1.సాహో తెలుగు TRP రేటింగ్..ఎపిక్ డిసాస్టర్.! |Sahoo Movie TRP | Prabhas |7tv
#SahooMovieTRP #Prabhas #7tv
saaho movie,saaho,saaho full movie,saaho trp rating,saaho movie trp rating telugu,saaho telugu trp rating,saaho trp,saaho movie trailer,prabhas saaho movie,prabhas saaho trp,saaho movie trp,saaho hindi trp,saaho trp rating telugu,saaho movie teaser,saaho movie trp rating,saaho full movie telugu,saaho full movie in hindi,last week movies trp ratings,saaho movie breaks the trp rating,prabhas saaho,saaho telugu trp,saaho movie song,sahoo full movie,trp rating,saaho movie collection,trp ratings
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ డిసాస్టర్ టాక్ తో కూడా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ తో విరుచుకుపడింది, చాలా మొత్తాన్ని వెనక్కి తెచ్చిన ఈ సినిమా హిందీ వర్షన్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది, హిందీ టెలివిజన్ రేటింగ్స్ కూడా సాలిడ్ గా వచ్చాయి. కానీ తెలుగు లో వచ్చే సరికి నిర్మాతల అత్యాశ భారీ దెబ్బ కొట్టింది.
సినిమాను 30 కోట్లకి శాటిలైట్ రైట్స్ అమ్మాలని ఫిక్స్ అయిన మేకర్స్… 24 కోట్ల రేంజ్ దాకా ఆఫర్ చేసిన జెమినీ టీవీ, స్టార్ మా ఆఫర్స్ ని రిజక్ట్ చేయగా తర్వాత సినిమా రిజల్ట్ వలన ఎవ్వరూ సినిమా హక్కులను కొనడానికి ముందుకు రాలేదు, జీ తెలుగుతో…
భేరసారాలు చాలా నెలలు కొనసాగి చివరికి సినిమాను 14.5 కోట్లకు తెలుగు శాటిలైట్ రైట్స్ ని అమ్మారు…. కాగా టెలికాస్ట్ చేసేది అయినా మంచి టైం చూసుకుని టెలికాస్ట్ చేయకుండా IPL మ్యాచ్ టైం లో టెలికాస్ట్ చేయడం ఫ్యామిలీ ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అయ్యే మూవీ కాకపోవడం…
అప్పటికే మాస్టర్ ప్రింట్ వచ్చి ఏడాది అవ్వడం లాంటి అనేక రీజన్స్ కలిసి సినిమా ఇప్పుడు ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 5.81 TRP రేటింగ్ ని మాత్రమే సొంతం చేసుకుంది, ఇది టాలీవుడ్ స్టార్ హీరోలలో వన్ ఆఫ్ ది లోవెస్ట్ TRP రేటింగ్స్ లో ఒకటిగా చెప్పుకోవాలని… TRP తక్కువ రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ…
సినిమాను ఛానెల్ కొన్న రేటు ప్రకారం చూసుకుంటే మాత్రం ఎపిక్ డిసాస్టర్ TRP రేటింగ్ అనే చెప్పాలి.. ఇలాంటి డిసాస్టర్ రేటింగ్ కి యూనిట్ సరైన టైం లో రియాక్ట్ అయ్యి సినిమాను అమ్మక పోవడం అతి పెద్ద తప్పుగా భావించవచ్చు, బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ తో రాంపేజ్ చూపినప్పటికీ టెలివిజన్ లో మాత్రం సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది ఇప్పుడు.
2.తమిళ్ గడ్డపై కొమరం భీమ్ సింగ గర్జన..!అల్ టైం రికార్డ్.!
Jr.NTR |
Ram Charan | RRR | Rajamouli |
#JrNTR #RamCharan #RRR #Rajamouli #RamarajuForBheem bheem
for ramaraju,ramaraju for bheem teaser,ramaraju for bheem,#ramaraju for
bheem teaser,bheem for ramaraju reaction,bheem for ramaraju
video,#ramaraju for bheem,rrr teaser,bheem for ramaraju telugu,bheem for
ramaraju teaser,bheem for ramaraju rrr,bheem for ramaraju hindi,bheem
teaser,rrr ram charan teaser,ram charan teaser,rrr bheem for
ramaraju,bheem for ramaraju review,bheem for ramaraju rrr reaction,bheem
for ramaraju video reaction,bheem for ramaraju reaction in hindi
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని ఎన్టీఆర్ కొమరం భీమ్ ఇంట్రో టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా టీసర్ రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత కూడా స్ట్రాంగ్ వ్యూస్ అండ్ లైక్స్ తో దూసుకు పోతూ ఉండగా ఒక్కొటిగా పాత రికార్డుల బెండు తీస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది.
ఈ ఇంట్రో టీసర్ ఇప్పటికే టాలీవుడ్ తరపున హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా సంచలనం సృష్టించగా రీసెంట్ గా ఇతర భాషల్లో కూడా రికార్డులను క్రియేట్ చేయడం మొదలు పెట్టగా తమిళ్ లో రిలీజ్ అయిన తెలుగు సినిమాల టీసర్ల పరంగా..
హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా కొత్త రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది ఈ టీసర్… ఇది వరకు అక్కడ ఆర్ ఆర్ ఆర్ లోని భీమ్ ఫర్ రామరాజు ఇంట్రో టీసర్ లైఫ్ టైం 1 లక్షా 66 వేల దాకా లైక్స్ ని సొంతం చేసుకోగా సాహో తమిళ్ వర్షన్ టీసర్…
మొత్తం మీద 1 లక్షా 74 వేల దాకా లైక్స్ ని సొంతం చేసుకుని టాప్ ప్లేస్ లో ఉండేది, ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన కొమరం భీమ్ ఇంట్రో టీసర్ 2 రోజుల లోపే ఈ రికార్డ్ ను బ్రేక్ చేసి ఇప్పుడు 1 లక్షా 95 వేల లైక్స్ మార్క్ ని అందుకుని 2 లక్షల లైక్స్ వైపు దూసుకు పోతూ ఉండటం విశేషం అనే చెప్పాలి.
మొత్తం మీద టాలీవుడ్ రికార్డులనే కాకుండా ఇతర ఇండస్ట్రీ లలో కూడా కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్న ఈ ఇంట్రో టీసర్ ఓవరాల్ గా అన్ని భాషల్లోను టాలీవుడ్ తరుపున బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేస్తూ ఉండటం తో మెయిన్ టీసర్ ట్రైలర్ లు ఎలాంటి భీభత్సం సృష్టిస్తాయి అన్నది ఆసక్తిగా మారింది.
3. గుణ 369 మూవీ TRP రేటింగ్ తెలిస్తే షాక్!! |Guna 369 Trp Rating |Kartikeya
#Guna369TrpRating #Kartikeya
guna 369 review rating,guna 369 movie trp ratings,guna 369 movie trp,guna 369 business,guna 369 movie songs,trp ratings,guna 369 total business,nani movies trp rating,guna 369 movie video songs,jersey trp rating,majili trp rating,guna 369 movie review,nani top trp rating movies,krishnarjuna yuddham trp rating,mca movie trp rating,telugu trp ratings,nani jersey movie trp rating,eega movie trp rating,90 ml movie trp rating,guna 369 movie total collections,jaya janaki nayaka trp rating
బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచిన ప్రతీ సినిమా కూడా బుల్లి తెరపై ఫెయిల్ అవ్వాలని లేదు, కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా కానీ బుల్లి తెరపై మాత్రం సాలిడ్ గా TRP రేటింగ్ లతో సంచలనం సృష్టించడం మనం చూస్తూనే ఉన్నాం, రామ్ చరణ్ నటించిన వినయ విదేయ రామ దీనికి బెస్ట్ ఉదాహరణ అని చెప్పాలి. ఇక రీసెంట్ గా యంగ్ హీరో కార్తికేయ నటించిన గుణ 369 మూవీ…
రిలీజ్ అయిన ఏడాది మూడు నెలల తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది, అది కూడా సినిమాలను పెద్దగా టెలికాస్ట్ చేయని ఈ టివి లో… అయినా కానీ షాకింగ్ గా మంచి రేటింగ్ ని సొంతం చేసుకుని లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన సినిమాల్లో హైయెస్ట్…
TRP రేటింగ్ ని సొంతం చేసుకున్న సినిమా గా సంచలనం సృష్టించింది. సినిమా లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు 7.7 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ లో 3.7 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమె కలెక్ట్ చేసి భారీ నష్టాలను సొంతం చేసుకుని ఫ్లాఫ్ మూవీ గా నిలిచింది….
అలాంటి సినిమా ను టెలివిజన్ లో టెలికాస్ట్ చేయడానికి టైం పట్టగా ఏడాది తర్వాత ఈ టీవీ ఈ సినిమా ను సుమారు 2.1 కోట్ల రేంజ్ రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకుని రీసెంట్ గా టెలికాస్ట్ చేయగా సినిమాను మొదటి సారి టెలికాస్ట్ లో 5.91 TRP రేటింగ్ దక్కడం జరిగింది. ఇది మరీ అద్బుతం కాదు కానీ…
సినిమా ను కొన్న రేటు ప్రకారం చూసుకుంటే సాలిడ్ రేటింగ్ గా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా సినిమా లాస్ట్ వీక్ మూవీస్ లో హైయెస్ట్ రేటింగ్ ని సొంతం చేసుకున్న సినిమా గా నిలిచింది, ఈ టీవీ లో పెద్దగా సినిమాలు చూడరు అనుకున్న వాళ్లకి ఈ రేటింగ్ తో మంచి బూస్టప్ కూడా ఇచ్చింది ఈ సినిమా.
4.బాక్స్ ఆఫీస్ డిసాస్టర్.! 1.2 కోట్లకి అమ్మితే.!TRP రేటింగ్ తెలిస్తే షాక్!! |Kousalya Krishnamurthy Trp Rating
#KousalyaKrishnamurthyTrpRating
whistle movie trp rating in telugu,rama chakkani seetha public rating,krishna vamshi,kalyan ram upcoming movies,krishna vamsi movies,kalyan ram new movie opening stills,karthika deepam daily serial,rama chakkani seetha original public talk,kalyan ram,sivakarthikeyan motivation video in tamil,kalyan ram new movie opening pics,kalyan ram new movie opening video,karthika deepam premi vishwanadh,karthika deepam serial,ka pae ranasingam vijay sethupathi,tamil motivational video
కొన్ని సార్లు చిన్న సినిమా లు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేక పోయినా కానీ బుల్లి తెర పై మాత్రం మంచి సక్సెస్ లు గా నిలు స్తాయి, అలాంటి సినిమాల్లో తెలుగు లో ఐశ్వర్యా రాజేష్ నటించిన మొదటి సినిమా కౌసల్యా కృష్ణమూర్తి సినిమా నిలుస్తుంది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఎవరూ పట్టించు కోలేదు…
దాంతో సినిమా కి మంచి టాక్ లభించినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వలేక ఫ్లాఫ్ గా పరుగును ముగించింది, దాంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ వాళ్ళు కేవలం 1.2 కోట్ల రేంజ్ రేటు కే సొంతం చేసుకుని టెలివిజన్ లో టెలికాస్ట్ చేయగా సినిమా…
అల్టిమేట్ రేటింగ్ తో దుమ్ము దుమారం చేసింది, మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనిపించే విధంగా 10.10 TRP రేటింగ్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా తర్వాత లాంగ్ రన్ లో కూడా అల్టిమేట్ బ్యాటింగ్ ని కొనసాగిస్తూ దూసుకు పోతుంది.
రీసెంట్ గా 4 వ సారి టెలికాస్ట్ అయిన ఈ సినిమా మిగిలిన సినిమాల పోటి లాంటివి IPL మ్యాచులు కూడా ఉన్నా కానీ స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి మరో సారి 4.22 రేటింగ్ ని సొంతం చేసుకుని అల్టిమేట్ గా హోల్డ్ చేసింది, ఇప్పటి వరకు 4 సార్లు టెలికాస్ట్ అయిన సినిమా టెలికాస్ట్ అయిన అన్ని సార్లు కూడా మినిమమ్ 4.2 కి తగ్గని…
రేటింగ్ ని
సొంతం చేసుకుని సంచలనం సృష్టించడం ఇక్కడ విశేషం అని చెప్పాలి. ఒకసారి సినిమా
టెలికాస్ట్ అయిన అన్ని సార్లు సాధించిన రేటింగ్స్ ని గమనిస్తే…
👉1st Time TRP – 10.10 TRP రేటింగ్
👉2nd Time TRP – 4.72 TRP రేటింగ్
👉3rd Time TRP – 5.11 TRP రేటింగ్
👉4th Time TRP – 4.22 TRP రేటింగ్
ఇదీ సినిమా టెలివిజన్ లో కొనసాగిస్తున్న అల్టిమేట్ బ్లాక్ బస్టర్ ప్రయాణం,
పెట్టిన రేటు కి ఊహకందని లాభాలను సొంతం చేసుకుంది ఈ సినిమా.
5.రామరాజు పై పైచేయి సాధించిన కొమరం భీమ్.!
Jr.NTR |
Ram Charan | RRR | Rajamouli |
#JrNTR #RamCharan #RRR #Rajamouli #RamarajuForBheem bheem
for ramaraju,ramaraju for bheem teaser,ramaraju for bheem,#ramaraju for
bheem teaser,bheem for ramaraju reaction,bheem for ramaraju
video,#ramaraju for bheem,rrr teaser,bheem for ramaraju telugu,bheem for
ramaraju teaser,bheem for ramaraju rrr,bheem for ramaraju hindi,bheem
teaser,rrr ram charan teaser,ram charan teaser,rrr bheem for
ramaraju,bheem for ramaraju review,bheem for ramaraju rrr reaction,bheem
for ramaraju video reaction,bheem for ramaraju reaction in hindi
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల అప్ డేట్స్ ఏవి లేకుండా ఆల్ మోస్ట్ 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అభిమానులు ఎట్టకేలకు RRR సినిమా లో కొమరం భీమ్ ఇంట్రో టీసర్ రీసెంట్ గా భారీ లేట్ తర్వాత రిలీజ్ అవ్వడం తో లేట్ అయినా లేటెస్ట్ గా టాలీవుడ్ లో కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్న విషయం తెలిసిందే, ఈ క్రమం లో మొదటి…
24 గంటల్లోనే కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ఏకంగా 9 లక్షల 40 వేలకు పైగా లైక్స్ ని సొంతం చేసుకుని రికార్డ్ ను సృష్టించిన ఈ టీసర్ టాలీవుడ్ తరుపున మొట్ట మొదటి 1 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలిచి ఇండియా లో కూడా హైయెస్ట్…
లైక్స్ ని అందుకున్న టాప్ 3 టీసర్ గా ప్రస్తుతం కొనసాగుతూ ఉండగా టాలీవుడ్ వరకు చూసుకుంటే మొదటి ప్లేస్ కి రెండో ప్లేస్ కి మధ్య తేడా ఇప్పుడు ఆల్ మోస్ట్ 3లక్షల లైక్స్ పైగా తేడా కొనసాగుతుంది, ఆ రెండో టీసర్ కూడా RRR లో రామ్ చరణ్ ఇంట్రో టీసర్ అవ్వడం విశేషం.
ఈ టీసర్ ఇప్పుడు 8 లక్షలకు పైగా లైక్స్ తో ఉండగా ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ 1.14 మిలియన్స్ దాకా లైక్స్ ని సొంతం చేసుకుని సూపర్ లీడింగ్ తో దూసుకు పోతుంది, ఇప్పటికీ లైక్స్ వస్తూనే ఉండటం తో అప్ కమింగ్ టాలీవుడ్ బిగ్ టీసర్ లు వకీల్ సాబ్ మరియు రాధే శ్యామ్ లకు ఇవే ఇప్పుడు టార్గెట్ గా మారాయి అని చెప్పాలి.
6.5వ సారి కూడా దుమ్ములేపే TRP రేటింగ్ అందుకున్న KGF.! |Kgf Chapter 1 Trp Rating |YASH
#KgfChapter1TrpRating #Yash
kgf chapter 1,kgf chapter 1 trp rating,kgf chapter 2,kgf chapter 1 telugu trp,kgf chapter 1 movie,kgf chapter 1 telugu,kgf chapter 1 telugu trp rating,sarileru neekevvaru trp rating,kgf chapter 2 making,kgf chapter 1 telugu trp ratings,kgf chapter 1 telug movie trp rating,kgf chapter 2 trailer,kgf chapter 2 movie,kgf chapter 2 release date,chapter 1,kgf chapter 2 shooting,kgf chapter 2 full movie in hindi,kgf chapter 1 telagu trp,kgf chapter 1 telugu trp update,kgf chapter
వేసిన సినిమానే మళ్ళీ మళ్ళీ వేయడం స్టార్ మా ఛానెల్ కి బాగా అలవాటు, చాలా సినిమాలను ఇలా వేసినవి మళ్ళీ మళ్ళీ వేసి TRP లను సొంతం చేసుకుంటుంది, ప్రతీ వారం మినిమమ్ ఒక్క సారి అయినా బాహుబలి సినిమాలు టెలికాస్ట్ అవ్వాల్సిందే, ఇక అతడు సినిమాను ఎన్ని సార్లు వేశారో లెక్క పెట్టలేం… ఇలా ఇప్పుడు కొంచం లేట్ గా శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్న 2018 మూవీ…
KGF చాప్టర్ 1 ని కూడా రీల్ అరిగేలా ప్రతీ వారం టెలికాస్ట్ చేస్తూ పోతుంది స్టార్ మా ఛానెల్… రిలీజ్ అయిన ఆల్ మోస్ట్ 2 ఏళ్ళకి సినిమా రైట్స్ ని దక్కించుకోగా మొదటి సారి వేసినప్పుడు డబ్బింగ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ రేటింగ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కి వచ్చిన ఆదరణ చూసి ఆల్ మోస్ట్ ప్రతీ వారం 10 రోజులకు ఒకసారి చొప్పున సినిమా ను టెలికాస్ట్ చేస్తూ రాగా ఆడియన్స్ కూడా సినిమా ను బాగా ఆదిరిస్తున్నారు. వేసిన ప్రతీ సారి కూడా మంచి రేటింగ్స్ దక్కేలా చేస్తుండటం విశేషం… రీసెంట్ గా 5 వ సారి, టెలికాస్ట్ అయిన ఈ సినిమా మళ్ళీ మంచి రేటింగ్ తో హోల్డ్ చేసి 4.06 రేటింగ్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా… ఇప్పటి వరకు మొత్తం మీద 5 సార్లు టెలికాస్ట్ అయిన ఈ సినిమా టెలికాస్ట్ అయిన ప్రతీ సారి మినిమమ్ 4 కి తగ్గని రేటింగ్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకోవడం విశేషం అని చెప్పొచ్చు.
ఒకసారి సినిమా ఇప్పటి
వరకు టెలికాస్ట్ అయిన అన్ని సార్లు సాధించిన రేటింగ్ లను ఒకసారి గమనిస్తే
👉1st Time TRP – 11.9 TRP రేటింగ్
👉2nd Time TRP – 8.12 TRP రేటింగ్
👉3rd Time TRP – 5.12 TRP రేటింగ్
👉4th Time TRP – 5.04 TRP రేటింగ్
👉5th Time TRP – 4.06 TRP రేటింగ్
ఇలా బుల్లి తెరపై కూడా సెన్సేషనల్ రన్ ని కంటిన్యు చేస్తుంది ఈ
సినిమా… ఇక లాంగ్ రన్ లో ఎలా ఉంటుందో చూడాలి.
7.F3 కి ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి.! |Venkatesh |Varun Tej |Anil Ravipudi
#Venkatesh #VarunTej #AnilRavipudi #F3
f3 movie,f3 movie updates,anil ravipudi f3 movie,anil ravipudi about f3 movie,f3 movie latest updates,f3 movie trailer,venkatesh f3 movie,f3 movie teaser,f3 movie in telugu,varun tej f3 movie,anil ravipudi f3 movie updates,f3 movie update,f3 movie latest news,f2 movie,ravi teja in f3 movie,f3 movie latest update,f3 movie first look,f3 movie release date,f3,f3 movie telugu,f3 movie story,f3 movie trialer,anil ravipudi shocking news about f3 movie,dil raju about f3 movie,telugu f3 movie
పటాస్ సినిమాతో కెరీర్ ని స్టార్ట్ చేసిన అనీల్ రావిపూడి ఈ సినిమా తరువాత చేసిన సుప్రీమ్, Raja The Great,F2 సినిమా లతో సూపర్ హిట్ లను అందుకున్ని ఈ సంక్రాంతి పండగకి సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తరువాత మళ్ళీ F2 సినిమాకి సీక్బెల్ తీయబోతున్న సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి వరుసగా మూడు సంవత్సరాలు సంక్రాంతికి తన సినిమాలను విడుదల చేసి హ్యాట్రిక్ దక్కించుకున్నాడు.
అనీల్ రావిపూడి వచ్చే ఏడాది సంక్రాంతికి F3 సినిమాను విడుదల చేయాలనుకున్నాడు. కాని లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టలేక పోయాడు. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయ్యింది. అయితే వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ ఇతర సినిమాలతో వేరు వేరుగా బిజీగా ఉన్న కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతుంది. మొన్నటి వరకు డిసెంబర్ లో షూటింగ్ మొదలు పెట్టాలని దర్శకుడు అనీల్ రావిపూడి కోరుకున్నాడు. కాని లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ను నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి స్టార్ట్ చేయబోతున్నాడు అని టాక్.
గత మూడు సంవత్సరాలుగా తన సినిమాలతో ఎంటర్ టైన్ చేస్తూ వచ్చిన అనీల్ రావిపూడి ఈసారి సంక్రాంతికి మాత్రం తన F3 సినిమా షూటింగ్ ను ప్రారంభించబోతున్నాడు. సంక్రాంతి రోజున F3 ని లాంచనంగా ప్రారంభించి వెంటనే రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.
8.రష్మిక పుష్ప మూవీ కోసం తంటాలు పడుతుంది.!
| Allu Arjun | Pushpa |Rashmika
#AlluArjun #Pushpa #Rashmika
allu arjun,pushpa allu arjun movie trailer,pushpa,pushpa movie,allu arjun pushpa,allu arjun pushpa movie updates,allu arjun pushpa movie,pushpa teaser,pushpa trailer,pushpa movie trailer,pushpa movie teaser,pushpa first look,allu arjun new movie 2020,pushpa full movie in hindi,pushpa full movie,allu arjun new movie trailer,pushpa allu arjun,pushpa new movie,allu arjun pushpa teaser,allu arjun new movie in hindi 2020,pushpa movie updates,allu arjun pushpa first look,allu arjun new movie
అల... వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాని స్టైలిష్ మూవీ మేకర్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీ ఎక్కువ భాగం అడవుల్లో ఉండబోతోంది. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా మొరటు కుర్రాడిగా కనిపించనున్నాడు. మాసిన దుస్తులు.. గుబురు గడ్డం.. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఉన్న అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక పుష్ప రాజ్ కి తగ్గట్టే రష్మిక పాత్ర కూడా ఉండబోతోందని తెలుస్తోంది.
రష్మిక ఈ సినిమాలో ట్రైబల్ యువతిగా కనిపించడంతో పాటు చిత్తూరు యాసలో మాట్లాడనుందట. తన సినిమాల్లో హీరోయిన్స్ కి ప్రాధాన్యం ఉండే రోల్స్ క్రియేట్ చేసే సుక్కు.. 'పుష్ప' లో రష్మిక కి గుర్తిండిపోయే పాత్ర ఇచ్చాడని తెలుస్తోంది.
ఇప్పటికే రెగ్యులర్ వర్కౌట్స్ చేస్తూ బాగా కష్టపడుతోంది. అంతేకాకుండా ఈ పాత్ర కోసం ఆమెకు సుకుమార్ స్పెషల్ గా వర్క్ షాప్ కూడా నిర్వహించారట. ఏదేమైనా 'పుష్ప' సినిమా కోసం రష్మిక బాగానే హార్డ్ వర్క్ చేస్తోందని ఇండస్ట్రీ వర్గాలు మెచ్చుకుంటున్నాయి. 'పుష్ప' షూటింగ్ నవంబర్ 6 నుంచి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరగనుంది సమాచారం.
9.ఫైనల్ గా ఆ సినిమా పై సత్యదేవ్ క్లారిటీ ఇచ్చాడు.! |Tamannaah | Satyadev |
#Tamannaah #Satyadev #7TV
satyadev,tamannaah,satyadev movies,#satyadev,#tamannaah,satydev tamannah,actor satyadev about tamannah,tamannaah satyadev,satyadev new movie,satyadev about tamannaah,tamannaah movies,satyadev and tamannaah bhatia,tamanna new movie with satyadev,tamannaah bhatia,tamannah bhatia,satyadev & tamannaah to feature in telugu remake of love mocktail,actor satyadev,thamanna and satyadev,gurtundha seetakalam movie launch tamannaah l satyadev,satyadev about chiranjeevi,actor satyadev movies
టాలీవుడ్ టాప్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా యంగ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా ఇటీవలే రీసెంట్ గా స్టార్ట్ అయిన మూవీ 'గుర్తుందా శీతాకాలం' అనే సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే.
ఈ సినిమా షూటింగ్ లాంచనంగా ప్రారంభం అయిన కొన్ని రోజుల్లోనే సినిమా బడ్జెట్ ఇష్యూల కారణంగా ఆగిపోయింది. సత్యదేవ్ మరియు తమన్నా కాంబోకు ఉన్న క్రేజ్ కు బడ్జెట్ కు సెట్ అవ్వక పోవడం వల్ల సినిమా ఆగిపోయింది అని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపించాగా అయితే ఆ వార్తలు నిజం కాదంటూ హీరో సత్యదేవ్ క్లారిటీ ఇచ్చాడు. సినిమా ఆగిపోలేదు అంటూ స్పష్టంగా చెప్పేశాడు.
సత్యదేవ్ ఈ విషయమై క్లారిటీ ఇస్తూ సినిమా షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా క్యాన్సిల్ అయ్యిందనే వార్తల్లో నిజం లేదు. దర్శక నిర్మాత నాగశేఖర్ ప్రస్తుతం షూటింగ్ ఏర్పాట్లలో ఉన్నాడు. అతి త్వరలోనే ఈ సినిమా షెడ్యూల్ మొదలు అవుతుందని సత్యదేవ్ పేర్కొన్నాడు.
10.పక్క ఊర మాస్ డైరెక్టర్ తో మెగాస్టార్ సినిమా.?
Acharya | Megastar Chiranjeevi |Koratala Siva
#Acharya#MegastarChiranjeevi #Koratala Siva
koratalasiva,koratalasiva reaction on chiranjeeviacharya title leaks,koratalasiva about chiranjeevi,koratalasiva speech after chiranjeevi leaks title,chiranjeevi leaks title,chiranjeevi leaks 152 movie title,Acharya First Teaser,MegastarChiranjeevi,RamCharan,Koratala Siva,#Acharya Movie Teaser,Acharya Motion Poster,ChiranjeeviAcharya Motion Poster,Acharya First look Teaser,AcharyaFirstTeaser,AcharyaTeaser,ChiranjeeviAcharya Teaser,#Acharya
గత సంవత్సరం సైరా నరసింహరెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి.తన నెక్స్ట్ సినిమాని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరుకు 40% కంప్లేట్ అయ్యింది అని టాక్ వినిపిస్తుంది.లాక్ డౌన్ కారణంగా 7 నెలలు షూటింగ్ ఆగిపోయింది.ఇక ఈ సినిమా షూటింగ్ నవంబర్ మూడవ వారం నుంచి ప్రారంభం కానుంది అని సమాచారం.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు అని సమాచారం.
ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో ఖైదీ నెంబర్ 150 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.మళ్ళీ ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఆచార్య సినిమా చేయడంతో భారీ హైప్ క్రియేట్ అయింది.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఆఫ్ లో విడుదల చేస్తారు అని సమాచారం.ఈ సినిమా తరువాత లూసీఫర్, వేదాళం సినిమాలను రీమేక్ చేస్తున్నాడు మెగాస్టార్.
సైరా నరసింహా రెడ్డి సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ మూవీని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తయ్యాక చిరంజీవి మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. వేదాళం రీమేక్ ను మెహెర్ రమేష్ తెరకెక్కించనున్నాడు. ఇక మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ అయిన లూసిఫెర్ రీమేక్ ను V.V. వినాయక్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ రెండూ కాకుండా KS రవీంద్ర దర్శకత్వంలో చిరంజీవి మరో సినిమాని చేయనున్నాడు.
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సంచారంబట్టి చిరంజీవి మరో సినిమాను ఒప్పుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. చిరంజీవి సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుండి అగ్ర నిర్మాత దిల్ రాజు తనతో సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పై మూడు సినిమాలు పూర్తయ్యాక తనతో సినిమా చేయడానికి ఒప్పించాడు.
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను పేరును తెరపైకి తీసుకొచ్చాడు దిల్ రాజు. బోయపాటి శ్రీను మొదటి సినిమా భద్రను తెరకెక్కించింది దిల్ రాజే. అయితే ఆ తర్వాత నుండి ఇద్దరూ కలిసి పనిచేసింది లేదు. మళ్ళీ ఇప్పుడు మెగాస్టార్,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో దిల్ రాజు సినిమా ప్లాన్ చేయబోతున్నాడు అని సమాచారం.
11.దీపిక రోల్ పై నాగ్ అశ్విన్ అదిరిపోయే కామెంట్!! |Prabhas | Nag Ashwin | 7TV
#Prabhas #NagAshwin #7TV
prabhas nag ashwin movie,prabhas new movie,prabhas nag ashwin movie story,nag ashwin,prabhas,nag ashwin prabhas movie,prabhas new movie updates,prabhas latest movie,prabhas 21 movie updates,prabhas movie,prabhas movies,nag ashwin about prabhas,nag ashwin prabhas,nag ashwin prabhas movie secrets,nag ashwin movie with prabhas,nag ashwin movie with prabhas news,prabhas 21 movie update,prabhas telugu movies,nag ashwin gives clarity about prabhas next movie,prabhas latest movie telugu
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా తరువాత నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్. ఇటీవలే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ టీజర్ ను విడుదల చేసారు. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. ఈ ఏడాది చివరికల్లా రాధే శ్యామ్ షూటింగ్ ను పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో విడుదల చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా తర్వాత ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు అధికారిక ప్రకటనలు వచ్చాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకోన్ నటిస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఇక ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ప్రకారం నాగ్ అశ్విన్ ప్రస్తుతం దీపికా పదుకోన్ రోల్ పై తీవ్రంగా శ్రమిస్తున్నాడట. ప్రభాస్ తో సమానంగా దీపికా పాత్ర హైలైట్ అయ్యేలా నాగ్ అశ్విన్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాని 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
12.అల్లు అర్జున్ ప్రణాళిక మార్చేశాడు.!ఫుల్ కాన్ఫిడెంట్ గా.!
| Allu Arjun | Pushpa |Rashmika
#AlluArjun #Pushpa #Rashmika
allu arjun,pushpa allu arjun movie trailer,pushpa,pushpa movie,allu arjun pushpa,allu arjun pushpa movie updates,allu arjun pushpa movie,pushpa teaser,pushpa trailer,pushpa movie trailer,pushpa movie teaser,pushpa first look,allu arjun new movie 2020,pushpa full movie in hindi,pushpa full movie,allu arjun new movie trailer,pushpa allu arjun,pushpa new movie,allu arjun pushpa teaser,allu arjun new movie in hindi 2020,pushpa movie updates,allu arjun pushpa first look,allu arjun new movie
అల... వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాని స్టైలిష్ మూవీ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా వేసవిలో ప్రారంభం కావాల్సిన పుష్పా సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా మొదలు కాలేదు. ఈ సినిమా చివరకు నవంబర్ మొదటి వారంలో షూట్ ప్రారంభమవుతుంది. ఇంతకుముందు హైదరాబాద్ మరియు మారేడుమిల్లి ఫారెస్ట్ లలో షూట్ ప్లాన్ చేశారు, కాని ఇప్పుడు ప్లాన్ ని మార్చారు.
ఈ సినిమా ఇప్పుడు విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది. విశాఖపట్నం మరియు పరిసరాల్లో షూట్ ఒక వారం పాటు సాగుతుంది. హప్పెనింగ్ హీరోయిన్ ఆఫ్ టాలీవుడ్, రష్మిక మండన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నరిస్తుంది.ఈ సినిమాని సమ్మర్ 2021 లో విడుదల చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు.
పుష్ప సినిమాలో మైయిన్ విలన్ ని డైరెక్టర్ సుకుమార్ ఇంకా లాక్ చేయలేదు. వారు మొదట్లో తమిళ స్టార్ విజయ్ సేతుపతి ని ఈ పాత్ర కోసం తీసుకున్నారు. కాని అతను డేట్స్ ప్రాబ్లెమ్ ని పేర్కొంటూ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.దాంతో సుకుమార్ వేరే సీనియర్ హీరో కోసం ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాలో కోసం అల్లు అర్జున్ చిత్తూరు జిల్లా యాసలో మాట్లాడటానికి పాఠాలు కూడా నేర్చుకున్నాడు. ఈ సినిమా తన కెరీర్ లోనే మైలు రాయి చిత్రమని అల్లు అర్జున్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
13.ఆ పుకార్లుకు ఫుల్ స్టాప్ పెడుతూ మరోసారి ఆ హీరోయిన్ కి ఛాన్స్.?
PawanKalyan |VakeelSaab |7tv
#PawanKalyan#VakeelSaab#7tv
pawankalyan,vakeelsaab,pawankalyanvakeelsaab,vakeelsaabteaser,vakeelsaabsongs,pawankalyan new movie,vakeelsaab first look,pawankalyanvakeelsaabmovie,pawankalyanmovies,pawankalyan about vakeelsaabmovie,vakeelsaab movie updates,vakeelsaabmovie,vakeelsaabupdates,vakeelsaabtrailer,vakeelsaab motion poster,pawankalyanspeech,pawankalyan about vakeelsaab,pawankalyanvakeelsaab first look,vakeelsaab reshoot without pawankalyan,vakeelsaabpawankalian,pawankalyanharishshankar movie update,
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2 ఇయర్ తరువాత నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్.ఈ సినిమా తరువాత వరుసా సినిమాలను అనౌన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు.రీసెంట్ గాసాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మించనున్నాడు. ఈ సినిమాలో హై ఓల్టేజ్ పోలీస్ ఆఫీసర్ రోల్ తో పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడు.అయియే ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాకి రీమేక్.
మలయాళంలో బిజూ మీనన్ పోషించిన సిన్సియర్ పోలీసాఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో హీరో పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. దీంతో ఆ పాత్రలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ఎవరిని తీసుకుంటారనేది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
అయితే పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో తెలుగు హీరోయిన్ అంజలి ని తీసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే పవన్ కల్యాణ్ జోడీగా సాయిపల్లవి నటిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన వాటికీ ఫుల్ స్టాప్ పెడుతూ అంజలి ని ఫైనల్ చేసారు అని టాక్ వినిపిస్తుంది.ప్రస్తుతం అంజలి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ 'వకీల్ సాబ్' లో కూడా నటిస్తుంది.ఈ సినిమా పూర్తి అయిన తరువాత 'అయ్యప్పనుమ్ కోషియమ్'సినిమాని స్టార్ట్ చేయబోతున్నాడు.
14.ఎన్టీఆర్,రామ్ చరణ్ కి పోటి ఇచ్చిన ఆ విలన్ ని ఫైనల్ చేసిన సుకుమార్.!
| Allu Arjun | Pushpa |Rashmika
#AlluArjun #Pushpa #Rashmika
allu arjun,pushpa allu arjun movie trailer,pushpa,pushpa movie,allu arjun pushpa,allu arjun pushpa movie updates,allu arjun pushpa movie,pushpa teaser,pushpa trailer,pushpa movie trailer,pushpa movie teaser,pushpa first look,allu arjun new movie 2020,pushpa full movie in hindi,pushpa full movie,allu arjun new movie trailer,pushpa allu arjun,pushpa new movie,allu arjun pushpa teaser,allu arjun new movie in hindi 2020,pushpa movie updates,allu arjun pushpa first look,allu arjun new movie
అల... వైకుంఠపురములో సినిమా బ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాని స్టైలిష్ మూవీ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా వేసవిలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా మొదలు కాలేదు. ఈ సినిమా చివరకు నవంబర్ మొదటి వారంలో షూట్ ప్రారంభమవుతుంది.
ఈ సినిమా ఇప్పుడు విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది. విశాఖపట్నం మరియు పరిసరాల్లో షూట్ ఒక వారం పాటు సాగుతుంది. హప్పెనింగ్ హీరోయిన్ ఆఫ్ టాలీవుడ్, రష్మిక మండన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నరిస్తుంది.ఈ సినిమాని సమ్మర్ 2021 లో విడుదల చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు.
పుష్ప సినిమాలో మైయిన్ విలన్ ని డైరెక్టర్ సుకుమార్ ఫైనల్ చేయలేదు. వారు మొదట్లో తమిళ స్టార్ విజయ్ సేతుపతి ని ఈ పాత్ర కోసం తీసుకున్నారు. కాని అతను డేట్స్ ప్రాబ్లెమ్ రావడంతో ఈ సినిమాకి నో చెప్పాడు.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమాలో జగపతి బాబు ని ఫైనల్ చేసారు అని టాక్ వినిపిస్తుంది.ఇంతకుముందు సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో,రంగస్థలం సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు కి మరోసారి అవకాశం ఇచ్చాడు అంట సుకుమార్.
15.50 టికెట్ రేటు తో 5 రోజుల్లో నర్తనశాల సెన్సేషనల్ కలెక్షన్స్ లెక్కలు ఇవే!!
|Narthanasala | Balakrishna |7TV
#Narthanasala #Balakrishna #7TV
balakrishna narthanasala,narthanasala balakrishna,balakrishna narthanasala movie,narthanasala,narthanasala movie,balakrishna narthanasala movie news,nandamuri balakrishna,balakrishna narthanasala teaser,balakrishna about narthanasala movie,balakrishna,balakrishna narthanasala first look,balakrishna narthanasala movie official teaser,nandamuri balakrishna about narthanasala movie,narthanasala songs,narthanasala teaser,narthanasala look,narthanasala first look,balakrishna narthanasala heroine,narthanasala balakrishna 5TH day collection,
నట సింహం నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వం లో మొదలు పెట్టి ఆపేసిన సినిమా నర్తనశాల… ఎప్పుడు 2004 లో మొదలైన ఈ సినిమా సౌందర్య గారి మరణం వలన ఆగిపోగా… ఆ ఫూటేజ్ ను మినీ మూవీ గా 16 ఏళ్ల తర్వాత రీసెంట్ గా డైరెక్ట్ రిలీజ్ చేశారు. పే పెర్ వ్యూ పద్దతిలో 50 టికెట్ రేటు తో రిలీజ్ చేయగా వచ్చిన డబ్బు తో మంచి పనులకు వాడాలని బాలయ్య నిర్ణయం తీసుకున్నారు.
ఇక సినిమా 24 న రిలీజ్ అవ్వగా మొదటి రోజు మొత్తం మీద 1 లక్షా 95 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు తెలియజేయగా… తర్వాత మొదటి వీకెండ్ మొత్తం మీద 2 లక్షల 85 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకోగా…
గ్రాస్ కలెక్షన్స్ సుమారు 1 కోటి 42 లక్షల దాకా వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు 5 రోజులకు గాను ఈ మినీ మూవీ సాధించిన లెక్కలు తెలియవచ్చాయి. వీకెండ్ తర్వాత స్లో అయిన ఈ మినీ మూవీ మొత్తం మీద మిగిలిన రోజులల్లో ఇప్పటి వరకు 1 లక్షా 30 వేల దాకా…
యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుందట…. దాంతో టోటల్ గా 5 రోజులకు గాను సినిమా టోటల్ గా సాధించిన వ్యూస్ లెక్కలు ఇప్పుడు 4 లక్షల 15 వేల దాకా ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉండగా ఈ వ్యూస్ కి 50 టికెట్ రేటు తో కలెక్షన్స్ అల్టిమేట్ అనిపించే విధంగా వచ్చాయని అంటున్నారు. ఓవరాల్ గా 5 రోజులల్లో నర్తనశాల సినిమాకి…
పే పెర్ వ్యూ పద్దతిలో 2.07 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ దక్కి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు… ఇందులో 20% వరకు శ్రేయాస్ యాప్ వాళ్ళకి వెళుతుందని మిగిలింది బాలయ్య కి వెళుతుందని, ఈ మొత్తం ఇప్పుడు మంచి పనులకు బాలయ్య వాడతారని అంటున్నారు. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.