలియన్ అండ్ 1.4 మిలియన్ మార్క్ ని అందుకున్న టీసర్ గా అల్టిమేట్ రికార్డ్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన ఈ టీసర్ యూట్యూబ్ ట్రెండ్ పేజ్ లో ఆల్ మోస్ట్ 80 గంటల పాటు నాన్ స్టాప్ గా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవ్వడం విశేషం అనే చెప్పాలి.
ఇక లైక్స్ పరంగా ఇండియా లో కూడా హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ ల విషయం లో టాప్ 3 లో ఒకటిగా నిలిచి దుమ్ము దుమారం చేసిన రామరాజు ఫర్ భీమ్ టీసర్ ఇంట్రో టీసర్ల కే భీభత్సం సృష్టించగా సినిమా మెయిన్ టీసర్ ట్రైలర్ లు వచ్చాకా ఎలాంటి భీభత్సం క్రియేట్ చేస్తాయి అన్నది ఆసక్తిగా మారింది.
5.జక్కన్న మాస్టర్ ప్లాన్..!3 రోజులు RRR షూటింగ్ బంద్.!
Jr.NTR |
Ram Charan | RRR | Rajamouli |
#JrNTR #RamCharan #RRR #Rajamouli
rrr,rrr movie,rrr updates,rrr new update,rrr movie updates,rrr teaser,rrr trailer,rrr ntr,rrr ram charan,rrr movie teaser,rrr movie latest update,rrr ajay devgn,rrr alia bhatt,rrr ntr teaser,rrr new updates,rrr new latest updates,rrr latest new updates,rrr hindi movie,junior ntr rrr movie new updates,rrr movie release date,rrr update,ss rajamouli new film,ntr in rrr,tollywood updates,ntr rrr update,tollywood movie updates,rrr latest update,rrr updates ntr,rrr new poster
బాహుబలి 2 బిగ్గెస్ట్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఎన్టీఆర్ పాత్రకు సంభందించిన టీజర్ ని భారీ అంచనాల నడుమ ఈ నెల 22 న విడుదల చేసారు.ఈ టీజర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ టీజర్ కి రాని విధంగా హైయెస్ట్ వ్యూస్,లైక్స్ లతో దూసుకుపోతుంది.
ఇక రీసెంట్ గా RRR షూటింగ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.అయితే
ఇక తన గురించి ఆలోచించకుండా
రాజమౌళి తన హీరోలకు ఏమాత్రం కోవిడ్ సోకే ఆస్కారం లేకుండా కట్టడి చేసేందుకు నానా
రకాలుగా తపిస్తున్నాడట. అందులో భాగంగానే కొద్దిరోజులు షూట్ చేయడం అటుపై బ్రేక్
తీసుకోవడం అన్న కొత్త ప్రణాళికను అనుసరిస్తున్నాడట. నిజానికి 15రోజుల షెడ్యూల్
ఉంది అంటే ప్రతి మూడు రోజుల తర్వాత ఒకరోజు బ్రేక్ తీసుకుని షూట్ చేస్తున్నాడట.
ఇక షూట్ ఫినిష్ చేయడం కోసం రాజమౌళి ప్రతిపాదించిన షూటింగ్ షెడ్యూల్
ను ఎన్టీఆర్,రామ్ చరణ్ యథావిధిగా అనుసరిస్తున్నారు. రాజమౌళితో పాటే మూడు రోజులకు
ఒకసారి విరామం తీసుకుంటున్నారట. కోవిడ్ భారిన పడకుండానే ఈ ముందస్తు జాగ్రత్త అని తెలుస్తోంది.
6.రిలీజ్
కాకముందే సేఫ్ జోన్ లోకి వెళ్ళిన రెడ్ మూవీ.! | Ram | Red Movie |7TV
#Ram #RedMovie #7TV
ram pothineni next movie,ram pothineni,ram pothineni new movie,hero ram next movie,ram pothineni movies,ram movies,ram red movie,ram pothineni next movie name,ram charan new movie,ram pothineni red movie,hero ram new movie,hero ram next movie fixed with director bobby,ss rajamouli next movie with ram pothineni,ram new movie,ram,ram upcoming movies,ram next movies,red movie,ail ravipudi next movie,ram next movie news,hero ram upcoming movie updates,hero ram next movies,ram upcoming movie news
గత సంవత్సరం ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్ని తోలిసారిగా 40 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాడు.తన నెక్స్ట్ సినిమాని కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సమ్మర్ లోనే విడుదల కావలిసింది.లాక్ డౌన్ కారణంగా పోస్ట్ పోన్ అయ్యింది.అయితే ఈ సినిమాని ఓటీటీ వారు ఈ సినిమాకు ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేసినా కూడా రామ్ మాత్రం థియేటర్ రిలీజ్ కు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఓటీటీ వైపు అస్సలు వెళ్లడం లేదు. తాజాగా ఈ సినిమా శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ అమ్మకం జరిగిందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జెమిని టీవీ కొనుగోలు చేసింది.
శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ కు గాను సన్ నెట్వర్క్ వారు ఏకంగా 13.5 కోట్ల రూపాయలను పెట్టిందట. దీంతో బడ్జెట్ సగానికి పైగా రికవరీ అయినట్లే అంటున్నారు. ఇక థియేట్రికల్ రైట్స్ ద్వారా నామమాత్రంగా వచ్చినా కూడా 'రెడ్' సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది. కాస్త పాజిటివ్ టాక్ దక్కించుకుంటే నిర్మాత స్రవంతి రవికిషోర్ కు మంచి లాభాలు రావడం ఖాయం అంటున్నారు.
7.లూసిఫర్ సినిమాకి కమర్షియల్ ఎలిమెంట్స్..!మెగా ఫాన్స్ ఫుల్ ఖుషీ అవ్వాల్సిందే!!
Megastar Chiranjeevi | Acharya | Lucifer |
#MegastarChiranjeevi #Acharya #Lucifer
lucifer remake,lucifer telugu remake,lucifer,lucifer telugu,lucifer remake in telugu,lucifer telugu trailer,telugu news,chiranjeevi lucifer remake,lucifer telugu remake director,lucifer telugu movie,tv9 telugu,mohanalal lucifer telungu,chiranjeevi lucifer remake director,lucifer teugu remake,lucifer telugu remake updates,lucifer telugu remake villain,lucifer movie telugu remake,telugu trailer of lucifer,remake of lucifer in telugu,lucifer telugu remake cast & crew
గత సంవత్సరం సైరా నరసింహరెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి.తన నెక్స్ట్ సినిమాని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తరువాత మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మలుయలంలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు.
కాని అక్కడ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కాని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా రీమేక్ చేస్తే ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ పక్కకు పెడతారు. సినిమాలో తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకుంటారు. తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చాలంటే ఖచ్చితంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి.
మెగాస్టార్ చిరంజీవి లూసీఫర్ సినిమా రీమేక్ బాధ్యతలను మొదటగా సుజీత్ కు అప్పగించగా ఆయన కమర్షియల్ గా స్క్రిప్ట్ ను మార్చడంలో విఫలం అయ్యాడు. అందుకే v.v.వినాయక్ కు ఆ బాధ్యతలు అప్పగించగా తన రచయితల టీం మరియు కొందరు దర్శకులతో చర్చలు జరిపి స్క్రిప్ట్ ను రెడీ చేశారట. లూసీఫర్ స్టోరీ మెయిన్ స్ట్రీమ్ మిస్ అవ్వకుండా పాటలు.. ఫైట్లు.. కామెడీ.. రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.మెగా అభిమానులు నచ్చే విధంగా స్క్రిప్ట్ ను రెడీ చేసారు అని సమాచారం.ఇక ఈ సినిమా నెక్స్ట్ లో స్టార్ట్ కానుంది.
8.క్రేజీ కాంబినేషన్.! రానా ప్లేస్ లో ఆ యంగ్ హీరో ని ఫిక్స్ చేసిన పవర్ స్టార్..!|Pawan
Kalyan | Krish | 7TV
#PSPK27 #PawanKalyan
#Krish #Sagar Chandra
pawan kalyan,pawan kalyan new movie,pawan kalyan krish movie,pawan
kalyan krish movie updates,pawan kalyan new movie
updates,pawan kalyan movies,pawan kalyan upcoming
movie,krish about pawan kalyan movie,director krish about
pawan kalyan,pawan kalyan krish movie story,pawan kalyan
krish movie heroine,pawan kalyan latest news,pawan kalyan
and krish movie updates,pawan kalyan latest movie,pawan kalyan 27th
movie,krish pawan kalyan movie,pawan kalyan 27th movie
story,pawan kalyan a.m ratnam movie,pawan kalyan Om
Shivam,sagar chandra pawan kalyam movie,
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా విడుదల అయిన అజ్ఞాతవాసి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లోప్ కావడంతో దాదాపు 2 ఇయర్స్ తరువాత మళ్ళీ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్.ఈ సినిమా ఇప్పటివరుకు 30% షూటింగ్ ని పూర్తి చేసుకుంది.ఈ సినిమాలతో పాటుగా క్రిష్,హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా సినిమా చేస్తున్నాడు.
వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయిన తర్వాత వరుస సినిమాలతో దుమ్ము దుమారం చేస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలను ఒక్కొటిగా కమిట్ అవుతూ ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇస్తూ దూసుకు పొతున్నాడు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోశియుం సినిమా ను తెలుగు లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాని “అప్పట్లో ఒకడుండేవాడు” ఫేం డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు.
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమాలో మొదటగా హీరో రానా అనుకున్న ఇప్పుడు ఆ ప్లేస్ లో పవర్ స్టార్ బిగ్ ఫ్యాన్ నితిన్ చేయబోతున్నాడు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఇక సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
9.15 ఏళ్ల తరువాత మహేష్
బాబు ఆలా..చేస్తున్నాడు.! |Sarkaru Vaari Paata | Mahesh Babu |
#SarkaruVaariPaata #MaheshBabu
sarkaru vaari paata,sarkaru vaari paata updates,sarkaru vaari paata first look,sarkaru vaari paata teaser,sarkaru vaari paata movie,mahesh babu,mahesh babu sarkaru vaari paata,sarkaru vaari paata songs,sarkaru vaari paata movie updates,sarkaru vaari paata movie songs,mahesh babu new movie,sarkaru vaari paata trailer,sarkaru vaari paata mahesh babu look,sarkaru vaari paata latest news,sarkaru vaari paata highlights,sarkaru vaari paata movie
ఈ సంవత్సరం సంక్రాంతి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తరువాత ‘గీత గోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ పరశురామ్‌తో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతుంది. ఇక ఈ సినిమా సంక్రాంతి పూర్తయిన తరువాత ‘సర్కారు వారి పాట’ షూటింగ్ అమెరికాలో మొదలుకానుందట. ఈ లోపు మహేష్ బాబు- త్రివిక్రమ్ ల సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఏమైనా ఓ స్టార్ హీరో ఒకేసారి రెండు పెద్ద సినిమాలను మొదలుపెట్టడం అంటే డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. ‘అతడు’ సినిమా వరకూ మహేష్ బాబు ఒకేసారి రెండేసి సినిమాల్లో నటిస్తూ వచ్చేవాడు. కానీ ఆ సినిమా తరువాత అతను పెద్ద స్టార్ అయ్యాడు. అప్పటి నుండీ ఇలా రెండు సినిమాల షూటింగ్లలో పాల్గొన్నది లేదు.ఏమైనా ఆయన ఫ్యాన్స్ కు అయితే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.