1.కలర్ ఫోటో 2nd DAY OTT కలెక్షన్..దుమ్ములేపింది.! 

| Colour Photo Movie  |

#colourphotomoviecollection #7TV

colour photo movie,colour photo,color photo movie,colour photo movie review,colour photo movie songs,colour photo movie pre release event,color photo,color photo movie songs,color photo movie trailer,color photo movie teaser,colour photo trailer,colour photo movie trailer,color photo movie team interview,color photo movie team exclusive interview,colour photo review,colour photo movie song launch,color photo movie pre release event,colour photo full movie,colour photo movie opening

హార్ట్ టచింగ్ లవ్ స్టొరీ కలర్ ఫోటో రీసెంట్ గా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా సినిమా కి రివ్యూలు అంత ఆకట్టుకునేలా రాకున్నా కానీ జనాలు మాత్రం వాటికి ఏమాత్రం కేర్ చేయకుండా విరగబడి సినిమా ను చూస్తున్నారు. రీసెంట్ టైం లో ఈ సినిమా కి దక్కినన్ని ప్రశంసలు సోషల్ మీడియా లో మరే సినిమా కి కూడా దక్కలేదనే చెప్పాలి.

ఆ రేంజ్ లో సినిమా లో లీడ్ పెయిర్ ఆకట్టుకోవడం సినిమా సాంగ్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగా మెప్పించడం లాంటివి సినిమా కి మరింత హెల్ప్ అవ్వగా సినిమా ను కొన్న ఆహా వీడియో లో సినిమా కి ఇప్పుడు సాలిడ్ గా వ్యూస్ దక్కుతున్నాయట.

సినిమా కి మొదటి రోజు ఆహా వీడియో లో సుమారు 2 లక్షల 15 వేల యూనిక్ వ్యూస్ దక్కినట్లు సమాచారం. ఇది అద్బుతమైన స్టార్ట్ కాగా సినిమా వీకెండ్ 2 రోజుల్లో కూడా మరింత జోరు చూపి మొత్తం మీద 3 లక్షల 45 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుని వీకెండ్ ని ముగించింది అంటున్నారు ఇప్పుడు.

అంటే సినిమా కి సెన్సేషనల్ అనిపించే రేంజ్ లో యూనిక్ వ్యూస్ దక్కగా వీటి ద్వారా ఎంత కలెక్షన్స్ రావొచ్చు అనేది ఒక ఎస్టిమేషన్ వేసుకుంటే…. ఆహా యాప్ 1 నెల రేటు 50 తో ఈ వ్యూస్ ని లెక్కేస్తే.. 1.72 కోట్ల దాకా రెవెన్యూ ని ఈ సినిమా జనరేట్ చేసి ఉండొచ్చని అంచనా వేయవచ్చు.

కాగా సినిమా కోసం సుమారు 3 కోట్లు ఖర్చు చేసిన ఆహా యాప్ కి ఈ సినిమా లాంగ్ రన్ లో అల్టిమేట్ ప్రాఫిట్స్ ని తెచ్చి పెట్టె అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఈ లెక్కలను నిజం అనుకుంటేమొదటి వారానికే సినిమా అల్టిమేట్ వ్యూస్ తో డిజిటల్ సూపర్ హిట్ అనిపించుకునే అవకాశం ఎంతైనా ఉందని

చెప్పొచ్చు.

2.కొమరం భీమ్ కన్నా ముందే ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తున్న రామరాజు.!

Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli
 
#RamarajuForBheem bheem for ramaraju,ramaraju for bheem teaser,ramaraju for bheem,#ramaraju for bheem teaser,bheem for ramaraju reaction,bheem for ramaraju video,#ramaraju for bheem,rrr teaser,bheem for ramaraju telugu,bheem for ramaraju teaser,bheem for ramaraju rrr,bheem for ramaraju hindi,bheem teaser,rrr ram charan teaser,ram charan teaser,rrr bheem for ramaraju,bheem for ramaraju review,bheem for ramaraju rrr reaction,bheem for ramaraju video reaction,bheem for ramaraju reaction in hindi

జస్ట్ క్యారెక్టర్ ఇంట్రో టీసర్ లు ఈ రేంజ్ లో భీభత్సం సృష్టించడం ఇప్పటి వరకు జరగని వింత అనే చెప్పాలిఇది వరకు ఎన్టీఆర్ కి జై లవ కుశ సినిమా లో జై టీసర్ కూడా క్యారెక్టర్ ఇంట్రో టీసరే కానీ మెయిన్ టీసర్ లానే పరిగణలోకి తీసుకున్నారు అందరూకానీ ఇప్పుడు RRR లో ఇద్దరు హీరోలు ఉండటం ఇద్దరికీ సెపరేట్ టీసర్లు ఉండగా అవి రెండూ కూడా

అల్టిమేట్ రికార్డులను నమోదు చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. రీసెంట్ గా వచ్చిన ఎన్టీఆర్ కొమరం భీమ్ ఇంట్రో టీసర్ అల్టిమేట్ లైక్స్ అండ్ వ్యూస్ రికార్డులతో దూసుకు పోతూ ఉండగా మరో పక్క

7 నెలల క్రితం రిలీజ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రో టీసర్ అప్పుడు దుమ్ము లేపి మళ్ళీ ఇప్పుడు కూడా కొత్త టీసర్ ఊపు లో ఈ టీసర్ ను కూడా విరగబడి చూస్తూ ఉండటం తో రీసెంట్ టైం లో సాలిడ్ వ్యూస్ తో దుమ్ము లేపుతుంది

ఏ రేంజ్ లో అంటే ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ తరుపున హైయెస్ట్ వ్యూస్ రికార్డ్ ను సొంతం చేసుకునే టీసర్ గా ఈ టీసర్ నిలవడానికి అద్బుతమైన అవకాశం ఉంది, ఇది వరకు సరిలేరు నీకెవ్వరు టీసర్ 33.25 మిలియన్స్ వ్యూస్ తో టాప్ లో దూసుకు పోతుండగా…. కొమరం భీమ్ ఇంట్రో టీసర్ కి ముందు 26 మిలియన్స్ రేంజ్ లో ఉన్న

రామరాజు టీసర్సడెన్ బూస్ట్ తో ఇప్పుడు 32.7 మిలియన్స్ మార్క్ ని క్రాస్ చేసిందిమరో 6 లక్షల లోపు వ్యూస్ ని సొంతం చేసుకుంటే టాలీవుడ్ లో ఇప్పుడు హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకునే టీసర్ గా నిలవనుందిటీసర్ జోరు చూస్తుంటే రెండు మూడు రోజుల్లో ఈ మార్క్ ని అధిగమించే అవకాశం ఎంతైనా ఉందనిపిస్తుంది.

3.ఫ్లాప్ టాక్ తో నిశ్శబ్దం 25 Days OTT కలెక్షన్స్ అదుర్స్.!  

NishabdhamMovie | Anushka | Madhavan

#NishabdhamMovie #Anushka #Madhavan

 

nishabdhamtrailer,nishabdham full movie,nishabdham trailer tamil,nishabdhammovie,nishabdham full movie in tamil,nishabdham movie trailer,nishabdhamanushka full movie hindi,nishabdham release date,nishabdham full telugumovie,madhavan,madhavantamil movies full,rmadhavanmovies,rmadhavantelugumovies,anushkashetty,anushkashettymovies,anushkashetty new movie,anushkashetty horror movie,newtelugumovies,newtelugu movies 2020,horror movies in telugu

లేడీ సూపర్ స్టార్ అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ నిశ్శబ్దం…. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇయర్ స్టార్టింగ్ లోనే రిలీజ్ అనుకున్నా కానీ అప్పటి నుండి పోస్ట్ పోన్ అవుతూ వచ్చి ఎట్టకేలకు సినిమా రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. కాగా సినిమా కి రిలీజ్ అయిన తర్వాత టాక్ అల్ట్రా డిసాస్టర్ అనిపించే రేంజ్ లో దక్కింది

దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే తీవ్ర నష్టాలతో అందరికీ షాక్ ఇచ్చేదని, ఇక్కడ డైరెక్ట్ రిలీజ్ అయ్యి సినిమా సేఫ్ అయ్యిందని అంతా భావించారు, ఇక సినిమా ఇక్కడ టాక్ ని ఏమాత్రం కేర్ చేయకుండా సెన్సేషనల్ వ్యూస్ సాధించిందని

మొదటి వీక్ తర్వాత యూనిట్ కి అమెజాన్ ప్రైమ్ వెల్లడించగా…. ఇప్పుడు నెలాఖరుకు టైం కి 25 రోజుల డాటా ని యూనిట్ తో పంచుకున్నారట. మొత్తం మీద 25 రోజుల్లో సినిమా కి అల్టిమేట్ వ్యూస్ దక్కాయని, పెట్టిన రేటు కి ఈ రేంజ్ లో ఎక్స్ పెర్ట్ చేయలేదని ప్రైమ్ వాళ్ళకి చెప్పిందట

ఆ లెక్కల ప్రకారం సినిమా అన్ని భాషల్లో కలిపి యూనిక్ వ్యూస్ కింద 1.45 మిలియన్ వ్యూస్ ని 25 రోజుల్లో సాధించిందట ఇండియా మొత్తం మీదఇది నిజంగానే సెన్సేషనల్ వ్యూస్ కౌంట్ గా చెప్పుకోవాలనిఅమెజాన్ ప్రైమ్ 23 కోట్లు పెట్టి కొన్న ఈ సినిమా వాళ్ళకి సాలిడ్ గా కలెక్షన్స్ ని జనరేట్ చేసి ఉండొచ్చు అని అంచనా

ఒకసారి కలెక్షన్స్ లెక్కలలోకి మార్చితే….అమెజాన్ ప్రైమ్ 1 నెల రేటు 129 టికెట్ రేటు అనుకుంటే… 1.45 మిలియన్ యూనిక్ వ్యూస్ కి 18.70 కోట్ల దాకా రెవెన్యూ ని సినిమా సొంతం చేసుకుని ఉండొచ్చని అంచనా వేయవచ్చు. అంటే సినిమా మరో నెలలో అమెజాన్ ప్రైమ్ కి లాభాలు కూడా తెచ్చి పెట్టడం ఖాయమని భావించాలి.

4.ఒరేయ్ బుజ్జిగా 25 Days OTT కలెక్షన్.!ఇక ఎంత రావాలంటే?

OreyBujjiga | Raj Tarun | Hebah Patel | Malvika Nair

#OreyBujjiga#RajTarun #HebahPatel #MalvikaNair

OreyBujjiga TRAILER 4K,Orey Bujjiga,RajTarun,MalvikaNair,HebahPatel,OreyBujjiga Telugu Movie,OreyBujjigaMovie,RajTarunOreyBujjiga Teaser,7tv,2020 latest Telugu Movies,2020 Telugu Movies,RajTarun New movie Trailer,RajTarunHebahPatel,Hebah Patel New Movie,RajTarun latest Movie,Vijay Kumar Konda,OreyBujjigaSongs,OreyBujjiga Sid SriramSong,oreybujjiga Full Movie,SidSriram,OreyBujjigaTrailer,OreyBujjiga Telugu Full Movie,aha,aha video,

రాజ్ తరుణ్ మాళవికా నాయర్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఒరేయ్ బుజ్జిగాసమ్మర్ రేసు లో థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అయ్యి డైరెక్ట్ రిలీజ్ ను అక్టోబర్ 1 OTT లో విడుదల అయింది.

 సినిమా ను ఆహా వీడియో వాళ్ళు 4 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా సినిమా కి మొదటి 3 రోజుల వీకెండ్ లో 3 లక్షల దాకా యూనిక్ వ్యూస్ దక్కాయని అనౌన్స్ చేయగా

మొదటి వారం తర్వాత 5 లక్షల 50 వేల దాకా వ్యూస్ ని సొంతం చేసుకుందని చెప్పారు. ఇక 10 రోజుల్లో సినిమా 6 లక్షల 35 వేల యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకోగాతర్వాత వ్యూస్ అప్ డేట్ రాలేదుఇప్పుడు 25 రోజులకు గాను సినిమా సాధించిన వ్యూస్ లెక్కలు ట్రేడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.

ఆ లెక్కల ప్రకారం సినిమా కి మిగిలిన రోజుల్లో ఇప్పటి వరకు 85 వేల దాకా వ్యూస్ దక్కాయటఅంటే మొదటి వారం 10 రోజుల తర్వాత సినిమా చాలా స్లో అయ్యింది, కానీ మొత్తం మీద 25 రోజులకు గాను సినిమా 7 లక్షల 30 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు. ఇక కలెక్షన్స్ ఎంత వచ్చాయి అన్నది ఒక్క నెల రేటు తో మల్టి ప్లై చేస్తే

7 లక్షల 30 వేల యూనిక్ వ్యూస్ కి ఒక టికెట్ 50 అనుకుంటే… 3.65 కోట్ల దాకా రెవెన్యూ దక్కి ఉండొచ్చని అంచనా వేయవచ్చు. సినిమా కి మరో 40 లక్షల రేంజ్ లో రెవెన్యూ జనరేట్ చేస్తే డిజిటల్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. లాంగ్ రన్ లో ఈ మార్క్ ని సినిమా అందుకోవడం పెద్ద కష్టం ఏమి కాదనే చెప్పాలి.

 

5.మెగా స్టార్ వద్దు అన్నాడు.!పవర్ స్టార్ తీసుకున్నాడు.!ఆ హీరోయిన్ ఫుల్ ఖుషి.! |

PawanKalyan |VakeelSaab |Acharya | Megastar Chiranjeevi

#PawanKalyan#VakeelSaab #Acharya#MegastarChiranjeevi 

 

Acharya First Teaser,MegastarChiranjeevi,RamCharan,Koratala Siva,#Acharya Movie Teaser,Acharya Motion Poster,ChiranjeeviAcharya Motion Poster,Acharya First look Teaser,AcharyaFirstTeaser,AcharyaTeaser,ChiranjeeviAcharya Teaser,Acharya,pawankalyan,vakeelsaab,pawankalyanvakeelsaab,vakeelsaabteaser,vakeelsaabsongs,pawankalyan new movie,vakeelsaab first look,pawankalyanvakeelsaabmovie,pawankalyanmovies,pawankalyan about vakeelsaabmovie,vakeelsaab movie updates,chiranjeevi sai pallavi,power star  sai pallavi,

 

    

సైరా నరసింహ రెడ్డి సినిమా సూపర్ హిట్ తరువాత మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు.ఈ మూవీ నవంబర్ మూడవ వారం నుంచి ప్రారంభం కానుంది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు చిరంజీవి తమిళ బ్లాక్ బస్టర్ `వేదాళం` రీమేక్ లో నటించనున్న విషయం తెలిసిందే.

ఇందులో ఓ కీలక పాత్ర కోసం సాయిపల్లవిని తీసుకున్నారని తెలిసింది. కానీ ఆ స్థానంలో కీర్తిసురేష్ ని ఫైనల్ చేయడం ఊహించని ట్విస్ట్. దీనికి మెగా స్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సాయి పల్లవి ని తప్పించారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్నన సమచారంబట్టి.

సాయి పల్లవి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం లభించినట్టు తెలుస్తోంది.పవన్ కల్యాణ్ మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ లో నటించనున్న విషయం తెలిసిందే. సాగర్ సంద్ర దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో పవర్ స్టార్ జోడీగా సాయి పల్లవిని ఫైనల్ చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.    

 

 

 

 

 

 

 

 

 

6.మళ్ళీ ఆ హీరోయిన్ కి ఛాన్స్ ఇచ్చిన మెగా స్టార్.!

Acharya | Megastar Chiranjeevi |Koratala Siva

#Acharya#MegastarChiranjeevi #Koratala Siva

 

koratalasiva,koratalasiva reaction on chiranjeeviacharya title leaks,koratalasiva about chiranjeevi,koratalasiva speech after chiranjeevi leaks title,chiranjeevi leaks title,chiranjeevi leaks 152 movie title,Acharya First Teaser,MegastarChiranjeevi,RamCharan,Koratala Siva,#Acharya Movie Teaser,Acharya Motion Poster,ChiranjeeviAcharya Motion Poster,Acharya First look Teaser,AcharyaFirstTeaser,AcharyaTeaser,ChiranjeeviAcharya Teaser,#Acharya

గత సంవత్సరం సైరా నరసింహరెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి.తన నెక్స్ట్ సినిమాని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరుకు 40% కంప్లేట్ అయ్యింది అని టాక్ వినిపిస్తుంది.లాక్ డౌన్ కారణంగా 7 నెలలు షూటింగ్ ఆగిపోయింది.ఇక ఈ సినిమా షూటింగ్  నవంబర్ మూడవ వారం నుంచి ప్రారంభం కానుంది అని సమాచారం.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు అని సమాచారం.

ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో ఖైదీ నెంబర్ 150 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.మళ్ళీ ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఆచార్య సినిమా చేయడంతో భారీ హైప్ క్రియేట్ అయింది.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఆఫ్ లో విడుదల చేస్తారు అని సమాచారం.ఈ సినిమా తరువాత లూసీఫర్, వేదాళం సినిమాలను రీమేక్ చేస్తున్నాడు మెగాస్టార్.         

        

 

 

 

 

 

7.సుప్రీమ్ హీరో కి ధీటుగా నీలాంబరి.!|Sai Dharam Tej | Ramya Krishnan |7tv

#SaiDharamTej #RamyaKrishnan #7tv

sai dharam tej,ramya krishna,ramya krishna movies,sai dharam tej new movie,ramya krishnan,sai dharam tej movies,ramya krishna new movie,ramya krishnan hindi dubbed movies,ramya krishna sai daram tej new movie,south indian movies dubbed in hindi full movie 2019 new,ramya krishna role in sai dharam tej new movie,ramya krishna interview,ramya krishna to play key role in sai dharam tej movie,ramya krishna in sai tej movie,ramya krishna rambha telugu movie,ramya krishnan latest movie 

బాహుబలి సినిమాలతో  పాన్ ఇండియా లెవల్ లో ఫుల్  క్రేజ్ ని దక్కించుకున్న ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా దూసుకుపోయిన సీరియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇప్పటికీ అదరగొడుతోంది.బాహుబలి సినిమా తరువాత వరుసగా  'సోగ్గాడే చిన్ని నాయనా' 'శైలజారెడ్డి అల్లుడు' 'హలో' 'సూపర్ డీలక్స్' 'క్వీన్' వంటి సినిమాలు మరియు వెబ్ సిరీస్ లలో నటించింది.

బాషాభేదం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ నటిగా మారిపోయిన రమ్యకృష్ణ.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'ఫైటర్' సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న టాక్ బట్టి రమ్యకృష్ణ ఇప్పుడు సుప్రీమ్ హీరో  సాయి ధరమ్ తేజ్  హీరో గా దేవాకట్ట  దర్శకత్వంలో ఒక్క సినిమా చేస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలోనే తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. గతంలో రజినీకాంత్ హీరోగా నటించిన 'నరసింహ' సినిమాలో రమ్యకృష్ణ నీలాంబరిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఇప్పుడుసాయి ధర్మ తేజ్ సినిమాలో కూడా హీరోకి ధీటుగా నిలబడే పాత్రలోనే కనిపిస్తుందంట.

 

 

 

 

 

8.మరో చారిత్రిక వీరుడి పాత్రలో బాలయ్య..!

NBK 106 | NandamuriBalakrishna | BoyapatiSrinu | Thaman S

#NBK106  #NandamuriBalakrishna#BoyapatiSrinu

#BB3 First Roar,NBK 106,Balakrishna New Movie,Balakrishna \u0026 BoyapatiMovies,Balakrishna Latest Movie,BalakrishnaBoyapati First Look,NandamuriBalakrishna,NBKMovies,BoyapatiSrinu,BoyapatiSrinuMovies,NBK New Movie,ThamanS,Thaman S Songs,NBKMovie,NBK Latest Movie,NBK 106 Movie,Latest Telugu Movies,2019 Latest Telugu Movies,7tv,Balayya Babu New Movie,BalayyaBoyapatiSrinuMovie,Balayya 106,Balaya Dialogues,gona ganna reddy balakrishna,

నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం మూడు సినిమాలను విడుదల చేసిన ఈ సినిమా కుడా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో బోయపాటి శ్రీను దర్శకత్వంలో BB3 అనే సినిమా చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా బాలయ్య మొదలు పెట్టి ఆపేసిన డ్రీం ప్రాజెక్ట్ అయిన నర్తనశాల నుంచి 16 నిమిషాల ఫుటేజ్ ని విడుదల చేయగా ఈ మినీ మూవీకి అందిరిపోయే కలెక్షన్ లతో దూసుకుపోతుంది.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి.మరోసారి మరో చారిత్రిక వీరుడి సినిమాకి శ్రీకారం చుట్టే పనిలో ఉన్నారు అని టాక్ వినిపిస్తుంది.రుద్రమదేవి పరిపాలన సమయంలో తెలంగాణ బందిపోటుగా అందరికి సుపరిచితుడైన గోనగన్నా రెడ్డిపై సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. బోయపాటి శ్రీను సినిమా తర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

బాలకృష్ణ తన టీంతో కలిసి ఈ సినిమాకి  సంబందించిన పనులను సీక్రెట్ గా ఫినిష్ చేసేస్తున్నారట. కానీ ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనేవిషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి బాలయ్య  గోనగన్నా రెడ్డి పాత్ర కోసం ఎలాంటి కసరత్తులు చస్తారో ఆనంది ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. 

 

 

 

 

 

9.ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా...బాలయ్య క్రేజ్ తగ్గదు..!దానికి ఇదే నిదర్శనం.!

NBK 106 | NandamuriBalakrishna | BoyapatiSrinu | Thaman S

#NBK106  #NandamuriBalakrishna#BoyapatiSrinu

#BB3 First Roar,NBK 106,Balakrishna New Movie,Balakrishna \u0026 BoyapatiMovies,Balakrishna Latest Movie,BalakrishnaBoyapati First Look,NandamuriBalakrishna,NBKMovies,BoyapatiSrinu,BoyapatiSrinuMovies,NBK New Movie,ThamanS,Thaman S Songs,NBKMovie,NBK Latest Movie,NBK 106 Movie,Latest Telugu Movies,2019 Latest Telugu Movies,7tv,Balayya Babu New Movie,BalayyaBoyapatiSrinuMovie,Balayya 106,Balaya Dialogues,Balaya fight scenes

నట సింహం నందమూరి బాలకృష్ణ కి రీసెంట్ టైం పెద్దగా కలిసి రాలేదు, బాక్స్ ఆఫీస్ దగ్గర 2019 ఇయర్ లో చేసిన సినిమా చేసినట్లు డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకోగా బాలయ్య తో ఇప్పుడు హాట్రిక్ మూవీ చేస్తున్న బోయపాటి కూడా రీసెంట్ టైం లో క్లీన్ హిట్ కొట్టలేదు, కానీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాల బ్లాక్ బస్టర్ రిజల్ట్స్  వలన ఇప్పుడు

వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న హాట్రిక్ మూవీ పై క్రేజ్ మరో లెవల్ లో ఉండగా ఇప్పుడు ఆ క్రేజ్ పవర్ ఎలా ఉందో సినిమా కేవలం ఒక షెడ్యూల్ షూటింగ్ ని మాత్రమే జరుపుకున్నా కానీ సినిమా కి ఇప్పుడు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ రికార్డ్ లెవల్ లో

అమ్ముడు పోయి క్రేజ్ పవర్ ని చూపింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని ఇప్పుడు జెమినీ టీవీ సొంతం చేసుకోగా డిజిటల్ రైట్స్ కొన్నది ఎవరో అఫీషియల్ గా అప్ డేట్ చేయలేదు కానీ అమెజాన్ ప్రైమ్ కొంది అని టాక్ ఉంది, కాగా డిజిటల్ రైట్స్ రేటు….

బాలయ్య కెరీర్ లో రికార్డ్ లెవల్ లో 9 కోట్ల రేంజ్ రేటు దక్కించుకోగాఇప్పుడు శాటిలైట్ రైట్స్ కూడా సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ ఏకంగా 11.5 కోట్ల రేటు కి జెమినీ టీవీ సొంతం చేసుకుందని సమాచారం.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు.          

 

 

 

 

10.ఆ రెండు సినిమాల బడ్జెట్ 1100 కోట్లు..!   |Radhe Shyam Motion Poster | Prabhas |Salman Khan
#RadheShyam #Prabhas #7TV #SalmanKhan

radhe shyam teaser,radhe shyam trailer,radhe shyam,radhe shyam release date,prabhas radhe shyam,radhe shyam movie,radhe shyam first look,radhe shyam official trailer,radhe shyam teaser release date,radhe shyam full movie,radhe shyam movie release date,radhe shyam movie trailer,radhe shyam prabhas,radhe shyam movie teaser,prabhas radhe shyam first look,radhe shyam songs,prabhas radhe shyam teaser,adi purush movie budget,nag ashwin prabhas movie budget,

బాహుబలి సినిమాలతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్ని పాన్ ఇండియా తోలి సూపర్ స్టార్ గా ప్రభాస్ క్రేజ్ ని దక్కించుకున్నాడు.ఇక రీసెంట్ గా ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్,ఆదిపురుష్ సినిమాలతో పాటుగా మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాగ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఒక్క సినిమా చేస్తున్నాడు.     

ప్రభాస్ రెండు కొత్త సినిమాల బడ్జెట్ల గురించి వినిపిస్తున్న కబుర్లు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో ప్రభాస్ చేయబోయే ఆదిపురుష్బడ్జెట్ రూ.500 కోట్లని బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేసింది. అదే నిజమైతే ఇండియాలో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ఆదిపురుష్రికార్డులకెక్కడం ఖాయం.

ఐతే ఈ రికార్డును మళ్లీ ప్రభాసే బద్దలు కొట్టబోతున్నాడని నిర్మాత అశ్వినీదత్ మాటల్ని బట్టి స్పష్టమవుతోంది. ఈ సినిమాని  సైంటిఫిక్ థ్రిల్లర్ చేయనున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా  ఒక్క ఇంటర్వ్యూలో దత్ మాట్లాడుతూ.. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.600 కోట్లని అన్నారు. ఒక భారతీయ సినిమా మీద ఈ స్థాయి బడ్జెట్ పెట్టడం అన్నది అనూహ్యమైన విషయం. అంతగా ఖర్చు చేసి ఎలాంటి సినిమా తీస్తారన్నది ఉత్కంఠ రేకెత్తించే విషయం.