1.జస్ట్ 70 కొడుతే చాలు..కొమరం భీమ్ మరో అల్
టైం రికార్డ్..!
Jr.NTR |
Ram Charan | RRR | Rajamouli |
#JrNTR #RamCharan #RRR #Rajamouli #RamarajuForBheem bheem
for ramaraju,ramaraju for bheem teaser,ramaraju for bheem,#ramaraju for
bheem teaser,bheem for ramaraju reaction,bheem for ramaraju
video,#ramaraju for bheem,rrr teaser,bheem for ramaraju telugu,bheem for
ramaraju teaser,bheem for ramaraju rrr,bheem for ramaraju hindi,bheem
teaser,rrr ram charan teaser,ram charan teaser,rrr bheem for
ramaraju,bheem for ramaraju review,bheem for ramaraju rrr reaction,bheem
for ramaraju video reaction,bheem for ramaraju reaction in hindi
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ RRR సినిమా లోని రామ్ చరణ్ ఇంట్రో టీసర్ అల్టిమేట్ రికార్డుల తర్వాత ఇప్పుడు 7 నెలల తర్వాత వచ్చిన ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ ఊహకందని రికార్డులతో దూసుకు పోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ తరుపున మొదటి 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ని బిగ్గెస్ట్ మార్జిన్ తో బ్రేక్ చేయగా….
లైఫ్ టైం లో కూడా సెన్సేషనల్ లైక్స్ తో దూసుకు పోతున్న ఈ టీసర్ మొత్తం మీద అన్ని వర్షన్స్ కలుపుకుని 2 మిలియన్స్ కి పైగా లైక్స్ ని సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించగా ఒక్క వర్షన్ పరంగా చూసుకుంటే తెలుగు లో ప్రస్తుతానికి 1.13 మిలియన్ లైక్స్ ని….
దాటుకుని దూసుకు పోతుండగా సినిమా ఇంట్రో టీసర్ ముందు మరో అద్బుతమైన రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది, ఇండియా లో టీసర్ల పరంగా హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో విజయ్ సర్కార్ టీసర్ 1.4 మిలియన్ లైక్స్ ని అందుకోగా రెండో ప్లేస్ లో…
విజయ్ నటించిన మరో సినిమా మెర్సల్ 1.2 మిలియన్ లైక్స్ ని అందుకుని రికార్డ్ సృష్టించింది. మొత్తం మీద మరో 70 వేల లైక్స్ ని సొంతం చేసుకున్న రామరాజు ఫర్ భీమ్ ఇంట్రో టీసర్ మెర్సల్ ని దాటుకుని ఇండియా లో టాప్ 2 ప్లేస్ కి చేరుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
2.అల్లు అర్జున్,మహేష్ బాబు అప్పుడు బాక్స్ ఆఫీస్ వార్.!ఇప్పుడు టెలివిజన్ వార్.!|| Mahesh Babu |
| Allu Arjun | Pushpa |
#SarkaruVaariPaata #MaheshBabu
#AlluArjun #Pushpa
sarkaru vaari paata,sarkaru vaari paata teaser,sarkaru vaari paata movie,sarkaru vaari paata first look,pushpa vs sarkaru vaari paata,sarkaru vaari paata updates,sarkaru vaari paata and pushpa movie posters fight,sarkaru vaari paata and pushpa posters controversy,sarkaru vaari paata trailer,sarkaru vaari paata movie updates,pushpa first look poster vs sarkaru vaari paata pre look,sarkaru vaari paata review,sarkari vaari paata,sarkaru vaari paata reaction
ఈ ఇయర్ సంక్రాంతి బరిలో అల్టిమేట్ రికార్డులతో దుమ్ము లేపిన సినిమాలు సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠ పురంలో…. సంక్రాంతి సీజన్ ని అంచనాలను మించి వాడుకుని టాలీవుడ్ చరిత్ర లో అల్టిమేట్ రికార్డులను నమోదు చేసిన ఈ రెండు సినిమాలు తర్వాత టెలివిజన్ లో కూడా సంచలనాలు సృష్టించగా… ముందుగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా… జెమినీ లో టెలికాస్ట్ అయినప్పుడు రికార్డులు క్రియేట్ చేసింది.
ఆల్ టైం హైయెస్ట్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుని రచ్చ రచ్చ చేయగా… తర్వాత అల్లు అర్జున్ అల వైకుంఠ పురం లో కొంచం లేట్ గా జెమినీ టీవీ లోనే టెలికాస్ట్ అయినా కానీ పాత TRP రికార్డులను అన్నీ బ్రేక్ చేసి కొత్త రికార్డులను నమోదు చేసింది.
TRP ల పరంగా కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసి పెట్టింది, ఇలా TRP ల విషయం లో కొత్త రికార్డులను సృష్టించిన ఈ రెండు సినిమాలను జెమినీ టీవీ సొంతం చేసుకోగా సినిమాల శాటిలైట్ రైట్స్ ని జస్ట్ లో మిస్ చేసుకున్న స్టార్ మా ఛానెల్ ఈ హీరోల అప్ కమింగ్ సినిమాల విషయం లో….
మాత్రం తగ్గేది లేదు అంటూ భారీ ఆఫర్లు అప్ కమింగ్ మూవీస్ ఇస్తుందట. ఇంకా కరెక్ట్ గా షూటింగ్ మొదలు కానీ మహేష్ సర్కారు వారి పాట అండ్ అల్లు అర్జున్ పుష్ప సినిమాల కోసం రికార్డ్ లెవల్ లో శాటిలైట్ రైట్స్ రేటు ని కోట్ చేసినట్లు సమాచారం. పెర్ఫెక్ట్ రేటు ఎంత అనేది క్లియర్ గా రివీల్ కాలేదు కానీ మొత్తం మీద రేటు 22 కోట్లకు పైగానే కోట్ చేశారని సమాచారం… కానీ రెండు సినిమాల యూనిట్ లు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట.
3.ఒక్క పక్క కొమరం భీమ్ విధ్వంసం నడుస్తూ ఉంటే..మరోపక్క సీతారామరాజు మరో అల్ టైం రికార్డ్ కొట్టాడు!
Jr.NTR |
Ram Charan | RRR | Rajamouli |
#JrNTR #RamCharan #RRR #Rajamouli #RamarajuForBheem bheem
for ramaraju,ramaraju for bheem teaser,ramaraju for bheem,#ramaraju for
bheem teaser,bheem for ramaraju reaction,bheem for ramaraju
video,#ramaraju for bheem,rrr teaser,bheem for ramaraju telugu,bheem for
ramaraju teaser,bheem for ramaraju rrr,bheem for ramaraju hindi,bheem
teaser,rrr ram charan teaser,ram charan teaser,rrr bheem for
ramaraju,bheem for ramaraju review,bheem for ramaraju rrr reaction,bheem
for ramaraju video reaction,bheem for ramaraju reaction in hindi
S.S. రాజమౌళి 2 మాస్ హీరోలతో చేస్తున్న సెన్సేషనల్ మూవీ RRR 7 నెలల క్రితం రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా సినిమా లో మొదటి ఇంట్రో టీసర్ ను రిలీజ్ చేయగా అల్టిమేట్ రెస్పాన్స్ రాగా కొన్ని అద్బుతమైన రికార్డులను ఆ ఇంట్రో టీసర్ సొంతం చేసుకుంది, ఇక రీసెంట్ గా 7 నెలల తర్వాత ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ రిలీజ్ అవ్వగా అన్ని రికార్డుల బెండు తీసి…
కొత్త రికార్డులతో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతూ టాలీవుడ్ తరుపున మొట్ట మొదటి 1 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేసింది… ఒక పక్క ఈ రికార్డుల వెల్లువ సాలిడ్ గా కొనసాగుతూ ఉంటే మరో పక్కా….
రీసెంట్ టైం లో రామ్ చరణ్ ఇంట్రో టీసర్ కి వ్యూస్ అండ్ లైక్స్ సాలిడ్ గా పెరిగాయి…. కొమరం భీమ్ ఇంట్రో టీసర్ కి ముందు 26 మిలియన్స్ అండ్ 6 లక్షల 50 వేల రేంజ్ లైక్స్ ని సొంతం చేసుకున్న ఈ ఇంట్రో టీసర్ తర్వాత ఒక్కసారిగా వ్యూస్ అండ్ లైక్స్ ని పెంచుకుంటూ దూసుకు పోతుంది.
కొత్త టీసర్ హైప్ వలన అందరూ మరోసారి పాత టీసర్ ను చూడటం, అప్పుడు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడు లైక్ చేయడం లాంటివి చేస్తూ వెళ్ళడంతో మొదటి 7 లక్షల లైక్స్ ని అందుకున్న టీసర్ గా నిలిచిన ఈ ఇంట్రో టీసర్ ఇప్పుడు కొమరం భీమ్ ఇంట్రో టీసర్ తర్వాత 8 లక్షల లైక్స్ ని అందుకున్న….
రెండో ఇంట్రో టీసర్ గా నిలిచి సంచలనం సృష్టించింది.
4.పాన్ ఇండియా మూవీ అల్ టైం రికార్డ్ ని బ్రేక్
చేసిన కొమరం భీమ్.!
Jr.NTR |
Ram Charan | RRR | Rajamouli |
#JrNTR #RamCharan #RRR #Rajamouli #RamarajuForBheem bheem
for ramaraju,ramaraju for bheem teaser,ramaraju for bheem,#ramaraju for
bheem teaser,bheem for ramaraju reaction,bheem for ramaraju
video,#ramaraju for bheem,rrr teaser,bheem for ramaraju telugu,bheem for
ramaraju teaser,bheem for ramaraju rrr,bheem for ramaraju hindi,bheem
teaser,rrr ram charan teaser,ram charan teaser,rrr bheem for
ramaraju,bheem for ramaraju review,bheem for ramaraju rrr reaction,bheem
for ramaraju video reaction,bheem for ramaraju reaction in hindi
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో S.S. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ RRR లో రామ్ చరణ్ ఇంట్రో టీసర్ 7 నెలల ముందు దుమ్ము లేపగా ఇప్పుడు ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ రికార్డులను క్రియేట్ చేస్తూ దుమ్ము దుమారం చేస్తూ దూసుకు పోతుంది, టాలీవుడ్ లో లైక్స్ పరంగా అన్ని రికార్డులను బ్రేక్ చేసిన…
రామ రాజు ఫర్ భీమ్ ఇంట్రో టీసర్ వ్యూస్ పరంగా కూడా సాలిడ్ గా దూసుకు పోతుండటం విశేషం అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా టాలీవుడ్ చరిత్రలో మొట్ట మొదటి 1.1 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలిచిన ఈ టీసర్ ఇండియా లో…
మొత్తం మీద ఆల్ టైం టాప్ 3 హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలిచింది, ఈ క్రమం లో సాహో హిందీ వర్షన్ కి గాను సాధించిన 1.1 మిలియన్ లైక్స్ ని క్రాస్ చేసి టాప్ 3 ప్లేస్ ని సొంతం చేసుకోగా మొదటి 2 ప్లేసులలో సర్కార్ మరియు మెర్సల్ ఉన్నాయి.
ఇక ఈ టీసర్ మరో రికార్డ్ ను కూడా క్రియేట్ చేసింది, పాన్ ఇండియా మూవీస్ లో హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా పాత రికార్డ్ ను బ్రేక్ చేసి కొత్త రికార్డ్ ను నమోదు చేసింది, ఇది వరకు సాహో టీసర్ అన్ని వర్షన్ లు కలుపుకుని 1.95 మిలియన్ లైక్స్ ని సాధించగా…
ఇప్పుడు RRR లో ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి 2 మిలియన్ లైక్స్ ని అన్ని వర్షన్స్ తో కలిపి అందుకుని కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. దాంతో అనేక రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకు పోతున్న ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ లాంగ్ రన్ లో మరెలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి.
5.కలర్ ఫోటో 1st Day కలెక్షన్స్..!చిన్న సినిమా అయిన బాహుబలి రేంజ్ కలెక్షన్స్.! | Colour Photo Movie |
#colourphotomoviecollection #7TV
colour photo movie,colour photo,color photo movie,colour photo movie review,colour photo movie songs,colour photo movie pre release event,color photo,color photo movie songs,color photo movie trailer,color photo movie teaser,colour photo trailer,colour photo movie trailer,color photo movie team interview,color photo movie team exclusive interview,colour photo review,colour photo movie song launch,color photo movie pre release event,colour photo full movie,colour photo movie opening
సుహాస్ చాందిని చౌదరి ల కాంబినేషన్ లో సందీప్ రాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ స్టొరీ కలర్ ఫోటో…. మంచి ఫీల్ గుడ్ మూవీ గా వచ్చిన ఈ సినిమా సాంగ్స్ అండ్ టీసర్ తోనే అంచనాలను మించిపోగా… సినిమా రీసెంట్ గా ఆహా యాప్ లో డైరెక్ట్ రిలీజ్ ని సొంతం చేసుకుంది… కాగా సినిమా కథ రొటీన్ గానే ఉండటం తో అన్ని సైట్స్ ఆల్ మోస్ట్…
సినిమా బాగుంది కానీ మరీ అద్బుతం కాదు అన్న విధంగా రివ్యూలు ఇచ్చాయి, కానీ ఆడియన్స్ ఇవేవి మినిమమ్ కేర్ చేయకుండా సినిమా ను ఎగబడి చూశారు మొదటి రోజు… ఆహా యాప్ లో సినిమా సాధించిన మొదటి రోజు యూనిక్ వ్యూస్ ఇప్పుడు….
ట్రేడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటి వివరాలను ఒకసారి గమనిస్తే మొదటి రోజు ఆహా యాప్ లో ఈ సినిమా కి సుమారు 2 లక్షల 15 వేల రేంజ్ యూనిక్ వ్యూస్ దక్కినట్లు సమాచారం. చిన్న సినిమానే అయినా ఇవి సెన్సేషనల్ వ్యూస్ అనే చెప్పాలి. ఇక సినిమా కి ఈ రేంజ్ వ్యూస్ కి…
కలెక్షన్స్ ఎంత వరకు వచ్చి ఉంటాయి అన్నది ఎస్టిమేట్ చేస్తే… ఆహా యాప్ 3 నెలల సబ్ స్క్రిప్షన్ రేటు 150 కాగా ఒక నెలకి 50 అనుకుని అదే సినిమా టికెట్ రేటు గా భావిస్తే 215000 యూనిక్ వ్యూస్ కి 50 టికెట్ రేటు తో మొదటి రోజు మొత్తం మీద కలర్ ఫోటో సినిమా కి 1 కోటి 7 లక్షల 50 వేల దాకా…
కలెక్షన్స్ వచ్చి ఉంటాయని అంచనా వేయవచ్చు…. ఇది నిజంగానే అల్టిమేట్ కలెక్షన్స్ గా భావించవచ్చు… సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయినా ఇలాంటి వసూళ్ళని అందుకునేది. ఇవే లెక్కలు నిజం అనుకుంటే సినిమాను 3 కోట్లు పెట్టి కొన్న ఆహా యాప్ వాళ్లకి మొదటి వారంలో టోటల్ పెట్టుబడి తిరిగి వచ్చేసే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చు.
6.4 ఇయర్స్ గా హిట్ లేదు..అయినా నిర్మాతలకు ప్రాఫిట్స్ వచ్చేలా చేసిన రాజ్ తరుణ్.!|Raj Tarun | Orey Bujjiga Movie |
#RajTarun #OreyBujjigaMovie
orey bujjiga movie,orey bujjiga,orey bujjiga telugu movie,raj tarun,orey bujjiga full movie,orey bujjiga songs,raj tarun orey bujjiga,orey bujjiga trailer,raj tarun orey bujjiga teaser,orey bujjiga teaser,orey bujjiga video songs,orey bujjiga movie review,orey bujjiga movie trailer,orey bujjiga sid sriram song,orey bujjiga movie teaser,raj tarun latest movie,orey bujjiga review,orey bujjiga telugu full movie,raj tarun hebah patel,raj tarun orey bujjiga movie collection,
యంగ్ హీరో రాజ్ తరుణ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ మొదట్లో కలిసి వచ్చినంతగా తర్వాత కలిసి రావడం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టలేక పోయాడు. ఇలాంటి టైం లో కామెడీ ఎంటర్ టైనర్ ఒరేయ్ బుజ్జిగా తో తన లక్ ని పరీక్షించు కోవాలని చూసినా కరోనా వలన సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాకుండా పోస్ట్ పోన్ అవుతూ…
మంచి OTT ఆఫర్లు వచ్చినా అప్పుడు నో చెప్పి తర్వాత మామూలు రేటుకే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేశారు. సినిమా చాలా వరకు నార్మల్ రివ్యూ లే దక్కినప్పటికీ కూడా వ్యూస్ పరంగా మాత్రం అద్బుతమైన వ్యూస్ ని సొంతం చేసుకుని OTT హిట్ గా నిలిచింది.
ఈ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ రేటు 4 కోట్లు పలికింది, తర్వాత మ్యూజిక్ రైట్స్ కింద సినిమా 15 లక్షల దాకా రేటు పలకగా తర్వాత సినిమా శాటిలైట్ రైట్స్ కింద 1.8 కోట్ల రేంజ్ రేటు ని సొంతం చేసుకుంది, ఇక సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కింద 65 లక్షల దాకా రేటు దక్కించుకోగా… మొత్తం మీద బిజినెస్ 6.6 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకుంది…
అంటే సినిమా మీద నిర్మాత పెట్టిన 3 కోట్లకు పైగా బడ్జెట్ కి 6.6 కోట్ల దాకా బిజినెస్ చేసిన సినిమా 3.6 కోట్ల మేర ప్రాఫిట్ ని నిర్మాతకి తెప్పించి పెట్టింది. 4 ఏళ్లుగా హిట్ లేకున్నా రాజ్ తరుణ్ సినిమా నిర్మాతకి ప్రాఫిట్స్ తెచ్చిపెట్టడం విశేషం అనే చెప్పాలి. ముందు వచ్చిన 7.5 కోట్ల ఆఫర్ ని ఒప్పుకుని ఉంటే ప్రాఫిట్స్ డబుల్ రేంజ్ లో దక్కి ఉండేవి…
7.కలర్ ఫోటో సినిమాపై నాని అదిరిపోయే కామెంట్.!
Colour Photo Movie | Nani |
#ColourPhotoMovieCollection #7TV #Nani
colour
photo movie,colour photo,color photo movie,colour photo movie
review,colour photo movie songs,colour photo movie pre release
event,color photo,color photo movie songs,color photo movie
trailer,color photo movie teaser,colour photo trailer,colour photo movie
trailer,color photo movie team interview,color photo movie team
exclusive interview,colour photo review,colour photo movie song
launch,color photo movie pre release event,colour photo full
movie,colour photo movie opening
సుహాస్ చాందిని చౌదరి ల కాంబినేషన్ లో సందీప్ రాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ స్టొరీ కలర్ ఫోటో మంచి ఫీల్ గుడ్ మూవీ గా వచ్చిన ఈ సినిమా సాంగ్స్ అండ్ టీసర్ తోనే అంచనాలను మించిపోగా సినిమా రీసెంట్ గా ఆహా యాప్ లో డైరెక్ట్ రిలీజ్ ని సొంతం చేసుకుంది. కాగా సినిమా కథ రొటీన్ గానే ఉండటం తో అన్ని సైట్స్ ఆల్ మోస్ట్…
సినిమా బాగుంది కానీ మరీ అద్బుతం కాదు అన్న విధంగా రివ్యూలు వచ్చాయి, కానీ ఆడియన్స్ ఇవేవి మినిమమ్ కేర్ చేయకుండా సినిమా ను ఎగబడి చూశారు. ఈ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ దక్కించుకున్న నేపథ్యంలో దర్శకుడు సందీప్ మాట్లాడుతూ.. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే చాలా ఆనందంగా ఉంది.
పలువురు నాకు కాల్ చేసి అభినందిస్తున్నారు. రాజమౌళి.. రవితేజ.. మారుతి.. సాయి ధరమ్ తేజ్ ఇలా చాలా మంది సోషల్ మీడియా ద్వారా అభినందిస్తున్నారు. నాని గారు కాల్ చేసి సినిమా బాగా తీశావు అన్నారు. ఆయన సినిమాను రెండు సార్లు చూశాను అంటూ చెప్పడం నాకు చాలా సంతోషంగా అనిపించింది.
8.మెగాస్టార్ తో మహానటి..!అయితే ఇక్కడ ఒక్క ట్విస్ట్ ఉంది.!
Megastar Chiranjeevi | Acharya | Lucifer |
#MegastarChiranjeevi #Acharya #Lucifer
lucifer remake,lucifer telugu remake,lucifer,lucifer telugu,lucifer remake in telugu,lucifer telugu trailer,telugu news,chiranjeevi lucifer remake,lucifer telugu remake director,lucifer telugu movie,tv9 telugu,mohanalal lucifer telungu,chiranjeevi lucifer remake director,lucifer teugu remake,lucifer telugu remake updates,lucifer telugu remake villain,lucifer movie telugu remake,telugu trailer of lucifer,remake of lucifer in telugu,lucifer telugu remake cast & crew
గత సంవత్సరం సైరా నరసింహరెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి.తన నెక్స్ట్ సినిమాని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తరువాత మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.అలాగే తమిళ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన వేదాళం సినిమాని కూడా రీమేక్ చేయబోతున్నాడు.
ఈ సినిమాని మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో చెల్లి పాత్ర
చాలా కీలకంగా ఉంటుంది. ఆ పాత్రను తెలుగులో ఒక స్టార్ హీరోయిన్ తో చేయించే
ప్రయత్నాలు జరిగాయి. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేసేందుకు ఎప్పుడు సిద్దంగా ఉండే
సాయి పల్లవి మరియు కీర్తి సురేష్ లను ఈ పాత్ర కోసం సంప్రదించారనే వార్తలు వచ్చాయి.
మొదట సాయి
పల్లవి దాదాపుగా ఓకే అయ్యిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆమె కాదు కీర్తి సురేష్ ఆ
పాత్రకు ఎంపిక అయ్యిందని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.వచ్చే ఏడాది
ఆరంభంలోనే వేదాళం రీమేక్ ను మెగా స్టార్ మొదలు పెట్టబోతున్నాడు. ఆ తర్వాత లూసీఫర్
రీమేక్ ను కూడా చేయబోతున్నాడు.
9.ఆ రెండు ఊర్లను ఫైనల్ చేసిన సుకుమార్.!
| Allu Arjun | Pushpa |
#AlluArjun #Pushpa
allu arjun,pushpa allu arjun movie trailer,pushpa,pushpa movie,allu arjun pushpa,allu arjun pushpa movie updates,allu arjun pushpa movie,pushpa teaser,pushpa trailer,pushpa movie trailer,pushpa movie teaser,pushpa first look,allu arjun new movie 2020,pushpa full movie in hindi,pushpa full movie,allu arjun new movie trailer,pushpa allu arjun,pushpa new movie,allu arjun pushpa teaser,allu arjun new movie in hindi 2020,pushpa movie updates,allu arjun pushpa first look,allu arjun new movie
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అల వైకుంఠ పురంలో సినిమా అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తరువాత స్టైలిష్ మూవీ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా సుకుమార్ తెరకేక్కిస్తున్నాడు.
ఈ సినిమా ఏడాదికి పైగా ఇటు మీడియాలో, అటు అభిమానుల్లో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఐతే ఆ సినిమా ఎంతకీ పట్టాలెక్కడం లేదు. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ఎంతకీ ఆ సినిమా మొదలు కావడం లేదు. రకరకాల కారణాలతో ఈ సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.
ఐతే ఎట్టకేలకు షూటింగ్‌కు రంగం సిద్ధమైందని.. తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవులతో పాటు విశాఖపట్నంలో కీలక సన్నివేశాల చిత్రీకరణకు షెడ్యూల్ ప్లాన్ చేశారని.. అతి త్వరలోనే టీం అంతా అక్కడికి వెళ్లబోతోందని వార్తలొస్తున్నాయి. ఈసారైనా సుకుమార్ నిజంగా షూటింగ్ మొదలు పెడతాడో లేదో చూడాలి.ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ.ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ లో విడుదల చేయబోతున్నారు.
10.వెంకటేశ్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.!డైరెక్టర్ అతడే.? |Venkatesh | Narappa |
#Venkatesh #Narappa
tarun bhaskar,tharun bhaskar,tharun bhascker,tarun bhaskar speech,venkatesh,venkatesh new movie,venkatesh tarun bhaskar,tarun bhaskar tv show,tarun bhaskar movies,venkatesh movies,tarun bhaskar interview,tarun bhaskar venkatesh movie,tarun bhaskar about venkatesh,director tarun bhaskar,tarun bhaskar about venkatesh movie,venaktesh tarun bhaskar movie,venkatesh and tarun bhaskar movie updates,venkatesh horse race in tarun bhaskar movie,tharun bhascker movies
f2,వెంకీ మామ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ కావడంతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు హీరో వెంకటేశ్.ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమాని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అసురన్ సినిమాని తెలుగులో ‘నారప్ప’ అనే పేరు తో రీమేక్ చేస్తున్నాడు.
లాక్‌డౌన్‌కి ముందు 75 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నారప్ప’ 25 శాతం షూటింగ్ ని రీసెంట్ గా స్టార్ట్ చేసింది.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారంబట్టి వెంకటేశ్ తన నెక్స్ట్ సినిమా కూడా లైన్ లో పెట్టాడు అని సమాచారం
‘పెళ్లిచూపులు’ సినిమాతో ఇండస్ట్రీని తనవైపు చూసేలా చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు.ఇప్పుడు 3వ సినిమాని సీనియర్ హీరో వెంకటేశ్ తో చేయబోతున్నాడు అని సమాచారం.ఈ సినిమాని సురేశ్‌బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు.ప్రస్తుతం వెంకటేశ్ ‘నారప్ప, F3’ సినిమాలు కంప్లేట్ చేసిన తరువాత ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ నుండి స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు నవాజుద్ధిన్ సిద్ధిఖీని నటింపజేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలిసింది.